Mega Star Chiranjeevi  

(Search results - 48)
 • <p>niharika and chaitanya</p>

  Entertainment News29, Jul 2020, 8:13 AM

  మెగా డాటర్ నిహారిక ఎంగేజ్మెంట్ ముహూర్తం ఫిక్స్, ఎప్పుడంటే...

  స్వయంగా నిహారికే తనకు కాబోయేవాడి గురించి చెప్పడంతో అందరూ షాక్ కి గురయ్యారు. ఇక అప్పటి నుండి వీరి ఎంగేజ్మెంట్ ఎప్పుడు, పెళ్లి ముహూర్తం, ఎప్పుడు అనే ఆతృత అభిమానుల్లో ఎక్కువయింది. 

 • <p style="text-align: justify;">సేవా కార్యక్రమాల్లోనూ ముందే ఉన్నాడు మెగాస్టార్‌. కరోనా సమయంలో కష్టాలు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు తన వంతుగా కోటి రూపాయల విరాళం ప్రకటించాడు. అంతేకాదు సీసీసీ (కరోనా క్రైసిస్‌ చారిటీ) పేరుతో సంస్థను స్థాపించి భారీగా విరాళాలు సేకరించేందుకు తొలి అడుగు వేశాడు. అదే సమయంలో లాక్‌ డౌన్‌ కారణంగా ఏర్పడ్డ రక్తదాతల కొరతను కూడా తన బ్లెడ్ బ్యాంక్ ద్వారా తగ్గించే ప్రయత్నం చేశాడు చిరు.</p>

  Telangana2, Jun 2020, 10:56 AM

  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. చిరంజీవి స్పెషల్ ట్వీట్

  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

 • Andhra Pradesh25, May 2020, 10:09 AM

  సీఎం జగన్ కి చిరు స్పెషల్ థ్యాంక్స్.. ఎందుకంటే..

   సినిమా, సీరియల్స్ షూటింగ్స్ కూడా ఎక్కడివక్కడ ఆగిపోయాయి. కాగా.. వాటిని తిరిగి ప్రారంభించుకోవడానికి ఏపీలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
   

 • Andhra Pradesh24, Apr 2020, 8:29 AM

  మా సంసారంలో నిప్పులు పోయకు.. చిరుకి పీవీపీ రిక్వెస్ట్

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇచ్చిన ఈ ఛాలెంజ్‌ను మెగాస్టార్ చిరంజీవి తనదైన స్టైల్ లో చేసి చూపించారు. ఇంట్లోని పనులు చేస్తున్న వీడియోని పోస్ట్ చేసిన చిరంజీవి ఈ ఛాలెంజ్‌కు కేటీఆర్, రజినీకాంత్, మణిరత్నం వంటి దిగ్గజాలను నామినేట్ చేశారు.

 • Entertainment News10, Apr 2020, 1:38 PM

  మహేష్ బాటలో మెగాస్టార్‌.. కరోనా వారియర్స్‌కు సెల్యూట్‌

  మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో సందేశాన్ని తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశాడు. `రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల పని తీరు అద్భుతం. నిద్రా హారాలు కూడా మాని వారు పడుతున్న ఈ కష్టం అంతా ఇంతా కాదు. నేను హైదరాబాద్‌లోనే స్వయంగా చూస్తున్నాను. వారి పని తీరువల్ల లాక్‌ డౌన్‌ చాలా సక్సెస్‌ఫుల్‌గా జరిగిందనే చెప్పాలి. అలా జరగబట్టే కరోనా విజృంభన చాలా వరకు అదుపులోకి వచ్చింది` అంటూ ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు చిరు.

 • News25, Mar 2020, 11:54 AM

  మెగా ఎంట్రీ.. సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్న చిరు

  ఫైనల్‌గా మెగాస్టార్ చిరంజీవి సోషల్‌ మీడియా లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇన్నాళ్లు అభిమానులకు ప్రత్యక్ష్యం అందుబాటులో లేని మెగాస్టార్‌ ఇక మీదట, తన సినిమా విశేషాలతో పాటు తన అభిప్రాయాలను కూడా ఈ వేదికపై పంచుకోనున్నాడు. 

 • chiranjeevi

  News4, Mar 2020, 8:28 AM

  చిరు ఏం చెప్పాడయ్యా...ఏ హీరోకు గుచ్చుకుందో!?

