Memes  

(Search results - 24)
 • undefined

  Entertainment News10, Apr 2020, 7:21 PM

  ఆన్‌లైన్‌ ఫీల్డింగ్‌ డ్రిల్‌.. రజనీకాంత్‌ వీడియో షేర్‌ చేసిన స్టార్‌ క్రికెటర్‌

  లాక్‌ డౌన్‌లో భాగంగా ఇంట్లో ఉన్న రవీచంద్రన్‌ కొన్ని ఫన్నీ మీమ్స్‌ను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేస్తున్నాడు. అందులో భాగంగా కోలీవుడ్‌ సూపర్‌ స్టార్ రజనీకాంత్ కెరీర్‌ మంచి పీక్స్‌లో ఉండగా చేసిన ఓ ఫన్నీ యాక్షన్‌ సీన్‌ను తన వీడియోను షేర్ చేశాడు.

 • ivanka

  INTERNATIONAL1, Mar 2020, 9:50 PM

  ఇవాంకతో సెల్పీ దిగాలనుకుని.. దిగలేక: ఇలా ఎడిట్ చేసుకున్నారు

  భారత్‌లోనూ ఆమెకు అభిమానులు ఎక్కువే. దీంతో ట్రంప్ భారత పర్యటనలో భాగంగా ఇవాంకను ఒక్కసారైనా కలిసి ఆమెతో సెల్ఫీ తీసుకోవాలని చాలా మంది భావించారు. ఆ కోరిక తీరకపోవడంతో ఇవాంకతో సెల్ఫీ తీసుకున్నట్లుగా ఫోటోలను ఎడిట్ చేసి మురిసిపోతున్నారు

 • Bandla Ganesh

  News25, Feb 2020, 6:36 PM

  'నేను తలుచుకుంటే ట్రంప్ తో సెల్ఫీ దిగుతా'.. బండ్ల గణేష్ పై పేలుతున్న మీమ్స్

  బండ్ల గణేష్ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంటాయి. బండ్ల గణేష్ నిర్మొహమాటంగా మాట్లాడతారు. కానీ ఆయన చేసే కామెంట్స్ ఫన్నీగా ఉండడంతో వైరల్ అవుతుంటాయి. బండ్ల గణేష్ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నపుడు చేసిన కామెంట్స్ ని ఇప్పటికీ నెటిజన్లు మరచిపోలేకున్నారు. బండ్ల గణేష్ చేసిన 7 గంటలకు బ్లేడు అనే కామెంట్ ఎంతలా హల్ చల్ చేసిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు నెటిజన్లు బండ్ల గణేష్ ని ట్రంప్ తో ముడిపెడుతూ ఆడేసుకుంటున్నాడు. 

 • undefined

  Cricket20, Feb 2020, 11:53 AM

  బ్రదర్ ని మదర్ చేసిన ఉమర్ అక్మల్ ... ఏకిపారేస్తున్న నెటిజన్స్

  ఇక ఆ పోస్టుకి వచ్చిన మీమ్స్, ట్రోల్స్, కామెంట్స్ చూస్తే.. పొట్ట చెక్కలవ్వాల్సిందే. ప్రతి ఒక్కరూ అసలు సూక్తి కాకుండా.. దానిని తిప్పి కామెడీగా మార్చి పోస్టు చేయడం విశేషం. అక్కడితో ఆగలేదు. ఆ పోస్టులన్నింటికీ.. ఉమర్ అక్మల్ సూక్తులు(#UmarAkmalQuote) అనే హ్యాష్ ట్యాగ్ కూడా క్రియేట్ చేశారు.

 • rrr memes

  News6, Feb 2020, 11:44 AM

  RRR ట్రోల్స్.. రాజమౌళికి చుక్కలు చూపిస్తోన్న ఫ్యాన్స్

  RRR సినిమా రిలీజ్ డేట్ ను మార్చి చిత్ర యునిట్ అభిమానులకు షాకిచ్చిన విషయం తెలిసిందే. దీంతో డైరెక్టర్ రాజమౌళిని నెటిజన్స్ ఒక రేంజ్ లో ఆడేసుకుంటున్నాడు. మీమ్స్ తో ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో విషయాన్నీ మరీంత హాట్ టాపిక్ అయ్యేలా చేస్తున్నారు.

