Metoo  

(Search results - 76)
 • Nana Patekar and Tanushree Dutta

  ENTERTAINMENT13, Jun 2019, 5:10 PM IST

  తనుశ్రీ దత్తాకు షాక్.. పోలీసులు ఏం చేశారంటే!

  గత ఏడాది బాలీవుడ్ లో మీటూ ఉద్యమం పెను సంచలనం సృష్టించింది. ఆ క్రెడిట్ మొత్తం తనుశ్రీ దత్తాకే చెందుతుంది. బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ పై తనుశ్రీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. 

 • shruti

  ENTERTAINMENT5, Apr 2019, 10:04 AM IST

  నేను చాలా..? హీరో కూడా పడుకోవాలా..? హీరోయిన్ శృతి కామెంట్స్!

  పలు తమిళ, మరాఠీ చిత్రాల్లో నటించిన శృతి మరాటే తాను ఎదుర్కొన్న మీటూ సంఘటన గురించి బయటపెట్టింది. 

 • raai laxmi

  ENTERTAINMENT19, Feb 2019, 3:49 PM IST

  'మీటూ' పనైపోయింది.. రాయ్ లక్ష్మీ కామెంట్స్!

  మీటూ ఉద్యమం పనైపోయిందని, దాని గురించి మాట్లాడనని అంటోంది నటి రాయ్ లక్ష్మీ. ముగిసిపోయిన వ్యవహారం గురించి మాట్లాడుకోవడం వృధా అని చెబుతోంది. 

 • Scott Kuggeleijn

  CRICKET9, Feb 2019, 1:28 PM IST

  ఆక్లాండ్ టీ20లో మీటూ ప్రకంపనలు...

  భారత్-న్యూజిలాండ్ మధ్య ఆక్లాండ్ వేదికన జరిగిన రెండో టీట్వంటీ లో మీటూ ప్లకార్డుల ప్రదర్శన ప్రకంపనలు సృషిస్టోంది. ఈ వన్డేలో కొందరు మహిళలు ఓ న్యూజిలాండ్ ఆటగాడికి వ్యతిరేకంగా ఈ మీటూ ప్లకార్డులను ప్రదర్శించినట్లు తెలుస్తోంది. మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించిన క్రికెటర్ కు న్యూజిలాండ్ జట్టులో స్థానం కల్పించడం మహిళల ఆగ్రహానికి కారణమయ్యింది. దీంతో వారు ఏకంగా స్టేడియంలోనే నిరసనకు దిగారు.

 • Shatrughan Sinha

  ENTERTAINMENT7, Feb 2019, 10:21 AM IST

  తన రాసలీలలు బయటకి రాకపోవడంపై స్టార్ హీరో కామెంట్స్!

  బీజేపీ ఎంపీ, ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హా తన పేరు మీటూలో ఉండాల్సిందని కామెంట్స్ చేశారు. తన రాసలీలలు బయటకి రాకపోవడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు ఈ నటుడు. 

 • sneha ullal

  ENTERTAINMENT5, Feb 2019, 2:44 PM IST

  హీరోయిన్లకు నరకంగా ఉండేది.. ఇండస్ట్రీ, డేటింగ్ పై హీరోయిన్ కామెంట్స్!

  బాలీవుడ్ లో నటిగా ఎంట్రీ ఇచ్చిన స్నేహా ఉల్లాల్.. తెలుగులో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంది. కానీ తన అనారోగ్యం, ఇతర కారణాల వలన ఆమె ఇండస్ట్రీకి దూరమైంది.

 • chinmayi

  ENTERTAINMENT29, Jan 2019, 10:12 AM IST

  నా ఫోటోలు పోర్న్ సైట్స్ లో పెట్టారు.. చిన్మయి ఆవేదన!

  ప్రముఖ గాయని చిన్మయి ఈ మధ్య కాలంలో మీటూ ఉద్యమం కారణంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. సినీగేయ రచయిత వైరముత్తుపై ఆమె చేసిన లైంగిక ఆరోపణలు పెద్ద దుమారమే రేపాయి. 

 • chinmayi

  ENTERTAINMENT29, Jan 2019, 9:20 AM IST

  విషయం రాజకీయాల వరకూ వెళ్లింది.. చిన్మయి కామెంట్స్!

  ప్రముఖ సింగర్ చిన్మయి తన పట్ల జరిగిన అన్యాయాన్ని బయటపెట్టినందుకు ఇప్పుడు పని దొరకనివ్వకుండా చేస్తున్నారని బాధ పడుతోంది. తమిళ సాహిత్య రచయిత వైరముత్తు తన పట్ల ప్రవర్తించిన తీరుని వెల్లడిస్తూ ఇటీవల చిన్మయి కొన్ని విషయాలను బయటపెట్టింది. 

 • thanushree dutta

  ENTERTAINMENT25, Jan 2019, 11:30 AM IST

  ఆ నలుగురిపై తనుశ్రీదత్తా కామెంట్స్!

  గతేడాదిలో మీటూ ఉద్యమంపై పోరాడుతూ బాలీవుడ్ ప్రముఖులపై ఆరోపణలు చేసిన తనుశ్రీదత్తా.. మరోసారి విరుచుకుపడింది. 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమా నిర్మాత సామి సిద్ధిఖీ, కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య, రాకేశ్ సారంగ్ వంటి ప్రముఖులు తనను వేధించారని కేసు ఫైల్ చేసిన తనుశ్రీ.. తాజాగా మరోసారి వారిపై లేఖాస్త్రాన్ని సంధించింది. 

 • kangana

  ENTERTAINMENT22, Jan 2019, 12:39 PM IST

  పబ్లిక్ లో నన్ను అసభ్యంగా.. కంగనా షాకింగ్ కామెంట్స్!

  పబ్లిక్ లోనే ఓ వ్యక్తి తన వెనుక భాగాన్ని గిల్లినట్లు చెప్పింది బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఆమె నటించిన 'మణికర్ణిక' సినిమా విడుదలకు సిద్ధమవుతుండడంతో ప్రమోషన్స్ జోరుగా సాగిస్తున్నారు. 

 • boneykapoor

  ENTERTAINMENT16, Jan 2019, 4:36 PM IST

  'మీటూ' ఆరోపణలు: స్టార్ డైరెక్టర్ కి బోనీకపూర్ సపోర్ట్!

  ప్రముఖ బాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజ్ కుమార్ హిరానీని అభిమానించే వారి సంఖ్య ఎంత పెద్దదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన డైరెక్షన్ లో సినిమా చేయాలని హీరోలు ఎదురుచూస్తుంటారు. 

 • hero

  ENTERTAINMENT16, Jan 2019, 1:45 PM IST

  మీటూ ఎఫెక్ట్.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తప్పించుకున్నాడా..?

  మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్ లో మీటూ వ్యవహారం చల్లబడిపోయింది. అప్పుడెప్పుడో శ్రీరెడ్డి లాంటి ఆర్టిస్ట్ బయటకొచ్చి అగ్ర హీరోలు, దర్శకులపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో విషయం సీరియస్ అయింది. 

 • diya mirza

  ENTERTAINMENT15, Jan 2019, 2:05 PM IST

  ఆయన లైంగిక వేధింపులు చేసే డైరక్టర్ కాదు, మంచివాడు

  ఎవరూ ఊహించని విధంగా రాజ్‌కుమార్‌ హిరాణీ లాంటి పేరున్న దర్శకుడిపై ఓ మహిళా దర్శకురాలు మీటూ ఆరోపణలు చేసి మీటూ ఉద్యమం మళ్లీ రాజేసిన సంగతి తెలిసిందే. 

 • rajkumar

  ENTERTAINMENT14, Jan 2019, 10:25 AM IST

  ఆరు నెలలు లైంగికంగా వేధించారు.. స్టార్ డైరెక్టర్ పై ఆరోపణలు!

  బాలీవుడ్ లో మీటూ ఉద్యమం ఎన్ని ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే. అగ్ర దర్శకులు, నిర్మాతలు, నటులు ఈ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. తాజాగా అగ్ర దర్శకుడు రాజ్ కుమార్ హిరానీపై లైంగిక ఆరోపణలు రావడంతో బాలీవుడ్ ఒక్కసారిగా షాక్ అయింది.

 • renu desai

  ENTERTAINMENT1, Jan 2019, 11:24 AM IST

  పోలీస్ స్టేషన్ లో కూడా రేప్ చేశారు.. రేణుదేశాయ్ కామెంట్స్!

  ప్రస్తుతం దేశవ్యాప్తంగా 'మీటూ' ఉద్యమం ఉదృతంగా సాగుతోంది. ఈ సమస్యపై చాలా మంది మహిళలు పోరాడుతున్నారు. తాజాగా మీటూ మూమెంట్ పై నటి రేణు దేశాయి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.