Merlapaka Gandhi  

(Search results - 9)
  • Nithiins Maestro OTT Release Date Locked? jsp

    EntertainmentJul 19, 2021, 4:31 PM IST

    ‘మ్యాస్ట్రో’ ఓటీటి రిలీజ్ డేట్


    నితిన్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. నభా నటేశ్‌, తమన్నా హీరోయిన్స్. బాలీవుడ్‌లో విజయవంతమైన ‘అంధాధున్‌’కు రీమేక్‌గా ‘మ్యాస్ట్రో’ తెరకెక్కించారు. 

  • Shriya saran in Andhadhun Remake?

    EntertainmentAug 27, 2020, 9:33 AM IST

    శ్రియ అంటున్నారు..ఇదైనా జరిగే పనేనా!?

    ఫైనల్‌గా ఈ కీలక పాత్రలో నటించడానికి శ్రియను సంప్రదించగా  నేను చేస్తాను అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.  వెయిట్ చేసినప్పటికీ సరైన హీరోయిన్  దొరికిందని చిత్రం టీమ్  ఫీలవుతోందట. ఈ భామ అయితే సినిమాకు పూర్తి న్యాయం చేస్తుందని నితిన్ కూడా భావిస్తున్నాడట. 

  • Nayantara in Andhadhun Remake?

    EntertainmentAug 5, 2020, 4:55 PM IST

    నితిన్ సినిమాలో నయనతార, చిన్న ట్విస్ట్

    ఈ సినిమా ఆ కొద్ది నెలల క్రితం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.  అయితే కరోనా ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ నిరవధికంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ సినిమా గురించిన వార్తలు మాత్రలకు మాత్రం గ్యాప్ రావటం లేదు.తాజాగా ఈ చిత్రం గురించి వచ్చిన ఓ వార్త సిని ప్రియులను ఆనందపరుస్తోంది.
     

  • Nithin, Merlapaka Gandhi, Sreshth Movies Film Launch
    Video Icon

    EntertainmentFeb 25, 2020, 11:53 AM IST

    నితిన్, మేర్లపాక గాంధీ కాంబోలో కొత్త సినిమా!

    నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తోన్న సినిమా సోమవారం ప్రారంభమైంది.

  • Andhadhun Remake: Anasuya To pay 10 lakhs?

    NewsFeb 25, 2020, 11:09 AM IST

    లీక్ : అనసూయ అయితే పది లక్షలే.. అదేనా అసలు కారణం?

    ఈ సినిమాకోసం  టబుని సంప్రదిస్తే...తన రెమ్యునేషన్ గా కోటి రూపాయలు అడగటం షాక్ ఇచ్చిందిట. దానికి తోడు అలవైకుంఠపురములో ఆమె నటనటకు, గ్లామర్ కు రెస్పాన్స్ రాలేదు. 

  • Andhadhun Remake: Anasuya To Reprise Tabu's Role?

    NewsFeb 24, 2020, 10:07 AM IST

    అనసూయ.. ఈ వార్త నిజమైతే,కెరీర్ మలుపు తిరిగినట్లే!

    మూడు కేటగిరీల్లో జాతీయ పురస్కారం అందుకున్న బాలీవుడ్‌ చిత్రం ‘అంధాధున్‌’.  ఆయుష్మాన్ నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో చేయాలని హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి రైట్స్ తీసుకున్నారు. 

  • Director Merlapaka Gandhi Finalized for Andhadhun Telugu Remake

    NewsFeb 15, 2020, 10:51 AM IST

    నితిన్ 'అంధాధున్' రీమేక్.. డైరెక్టర్ ఎవరంటే..?

    శ్రేష్ఠ్‌ మీడియా, వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మించబోతున్నాయట. ఇది ఇలా ఉంటే మరి చిత్రానికి దర్శకత్వం వహించేది ఎవరనే సందేహానికి మేర్లపాక గాంధీ పేరు వినబడుతోంది.

  • Merlapaka Gandhi to direct Naga Chaitanya in new project

    ENTERTAINMENTDec 6, 2018, 1:54 PM IST

    నాని కు ప్లాఫ్ ఇచ్చిన డైరక్టర్ తో చైతూ నెక్ట్స్

    నాగ చైతన్య వరస పెట్టి సినిమాలు కమిటవ్వుతున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న మజిలి, బాబి డైరక్షన్ లో చేస్తున్న వెంకీ మామ కాకుండా ఇప్పుడు మరో చిత్రం కమిటయ్యాడు

  • nani and anupama starer krishnarjuna yuddam movie review

    Apr 12, 2018, 1:24 PM IST

    కృష్ణార్జునుల యుద్ధం బెడసి కొట్టిందా..?

    నేచుర‌ల్ స్టార్ నాని అంటే స‌క్సెస్‌కి కేరాఫ్ అడ్రెస్ అయ్యాడు. నాని సినిమా రిలీజ్ అవుతుంది అంటే అది పక్కా హిట్ అనే అభిప్రాయం అభిమానుల‌లో క‌లుగుతుంది.