Asianet News TeluguAsianet News Telugu
40 results for "

Mehreen Pirzada

"
heroin mehreen jaw dropping poses f2 baby goes boldheroin mehreen jaw dropping poses f2 baby goes bold

Mehreen: స్కిన్ షోలో ఇది నెక్స్ట్ లెవెల్.. హాట్ థైస్ చూపిస్తూ సోఫాలో క్రేజీ ఫోజులిస్తున్న ఎఫ్ 2 బేబీ మెహ్రీన్!

కృష్ణగాడి వీర ప్రేమగాథ  చిత్రంతో హీరోయిన్ గా మారిన మెహ్రీన్, మంచి ఆరంభం అందుకుంది. నాని హీరోగా దర్శకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వచ్చిన ఆ చిత్రం సూపర్ హిట్ కొట్టింది. 
 

Entertainment Nov 2, 2021, 12:06 PM IST

Maruthi Manchi Rojulochaie Trailer TalkMaruthi Manchi Rojulochaie Trailer Talk

మారుతి `మంచి రోజులు వచ్చాయి` ట్రైలర్.. టాక్

 'ఏక్ మినీ కథ' చిత్రంతో వచ్చి మంచి హిట్ అందుకున్న యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన తాజా చిత్రం 'మంచి రోజులొచ్చాయి'. ఈమూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను వదిలారు. మారుతి దర్శకత్వం వహించిన ఇందులో మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్‌గా నటించింది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలో ప్రేక్షకులముందుకు తీసుకురాబోతున్నారు. 

Entertainment Oct 15, 2021, 6:50 AM IST

Trisha Rashmika, Nayantara, Ileyana Shruti hassan and Mehreen Heroine who called off Engagement CRATrisha Rashmika, Nayantara, Ileyana Shruti hassan and Mehreen Heroine who called off Engagement CRA

త్రిష, రష్మిక, నయనతార, ఇలియానా, శృతి హాసన్, మెహ్రీన్... ఎంగేజ్‌మెంట్ తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న తారలు

పెళ్లికి ముందు ఎంగేజ్‌మెంట్ జరుగుతుంది. అయితే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ప్రతీ జంటా... పెళ్లి దాకా వెళ్తారనే గ్యారెంటీ లేదు. ఇప్పుడు సౌత్ హీరోయిన్ల విషయంలో ఇదే జరుగుతోంది. సౌత్ టాప్ హీరోయిన్లు త్రిష నుంచి రష్మిక, నయన్, ఇలియానా, శృతి హాసన్... తాజాగా మెహ్రీన్ ఈ లిస్టులో చేరారు...

Entertainment News Jul 4, 2021, 5:18 PM IST

f2 heroine mehreen pirzadaa shocking body transformation look like zero size  arjf2 heroine mehreen pirzadaa shocking body transformation look like zero size  arj

`ఎఫ్‌2` భామ మెహరీన్‌ షాకింగ్‌ బాడీ ట్రాన్స్ఫర్మేషన్‌.. ఏకంగా జీరో సైజ్‌లో..

`ఎఫ్‌2` భామ మెహరీన్‌ షాక్‌ ఇస్తుంది. తన బాడీని పూర్తిగా మార్చేసింది. ఊహించని విధంగా మారిపోయింది. బొద్దుగా కనువిందు చేసే ఈ హాట్‌ బ్యూటీ ఏకంగా జీరో సైజ్‌కి వెళ్లిపోయింది. కుర్రాళ్ల మతిపోగొడుతుంది.

Entertainment Jun 1, 2021, 4:59 PM IST

telugu heroine mehreen pirzada will get engagement with lover bhavya bishnoi arjtelugu heroine mehreen pirzada will get engagement with lover bhavya bishnoi arj

కాబోయే భర్తతో మెహరీన్‌ ఫోటో షూట్‌.. ఎంగేజ్‌మెంట్‌ డేట్‌ కూడా ఫిక్స్..?

మెహరీన్‌ త్వరలో పెళ్లి పీటలెక్కబోతుందనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తనకు కాబోయే వాడితో ఫోటో షూట్‌ చేసింది మెహరీన్‌. తన ఫ్రెండ్‌ మ్యారేజ్‌లో వీరిద్దరు ఫోటోలు దిగి సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. మొత్తంగా మ్యారేజ్‌ విషయాన్ని కన్ఫమ్‌ చేశారనే చెప్పాలి. మరోవైపు ఎంగేజ్‌మెంట్‌ డేట్‌ కూడా ఫిక్స్ అయ్యిందట. 

