Mehar Ramesh

(Search results - 11)

Chiranjeevi

Entertainment5, Oct 2020, 9:59 AM

‘వేదాళం’ రీమేక్ కి చిరు హిట్ సినిమా బ్యాక్ డ్రాప్

సిరుతై శివ తమిళంలో దర్శకత్వం వహించిన వేదాళం లో  అజిత్‌  కోల్‌కతాలో టాక్సీ డ్రైవర్‌గా ..అండర్ వరల్డ్‌తో పోరాడుతాడు. ఈ చిత్రం తరువాత బెంగాలీలో సుల్తాన్ (2018) గా రీమేక్ చేయబడింది, ఇందులో జీత్ ప్రధాన పాత్రలో నటించారు.

Mehar ramesh, chiru

Entertainment24, Sep 2020, 1:23 PM

మెహర్ రమేష్ తో సినిమా,క్లారిటీ ఇచ్చిన చిరు

తాను తమిళ హిట్ వేదాళం, మళయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ రెండు రీమేక్ లు చేయబోతున్నట్లు తెలియచేసారు. అయితే ఈ రెండు రీమేక్ సినిమాలు పట్టాలు ఎక్కబోయేది వచ్చే సంవత్సరమే అన్నారు.

Chiranjeevi, sai pallavi

Entertainment10, Sep 2020, 1:02 PM

చిరు చెల్లి పాత్రలో సాయి పల్లవి

ఈ సినిమా అన్న, చెల్లెలు అనుబంధం చుట్టూ తిరుగుతుంది. కాబట్టి చెల్లి పాత్ర కూడా కీలకమే. దాంతో ఈ సినిమాలో చెల్లి పాత్రకు గానూ సాయి పల్లవిని ఎంపిక చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఈ మేరకు ఆయన కొన్ని మార్పులు , చేర్పులతో స్క్రిప్టు వర్క్ చేయిస్తున్నారట.

chiranjeevi

Entertainment7, Aug 2020, 8:46 AM

ఐడియా అద్బుతమే... కానీ వర్కవుట్ అవుతుందా?

చివరి నిముషాల్లో వచ్చే ఆలోచనలు మొత్తం ప్రాజెక్టు రూపు రేఖలనే మార్చేస్తాయి. ఇప్పుడు చిరంజీవి చేద్దామనుకుంటున్న వేదాళం రీమేక్ పరిస్దితి అదే అంటున్నారు. ఇన్నాళ్లు దాన్ని ఓ సేఫ్ ప్రాజెక్టుగా తెరకెక్కిద్దామనుకున్నారు. కానీ చిరంజీవి మాత్రం ఈ సినిమాని ప్రతిష్టాత్మక చిత్రంగా ఓ సూపర్ హిట్ గా మలచాలని ఓ నిర్ణయానికి వచ్చారట. అందుకోసం ఆయన ఓ ఆలోచన చెప్పారట. అది ఎంతవరకూ ముందుకు వెళ్తుందో చూడాలి.

• undefined

Entertainment6, Aug 2020, 5:41 PM

అజిత్‌ సినిమాపై చిరు మోజు.. రీమేక్‌ చేస్తాడా?

మరో రీమేక్‌పై చిరు మోజు పడుతున్నాడట. తమిళంలో అజిత్‌ నటించిన సినిమాని రీమేక్‌ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. అజిత్‌ హీరోగా శివ దర్శకత్వంలో `వేదాలం` ఎంతటి ఘన విజయాన్నిసాధించిందో తెలిసిందే. తెలుగులోనూ అనువాదమై ఆకట్టుకుంది.

• Rangasthalam collections

Entertainment20, Jul 2020, 8:46 AM

రామ్ చరణ్ పెద్ద పరీక్షే పెట్టాడు

రామ్ చరణ్ ఈ జనరేష్ కుర్రాడు. చాలా తెలివైన వాడు. ఏ డెసిషన్ తీసుకున్నా ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తాడు. అందుకే అతి తక్కువ టైమ్ లోనే ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్లేస్, తన అభిమానుల గుండెల్లో స్దానం కలిపించుకున్నాడు. అలాంటి రామ్ చరణ్ ఇప్పుడు మెహర్ రమేష్ కు ఆఫర్ ఇచ్చారన్నది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే దీని వెనక ఓ పెద్ద లాజిక్కే ఉందని మీడియా వర్గాలు అంటున్నాయి.