  కొన్ని విషయాలు కొందరు మాట్లాడతానే పెద్దరికంగా,గౌరవంగా ఉంటాయి. అప్పట్లో ప్రముఖ దర్శక,నిర్మాత,నటుడు,రచయిత అయిన దాసరి నారాయణ రావు గారు స్టేజీ ఎక్కితే ...ఇండస్ట్రీకు అవసరమైన ఎన్నో విషయాలు ప్రస్దావించేవారు. మంచి,చెడులను విశ్లేషించేవారు. ఎవరేమనుకుంటారు అనేది ప్రక్కన పెట్టి నిర్మాత, దర్శకుడు సంక్షేమం కోసం మాట సాయిం చేసారు. హీరో,హీరోయిన్స్ కు చురకలు అంటించేవారు.

 • mahesh

  Entertainment5, Jan 2020, 5:48 PM

  Sarileru Neekevvaru Pre Release: తమన్నా లైవ్ పర్ఫామెన్సే హై లెట్‌ అట..?

  ఆదివారం హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో సరిలేరే నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా వస్తుండటంతో ఇటు ఘట్టమనేని అభిమానులు, అటు మెగా ఫ్యాన్స్ వేదిక వద్ద రచ్చ చేస్తున్నారు. 

 • koratala siva

  News13, Nov 2019, 2:51 PM

  chiranjeevi 152 movie: రూమర్స్ పై కొరటాల క్లారిటీ

  చిరంజీవి మరో బిగ్ బడ్జెట్ సినిమా కోసం సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. సైరా సినిమాతో అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో కొరటాలతో చేస్తోన్న సినిమాతో ఎలాగైనా ఇండస్ట్రీ హిట్ అందుకోవాలని ఓ వైపు రామ్ చరణ్ కూడా తండ్రి 152వ సినిమా కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే హీరోయిన్ విషయంలో మాత్రం పెద్ద కన్ఫ్యూజన్ నెలకొంది.

 • chirajeevi

  News8, Oct 2019, 1:08 PM

  కొరటాల డైరెక్షన్ లో చిరు@152 మొదలైంది..!

  చాలా కాలంగా తన 152వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నట్లు చెప్పుకొచ్చిన చిరు ఇప్పుడు ఆ సినిమాను మొదలుపెట్టాడు

 • syeraa bojanam

  ENTERTAINMENT24, Sep 2019, 8:58 AM

  మెగాస్టార్ సైరా ఫీవర్: భోజన ప్రియులకు బంపర్ ఆఫర్లు

  మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా ఫీవర్ రెస్టారెంట్లకు కూడా పాకింది. సైరా పేరు మీద రెస్టారెంట్లు భోజన ప్రియులకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. గుంటూరుకు చంెదిన ఆంధ్ర తాళింపు భోజన ప్రియులకు ఆఫర్ ప్రకటించింది. 

 • Happy Birthday Megastar Chiranjeevi

  News21, Sep 2019, 8:40 PM

  42 ఏళ్ల మెగాస్టార్ జర్నీ: ఫ్యాన్స్ కు ఆరాధ్య దైవం

  ప్రాణం ఖరీదు సినిమా విడుదలై రేపటికి 42 సంవత్సరాలు పూర్తవుతుంది. చిరంజీవి మొదట షూటింగ్ చేసింది పునాదిరాళ్ళకే అయినా ఫస్టు విడుదలైంది మాత్రం ప్రాణంఖరీదు. 

 • chiru

  ENTERTAINMENT13, Sep 2019, 2:26 PM

  చిరంజీవిని పొగడకుండా ఉండడం కష్టమా..? ఐఏఎస్ అధికారి షాకింగ్ కామెంట్స్!


  ప్రముఖ నటుడు ప్రియదర్శిని ఓ ఐఏఎస్ అధికారి సూటి ప్రశ్న అడిగారు. ఇటీవల మెగాస్టార్‌తో కలిసి దిగిన ఫొటోలను ప్రియదర్శి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
   

 • Top Stories

  NATIONAL22, Aug 2019, 5:52 PM

  రివర్స్ టెండరింగ్ పై జగన్ కు షాక్: మరిన్ని వార్తలు

  నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.
   

 • Chiru
  Video Icon

  ENTERTAINMENT22, Aug 2019, 1:55 PM

  వెండితెర విజేత: చిరు బర్త్ డే స్పెషల్ (వీడియో)

  మెగాస్టార్.. ఈ పేరు వింటేనే ఏదో తెలియని గూస్ బంప్స్ ప్రతి తెలుగు సినీ ప్రేమికుడి గుండెల్లో నుంచి బయటికి వస్తుంది. తెలుగు సినీ పరిశ్రమలో ఆయనొక పర్వతం. టాలీవుడ్‌కు మెగాస్టార్‌‌గా తనకంటూ చరిత్రలో ఒక పేజీని నింపుకున్నారు మెగాస్టార్ చిరంజీవి నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా చిరంజీవికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.