Megastar

(Search results - 660)

పనిలో పనిగా చిరంజీవిని కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ.., తొలుత చిరంజీవి, ఆ తరువాత నాగబాబు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అందరూ వరుసగా క్యూ కడుతున్నారని సోషల్ మీడియాతోపాటుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నిన్న రాత్రి నుండి ఊదరగొడుతున్నారు.

Entertainment3, Aug 2020, 9:02 AM

చిరు కోసం గవర్నమెంట్ ఆఫీస్ రెడీ

లాక్ డౌన్ కు ముందే ఈ చిత్రం  30% షూటింగ్ పూర్తి చేసుకుంది. తెలంగాణా గవర్నమెంట్ షూటింగ్ లకు ఫర్మిషన్ ఇచ్చినప్పటికీ హైదరాబాద్ లో కేసులు పెరుగుతున్న ఈ సమయంలో షూటింగ్ లో పాల్గొనటం చిరుకు ఇంట్రస్ట్ లేదు. అలాగని పనులు ప్రక్కన పెట్టాలనే ఆలోచన కొరటాల శివకు లేదు. దాంతో ఆయన సినిమాకు సంభందించిన సెట్స్ వేయించటంలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా నిమిత్తం గవర్నమెంట్ ఆఫీస్ సెట్ వేయిస్తున్నారు. ఎప్పుడైతే షూటింగ్ లు మొదలెడతారో అప్పుడు ఇక్కడే ప్రారంభం అవుతుంది.

• Entertainment2, Aug 2020, 8:44 PM

మెగాస్టార్‌ కోసం ఫ్యాన్స్ ఎనిమిది రోజుల ప్లాన్‌!

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజుని పురస్కరించుకుని ఖిల భారత చిరంజీవి యువత ఓ భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. వివిధ రకాల సేవా కార్యక్రమాలతో ముందుకు సాగబోతున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ షెడ్యూల్‌ని ఆదివారం ప్రకటించారు.

• Entertainment2, Aug 2020, 8:47 AM

చిరుకి బర్త్ డే ట్రీట్‌.. మెగాస్టార్‌ మెగా ర్యాప్‌

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఫ్యాన్స్ చిరుకు ట్రీట్‌ ఇవ్వబోతున్నారు. ఆయనపై ఓ స్పెషల్‌ సాంగ్‌ని రూపొందిస్తున్నారు. పుట్టినరోజు కంటే ముందు రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి ఓ స్పెషల్ సాంగ్ విడుదల చేయబోతోంది. `మెగాస్టార్ మెగా ర్యాప్` పేరుతో విడుదల కానున్న ఈ పాటను వెంకటాద్రి టాకీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు శివ చెర్రీ నిర్మించారు.

• Entertainment26, Jul 2020, 3:24 PM

నమో ట్రైలర్‌ రిలీజ్ చేసిన చిరు.. జయరామ్ లుక్‌ చూసి షాకైన మెగాస్టార్‌!

జయరామ్‌ శ్రీ కృష్ణుడి బాల్య మిత్రుడు కుచేలుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా అనస్వర చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్మిస్తోంది. ఇటీవల కాలంలో పూర్తిగా సంస్కృత భాషలో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావటం విశేషం. విలక్షణ నటుడు జయరామ్, ప్రేక్షకులను భక్తిరస లోకంలోకి తీసుకెళ్లటం ఖాయం అంటున్నారు మలయాళ ప్రేక్షకులు.

Megastar Chiranjeevi Accept Green India Challenge and Plant Saplings

Video Icon

Entertainment26, Jul 2020, 2:59 PM

న్యూ లుక్ లో చిరంజీవి.. మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్..

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ‌్‌లో భాగంగా సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు జూబ్లీహిల్స్‌లో మొక్కలు నాటారు.

chiranjeevi

Entertainment19, Jul 2020, 7:24 PM

చిరు మీసం తీస్తే.. అర్దం అదా?

చిరంజీవి ఎంతో కొత్తగా కనిపించారు. సాధారణంగా చిరుగడ్డం, మీసాలతో దర్శనమిచ్చే మెగాస్టార్... యువ దర్శకుడు గోపీ గణేశ్ తో ఫొటోలో మీసాల్లేకుండా దర్శనమిచ్చారు.

Megastar Chiranjeevi, Eesha Rebba Awareness Video On Masks

Video Icon

Entertainment16, Jul 2020, 1:31 PM

చిరునవ్వు కలకాలం నిలవాలంటే.. మాస్క్ మస్ట్..

రానున్న రోజుల్లో కరోనా మరింత మహమ్మారిగా మారనుందన్న డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరికల నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని చిరంజీవి కోరారు.

Megastar Chiranjeevi Warning To Hero karthikeya about coronavirus

Video Icon

Entertainment16, Jul 2020, 1:17 PM

చిరంజీవి ముందే మీసాలు మెలేసిన కార్తికేయ.. షాకిచ్చిన బాస్...

కరోనా విలయ తాండవంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక హెచ్చరిక చేసిన నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి ఓ వీడియోను షేర్‌ చేశారు.

• Andhra Pradesh27, Jun 2020, 11:22 AM

విషాదంలో చిరంజీవి.. ప్రాణ స్నేహితుడు కోల్పోవడంతో

సూర్యాపేట వద్ద జరిగిన కారు ప్రమాదంలో మెగాస్టార్ చిరంజీవి క్లాస్ మేట్ మృతిచెందాడు. కారులో విజయవాడ నుండి హైదరాబాద్ వెళుతుండగా సూర్యాపేట వద్ద ప్రమాదానికి గురై మరణించారు.

Later, Alia chuckled it off and redeemed the fact that these days it's only the content that works or does not work. The marital status or gender of the person playing the character doesn't matter.

Entertainment26, Jun 2020, 1:33 PM

మరో మెగా సినిమా కమిటైన అలియా భట్!

ఆర్ ఆర్ ఆర్ సినిమా ఒప్పుకోవటంతో తెలుగులోనూ ఆమెకు క్రేజ్ ఏర్పడింది. కరోనా ఓ కొలిక్కి వచ్చాక డేట్స్ ఇస్తానని ఆర్ ఆర్ ఆర్ నిర్మాలకు చెప్పినట్లు సమాచారం. అదే సమయంలో ఆమె మెగా సినిమా కమిటైందని తెలుస్తోంది.

On FathersDay Sushmita Konidela posted this video along with Megastar

Video Icon

Entertainment21, Jun 2020, 6:18 PM

మెగాస్టార్ కు కూతురు ఫాదర్స్ డే గిఫ్ట్ ఇదే (చూడండి)

ఫాథర్స్ డే పురష్కరించుకొని మెగాస్టార్ కూతురు సుష్మిత మెగాస్టార్ కి హెయిర్ కట్ చేసి తన విషెస్ తెలిపింది.

Megastar Chiranjeevi

Entertainment News5, Jun 2020, 9:21 AM

బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఫోన్ చేసిన చిరంజీవి ?

ఇటీవల జరిగిన సినీ పెద్దల సమావేశానికి బాలకృష్ణ ఆహ్వానించకపోవడం వివాదంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం కాస్త మెగా వర్సస్ నందమూరిగా మారుతోంది.

Nandamuri Balakrishna

Entertainment News2, Jun 2020, 10:28 AM

ఆ 5 కోట్లు ఏమయ్యాయి, చిరంజీవి కూడా వెళ్ళాడుగా.. బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు

ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు సుస్పష్టంగా కనిపిస్తోంది. ఇక అభిమానులైతే.. నందమూరి ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీని.. మెగా ఫ్యాన్స్ నందమూరి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు.

• Telangana31, May 2020, 1:20 PM

తేనేటీగల దాడి: తృటిలో తప్పించుకొన్న చిరంజీవి కుటుంబం

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని దోమకొండ కోటలో కామినేని ఉమాపతి రావు అంత్యక్రియలకు చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ తో ఆయన భార్య ఉపాసన ఇతర కుటుంబసభ్యులు హాజరయ్యారు.

Megastar Chiranjeevi

Entertainment News31, May 2020, 11:05 AM

సూపర్ స్టార్ కృష్ణ రికార్డులు అనితర సాధ్యం.. బర్త్ డే విషెష్ తెలియజేసిన చిరంజీవి

సూపర్ స్టార్ కృష్ణ నేడు తన 77వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. కృష్ణ 1965లో తేనె మనసులు చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి కృష్ణకు తిరుగులేదు.