Entertainment Mar 9, 2021, 3:34 PM IST

F2 Actress Mehreen Kaur Looking Glamorous jspF2 Actress Mehreen Kaur Looking Glamorous jsp

ఊపిరాడనివ్వడం లేదు!: బీచ్ లో బికినీలో 'ఎఫ్ 2' మెహరీన్


లాస్ట్ ఇయిర్ సంక్రాంతికి సూపర్ హిట్ గా నిలిచిన ఎఫ్ 2 ప్రధానంగా ఫ్యామిలీ కామెడీ అయినా కానీ ఆ చిత్రంలో కమర్షియల్ అంశాలకు లోటు చెయ్యలేదు అనిల్ రావిపూడి.  ఇప్పుడా సినిమాకు సీక్వెల్ చేసే పనిలో అనిల్ బిజీగా వున్నాడు.దిల్ రాజు బ్యానర్లో ప్రస్తుతం పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ఈ సీక్వెల్‌కి సంబంధించిన పనులన్నీ ఆయన స్పీడప్ చేసాడు. ఈ చిత్రంలోను హీరోయిన్స్ గా తమన్నా, మెహరీన్ రిపీట్ అవుతారట. ముఖ్యంగా మెహరీన్ ఈ సీక్వెల్ లో గ్లామర్ ని ఓ రేంజిలో కురిపించనుందిట. అందుకోసం ఆల్రెడీ వర్కవుట్స్ మొదలెట్టి స్లిమ్ అవుతోంది. అంతేకాదు ఆ అందచందాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హల్ చల్ చేస్తోంది. ఆ ఫొటోలు మీ కోసం...
 

Entertainment Dec 23, 2020, 7:02 PM IST

Mehreen Pirzada miffed with Ashwathama producer for not clearing hotel billsMehreen Pirzada miffed with Ashwathama producer for not clearing hotel bills

' అశ్వత్థామ' వివాదం : దారుణం,పద్దతి కాదంటూ ఘాటుగా మెహ్రీన్!

ఈ విషయమై మీడియాలో రావటానికి కారణం... ఆ చిత్ర నిర్మాతలు కొన్ని టాబ్లాయిడ్ వెబ్సైట్స్ కి ఉప్పు అందించమే అంటున్నారు. దాంతో వాళ్ళు  మెయిన్ హెడ్డింగ్ లు  పెట్టి మెహ్రీన్ ని దారుణంగా చిత్రీకరించారు. అయితే ఈ విషయం మెహ్రీన్ కెరీర్ ని దెబ్బ తీసేలా ఉంది.

News Feb 25, 2020, 9:40 AM IST

Actress mehreen pirzada upset with naga shauryas fatherActress mehreen pirzada upset with naga shauryas father

హీరో తండ్రి.. మెహ్రీన్ ని ఇబ్బంది పెట్టాడా..?

'అశ్వథ్థామ' సినిమా సమయంలో హీరో నాగశౌర్య తండ్రి మెహ్రీన్ ని ఇబ్బంది పెట్టారట. ఇంతకీ ఏం జరిగిందంటే.. 'అశ్వథ్థామ' సినిమాకి సంబంధించిన అన్ని ప్రమోషన్స్ లో మెహ్రీన్ పాల్గొంది. 

News Feb 21, 2020, 3:19 PM IST

15 18 24 love story movie first look viral15 18 24 love story movie first look viral

'15-18-24 లవ్ స్టోరీ' ఫస్ట్ లుక్.. ఇదేదో కొత్తగా ఉందే!

పోటీ తీవ్రత ఆకాశాన్ని తాకుతోంది. ఈ స్టార్స్ వరల్డ్ లో ఎదగాలంటే చాలా కష్టపడాలి. అంతే కాకుండా డిఫరెంట్ ప్రయోగాత్మక కథల వైపే ఆడియెన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న ఒక డిఫరెంట్ లవ్ స్టోరీకి సంబందించిన పోస్టర్స్ కూడా వైరల్ అవుతున్నాయి. 

News Feb 15, 2020, 7:23 PM IST

Local Boy Official TrailerLocal Boy Official Trailer
Video Icon

లోకల్ బాయ్ : తండ్రి పేరు కలుపుకోవడం కాదు.. నిలబెట్టడం రా గొప్ప...

