Mekapato Goutham Reddy  

(Search results - 1)
  • <p>తొలుత రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేసిన తరువాత రాజకీయంగా వైసీపీవారు ఆయనపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ఆరోపణలు గుప్పించారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి బాహాటంగానే విమర్శించారు.&nbsp;</p>

    Andhra PradeshOct 23, 2020, 2:58 PM IST

    జగన్ క్లియర్: నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్లాన్ కు చెక్

    స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నాలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెక్ పెట్టాలని అనుకుంటున్నారు. మంత్రి గౌతమ్ రెడ్డి ప్రకటన ఈ విషయాన్ని తెలియజేస్తోంది.