Asianet News TeluguAsianet News Telugu
43 results for "

Metoo Movement

"
Singer Chinmayi to contest against Radha Ravi in dubbing union electionsSinger Chinmayi to contest against Radha Ravi in dubbing union elections

సీనియర్ నటుడికి పోటీగా సింగర్ చిన్మయి.. గెలుపెవరిదో..?

తన ట్విట్టర్ అకౌంట్ లో వైరముత్తు, నటుడు, నిర్మాతైన రాధారవి పై ఆరోపణలు చేసింది. ఇది జరిగిన కొన్ని రోజులకే చిన్మయి డబ్బింగ్ యూనియన్ సభ్యత్వం రద్దయింది. సభ్యత్వం కొనసాగించడానికి ఆమె వార్షికరుసుము చెల్లించలేదని.. అందుకే సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు యూనియన్ పేర్కొంది. 

News Feb 1, 2020, 11:10 AM IST

Nandita Swetha Fires on Instagram FollowerNandita Swetha Fires on Instagram Follower

అసభ్య మెసేజ్ లతో వేధిస్తున్నాడు.. హీరోయిన్ ఫైర్!

తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో హీరోయిన్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈమె అందరిలానే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా అకౌంట్స్ ని వినియోగిస్తుంది. తనకు సంబంధించిన విషయాలను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.

News Jan 14, 2020, 11:56 AM IST

Kamal Haasan and Rajinikanth share stage with Vairamuthu. Chinmayi calls out favouritismKamal Haasan and Rajinikanth share stage with Vairamuthu. Chinmayi calls out favouritism

రజినీ, కమల్ లతో వైరముత్తు.. మండిపడ్డ సింగర్ చిన్మయి!

రీసెంట్ గా అల్వార్ పేటలో కమల్ హాసన్ నిర్వహించిన కె.బాలచందర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రజినీకాంత్ తో పాటు వైరముత్తు కూడా పాల్గొన్నారు.

News Nov 9, 2019, 3:06 PM IST

Actress Tamannah Comments on Metoo MovementActress Tamannah Comments on Metoo Movement

'మీటూ' ఫిర్యాదుతో అవకాశాలు రావడం లేదు!

మీటూ అనేది ముందుగా హాలీవుడ్ లో మొదలై.. ఆ తరువాత మన దేశానికి కు వ్యాపించింది. బాలీవుడ్ లో ఈ ఉద్యమం ప్రకంపనలు సృష్టించింది. తనుశ్రీదత్తా దీనికోసం ఎంతగానో  పోరాడింది. కానీ ఇప్పుడు పరిస్థితులు సద్దుమణిగాయి. 

News Oct 19, 2019, 10:11 AM IST

actress shakeela on metoo movementactress shakeela on metoo movement

మీటూ ఉద్యమంపై నటి షకీలా కామెంట్స్!

కాస్టింగ్ కౌచ్ ఘటనల గురించి చాలా మంది బయటకి వచ్చి చెబుతున్నారని..అలా వచ్చి నలుగురితో చెప్పుకునేకంటే.. మనకి మనం హ్యాండిల్ చేసుకోవచ్చనేది తన ఫీలింగ్ అని చెప్పింది షకీలా

ENTERTAINMENT Sep 24, 2019, 3:19 PM IST

payal rajput comments on casting couchpayal rajput comments on casting couch

'మీటూ' వచ్చినా.. వేధింపులు తగ్గలేదు.. పాయల్ కామెంట్స్!

'ఆర్‌ఎక్స్‌ 100' విడుదల తర్వాత క్యాస్టింగ్‌ కౌచ్‌ ఎదుర్కొన్నట్లు చెప్పింది. అవకాశాల పేరుతో లైంగిక కోరికలు తీర్చమని చాలా మంది అడిగేవారని.. భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతాయేమోనని చెప్పింది నటి పాయల్. 

ENTERTAINMENT Aug 29, 2019, 3:43 PM IST

vidyabalan on casting couchvidyabalan on casting couch

చెన్నైలో ఆ డైరెక్టర్ రూమ్ కి రమ్మన్నాడు.. విద్యాబాలన్ కామెంట్స్!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి పలు విషయాలు బయటకి వస్తోన్న సంగతి తెలిసిందే. 

ENTERTAINMENT Aug 27, 2019, 9:36 AM IST

Producer Asked Me To Compromise says shruti maratheProducer Asked Me To Compromise says shruti marathe

నేను చాలా..? హీరో కూడా పడుకోవాలా..? హీరోయిన్ శృతి కామెంట్స్!

పలు తమిళ, మరాఠీ చిత్రాల్లో నటించిన శృతి మరాటే తాను ఎదుర్కొన్న మీటూ సంఘటన గురించి బయటపెట్టింది. 

