Asianet News TeluguAsianet News Telugu
13 results for "

Mi Tv

"
xiaomi Smarter Living 2022: Mi TV 5X, Mi Band 6 and Mi Notebook to be launchedxiaomi Smarter Living 2022: Mi TV 5X, Mi Band 6 and Mi Notebook to be launched

షియోమి స్మార్టర్ లివింగ్ ఈవెంట్ : స్మార్ట్ టి‌విలతో పాటు లేటెస్ట్ ప్రాడెక్ట్స్ లాంచ్.. అవేంటంటే ?

చైనా ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ షియోమి స్మార్టర్ లివింగ్ 2020 ఈవెంట్ ఆగస్టు 26న ఇండియాలో జరగనుంది. ఈ ఈవెంట్‌ ద్వారా లేటెస్ట్ ఉత్పత్తులను ఒకేసారి ప్రవేశపెట్టనుంది. ఇందులో ఎం‌ఐ టి‌వి5ఎక్స్ కూడా ఉంది అంటే ఈ టి‌వి ఎం‌ఐ టి‌వి 4ఎక్స్ కి  అప్‌గ్రేడ్ వెర్షన్. ప్రస్తుతం ఎం‌ఐ టి‌వి 4ఎక్స్ మార్కెట్లో 43-అంగుళాలు, 50-అంగుళాలు, 55-అంగుళాల మోడళ్లలో అందుబాటులో ఉంది. 

Technology Aug 23, 2021, 3:04 PM IST

xiaomi mi tv 6 extreme edition and mi tv es 2022 launched with multi zone backlight systemxiaomi mi tv 6 extreme edition and mi tv es 2022 launched with multi zone backlight system

48 ఎంపీ కెమెరాతో షియోమి ఎం‌ఐ కొత్త టీవీ.. వై-ఫై, బ్లూటూత్ తో లేటెస్ట్ అండ్రాయిడ్ ఫీచర్స్ కూడా..

ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ షియోమి  రెండు స్మార్ట్ టీవీలను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది, వీటిలో ఎం‌ఐ  టివి 6 ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్, ఎం‌ఐ టివి ఇఎస్ 2022 ఉన్నాయి. ఈ రెండు టీవీలలో  భిన్నమైన ఫీచర్స్ అందించారు. 

Technology Jun 29, 2021, 7:52 PM IST

xiaomi mi tv 4a 40 horizon edition launched in india with bezel less design and 20w speakersxiaomi mi tv 4a 40 horizon edition launched in india with bezel less design and 20w speakers

అతితక్కువ ధరకే షియోమి ఎం‌ఐ 40 ఇంచస్ టీవి.. డిస్కౌంట్ తో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కూడా..

షియోమి ఎం‌ఐ టివి సిరీస్ కింద భారతదేశంలో ఎం‌ఐ  టివి 4ఎ40 హారిజోన్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ టీవి 2019లో లాంచ్ చేసిన ఎం‌ఐ టివి 4ఎ40కి అప్‌గ్రేడ్ వెర్షన్. ఎం‌ఐ టివి 4ఎ40 హారిజన్‌ ఎడిషన్‌ బెజెల్ లెస్ డిజైన్ తో వస్తుంది. 

Technology Jun 1, 2021, 5:57 PM IST

xiaomi sub brand redmi tv launch date in india confirmed on march 17 know more herexiaomi sub brand redmi tv launch date in india confirmed on march 17 know more here

శామ్‌సంగ్ కి పోటీగా పెద్ద డిస్ ప్లేతో రెడ్‌మి మొట్టమొదటి టీవీ లాంచ్.. ఫీచర్స్, ధర ఎంతో తెలుసుకోండి..

షియోమీ కంపెనీకి చెందిన సబ్ బ్రాండ్ రెడ్‌మి  ఒక కొత్త టివిని లాంచ్ చేయాలని నిర్ణయించింది. అయితే రెడ్‌మి నుండి వస్తున్న మొట్టమొదటి  టీవీని మార్చి 17న భారతదేశంలో లాంచ్ చేయనున్నారు. 

Technology Mar 9, 2021, 11:00 AM IST

Xiaomi Mi TV Horizon Edition in India launch in  September 7Xiaomi Mi TV Horizon Edition in India launch in  September 7

'క్విక్ వేక్' ఫీచర్ తో షియోమి ఎం‌ఐ కొత్త ఎడిషన్ టివి..

 కొత్త టెలివిజన్ గురించి పెద్దగా వివరాలను వెల్లడించనప్పటికి, టెలివిజన్ విభాగంలో ఇది సంస్థ యొక్క లేటెస్ట్ ప్రీమియం టి‌వి అయ్యే అవకాశం ఉంది. షియోమి అంతకుముందు పెద్ద టెలివిజన్ ప్రారంభించి కొన్ని నెలలు అయ్యింది.

Gadget Aug 25, 2020, 11:01 AM IST

xiaomi Mi TV Lux Transparent Edition Launched check details herexiaomi Mi TV Lux Transparent Edition Launched check details here

గ్లాస్ డిస్ ప్లేతో షియోమి ఎం‌ఐ సరికొత్త టి‌వి.. ధర ఎంతంటే ?

 షియోమి దీనిని ప్రపంచంలోని మొట్టమొదటి ఆటొమేటెడ్ మెషీన్ ప్రాసెస్ ద్వారా ఉత్పత్తి చేసే ట్రాన్స్పరెంట్ టీవీ అని తెలిపింది, ఇది “అత్యాధునిక డిస్ ప్లే, సున్నితమైన ఇండస్ట్రియల్ డిజైన్”  మిశ్రమం అని వెల్లడించింది.

