Meher Ramesh  

(Search results - 12)
 • Tamannaah hikes remuneration for senior actorsTamannaah hikes remuneration for senior actors

  gossipsOct 16, 2021, 10:56 AM IST

  తమన్నా తక్కువదేం కాదు...రేటు పెంచటానికి అదిరిపోయే ట్రిక్

   సిల్వర్‌ స్క్రీన్‌పై తమన్నా నటించిన ‘మ్యాస్ట్రో’, ‘సీటీమార్‌’ వచ్చేసాయి. ఇక  ‘గుర్తుందా.. శీతాకాలం’, ‘ఎఫ్‌ 3’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అలాగే వరుణ్‌ తేజ్‌ ‘గని’ చిత్రంలో తమన్నా ఓ స్పెషల్‌ సాంగ్‌ కూడా చేయనున్నారు.

 • Keerthy Suresh signs Chiranjeevis filmKeerthy Suresh signs Chiranjeevis film

  gossipsAug 7, 2021, 7:08 AM IST

  చిరు చెల్లిగా కీర్తి సురేష్ కన్ఫర్మ్,ఎలా ఒప్పించారంటే...

  . ప్రస్తుతం కీర్తి సురేష్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న “సర్కారు వారి పాట” సినిమా హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

 • vedalm remake would be a big challenge to chiranjeevivedalm remake would be a big challenge to chiranjeevi

  EntertainmentSep 13, 2020, 10:19 PM IST

  ఆ రీమేక్ చిరంజీవికి పెద్ద ఛాలెంజ్ అట..!

  మెహర్ రమేష్ తో చిరంజీవి చేస్తున్నది 2015 తమిళ్ హిట్ వేదాళం అని సమాచారం. దర్శకుడు శివ డైరెక్షన్ లో అజిత్ హీరోగా వచ్చిన వేదాళం భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ మూవీలో అజిత్ నటన అధ్బుతం అని చెప్పాలి. ఈ పాత్ర చేయడం చిరంజీవికి కూడా ఛాలెంజే అన్న మాట వినిపిస్తుంది.   
   

 • pawan conforms meher ramesh movie with chiranjeevipawan conforms meher ramesh movie with chiranjeevi

  EntertainmentSep 3, 2020, 3:01 PM IST

  మెహర్ రమేష్ తో మెగాస్టార్ మూవీ లాంఛనమే ఇదే ప్రూఫ్

  దర్శకుడు మెహర్ రమేష్ తో చిరంజీవి ఓ మూవీ చేస్తున్నారనే ప్రచారం కొన్నాళ్లుగా టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. మెహర్ చెప్పిన కథకు చిరంజీవి ఇంప్రెస్ అయ్యారని, మూవీ చేద్దాం అని హామీ ఇచ్చారని కథనాలు రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకులలో అనుమానాలు ఉండగా, పవన్ క్లారిటీ ఇచ్చారు . 
   

 • Ram Charan puts a big test for Meher RameshRam Charan puts a big test for Meher Ramesh

  EntertainmentJul 20, 2020, 8:46 AM IST

  రామ్ చరణ్ పెద్ద పరీక్షే పెట్టాడు

  రామ్ చరణ్ ఈ జనరేష్ కుర్రాడు. చాలా తెలివైన వాడు. ఏ డెసిషన్ తీసుకున్నా ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తాడు. అందుకే అతి తక్కువ టైమ్ లోనే ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్లేస్, తన అభిమానుల గుండెల్లో స్దానం కలిపించుకున్నాడు. అలాంటి రామ్ చరణ్ ఇప్పుడు మెహర్ రమేష్ కు ఆఫర్ ఇచ్చారన్నది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే దీని వెనక ఓ పెద్ద లాజిక్కే ఉందని మీడియా వర్గాలు అంటున్నాయి.

 • Chiranjeevi wants to remake Vedalam with Meher RameshChiranjeevi wants to remake Vedalam with Meher Ramesh

  Entertainment NewsMay 6, 2020, 1:18 PM IST

  షాకింగ్: అప్పట్లో పవన్ తో ఆగిందే... ఇప్పుడు చిరుతో!

  ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎస్.ఐశ్వర్య నిర్మించనున్న ఈ చిత్రానికి ఆర్.టి.నేసన్ దర్శకుడుగా ఎంపిక చేసారు. విజయదశమి సందర్భంగా సంస్థ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభమైందీ చిత్రం. అయితే రకరకాల కారణాలతో వర్కవుట్ కాలేదు.  

 • Meher Ramesh To direct megastar ChiranjeeviMeher Ramesh To direct megastar Chiranjeevi

  Entertainment NewsApr 20, 2020, 3:31 PM IST

  చిరంజీవి లిస్టులో డిజాస్టర్ డైరెక్టర్.. మెహర్ రమేష్ తో సినిమా, మెగాస్టార్ ప్లాన్ అదే!

  ఖైదీ నెంబర్ 150తో మెరుపులా రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఆ తర్వాత సైరా చిత్రం కోసం చిరంజీవి ఎక్కువ టైం తీసుకున్నారు. ఇకపై గ్యాప్ లేకుండా సినిమాలు చేసేందుకు చిరు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

 • Meher Ramesh comes out of his financial mess with SarileruMeher Ramesh comes out of his financial mess with Sarileru

  NewsJan 30, 2020, 10:51 AM IST

  మహేష్ అండతో మొత్తానికి ఒడ్డున పడ్డ మెహర్ రమేష్!

  మహేష్ సహకారంతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా గుంటూరు రైట్స్‌ మెహర్‌ రమేష్‌ దక్కించుకున్నారు. దాంతో మొదటే అక్కడ అడ్వాన్సుల రూపంలోనే ఆయన పెట్టుబడి వచ్చేసింది. 

 • Namrata's decision to give the rights of Sarileru Neekevvaru to Meher RameshNamrata's decision to give the rights of Sarileru Neekevvaru to Meher Ramesh

  NewsNov 13, 2019, 9:41 AM IST

  నమ్రత రికమండేషన్ మెహర్ రమేష్ కి జాక్ పాట్!

  మరో ప్రక్క సరిలేరు ఓవర్సీస్ హక్కులు గ్రేట్ ఇండియా ఫిలింస్ వారు కొద్దిరోజుల క్రితం భారీ ధరకు దక్కించుకున్నారు. ఇక ఏపీ, తెలంగాణతో పాటు కర్నాటక, తమిళనాడు లాంటి చోట్ల రైట్స్ కోసం బయ్యర్లు పోటాపోటీగా ముందుకు వస్తున్నారు. రేట్లు కూడా భారీ గా చెప్తున్నారు.

 • Meher Ramesh to make a comeback with web seriesMeher Ramesh to make a comeback with web series

  ENTERTAINMENTAug 19, 2019, 2:44 PM IST

  మళ్లీ మెగాఫోన్ పడుతున్న మెహ‌ర్ రమేష్‌!నిర్మాతగా నమ్రత

  కంత్రి, భిళ్ళా,షాడో చిత్రాలతో  తెలుగు సినిమాకు స్టైలిష్ దారిని చూపిన మెహర్ రమేష్ అదే స్దాయిలో సక్సెస్ ని మాత్రం చూడలేకపోయారు

 • namratha fires on meher rameshnamratha fires on meher ramesh

  ENTERTAINMENTOct 26, 2018, 10:11 AM IST

  మెహర్ రమేష్.. మహేష్ ని దెబ్బ కొట్టాడు,నమ్రత సీరియస్!

  మహేష్ బాబు, దర్శకుడు మెహర్ రమేష్ ల మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ ప్రారంభం రోజులు నుంచి అంటే బాబి సినిమా నాటి నుంచి మెహర్ రమేష్ పరిచయం. 

 • Reason Behind Why Geetha Arts Buys Whole Theatrical Rights Of Paper BoyReason Behind Why Geetha Arts Buys Whole Theatrical Rights Of Paper Boy

  ENTERTAINMENTSep 1, 2018, 11:32 AM IST

  అల్లు అరవింద్ ని ఆ దర్శకుడు మోసం చేశాడా..?

  యువ హీరో సంతోష్ శోభన్ నటించిన 'పేపర్ బాయ్' సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై మొదట ఎలాంటి బజ్ క్రియేట్ అవ్వలేదు.