• Chiranjeevi Pawan kalyan

Entertainment News6, May 2020, 1:18 PM

షాకింగ్: అప్పట్లో పవన్ తో ఆగిందే... ఇప్పుడు చిరుతో!

ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎస్.ఐశ్వర్య నిర్మించనున్న ఈ చిత్రానికి ఆర్.టి.నేసన్ దర్శకుడుగా ఎంపిక చేసారు. విజయదశమి సందర్భంగా సంస్థ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభమైందీ చిత్రం. అయితే రకరకాల కారణాలతో వర్కవుట్ కాలేదు.

• Megastar Chiranjeevi appreciates CCC volunteers

Video Icon

Entertainment15, Apr 2020, 4:11 PM

అది మామూలు విషయం కాదు.. అందుకే అమితాబ్ గారు ఫోన్ చేశారు.. చిరంజీవి

క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) కింద మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే  వెయ్యి మంది సినీకార్మికుల‌కు నిత్యావ‌స‌రాలు అందించారు.
• మెహర్ రమేషే: బిల్లా సినిమాతో బారి ప్రాజెక్టులను డీల్ చేయగల సత్తా ఉన్న దర్శకుడని రమేష్ ని నమ్మిన నిర్మాతలు కోలుకొని దెబ్బ తిన్నారు. ముఖ్యంగా శక్తి సినిమా పెద్ద డిజాస్టర్ కావడంతో ఈ దర్శకుడికి ఆఫర్స్ తగ్గిపోయాయి. ఆ తరువాత ఎదో కష్టపడి చేసిన షాడో కూడా మరింత పెద్ద దెబ్బ కొట్టగానే ఇండస్ట్రీకి దూరం అయ్యాడు.

News30, Jan 2020, 10:51 AM

మహేష్ అండతో మొత్తానికి ఒడ్డున పడ్డ మెహర్ రమేష్!

మహేష్ సహకారంతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా గుంటూరు రైట్స్‌ మెహర్‌ రమేష్‌ దక్కించుకున్నారు. దాంతో మొదటే అక్కడ అడ్వాన్సుల రూపంలోనే ఆయన పెట్టుబడి వచ్చేసింది.

• మెహర్ రమేష్: ఆంద్రవాలా కథను కన్నడలో చేసి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న రమేష్ బిల్లాతో బాగానే పాపులర్ అయ్యాడు. కానీ శక్తి, షాడో సినిమాల ప్లాప్స్ అతనికి మరో అఫర్ రాకుండా చేశాయి.

ENTERTAINMENT1, Sep 2019, 10:18 AM

మెహ‌ర్ రమేష్ కి చేతికి 'స‌రిలేరు నీకెవ్వరు' రైట్స్!

భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఒకప్పుడు వెలిగారు మెహర్ రమేష్. కన్నడలో ఆయన డైరక్ట్ చేసిన ఆంధ్రా వాలా రీమేక్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే  తెలుగులో మాత్రం డిజాస్టర్ డైరెక్టర్ అయిపోయాడు. మెహర్ చేసిన నాలుగు సినిమాలు ప్రేక్షకులను రప్పించలేక.. నిర్మాతలను  నిండా ముంచేసాయి. దాంతో మెహర్ పేరు ఎత్తినేనే నిర్మాతలతో పాటు హీరోలు కూడా పరార్ అనే పరిస్దితి.

• MAHESH BABU

ENTERTAINMENT4, Dec 2018, 3:18 PM

మహేష్ తో డిజాస్టర్ డైరెక్టర్.. అసలు మ్యాటర్ ఇదన్నమాట?

మహేష్ తో డిజాస్టర్ డైరెక్టర్.. అసలు మ్యాటర్ ఇదన్నమాట?