Gadget Aug 12, 2020, 1:22 PM IST

Mi TV Stick by Xiaomi has been launched in India on August 5Mi TV Stick by Xiaomi has been launched in India on August 5

రిమోట్‌ కంట్రోల్‌తో షియోమి ఎం‌ఐ టివి స్టిక్.. ఫస్ట్‌సేల్‌ ఎప్పుడంటే?

అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ఇతర వాటి నుండి నేరుగా టీవీలో కంటెంట్‌ను ప్రసారం చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఇది రిమోట్‌ కంట్రోల్‌తో వస్తున్నది. ప్రత్యేకమైన గూగుల్‌ అసిస్టెంట్‌ బటన్‌ను కలిగి ఉంటుంది.  

Gadget Aug 5, 2020, 7:11 PM IST

Vu Premium new range 4K TV launched  with Dolby Vision support  in IndiaVu Premium new range 4K TV launched  with Dolby Vision support  in India

లేటెస్ట్ వెరైటీ ఫీచర్లతో వీయు ప్రీమియం 4కె టీవీలు...

కొత్త వు బ్రాండ్  4కె యుహెచ్‌డి టివిలు షియోమి ఎం‌ఐ టివి 4 కు ప్రత్యక్ష పోటీగా ఉంటుందని, వు బ్రాండ్ ఎక్కువగా సోనీ వంటి హై-ఎండ్ బ్రాండ్‌లను లక్ష్యంగా చేసుకుందని, దీని స్మార్ట్ 4కె యుహెచ్‌డి టివిల ధర సాధారణంగా రూ .1 లక్షపై వరకు ఉంటాయని చెప్పారు.
 

Gadget Mar 13, 2020, 12:37 PM IST

Nokia branded Smart TVs announced by Flipkart, will be made in IndiaNokia branded Smart TVs announced by Flipkart, will be made in India

ఫ్లిప్‌కార్ట్ పార్టనర్‌షిప్: స్మార్ట్‌ టీవీల్లోకి నోకియా.. ఎంఐకి ధీటుగా..?!

హెచ్ఎండీ సంస్థ ద్వారా స్మార్ట్ ఫోన్ల రంగంలో అడుగు పెట్టిన ప్రముఖ ఫిన్లాండ్ టెక్నాలజీ దిగ్గజం నోకియా త్వరలో స్మార్ట్‌ టీవీల రంగంలోకి ప్రవేశించనున్నది. ఈ మేరకు ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది.
 

Technology Nov 7, 2019, 11:09 AM IST

mi tv 5 launching in china later in indiami tv 5 launching in china later in india

మెరుగైన స్లిమ్ డిజైన్‌తో ఏంఐ టీవీ 5 వచ్చేస్తుంది

ఏంఐ టివి 4 సిరీస్ రెండు దేశాలలో పెద్ద సంఖ్యలో అమ్మకాలు జరుగుతున్నాయి. చైనాలో నవంబర్ 5 న కంపెనీ తన తదుపరి తరం రేంజ్ ఏంఐ టివి 5 సిరీస్‌ను వెల్లడించడానికి సిద్ధంగా ఉంది. ఏంఐ టివి 4 సిరీస్‌తో పోలిస్తే ఏంఐ టివి 5 సిరీస్‌లో ఫ్రేమ్ 47 శాతం సన్నగా ఉంటుంది.ఫోర్-యూనిట్ స్పీకర్ ఇందులో ఉంది.

Technology Nov 4, 2019, 4:04 PM IST

Xiaomi  mega event on November 5 in chinaXiaomi  mega event on November 5 in china

షియోమీ మెగా ఈవెంట్​.. ఒకేసారి 5 డివైజ్​ల ఆవిష్కరణ

నూతన ఉత్పత్తు​లను ఎంతో వేగంగా ఆవిష్కరించే షియోమీ ఈసారి మెగా ఈవెంట్ నిర్వహించనున్నది. ఈ నెల 5న జరగనున్న ఈ కార్యక్రమంలో ఒకేసారి ఐదు వేరువేరు డివైజ్‌లను ఆవిష్కరించ బోతున్నది. వీటిలో 108 ఎంపీ కెమెరా స్మార్ట్​ ఫోన్​, ఎంఐ5 స్మార్ట్ టీవీ5, ఎంఐ స్మార్ట్​వాచ్లు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి.
 

Technology Nov 4, 2019, 1:26 PM IST

Xiaomi Mi Fan Festival 2019: Deals on Redmi Note 7 Pro, Mi TV 4 Pro, Re 1 Flash Sale and MoreXiaomi Mi Fan Festival 2019: Deals on Redmi Note 7 Pro, Mi TV 4 Pro, Re 1 Flash Sale and More

ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్‌: షియోమీ ఫోన్లపై డిస్కౌంట్ల వర్షం

చైనా టెక్ దిగ్గజం షియోమీ క్రమంగా తమ మార్కెట్ విస్తరణపైనే కేంద్రీకరించింది. తాజాగా భారతదేశంలో ఈ నెల నాలుగో తేదీ నుంచి మూడు రోజుల పాటు ఎంఐ ఫ్యాన్స్ ఫెస్టివల్ పేరిట పలు ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది.

News Apr 2, 2019, 12:45 PM IST

Xiaomi Mi LED TV 4X Pro 55-inch, Mi TV 4A Pro 43-inch and Mi Soundbar launched: Price in India and featuresXiaomi Mi LED TV 4X Pro 55-inch, Mi TV 4A Pro 43-inch and Mi Soundbar launched: Price in India and features

బడ్జెట్ ధరలో స్మార్ట్ టీవీ..అదిరిపోయే ఫీచర్లు

తాజాగా.. భారత మార్కెట్లో మరో  రెండు స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. 

GADGET Jan 10, 2019, 3:20 PM IST