ENTERTAINMENT Apr 5, 2019, 10:04 AM IST

raai laxmi comments on metoo movementraai laxmi comments on metoo movement

'మీటూ' పనైపోయింది.. రాయ్ లక్ష్మీ కామెంట్స్!

మీటూ ఉద్యమం పనైపోయిందని, దాని గురించి మాట్లాడనని అంటోంది నటి రాయ్ లక్ష్మీ. ముగిసిపోయిన వ్యవహారం గురించి మాట్లాడుకోవడం వృధా అని చెబుతోంది. 

ENTERTAINMENT Feb 19, 2019, 3:49 PM IST

Shatrughan Sinha on Metoo movementShatrughan Sinha on Metoo movement

తన రాసలీలలు బయటకి రాకపోవడంపై స్టార్ హీరో కామెంట్స్!

బీజేపీ ఎంపీ, ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హా తన పేరు మీటూలో ఉండాల్సిందని కామెంట్స్ చేశారు. తన రాసలీలలు బయటకి రాకపోవడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు ఈ నటుడు. 

ENTERTAINMENT Feb 7, 2019, 10:21 AM IST

heroine sneha ullal on metoo movementheroine sneha ullal on metoo movement

హీరోయిన్లకు నరకంగా ఉండేది.. ఇండస్ట్రీ, డేటింగ్ పై హీరోయిన్ కామెంట్స్!

బాలీవుడ్ లో నటిగా ఎంట్రీ ఇచ్చిన స్నేహా ఉల్లాల్.. తెలుగులో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంది. కానీ తన అనారోగ్యం, ఇతర కారణాల వలన ఆమె ఇండస్ట్రీకి దూరమైంది.

ENTERTAINMENT Feb 5, 2019, 2:44 PM IST

chinmayi shocking reply to her fanchinmayi shocking reply to her fan

నా ఫోటోలు పోర్న్ సైట్స్ లో పెట్టారు.. చిన్మయి ఆవేదన!

ప్రముఖ గాయని చిన్మయి ఈ మధ్య కాలంలో మీటూ ఉద్యమం కారణంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. సినీగేయ రచయిత వైరముత్తుపై ఆమె చేసిన లైంగిక ఆరోపణలు పెద్ద దుమారమే రేపాయి. 

ENTERTAINMENT Jan 29, 2019, 10:12 AM IST

singer chinmayi on metoo movementsinger chinmayi on metoo movement

విషయం రాజకీయాల వరకూ వెళ్లింది.. చిన్మయి కామెంట్స్!

ప్రముఖ సింగర్ చిన్మయి తన పట్ల జరిగిన అన్యాయాన్ని బయటపెట్టినందుకు ఇప్పుడు పని దొరకనివ్వకుండా చేస్తున్నారని బాధ పడుతోంది. తమిళ సాహిత్య రచయిత వైరముత్తు తన పట్ల ప్రవర్తించిన తీరుని వెల్లడిస్తూ ఇటీవల చిన్మయి కొన్ని విషయాలను బయటపెట్టింది. 

ENTERTAINMENT Jan 29, 2019, 9:20 AM IST

thanushree dutta releases fresh statement against nana patekar, rakhi sawantthanushree dutta releases fresh statement against nana patekar, rakhi sawant

ఆ నలుగురిపై తనుశ్రీదత్తా కామెంట్స్!

గతేడాదిలో మీటూ ఉద్యమంపై పోరాడుతూ బాలీవుడ్ ప్రముఖులపై ఆరోపణలు చేసిన తనుశ్రీదత్తా.. మరోసారి విరుచుకుపడింది. 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమా నిర్మాత సామి సిద్ధిఖీ, కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య, రాకేశ్ సారంగ్ వంటి ప్రముఖులు తనను వేధించారని కేసు ఫైల్ చేసిన తనుశ్రీ.. తాజాగా మరోసారి వారిపై లేఖాస్త్రాన్ని సంధించింది. 

ENTERTAINMENT Jan 25, 2019, 11:30 AM IST

I was pinched on my butt in the middle of a group says kangana ranautI was pinched on my butt in the middle of a group says kangana ranaut

పబ్లిక్ లో నన్ను అసభ్యంగా.. కంగనా షాకింగ్ కామెంట్స్!

పబ్లిక్ లోనే ఓ వ్యక్తి తన వెనుక భాగాన్ని గిల్లినట్లు చెప్పింది బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఆమె నటించిన 'మణికర్ణిక' సినిమా విడుదలకు సిద్ధమవుతుండడంతో ప్రమోషన్స్ జోరుగా సాగిస్తున్నారు. 

ENTERTAINMENT Jan 22, 2019, 12:39 PM IST