Metoo Effect  

(Search results - 7)
  • chinmayi

    News9, Nov 2019, 3:06 PM

    రజినీ, కమల్ లతో వైరముత్తు.. మండిపడ్డ సింగర్ చిన్మయి!

    రీసెంట్ గా అల్వార్ పేటలో కమల్ హాసన్ నిర్వహించిన కె.బాలచందర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రజినీకాంత్ తో పాటు వైరముత్తు కూడా పాల్గొన్నారు.

  • lara dutta

    ENTERTAINMENT27, Nov 2018, 3:17 PM

    మీటూ ఎఫెక్ట్: డైరెక్టర్ పై హీరోయిన్ భర్త కామెంట్స్!

    బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ పై పలువురు నటీమణులు మీటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడు దర్శకత్వం వహిస్తోన్న  సినిమా నుండి తప్పించారు. 

  • chinmayi

    ENTERTAINMENT19, Nov 2018, 9:26 AM

    ‘మీటూ’ఎఫెక్ట్: చిన్మయి కెరీర్ పై దెబ్బ...కక్ష సాధింపు చర్య

    తనుశ్రీ దత్తా-నానా పటేకర్‌ వివాదంతో  ‘మీటూ’ఉద్యమం మన దేశంలో రాజైంది. ఆ స్పూర్తితో గత కొద్ది రోజులుగా చాలా మంది  మహిళా జర్నలిస్టులు, రచయితలతో పాటు ఇతర సెలబ్రిటీలు తమకు ఎదురైన వేధింపులను ట్విటర్‌ వేదికగా పంచుకుంటున్నారు.  

  • Sanjjannaa Galrani

    ENTERTAINMENT14, Nov 2018, 9:59 AM

    'మీటూ' ఎఫెక్ట్.. హీరోయిన్ క్షమాపణలు!

    కన్నడ నటి సంజన గల్రాని తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం టీవీ సీరియళ్ళలో నటిస్తోంది. 'మీటూ' ఎఫెక్ట్ ఉదృతంగా సాగుతున్న సమయంలో సంజన 'గండ హెండతి' సినిమా సమయంలో దర్శకుడు రవి శ్రీవాత్సవ కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పింది. 

  • alia bhatt

    ENTERTAINMENT24, Oct 2018, 1:48 PM

    నాపై అత్యాచారయత్నం జరిగింది.. స్టార్ హీరోయిన్ తల్లి!

    ప్రముఖ నిర్మాత మహేష్ భట్ భార్య, స్టార్ హీరోయిన్ అలియా భట్ తల్లి నటి సోనీ రజ్దాన్ గతంలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి వెల్లడించింది. ఇప్పటికే తనుశ్రీదత్తా, సోనా మహాపాత్ర, వింటా నందా, సంధ్య మృదుల్ వంటి సెలబ్రిటీలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి తెలుపగా.. తాజాగా అలియా తల్లి సోనీ రజ్దాన్ కూడా తనపై జరిగిన లైంగిక దాడికి సంబంధించిన విషయాలను వెల్లడించింది. 

  • metoo

    ENTERTAINMENT22, Oct 2018, 3:04 PM

    #మీటూ: స్టార్ హీరోయిన్లు మినహాయింపా..?

    ప్రస్తుతం ప్రకంపనలు రేపుతోన్న 'మీటూ' ఉద్యమంలో ఒకప్పటి హీరోయిన్లు, ఎలాంటి క్రేజ్ లేని తారలు, కొందరు టెక్నీషియన్లు మాత్రమే 'మీటూ' ఆరోపణలు చేస్తున్నారు. వీరికి పలువురు హీరోలు, హీరోయిన్లు మద్దతు తెలుపుతున్నారు. అయితే స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతోన్న వారు ఇటువంటి ఆరోపణల జోలికి పోవడం లేదు.

  • Alok Nath

    ENTERTAINMENT15, Oct 2018, 4:23 PM

    #మీటూ ఎఫెక్ట్: వింటా నందాపై పరువు నష్టం దావా!

    19 ఏళ్ల కిందట అలోక్ నాధ్ బలవంతంగా మద్యం తాగించి మరీ అఘాయిత్యం చేశాడని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది నిర్మాత, రచయిత వింటా నందా. దీంతో 'మీటూ' ఉద్యమం మరింత రాజుకుంది. తనపై అత్యాచార ఆరోపణలు రాగానే అలోక్ నాథ్ స్పందించారు.