Megastarchiranjeevi  

(Search results - 11)
 • Upasana
  Video Icon

  ENTERTAINMENT3, Oct 2019, 12:52 PM

  ’ఎప్పుడెప్పుడా అని ఎదురుచూశాను‘ : సైరాపై ఉపాసన (వీడియో)

  బంజారాహిల్స్ జీవికె వన్ మాల్ లో కొణిదల ఉపాసన సైరా మూవీ చూశారు. అందరూ చూపిస్తున్న అభిమానానికి, కురిపిస్తున్న ప్రశంసలకు కృతజ్ఞతలు తెలిపారు.  సినిమా కోసం టీం చాలా కష్టపడింది. ప్రతి ఒక్కరు సినిమా సొంతంచేసుకుని పనిచేశారని. ఇండస్ట్రీకి బైటికి వ్యక్తిగా సినిమా చూడడానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నానన్నారు. సుబ్బరామిరెడ్డి కూడా సినిమా చూశారు. తన ఆప్తమిత్రుడు చిరంజీవి ఈ సినిమాకోసం రెండేళ్లుగా చాలా కష్టపడ్డానన్నారు.

 • Sye Raa Talk
  Video Icon

  ENTERTAINMENT2, Oct 2019, 5:34 PM

  సైరా పబ్లిక్ టాక్: థియేటర్ లో చిరు ఫ్యామిలీ, మాటల్లేవ్ (వీడియో)

  హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో సినీ సెలబ్రిటీలు సైరా సినిమా చూశారు. చిరంజీవి భార్య సురేఖ, తల్లి అంజనాదేవి కూడా థియేటర్లోసినిమా చూశారు. హరీశ్ శంకర్, సాయిధరమ్ తేజ్ లు సినిమా చూసినవాళ్లలో ఉన్నారు. మెగా ఫ్యామిలీ అంటే ఓ రేంజ్ చూపించింది. బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసింది. క్లైమాక్స్ ఏడిపించింది..బాస్ ఈజ్ బ్యాక్, రికార్డులు కొట్టాలంటే మెగాస్టారే కొట్టాలి అంటూ అభిమానులు ఉద్రేకానికి లోనయ్యారు.

 • Public Talk
  Video Icon

  ENTERTAINMENT2, Oct 2019, 5:25 PM

  మెగాస్టార్ చిరంజీవి సైరా: క్లాస్ పబ్లిక్ టాక్ (వీడియో)

  సురేందర్ రెడ్డి ఇలా తీస్తాడని ఎక్స్ పెక్ట్ చేయలేదు. తమన్నా, నయనతారలు సినిమాకు ప్రాణం పోశారు.  ఆ కాలంలోకి మనల్ని తీసుకెళ్లారు. ఫైట్స్ చింపేసిన మెగాస్టార్ అంటున్న అభిమానులు.

 • Noor Bhai
  Video Icon

  ENTERTAINMENT2, Oct 2019, 4:37 PM

  సైరా మెగా హిట్: నూర్ బాషా కంటతడి, ఎందుకంటే.. (వీడియో)

  ఆయన 40 ఏళ్లుగా మెగాస్టార్ వీరాభిమాని. మెగా ఫ్యాన్ అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేదీ ఆయనే. మెగా ఫ్యామిలీలో చిరంజీవితో మొదలు అల్లు శిరీష్ వరకు ఎవరి సినిమా రిలీజైనా ఆయన చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అతనే నూర్ భాయ్. మెగా స్టార్ చిరంజీవి డై హార్డ్ ఫ్యాన్.

 • Sye Raa Police Fans
  Video Icon

  Andhra Pradesh2, Oct 2019, 2:10 PM

  వేటు వేసిన సినిమా అభిమానం (వీడియో)

  సైరా సినిమా అభిమానం కర్నూలులో ఆరుగురు ఎస్సైలపై వేటు పడేలా చేసింది. కర్నూలు జిల్లాలో ఆరుగురు ఎస్సైలు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ సైరా సినిమా చూడడం ఎస్పీ కె. ఫకీరప్ప దృష్టికి వెళ్లింది. సీరియస్ అయిన ఫకీరప్ప ఆరుగురు ఎస్సైలను వీఆర్ కు పంపాలని ఆదేశించారు.

 • Sudharshan 35mm
  Video Icon

  ENTERTAINMENT2, Oct 2019, 11:54 AM

  సైరా సైరన్స్ : సుదర్శన్ థియేటరల్లో కొణిదల యువసేన సందడి (వీడియో)

  ఆర్ టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ వద్ద సైరా సందడి మొదలయ్యింది. కొణిదల యువసేన పేరుతో ఫ్లెక్సీలు, బ్యానర్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. కర్నాటక అభిమానులు ఏర్పాటు చేసిన మెగాస్టార్ కటౌట్ స్పెషల్ అట్రాక్షన్.

 • Sye Raa AP
  Video Icon

  ENTERTAINMENT2, Oct 2019, 11:41 AM

  సైరా సైరన్స్ : ఏపీలో దుమ్మురేపుతున్న మెగాస్టార్ మాస్ ఫాన్స్ (వీడియో)

  మెగాస్టార్ ప్రతిష్టాత్మక సినిమా సైరా విడుదల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అంతటా థియేటర్ల అభిమానులతో కోలాహలంగా మారిపోయాయి. మెగాస్టార్ పాటలకు బ్రేక్ డ్యాన్సులు చేస్తూ మాస్ ఆడియన్స్ అభిమానాన్ని చాటుకున్నారు.

 • Dil Raju
  Video Icon

  ENTERTAINMENT2, Oct 2019, 11:24 AM

  సైరా సైరన్స్ : ఐమాక్స్ లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (వీడియో)

  మెగాస్టార్ ప్రెస్టేజియస్ హిస్టారికల్ మూవీ సైరా రిలీజ్ సందర్భంగా ఐమాక్స్ లో అభిమానులు సందడి చేశారు. సైరా టీషర్ట్స్ ధరించి స్టార్ స్టార్ మెగాస్టార్ అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఐమాక్స్ కు రావడంతో మరింత హడావుడి కనిపించింది.

 • sye raa

  ENTERTAINMENT2, Oct 2019, 12:31 AM

  సైరా ప్రెస్ షో: మెగాస్టార్ పై ముంబై మీడియా ప్రశంసలు

  మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహా రెడ్డి సినిమా మొదటిరోజు రికార్డులు బద్దలుకొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయ్. మొదట హిందీ వెర్షన్ తిలకించిన నార్త్ మీడియా పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేసింది. సినిమాను చూసిన ప్రతి ఒక్కరు పాజిటివ్ రివ్యూలు అందిస్తున్నారు. 

 • Happy Birthday Megastar Chiranjeevi

  News21, Sep 2019, 8:40 PM

  42 ఏళ్ల మెగాస్టార్ జర్నీ: ఫ్యాన్స్ కు ఆరాధ్య దైవం

  ప్రాణం ఖరీదు సినిమా విడుదలై రేపటికి 42 సంవత్సరాలు పూర్తవుతుంది. చిరంజీవి మొదట షూటింగ్ చేసింది పునాదిరాళ్ళకే అయినా ఫస్టు విడుదలైంది మాత్రం ప్రాణంఖరీదు. 

 • victory venkatesh

  ENTERTAINMENT22, Aug 2018, 11:54 AM

  మెగాస్టార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన విక్టరీ వెంకటేష్

  మెగాస్టార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన విక్టరీ వెంకటేష్