 • ఓ వైపు హైందవ సంప్రదాయాన్ని అనుసరిస్తూనే మరో వైపు మార్క్సిజాన్ని కళ్లకు అద్దుకునే పవన్ కల్యాణ్ ఆలోచనా సరళిలోనే నిలకడ లేదనేది స్పష్టం. రాజకీయ నాయకులు ఎవరైనా సరే, తాను గమ్యం చేరుకోవడానికి అవసరమైన మార్గాన్ని ఎంచుకుని కష్టాలకు ఓర్చి ముందుకు సాగాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు వైఖరులు మార్చుకుంటూ ముందుకు సాగితే ఎదురయ్యేది బహుశా వైఫల్యమే కావచ్చు. పవన్ కల్యాణ్ బిజెపితో పొత్తు పెట్టుకుని వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసును ఢీకొని గమ్యం చేరుకుంటాడా అనేది భవిష్యత్తులో తేలాల్సిందే.

  Andhra Pradesh17, Jan 2020, 5:31 PM

  బీజేపీతో పొత్తు... చాలా క్రియేటీవ్ గా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పై ట్రోలింగ్

  పవన్ కళ్యాణ్ సిద్ధాంత పరమైన రాజకీయాలను కొందరు ఎండగడుతుంటే.... ఇంకొంతమంది అతడు ఎన్ని సార్లు ఎన్ని పార్టీలను ఎలా మారారు అంటూ హిలేరియస్ గా మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. 

 • memes

  News3, Jan 2020, 5:17 PM

  హీరోయిన్లతో అతిగా రొమాన్స్.. దేవరకొండపై దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్!

  టాలీవుడ్ లో 'అర్జున్ రెడ్డి'తో విజయ్ దేవరకొండ ఒక్కసారిగా స్టార్ హీరో స్థాయిని దక్కించుకున్నాడు. 'గీత గోవిందం' చిత్రంతో తిరుగు లేని క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. 
   

 • And now to Natasa… Natasa Stankovic: The news of Hardik dating Natasa made the rounds last year. Yesterday, Hardik took to social media to announce his engagement with a filmy caption. Natasa was seen flaunting her ring in the picture. "Mai tera, Tu meri jaane, saara Hindustan. ???? 01.01.2020 #engaged,' Pandya wrote while sharing the photo.

  Cricket3, Jan 2020, 10:55 AM

  నీ కలర్ కి ఇలాంటమ్మయా.. నటాషాతో హార్దిక్ ఎంగేజ్ మెంట్ పై ట్రోల్స్

  హార్దిక్ పాండ్యా శరీర రంగు నలుపు కాగా... నటాషా మాత్రం మిల్క్ బ్యూటీ. దీంతో వీరిద్దరి ఫోటోలను బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లా ఉన్నాయంటూ ట్రోల్ చేస్తున్నారు. ఒకరు పాండ్యాని థమ్సప్ కూల్ డ్రింక్ తో పోల్చి... నటాషాని లింకా కూల్ డ్రింక్ తో పోల్చడం గమనార్హం.

 • social media platform in india

  Tech News30, Dec 2019, 2:58 PM

  ఉద్యమాల వేదికగా ‘సోషల్ మీడియా’... కట్టడికి సర్కార్ వ్యూహాలు

  ప్రభుత్వం తీసుకునే అనుకూల నిర్ణయాలకు సోషల్ మీడియాలో అనూహ్య మద్దతు లభిస్తే.. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి నిదర్శనమే 370 అధికరణం రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి మద్దతు లభించింది. ఇక పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ప్రతిపాదిత జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)పై వ్యతిరేకత వ్యక్తం కావడానికి సోషల్ మీడియా వేదికవుతోంది. అయితే ఇదే సమయంలో నకిలీ వార్తలు కూడా ప్రసారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాను కట్టడి చేసేందుకు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. 
   

 • cartoon-on-onion-price

  NATIONAL11, Dec 2019, 6:04 PM

  cartoon punch: బంగారం వద్దు ఉల్లి కావాలి!

  దేశంలో పెరుగుపోతున్న ఉల్లిగడ్డ ధర సామన్యులను భయపెడుతోంది. పెరిగిన ధరతో జనాలు హాహాకారాలు చేస్తున్నారు.  మరోవైపు  సోషల్ మీడియాలో కూడా ఉల్లి గడ్డ ధరలపై జోక్‌లు పెలుతున్నాయి.  కిలో ఉల్లి రూ.200 పలుకుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసెకోవచ్చు.  ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు  ఉల్లి పంటలు దెబ్బ తినడంతో దేశ వ్యాప్తంగా ఉల్లి కొరత ఏర్పాడింది. 

 • disha incident

  News6, Dec 2019, 10:09 AM

  ఇదే మీ ఆఖరి బిర్యానీ రా.. వైరల్ అవుతున్న బన్నీ మీమ్

  నలుగురు నిందితులను తెలంగాణ పోలీసులు కాల్చి చంపేశారు. దిశను సజీవ దహనం చేసిన చోటే వారిని కూడా హతమార్చడంతో ఒక్కసారిగా దేశమంతా హర్షం వ్యక్తం చేస్తోంది.  ఇక సినీ తారలు కూడా ఘటనపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. 

 • mind block

  News4, Dec 2019, 4:54 PM

  మీమ్స్ తో ఫన్నీ ట్రోల్స్... దేవిశ్రీకి 'మైండ్ బ్లాక్'

  ఈ మధ్య కాలంలో మ్యూజిక్ డైరెక్టర్లు తమ సొంత ట్యూన్ లనే మళ్లీ మళ్లీ కంపోజ్ చేస్తూ దొరికిపోతున్నారు. తాజాగా దేవిశ్రీప్రసాద్ కూడా తను కంపోజ్ చేసిన పాటనే కాస్త అటు ఇటు చేసి మహేష్ బాబు కోసం వాడేశాడు. 

 • HDFC

  business3, Dec 2019, 4:31 PM

  హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు డౌన్ ట్విట్టర్లో ఒక రేంజ్ ట్రోలింగ్

  హెచ్ డి ఎఫ్ సి బ్యాంకుకు సంబంధించిన ఆన్ లైన్ సేవలు నిలిచిపోయి దాదాపుగా 24 గంటలు దాటింది. ట్విట్టర్లో ఏకంగా  హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు డౌన్ అని ఒక హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుందంటే, ఎంతమంది కస్టమర్లు ఈ పరిస్థితివల్ల ఎంతలా ఇబ్బందులు పడుతున్నారో మనకు అర్థమవుతుంది. 

 • balakrishna

  News22, Nov 2019, 11:16 AM

  Balakrishna 'రూలర్' టీజర్.. బాలయ్య విగ్గుపై ట్రోలింగ్!

  మిగిలిన హీరోల సినిమాల సంగతి ఎలా ఉన్నా.. బాలయ్య సినిమా వస్తుందంటే ట్రోలర్స్ రెడీగా ఉంటారు. దానికి తగ్గట్లే బాలయ్య తన సినిమా ద్వారా వారికి కావల్సినంత కంటెంట్ ఇస్తున్నారు

 • পন্থ

  Cricket11, Nov 2019, 1:08 PM

  ‘రిటైర్మెంట్ తీసుకోవాల్సింది ధోనీ కాదు.. పంత్’.. పాపం మరో సారి ట్రోల్స్

  టీమిండియా బంగ్లాదేశ్ ని ఓడించి టీ20 సిరీస్ ని కైవసం చేసుకుంది. జట్టు సిరీస్ గెలిచిన ఆనందం కంటే... పంత్ నిరాశకరమైన ఆటపైనే అభిమానులు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు