Membership  

(Search results - 30)
 • undefined

  NATIONAL13, Feb 2020, 3:03 PM IST

  చారిత్రాత్మకం: 24 గంటల్లో ఆప్ మరో విజయం, అంతా కేజ్రీవాల్ మ్యాజిక్

  అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలను మట్టికరిపించి.. ఒంటి చేత్తో ఆమ్ ఆద్మీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు అరవింద్ కేజ్రీవాల్. ఆదివారం రామ్‌లీలా మైదానంలో ముచ్చటగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మఫ్లర్ వాలా మరో రికార్డును సొంతం చేసుకున్నారు. 

 • తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు ఆయా పార్టీల్లోని బలమైన నేతలను తమ పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాన్ని కూడ కోరారు. అయితే కొత్త పీసీసీ చీఫ్ పదవి కోసం పలువురు నేతలు ఆశిస్తున్నారని సమాచారం.

  Telangana8, Sep 2019, 12:42 PM IST

  కాంగ్రెస్ సభ్యత్వం తీసుకొంటే ఇన్సూరెన్స్: ఉత్తమ్

  : యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి రాతి స్థంబాలపై కేసీఆర్ తో పాటు ప్రభుత్వ పథకాల చిత్రాలను చెక్కడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

 • ఇటీవల తానా సభలకు వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ.. బీజేపీ నేత రామ్ మాధవ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఈ రకమైన డీల్ కుదరిందనే వాదనలు వినపడుతున్నాయి. అధికారికంగా అయితే.. దీనిపై ఇప్పటి వరకు ఎవరూ నోరు విప్పలేదు.

  Andhra Pradesh23, Aug 2019, 10:51 AM IST

  వైఎస్ఆర్‌సీపీకి లీగల్ నోటీసు: పవన్ షాకింగ్ నిర్ణయం

  వైఎస్ఆర్‌సీపీపై సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేయాలని జనసే నిర్ణయం తీసుకొంది. అంతేకాదు లీగల్ నోటీసులు కూడ ఇవ్వనున్నారు.సోషల్ మీడియా వేదికగా తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేయడంపై జనసేన ఈ నిర్ణయం తీసుకొంది.

 • jp nadda at nampally

  Telangana19, Aug 2019, 5:13 PM IST

  బీజేపీ సభ్యత్వ నమోదు: పాల్గొన్న జేపీ నడ్డా

  హైద్రాబాద్ నగరంలోని బాగ్‌లింగంపల్లిలోని ఈడబ్ల్యుఎస్ కాలనీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా బీజేపీ సభ్యత్వాన్ని చేర్పించారు.
   

 • Raja singh
  Video Icon

  Telangana2, Aug 2019, 3:51 PM IST

  బీజేపీ మెంబర్ షిప్ డ్రైవ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే రాజాసింగ్ (వీడియో)

  తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కేసీఆర్  మాటల ముఖ్యమంత్రి అని చేతల ముఖ్యమంత్రి  కాదని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ఆ మాట నిలబెట్టుకోలేదన్నారు. అలాగే ఇంటికో ఉద్యోగం టఇస్తానని చెప్పి నిరుద్యోగులను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు.

 • KTR
  Video Icon

  Telangana1, Aug 2019, 3:42 PM IST

  సభ్యత్వ నమోదుపై కేటీఆర్ దృష్టి.. ప్రజలకుకు స్వయంగా ఫోన్లు (వీడియో)

  రాజధానిలో పార్టీ సభ్యత్వంపైన టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సమీక్ష నిర్వహించారు.  సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్ గిరి, చెవెళ్ల నియోజకవర్గాల వారీగా ఈ మేరకు సమీక్షా సమావేశాలను తెలంగాణ భవన్ లో నిర్వహించారు. పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సభ్యత్వం జరుగుతున్న తీరుని కేటీఆర్ సమీక్షించారు. 