ధనుష్ తండ్రి కొడుకుగా ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా `పట్టాస్`.

Entertainment Feb 13, 2020, 4:16 PM IST

mehreen back to back fops in tollywoodmehreen back to back fops in tollywood

అయ్యో! మెహ్రీన్..  మళ్ళీ అదే దెబ్బ?

అమ్మడిని మొదటిసారి చూసిన చాలా మంది ఈజీగా క్లిక్కవుతుందని కితాబిచ్చారు. తప్పకుండా స్టార్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తుందని అనుకున్నారు. పైగా మొదటి సినిమా అనంతరం మెహ్రీన్ కి వచ్చిన ఆఫర్స్ కూడా అన్ని ఇన్ని కావు.  15కి పైగా సినిమాల్లో నటించే అవకాశం వస్తే.. నెల గ్యాప్ లోనే కేవలం 6 సినిమాలకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

News Feb 3, 2020, 1:17 PM IST

Ashwathama Movie Public TalkAshwathama Movie Public Talk
Video Icon

అశ్వద్ధామ : నాగశౌర్యలో ఈ యాంగిల్స్ కూడా ఉన్నాయా?

నాగశౌర్య, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా రమణతేజ దర్వకత్వంలో వచ్చిన సినిమా అశ్వద్ధామ.\

Entertainment Jan 31, 2020, 3:53 PM IST

naga shourya big hopes on his upcoming movienaga shourya big hopes on his upcoming movie

ఆశలన్నీ 'అశ్వద్ధామ' పైనే..  సక్సెస్ ఫార్ములా వర్కౌట్ అయ్యేనా?

ఎలాంటి అంచనాలు లేకుండా ఛలో సినిమాతో వచ్చి బిగ్గెస్ట్ హిట్ అందుకున్న కుర్ర హీరో నాగ శౌర్య. అనంతరం అతని నుంచి వచ్చిన సినిమాలు  అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాయి. అయితే మరోసారి తన సొంత ప్రొడక్షన్ అయిన 'ఐరా' లోనే లోనే డిఫరెంట్ మూవీని రెడీ చేశాడు. 

Entertainment Jan 30, 2020, 9:40 PM IST

Ashwathama Movie Audio Launch at KhammamAshwathama Movie Audio Launch at Khammam
Video Icon

అశ్వద్ధామ : ఇక్కడికి రావడంకోసం తనెంత త్యాగం చేసిందో తెలుసా...

నాగశౌర్య అశ్వద్ధామ సినిమాతో రాబోతున్నాడు.

Entertainment Jan 27, 2020, 5:06 PM IST

entha manchivaadavuraa telugu reviewentha manchivaadavuraa telugu review

ఎంత మంచివాడవురా! రివ్యూ

సాధారణంగా నెగిటివ్ టైటిల్ కు జనం బాగా కనెక్ట్ అవుతూంటారు. ఎంత చెడ్డవాడివిరా అంటే వెంటనే ఆసక్తిగా అటు వైపు తల తిప్పుతారు. ఈ విషయం తెలిసినా పాజిటివ్ నెస్ కు పట్టం కడుతూ `ఎంత మంచివాడ‌వురా!` అంటూ కల్యాణ్ రామ్ సంక్రాంతి రేసులోకి దిగారు. ఇప్పటికే రెండు పెద్ద స్ట్రైయిట్ సినిమాలు తమ సత్తా చూపుతూ..పందెం కోళ్లులా భాక్సాఫీస్ వద్ద చెలరేగిపోతున్నాయి. వాటి మధ్యలో ఈ సినిమా దిగింది. ఏమో శతభానంభవతి సినిమాలా హిట్ కొట్టేస్తుందేమో, ఫ్యామిలీలకు పండగ చేసేస్తుందేమో అని అంతా ఆశించారు. దానికి తోడు గుజరాత్ లో పెద్ద హిట్టైన ఆక్సిజన్ అనే చిత్రానికి రీమేక్ కావటం కూడా ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా చేసాయి. ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా, ఈ చిత్రం కథేంటి, మంచివాడికి జనం బాగా మార్కులు వేస్తున్నారా వంటి విషయాలు చూద్దాం.
 

Reviews Jan 15, 2020, 1:51 PM IST