Melbourne Test  

(Search results - 12)
 • dhoni jadhav

  CRICKET19, Jan 2019, 4:44 PM

  మెల్ బోర్న్ వన్డే గెలుపుకు కారణాలివే: కేదార్ జాదవ్

  ఆస్ట్రేలియా జట్టును వారి స్వదేశంలోనే ఎదుర్కొని టీంఇండియా చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు ఏ ఆసియా జట్టుకు సాధ్యం కాని ఆస్ట్రేలియా గడ్డపై  టెస్ట్ సీరిస్ సాధించడంతో పాటు వన్డే సీరిస్ ను కూడా కైవసం చేసుకుని  భారత జట్టు రికార్డు సృష్టించింది. అయితే వన్డే సీరిస్ గెలవడంలో నిర్ణయాత్మకంగా మారిని మెల్ బోర్న్ వన్డేను ధోని(144 నాటౌట్), కేదార్ జాదవ్‌(64 నాటౌట్) అత్యుత్తమ భాగస్వామ్యమే గెలిపించిందనడంలో అతిశయోక్తి లేదు. కీలక వికెట్లను కోల్పోయిన సమయంలో వీరు అద్భుతంగా బ్యాటింగ్ చేసి మ్యాచ్ గెలిపించడమే కాదు సీరిస్ ను కూడా గెలిపించారు. 

 • kohli

  CRICKET1, Jan 2019, 2:11 PM

  మెల్‌బోర్న్ టెస్టులో అలా ఎందుకు చేశానంటే...: కోహ్లీ

  భారత్-ఆస్ట్రేలియా జట్లు మధ్య జరుగుతున్న టెస్ట్ సీరిస్ రసవత్తరంగా సాగుతోంది. అయితే మెల్ బోర్న్ లో జరిగిన మూడో టెస్టులో భారత్ ఘన విజయం సాధించబట్టి కోహ్లీ భారీ విమర్శల నుండి తప్పించుకున్నాడు...కానీ ఒకవేళ ఫలితంలో ఏమైనా తేడా వచ్చుంటే అతడి పరిస్థితి మరోలా ఉండేది. ఇంతకూ కోహ్లీ చేసిన ఆ ప్రయోగమేంటి...అతడు ఎందుకలా చేయాల్సి వచ్చిందో తెలుసుకోవాలంటే కింది స్టోరీ చదవాల్సిందే. 

 • tim

  CRICKET30, Dec 2018, 4:27 PM

  టీమిండియా అనుభవం ముందు నిలబడలేకపోయాం: ఆసీస్ కెప్టెన్

  మెల్‌బోర్న్‌లో జరిగిన మూడో టెస్టులో భారత్ చేతిలో ఓటమిపై స్పందించాడు ఆసీస్ కెప్టెన్ టీమ్ పైన్. అనుభవరహిత్యం కారణంగానే తాము ఓడిపోయామన్నాడు.. పెర్త్ విజయం మరోసారి పునరావృతమవుతుందని భావించాను... కానీ బ్యాటింగ్ లైనప్ అనుభవరహిత్యం తీవ్రంగా నష్టపరిచిందని టీమ్ అన్నాడు

 • team

  CRICKET30, Dec 2018, 3:59 PM

  మెల్‌బోర్న్ టెస్టులో టీమిండియా రికార్డుల మోత

  బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 137 పరుగుల తేడాతో ఆసీస్‌ను ఓడించడంతో పాటు నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. అంతేకాదు మెల్‌బోర్న్ టెస్టు ద్వారా భారత్ ఎన్నో రికార్డులు బద్ధలు కొట్టింది.

 • mayank agarwal

  CRICKET29, Dec 2018, 4:48 PM

  ఆరంగేట్ర మ్యాచ్‌లో మయాంక్ అదిరిపోయే రికార్డు...సునీల్ గవాస్కర్ తర్వాత

  ఆరంగేట్ర టెస్ట్ మ్యాచ్ లోనే టీంఇండియా యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అరుదైన రికార్డును నెలకొల్పాడు. మెల్ బోర్న్ టెస్టు రెండు ఇన్నింగ్సుల్లో రాణించిన ఈ యువ
  ఆటగాడు లెజెండరీ ఇండియన్ ప్లేయర్ సునీల్ గవాస్కర్ సరసన చేరాడు. 

 • rishabh pant

  CRICKET29, Dec 2018, 12:12 PM

  పైన్ పై రిషబ్ పంత్ ప్రతీకారం: వెన్నెల కిశోర్ స్పందన

  ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో కమిన్స్‌కు మాటకు మాటతోనే సమాధానమిచ్చిన పంత్ ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆ జట్టు కెప్టెన్‌ టీమ్‌పైన్‌కు అదే తరహాలో సమాధానమిచ్చాడు.

 • virat

  CRICKET29, Dec 2018, 7:34 AM

  మెల్‌బోర్న్ టెస్ట్: భారత్ ఆశలపై నీళ్లు చల్లిన కమిన్స్

  బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో మెల్‌‌బోర్న్‌లో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న షాన్ మార్ష్.. బుమ్రా బౌలింగ్‌లో 44 పరుగుల వద్ద ఔటయ్యాడు. 

 • kohli and pujara

  CRICKET27, Dec 2018, 7:59 AM

  మెల్బోర్న్ టెస్టు: 435 పరుగుల వెనుకంజలో కంగారూలు

  భారత్ ఏడు వికెట్ల నష్టానికి 443 పరుగులు చేసి తన తొలి ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. రోహిత్ శర్మ 63 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. పుజారా సెంచరీ చేయగా, కోహ్లీ 82 పరుగులు చేసి అవుటయ్యాడు. 

 • Mayank Agarwal

  CRICKET26, Dec 2018, 6:37 PM

  మెల్ బోర్న్ టెస్టులో మయాంక్‌కు అవమానం... అతిచేసిన ఆసిస్ కామెంటెటర్లు

  ఆస్ట్రేలియా టెస్ట్ సీరిస్ లో ఆటగాళ్ల మధ్య మాటలయుద్దం కొనసాగుతోంది. కంగారు జట్టు సభ్యులు గత రెండు టెస్టుల్లో మాటలతోనూ, అనుచిత ప్రవర్తనతోనూ భారత ఆటగాళ్ళను... మరీ ముఖ్యంగా కెప్టెన్ కోహ్లీని తీవ్రంగా అవమానించారు. వారికి ఆసిస్ మీడియా కూడా వంతపాడటంపై భారత అభిమానులకే కాదు ప్రపంచంలోని క్రికెట్ ప్రియులకూ నచ్చలేదు. ఇది చాలదన్నట్టు తాజాగా ఆసిస్ ఆటగాళ్లు, మీడియాను ఆ దేశ కామెంటేటర్లు కూడా ఫాలో అయ్యారు.

 • mayank

  CRICKET26, Dec 2018, 10:00 AM

  అరంగేట్రంలోనే మయాంక్ రికార్డ్

  బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ నిలకడగా ఆడుతోంది. ముఖ్యంగా ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన మయాంక్ అగర్వాల్ అర్థసెంచరీ చేశాడు

 • kohli

  CRICKET26, Dec 2018, 7:23 AM

  మెల్‌బోర్న్ టెస్ట్: ముగిసిన తొలి రోజు ఆట, భారత్ 215/2

  బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది.