Message

(Search results - 162)
• undefined

Tech NewsJan 12, 2021, 1:47 PM IST

మాపై పుకార్లను నమ్మొద్దు.. కొత్త ప్రైవ‌సీ పాల‌సీపై క్లారిటీ ఇచ్చిన వాట్సాప్‌..

ఈ కొత్త ప్రైవసీ పాలసీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపిన మెసేజెస్ గోప్యతను ఏ విధంగానూ ప్రభావితం చేయదని పేర్కొంది.

‘ఈ మెసేజ్‌ను ఎవ్వరైనా సరే డీ కోడ్ చేసి అజింకా రహానేకి చెప్పవచ్చని నెటిజన్లకు సూచించాడు మాజీ క్రికెటర్ వసీం జాఫర్...

CricketJan 5, 2021, 1:53 PM IST

అయ్య బాబోయ్... వసీం జాఫర్ ట్వీట్‌లో ఇంత అర్థం దాగి ఉందా... డీకోడింగ్ చేసిన ఫ్యాన్...

వసీం జాఫర్... క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించినా, తనదైన స్టైల్‌లో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న క్రికెటర్. మీమీ మేకర్స్ తరహాలో కామెడీ పండించే వసీం జాఫర్... రెండో టెస్టుకి ముందు కెప్టెన్ అజింకా రహానేకి ఓ కోడింగ్ మెసేజ్ పంపాడు. ‘పిక్ కెఎల్ రాహుల్ అండ్ గిల్’ అంటూ వసీం జాఫర్ ఇచ్చిన డీకోడింగ్ మెసేజ్ అందరికీ అర్థమైంది. కానీ తాజాగా జాఫర్ ఇచ్చిన ఓ కోడింగ్ మెసేజ్ మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

4. ಅಜಿಂಕ್ಯ ರಹಾನೆ: ನಾಯಕತ್ವದ ಜತೆಗೆ ಬ್ಯಾಟಿಂಗ್‌ನಲ್ಲೂ ತಂಡಕ್ಕೆ ನೆರವಾಗಬೇಕಿದೆ.

CricketDec 22, 2020, 1:33 PM IST

అజింకా రహానేకి సీక్రెట్ కోడింగ్ సలహా ఇచ్చిన వసీం జాఫర్... ఆ ఇద్దరినీ తీసుకొమ్మంటూ...

టీమిండియా మాజీ క్రికెటర్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటాడు. మీమీ మేకర్స్‌‌ కంటే మహా చురుగ్గా వ్యవహారించే వసీం జాఫర్... ట్విట్టర్‌లో తన వ్యంగ్యాన్ని మొత్తం చూపిస్తుంటారు. క్రికెట్‌పై వసీం జాఫర్ వేసే ట్వీట్లకు సోషల్ మీడియాలో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. టీమిండియా ఓటమిపై కూడా కవితతో ఫన్నీగా కామెంట్ చేసినా జాఫర్... రెండో టెస్టుకి ముందు రహానేకి ఓ కోడింగ్ సలహా ఇచ్చాడు.

இதையடுத்து 2ம் நாளான இன்றைய ஆட்டத்தின் சில ஓவர்கள் எஞ்சியிருந்த நிலையில், 2வது இன்னிங்ஸை தொடங்கிய இந்திய அணியின் தொடக்க வீரர் பிரித்வி ஷா 4 ரன்களுக்கு ஆட்டமிழந்தார். முதல் இன்னிங்ஸில் 2வது பந்திலேயே டக் அவுட்டான பிரித்வி ஷா, 2வது இன்னிங்ஸில் 4 ரன்களுக்கு நடையை கட்டி, தனது மோசமான பேட்டிங்கை தொடர்வதுடன், அணி நிர்வாகம் தன் மீது வைத்த நம்பிக்கையையும் கெடுத்துக்கொண்டே வருகிறார்.

CricketDec 20, 2020, 5:21 PM IST

నీ వల్ల అవుతుంది, వాళ్లకి ఆడడం రాదు... విమర్శకులకు పృథ్వీషా కౌంటర్...

ఆస్ట్రేలియా టూర్‌లో బీభత్సమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు యంగ్ సెన్సేషనల్ బ్యాట్స్‌మెన్ పృథ్వీషా. రెండు ప్రాక్టీస్ మ్యాచుల్లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయిన పృథ్వీ, మొదటి టెస్టులోనూ అదే పర్ఫామెన్స్ కంటిన్యూ చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో రెండో బంతికే డకౌట్ అయిన పృథ్వీషా, రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
ఈ పర్ఫామెన్స్ తర్వాత పృథ్వీషాపైన సోషల్ మీడియాలో బీభత్సమైన కార్టూన్స్, మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. అయితే తనను విమర్శిస్తున్నవారికి ఓ కొటేషన్‌తో సమాధానం ఇచ్చాడు పృథ్వీషా... ‘నువ్వు ఓ పని చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కొందరు నిన్ను నిరుత్సాహపరచడానికి ప్రయత్నిస్తుంటారు... దాని అర్థం నువ్వు ఆ పని చేయగలవు, వాళ్ల వల్ల అది కాదు...’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేటస్ పెట్టాడు 21 ఏళ్ల పృథ్వీషా.

• undefined

businessNov 25, 2020, 12:04 PM IST

డిసెంబర్ 1 నుండి అన్ని రైళ్లు మళ్ళీ బంద్.. ? రైల్వే మంత్రిత్వ శాఖ ఏమి చెప్పిందంటే...

డిసెంబర్ 1 నుండి కోవిడ్-19 స్పెషల్ రైలుతో సహా అన్ని రైలు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించినట్లు మెసేజులో పేర్కొంది. మీకు కూడా అలాంటి మెసేజ్ వస్తే, అది పూర్తిగా నకిలీ వార్త అని గుర్తుపెట్టుకోండి.

இடையை இறுக்கிப்பிடித்திருக்கும் உடையில்...

EntertainmentNov 20, 2020, 11:21 PM IST

క్లాస్ లో నా ప్రక్కన కూర్చున్న డయానా సూపర్ స్టార్ నయనతార అవుతుందని కల్లోకూడా అనుకోలేదు

కేరళలోని మార్తోమా డిగ్రీ కాలేజీలో నయనతార 2002-05లలో బీఏ ఇంగ్లీష్ చేశారట. ఆ సమయంలో ఇంగ్లీష్ భాషపై నయనతార రాసిన ఒక వ్యాసాన్ని కూడా ఆయన ఆ పోస్ట్ లో జత చేశారు. స్వయంగా నయనతార రాసిన ఆ ప్రతిని మహేష్ భార్య ఏళ్లుగా దాచి ఉన్నారట. దానికి భార్యకు కూడా కృతజ్ఞలు తెలిపారు మహేష్.

• undefined

Tech NewsNov 17, 2020, 4:01 PM IST

ఫేస్‌బుక్ మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్ లో స్నాప్‌చాట్‌ లాంటి అధ్భూతమైన ఫీచర్.. ఇక చాట్ హిస్టరీ కనిపించదు..

ఫేస్‌బుక్ మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే ఈ వనిష్ మోడ్, వాట్సాప్ లో రాబోయే ఫీచర్ డిస్అప్పిరింగ్ మోడ్ లాగానే ఉంటుంది. వానిష్ మోడ్ ప్రస్తుతం యు.ఎస్ తో పాటు మరికొన్ని దేశాలలో అందుబాటులో ఉంది.

इतने रिकॉर्ड अपने नाम करने के बाद भी रोहित अभी भी अपनी परफॉर्मेंस से खुश नहीं है। वो कहते है कि मैं जहां भी जाते हैं हर कोई यही पूछता है कि आप 300 रनों की पारी कब खेलोगे? भारत को मुझसे अब ये उम्मीदे हैं। बहुत मुश्किल है लेकिन मैं 300 जमाने की कोशिश करूंगा।'

CricketNov 13, 2020, 10:39 AM IST

దుబాయ్ నుంచి వచ్చే ముందు... రోహిత్ శర్మ ఎమోషనల్ మెసేజ్... ఏమన్నాడంటే

2020 సీజన్‌ రోహిత్ శర్మకు బాగా కలిసొచ్చింది. వ్యక్తిగతంగా బ్యాటింగ్‌లో పెద్దగా రాణించకపోయినా, జట్టు సమిష్టిగా మెరవడంతో ముంబై ఇండియన్స్‌కి వరుసగా రెండో టైటిల్ అందించి రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్. మొత్తంగా ఐదు ఐపీఎల్ టైటిళ్లతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన రోహిత్ శర్మ... దుబాయ్ నుంచి స్వదేశం బయలుదేరేముందు సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్టు పెట్టాడు...

World Health Organisation

INTERNATIONALNov 6, 2020, 1:35 PM IST

మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్దం కావాలి: డబ్ల్యుహెచ్ఓ

మొదటిసారి ప్రపంచం అన్ని దేశాలకు అవసరమైన వ్యాక్సిన్, డయాగ్నస్టిక్స్, చికిత్సా విధానాలను అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రణాళికతో ముందుకు కదలింది.యాక్సెస్ టూ కోవిడ్ -19 టూల్స్ యాక్సిలేటర్  నిజమైణ పలితాలను అందిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

இந்த ஆண்டு ஏப்ரல் 17 ஆம் தேதி கே.எல்.ராகுலின் பிறந்த நாளில் இருவருக்கும் இடையிலான உறவு வெளிச்சத்துக்கு வந்தது. ஆதியா  கே.எல்., ராகுலின் கழுத்தில் தலையுடன் இருக்கும் படத்தை சமூக ஊடகங்களில் வெளியிட்டார். 'பிறந்தநாள் வாழ்த்துக்கள், என் நபர்' என்ற தலைப்பில் ஆதியா வாழ்த்து கூறினார் .இந்த இடுகையின் பின்னர் இருவரும் ஒருவருக்கொருவர் டேட்டிங் செய்கிறார்கள் என்பது தெளிவாகிறது.கே.எல்.ராகுலும் பாலிவுட் நடிகை சோனல் சவுகானுடன் தொடர்பு கொண்டிருந்தார்.என்பது குறிப்பிடத்தக்கது

CricketNov 6, 2020, 12:31 PM IST

హ్యాపీ బర్త్‌డే పిచ్చిపిల్ల.. గర్ల్‌ఫ్రెండ్‌కు కేఎల్‌ రాహుల్‌ విషెస్‌..

బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి, యువ క్రికెటర్ కేఎల్ రాహుల్ ల మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్టు కొంతకాలంగా వార్తలు గుప్పుమన్నాయి.  తాజాగా అతియా శెట్టి తన ప్రియుడు, క్రికెటర్‌తో బర్త్ డేను జరుపుకోవడంతో వారిద్దరి డేటింగ్ క్లారిటీ వచ్చేసింది.
అంతేకాదు అతియా శెట్టి  28వ‌ పుట్టిన రోజు మరికాస్త స్పెషల్‌గా ఉండేలా ఓ క్యూట్‌ పోస్టును ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. హ్యాపీ బర్త్‌డే మ్యాడ్‌చైల్డ్‌ అంటూ రాహుల్‌ భుజంపై అతియా తల ఆనించి ఉన్న లవ్లీ ఫోటోను షేర్‌ చేశారు.

• undefined

Tech NewsNov 5, 2020, 5:27 PM IST

వాట్సాప్‌లో స్నాప్‌చాట్‌ లాంటి మరో కొత్త ఫీచర్‌.. వాటిని ఈజిగా డిలీట్ చేయవచ్చు..

ఈ ఫీచర్ మొదట స్నాప్‌చాట్‌లో ఉండేది, ఇప్పుడు వాట్సాప్ బీటా వెర్షన్‌లో పర్సనల్ లేదా గ్రూప్ చాట్‌లలో ఈ ఫీచర్‌ను తీసుకురవొచ్చు. వాట్సాప్ గ్రూపులు, పర్సనల్ చాట్ ల నుంచి వచ్చి మెసేజ్‌లను, ఫోటోలను, వీడియోల కంటెంట్‌ను డిలీట్‌​ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు.

• undefined

NATIONALNov 4, 2020, 12:47 PM IST

ఆర్నబ్ అరెస్ట్ : సోనియా సేనా.. మీరు ఎన్ని నోర్లు మూయిస్తారు?.. కంగనా ఫైర్..

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామికి నటి కంగనా రనౌత్ మద్దతు తెలిపారు. బుధవారం ఉదయం రాయ్‌గడ్ పోలీసులు ఆర్నబ్ గోస్వామిని  అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  దీనిమీద కంగనా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ఒక వీడియోను తన ట్టిట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

व्हाट्सएप खुद तो आपको कॉल रिकॉर्ड की सुविधा नहीं देता है। लेकिन एप स्टोर में ऐसे कई एप्स हैं जिनकी मदद से आप बड़ी आसानी से कॉल रिकॉर्ड कर सकते हैं।

Tech NewsOct 31, 2020, 11:21 AM IST

వాట్సాప్‌ ద్వారా ప్రతిరోజూ 10వేల కోట్ల మెసేజులు పంపబడుతున్నాయి: మార్క్ జుకర్‌బర్గ్

త్రైమాసిక నివేదికను విడుదల చేసిన మార్క్ జుకర్‌బర్గ్, ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.5 బిలియన్ల మంది ఫేస్‌బుక్ యాప్ లేదా వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మెసెంజర్‌లతో సహా ఉపయోగిస్తున్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌లలో యాడ్స్ సంఖ్య కూడా భారీగా  పెరిగింది అని అన్నారు.

ఇక మహిళా మున్సిపల్ కమిషనర్ ను అసభ్యంగా తిట్టాడని  మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదైంది. అయ్యన్నపాత్రుడిపై పలు కేసులు  నమోదయ్యాయి. అయ్యన్నపాత్రుడిపై ఉద్దేశ్యపూర్వకంగా కేసులు నమోదయ్యాయని టీడీపీ నాయకత్వం ఆరోపిస్తోంది.

Andhra PradeshOct 24, 2020, 4:36 PM IST

సార్... మిమ్మల్ని చంపడానికి ప్లాన్ జరుగుతోంది: అయ్యన్నకు అజ్ఞాత వ్యక్తి మెసేజ్

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రాణాలకు ప్రమాదం వుందంటూ ఓ వ్యక్తి పెట్టిన మెసేజ్ కలకలం రేపుతోంది.

কিন্তু ক্রিকেটার নয়, প্রেমিক ইশান কিষাণও নেট দুনিয়ায় খুবই চর্চায় থাকে। আর তার যে বান্ধবী, সেই কারণেই চর্চায় থাকাটাই স্বাভাবিক।

CricketOct 24, 2020, 12:21 PM IST

ఇషాన్ కిషన్ బాదుడుకు... ప్రేయసి ఆదితి ఫిదా

శుక్రవారం చెన్నైతో జరిగిన మ్యాచ్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన ఇషాన్ కిషన్ అభిమానులనే కాదు ప్రేయసిని కూడా ఆకట్టుకున్నాడు,