 • రానున్న రోజుల్లో తెలంగాణకు చెందిన పలు పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు.ఇప్పటికే ఆయా పార్టీల నేతలతో బీజేపీ నాయకత్వం చర్చలు జరిపింది.

  Telangana27, Jul 2019, 9:31 AM IST

  తెలంగాణలో అమిత్ షా సభ్యత్వం.. ఏంటి మ్యాటర్?

  రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయాలని ఆ పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీ అధికారం దక్కించుకోవడమే అమిత్ షా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 

 • bsnl

  TECHNOLOGY24, Jul 2019, 4:00 PM IST

  తెలుగు రాష్ట్రాలకు బీఎస్ఎన్ఎల్ బోనంజా ‘స్టార్ మెంబర్‌షిప్’

  ఒకవైపు పూర్తిగా వాటాల విక్రయం దిశగా ప్రయాణిస్తున్న ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్‌లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్‌) ఎలాగైనా ఇతర సంస్థలతో పోటీ పడాలని భావిస్తోంది. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. బీఎస్ఎన్ఎల్ స్టార్‌ మెంబర్‌షిప్ ప్రోగామ్‌ను ప్రారంభించింది. రూ. 498లకు సరికొత్త స్టార్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా భారతీ ఎయిర్‌టెల్‌ థాంక్స్ లాయల్టీ ప్రోగ్రామ్‌కు ధీటుగా ఈ సరికొత్త ఎత్తుగడతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. 

 • kishan reddy

  Andhra Pradesh7, Jul 2019, 1:59 PM IST

  విజయవాడలో బీజేపీ సభ్యత్వ నమోదులో పాల్గొన్న కిషన్ రెడ్డి (ఫోటోలు)

  విజయవాడలో బీజేపీ సభ్యత్వ నమోదులో పాల్గొన్న కిషన్ రెడ్డి (ఫోటోలు)

 • kishan reddy

  Andhra Pradesh7, Jul 2019, 1:54 PM IST

  ఏపీలో సభ్యత్వ నమోదును ప్రారంభించిన కిషన్ రెడ్డి

  ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ సభ్యత్వ నమోదును ప్రారంభించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. విజయవాడలోని ఐలాపురం కన్వెన్షన్‌లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 

 • టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో కేటీఆర్ భేటీ

  Telangana30, Jun 2019, 3:22 PM IST

  టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో కేటీఆర్ భేటీ (ఫోటోలు)

  టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో కేటీఆర్ భేటీ

 • ktr

  Telangana30, Jun 2019, 2:01 PM IST

  బీజేపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి: కేటీఆర్

   రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ పార్టీ నేతలను కోరారు. టీఆర్ఎస్‌ను కేడర్ బేస్ పార్టీగా తీర్చిదిద్దనున్నట్టుగా ఆయన తెలిపారు

 • hardik

  CRICKET16, Jan 2019, 11:22 AM IST

  హర్దిక్ పాండ్యాకు మరో షాక్

  టీంఇండియా  ఆటగాడు హార్దిక్ పాండ్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఓ టివి షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇతడిపై ఇప్పటికే బిసిసిఐ రెండు వన్డేల నిషేధాన్ని విధించింది. తాజాగా పాండ్యా గౌరవ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ముంబైలోని ప్రతిష్టాత్మక క్లబ్ ''ఖర్ జింఖానా" ప్రకటించింది. సోమవారం జరిగిన మేనేజింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 
   

 • undefined

  Andhra Pradesh13, Jan 2019, 12:32 PM IST

  ఏపీలో 65 లక్షలకు చేరిన టీడీపీ సభ్యత్వం

  సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా  టీడీపీ సభ్యత్వ నమోదులో ఈ దఫా రికార్డు సృష్టించింది. ఈ దఫా ఏపీలో  65 లక్షల మేరకు సభ్యత్వాలను పూర్తి చేశారు. రాష్ట్రంలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సభ్యత్వాలు చేర్పించారు.