Mega Star  

(Search results - 82)
 • ram charan

  News27, Mar 2020, 12:27 PM IST

  మోత మోగుతున్న సోషల్ మీడియా.. హ్యాపీ బర్త్ డే రామ్‌ చరణ్‌

  మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ పుట్టిన రోజు నేడు. ప్రస్తుతం కరోనా అవుట్ బ్రేక్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితమవుతుండటంతో చరణ్‌ ఇంట్లో బర్త్‌ డే సెలబ్రేట్‌ చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా సోషల్‌ మీడియా వేదికగా చరణ్ కు బర్త్‌ డే విషెస్ తెలియజేస్తున్నారు.

 • undefined

  News26, Mar 2020, 4:14 PM IST

  మెగా సాయం.. సినీ కార్మికులకు రూ. కోటి విరాళం ప్రకటించిన చిరు

  కరోనా పై యుద్ధానికి మెగా ఫ్యామిలీ పూర్తి మద్దతును అందిస్తోంది. ఇప్పటికే పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ 2 కోట్లు, మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ 70 లక్షలు పీఎం, సీఎంల సహాయ నిథికి విరాళాలు ప్రకటించగా, తాజాగా చిరంజీవి సినీ కార్మికుల కోసం కోటీ రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించారు.

 • undefined

  News25, Mar 2020, 11:54 AM IST

  మెగా ఎంట్రీ.. సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్న చిరు

  ఫైనల్‌గా మెగాస్టార్ చిరంజీవి సోషల్‌ మీడియా లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇన్నాళ్లు అభిమానులకు ప్రత్యక్ష్యం అందుబాటులో లేని మెగాస్టార్‌ ఇక మీదట, తన సినిమా విశేషాలతో పాటు తన అభిప్రాయాలను కూడా ఈ వేదికపై పంచుకోనున్నాడు. 

 • chiranjeevi

  gossips10, Mar 2020, 3:55 PM IST

  ఆచార్య అప్ డేట్: మావోయిస్టుగా చిరు... స్టూడెంట్ లీడర్ గా మహేష్?

  చిరంజీవి సినిమా అనే సరకు మామూలుగానే ఒక రకమైన హైప్ ఉంటుంది. ఇక దానికి తోడు మహేష్ బాబు కూడా ఆడ్ అవడంతో ఈ సినిమా పై జనల ఎక్సపెక్టేషన్స్ ఒక  లెవెల్ కి చేరుకున్నాయి. 

 • ALLU ARAVIND

  Entertainment8, Mar 2020, 9:31 AM IST

  బన్ని, చిరు లను బాణాలగా అరవింద్ భారీ స్కెచ్

  అందుకోసం తన కొడుకు బన్నిని సైతం రంగంలోకి దించుతున్నారు అల్లు అరవింద్. ఈ మేరకు అతి త్వరలోనే యాడ్స్ రెడీ కానున్నాయి. అల్లు అర్జున్ సీన్ లోకి వస్తే మొత్తం మారిపోతుందంటున్నారు. 

 • chiranjeevi

  News4, Mar 2020, 8:28 AM IST

  చిరు ఏం చెప్పాడయ్యా...ఏ హీరోకు గుచ్చుకుందో!?

  కొన్ని విషయాలు కొందరు మాట్లాడతానే పెద్దరికంగా,గౌరవంగా ఉంటాయి. అప్పట్లో ప్రముఖ దర్శక,నిర్మాత,నటుడు,రచయిత అయిన దాసరి నారాయణ రావు గారు స్టేజీ ఎక్కితే ...ఇండస్ట్రీకు అవసరమైన ఎన్నో విషయాలు ప్రస్దావించేవారు. మంచి,చెడులను విశ్లేషించేవారు. ఎవరేమనుకుంటారు అనేది ప్రక్కన పెట్టి నిర్మాత, దర్శకుడు సంక్షేమం కోసం మాట సాయిం చేసారు. హీరో,హీరోయిన్స్ కు చురకలు అంటించేవారు.

 • mahesh

  Entertainment5, Jan 2020, 5:48 PM IST

  Sarileru Neekevvaru Pre Release: తమన్నా లైవ్ పర్ఫామెన్సే హై లెట్‌ అట..?

  ఆదివారం హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో సరిలేరే నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా వస్తుండటంతో ఇటు ఘట్టమనేని అభిమానులు, అటు మెగా ఫ్యాన్స్ వేదిక వద్ద రచ్చ చేస్తున్నారు. 

 • Amitabh Bachchan: Big B is quite active on social media and shares brilliant quotes. He also is known for sharing throwback pictures. The actor charges Rs 40 to 50 lakh per Instagram post.

  Entertainment29, Dec 2019, 5:16 PM IST

  దాదాసాహేబ్ ఫాల్కే అందుకున్న అమితాబ్

  బాలీవుడ్ మెగాస్టార్, బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ప్రఖ్యాత దాదాసాహేబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనకు అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి అమితాబ్ సతీమణి జయాబచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్ పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు హాజరయ్యారు.

 • pawan kalyan

  News16, Dec 2019, 8:16 AM IST

  రామ్ చరణ్ తో బిగ్ బడ్జెట్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్

  పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా లాంగ్ గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ రాజకీయాల కారణంగా తీరిక లేకుండా బిజీగా గడుపుతున్నాడు.

 • allu aravind

  News3, Dec 2019, 4:11 PM IST

  అల్లు అరవింద్ పై మండిపడ్డ స్టార్ హీరో మమ్ముట్టి!

  'మామాంగం' సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. కేరళ చరిత్రలోని యుద్ధ వీరుల కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాని రూ.50 కోట్ల  బడ్జెట్ తో రూపొందించారు. 

 • koratala siva

  News13, Nov 2019, 2:51 PM IST

  chiranjeevi 152 movie: రూమర్స్ పై కొరటాల క్లారిటీ

  చిరంజీవి మరో బిగ్ బడ్జెట్ సినిమా కోసం సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. సైరా సినిమాతో అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో కొరటాలతో చేస్తోన్న సినిమాతో ఎలాగైనా ఇండస్ట్రీ హిట్ అందుకోవాలని ఓ వైపు రామ్ చరణ్ కూడా తండ్రి 152వ సినిమా కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే హీరోయిన్ విషయంలో మాత్రం పెద్ద కన్ఫ్యూజన్ నెలకొంది.

 • chirajeevi

  News8, Oct 2019, 1:08 PM IST

  కొరటాల డైరెక్షన్ లో చిరు@152 మొదలైంది..!

  చాలా కాలంగా తన 152వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నట్లు చెప్పుకొచ్చిన చిరు ఇప్పుడు ఆ సినిమాను మొదలుపెట్టాడు

 • syeraa

  ENTERTAINMENT24, Sep 2019, 10:55 AM IST

  లీకైంది: ‘సైరా నరసింహారెడ్డి’ మెయిన్ ట్విస్ట్ ఇదే!

  మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్‌ రెడ్డి దర్శకుడు. ