Asianet News TeluguAsianet News Telugu
32 results for "

Metro Train

"
L and T changes hyderabad metro timings, which comes into effect from mondayL and T changes hyderabad metro timings, which comes into effect from monday

హైదరాబాద్ మెట్రో టైమింగ్స్‌లో మార్పులు.. రేపటి నుంచే అమలు.. ట్రైన్ షెడ్యూల్ ఇదే

హైదరాబాద్ నగర మెట్రో ట్రైన్ సేవల సమయాల్లో అధికారులు మార్పులు చేశారు. తొలి మెట్రో ట్రైన్ ఉదయం 7 గంటలకు స్టేషన్ నుంచి బయల్దేరగా, చివరి ట్రైన్ రాత్రి 10.15 గంటలకు స్టేషన్ నుంచి బయల్దేరి రాత్రి 11.15 గంటలకు చివరి స్టేషన్‌ చేరుకుటుంది. ఈ మార్పులు రేపటి నుంచే అంటే సోమవారం నుంచే అమల్లోకి రానున్నాయి.

Telangana Sep 5, 2021, 8:16 PM IST

Telangana CS Somesh Kumar inspects Metro Train ServicesTelangana CS Somesh Kumar inspects Metro Train Services
Video Icon

మెట్రో రైలు, స్టేషన్ ని తనిఖీ చేసిన సీఎస్ సోమేశ్ కుమార్

తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించి కోవిడ్ ప్రొటొకాల్స్ ని ఎలా పాటిస్తున్నారా స్వయంగా పర్యవేక్షించారు. 

Telangana May 31, 2021, 4:30 PM IST

Telangana Chief Secretary Somesh Kumar inspected metro train service - bsbTelangana Chief Secretary Somesh Kumar inspected metro train service - bsb

మెట్రో రైలు తనిఖీ చేసిన సీఎస్ సోమేష్ కుమార్.. టైమింగ్స్ లో మార్పులు..

తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సోమవారం ఉదయం లాక్ డౌన్ సడలింపు సమయంలో మెట్రో స్టేషన్లలో...మెట్రో రైలు సర్వీసు ఏర్పాట్లు, కోవిడ్ 19 ప్రోటోకాల్లను పరిశీలించారు.

Telangana May 31, 2021, 4:28 PM IST

Heart Transport In Hyderabad Metro TrainHeart Transport In Hyderabad Metro Train
Video Icon

ప్రాణం కాపాడటం కోసం.. హైదరాబాద్ మెట్రోలో గుండె తరలింపు

జూబ్లీహిల్స్‌ అపోలోలో గుండె మార్పిడి శస్త్రచికిత్సకు చురుగ్గా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.  

Telangana Feb 3, 2021, 2:00 PM IST

Hyderabad Metro train makes special run to transport heart to patient, saves a life lnsHyderabad Metro train makes special run to transport heart to patient, saves a life lns

తొలిసారి హైదరాబాద్‌ మెట్రోలో ‘ గుండె’ తరలింపు!

తొలిసారిగా హైద్రాబాద్ మెట్రో  రైలు లో గుండెను తరలించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఆసుపత్రికి గుండెను తరలించేందుకు మెట్రో రైలును వినియోగించారు. 

Telangana Feb 2, 2021, 8:41 PM IST

metro trains stopped due to technical problems lnsmetro trains stopped due to technical problems lns

టెక్నికల్ సమస్యలు: హైద్రాబాద్‌లో నిలిచిన మెట్రో రైళ్లు

నాగోల్ మెట్రో స్టేషన్ డేటా కంట్రోల్ సిస్టమ్ లో  సాంకేతిక లోపం ఏర్పడింది. ఈ లోపం కారణంగానే రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. 

Telangana Jan 26, 2021, 6:03 PM IST

Metro train services stopped due to technichal problem in Hyderabad lnsMetro train services stopped due to technichal problem in Hyderabad lns

హైద్రాబాద్‌ మెట్రోలో సాంకేతిక సమస్యలు: నిలిచిన రైళ్లు

రైళ్ల రాకపోకలు నిలిచిపోవడానికి సాంకేతిక సమస్యలు కారణమని అధికారులు చెబుతున్నారు. సాంకేతిక సమస్యలను వెంటనే సరిచేసి రైళ్లను తిరిగి నడిపిచేందుకు  అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Telangana Jan 5, 2021, 10:50 AM IST

Russian Couples Kiss Inside Packed Metro Trains to Protest Covid-19 Restrictions, Trigger Criticism - bsbRussian Couples Kiss Inside Packed Metro Trains to Protest Covid-19 Restrictions, Trigger Criticism - bsb

మెట్రోలో ముద్దులతో.. రష్యా జంటల వినూత్న నిరసన...

ఓ వైపు కరోనా, దాని స్ట్రెయిన్ ప్రపంచాన్ని గడగడ వణికిస్తోంటే.. రష్యాలో మాత్రం నైట్ క్లబ్ లు తెరవాలంటూ వినూత్న నిరసనకు దిగారు జనం. పదుల సంఖ్యలో జంటలు మెట్రో రైల్లో ముద్దులు పెట్టుకుంటూ హల్ చల్ చేశారు. 

INTERNATIONAL Dec 29, 2020, 5:09 PM IST

pm narendra modi  inaugurated countrys first ever driverless metro trainpm narendra modi  inaugurated countrys first ever driverless metro train

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దేశంలోని మొట్టమొదటి డ్రైవర్‌లెస్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని..

ఢీల్లీ మెట్రో మెజెంటా లైన్ (జనక్‌పురి వెస్ట్-బొటానికల్ గార్డెన్) తో పాటు ఎయిర్ పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌లో పనిచేసే నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ఎన్‌సిఎంసి) సేవలను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభించారు. 

business Dec 28, 2020, 12:06 PM IST

public opinion on metro rail service started after lockdownpublic opinion on metro rail service started after lockdown
Video Icon

హైదరాబాద్ మెట్రో రైలు జర్నీ: కూర్చున్నామా.. వెళ్లామా... (వీడియో)

దాదాపు 170 రోజుల తరువాత మెట్రో సర్వీస్ మొదలవడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Telangana Sep 7, 2020, 3:59 PM IST

central government preparing unlock 4.0 guidelinescentral government preparing unlock 4.0 guidelines
Video Icon

అన్ లాక్ 4.0 మార్గదర్శకాలు సిద్ధం: తెరుచుకునేవి, మూసిఉంచేవి ఇవే...

ఆగస్టు 31 తో అన్ లాక్ 3.0 ముగుస్తుండడంతో కేంద్రం అన్ లాక్ 4.0 కోసం మార్గదర్శకాలను సిద్ధం చేస్తుంది .

NATIONAL Aug 25, 2020, 3:00 PM IST

Centre likely to allow operations of Metro services as part of Unlock 4.0: ReportsCentre likely to allow operations of Metro services as part of Unlock 4.0: Reports

అన్‌లాక్ 4.0: మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్

సెప్టెంబర్ 1వ తేదీ నుండి మెట్రో సర్వీసులకు కేంద్రం అనుమతి ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మెట్రో సర్వీసులతో పాటు ప్రజా రవాణాకు ఇతర సేవలకు అనుమతించే అవకాశం ఉందని సమాచారం.

NATIONAL Aug 24, 2020, 7:44 PM IST

metro rail services likely to start in june in hyderabadmetro rail services likely to start in june in hyderabad

గుడ్‌న్యూస్: సిటీలో వచ్చే నెలలో మెట్రో సర్వీసులు ప్రారంభమయ్యే ఛాన్స్

మెట్రో రైలు సర్వీసుల ప్రారంభించే విషయమై త్వరలోనే తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉంది. వచ్చే నెలలో మెట్రో సర్వీసులు ప్రారంభించే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకే మెట్రో రైల్వే సంస్థ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. 

Telangana May 13, 2020, 10:33 AM IST

union minister Kishan reddy to review metro train in hyderabad on feb 15union minister Kishan reddy to review metro train in hyderabad on feb 15

మెట్రోపై కిషన్ రెడ్డి సమీక్ష:ప్రోటోకాల్ అంశం లేవనెత్తిన బీజేపీ

జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ వరకు మెట్రో  రైలు ఓపెనింగ్ ప్రోటోకాల్ పాటించలేదని  బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి  ప్రోటోకాల్  ప్రకారంగా ఆహ్వానం అందలేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. 

 

Telangana Feb 14, 2020, 6:43 PM IST

Now, host parties in Noida metro coachesNow, host parties in Noida metro coaches

ఇక మెట్రో రైలులో బర్త్ డే పార్టీలు.. పర్మిషన్ ఉంటే చాలు

ఇక నుంచి చిన్న చిన్న పార్టీలు అంటే.. బర్త్ డే పార్టీలు కూడా మెట్రోలో చేసుకోవచ్చు. కదులుతున్న మెట్రోలో పార్టీ  చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అలాంటి వారి కోసం ఈ సదుపాయాన్ని తీసుకువచ్చారు.
 

NATIONAL Feb 13, 2020, 10:41 AM IST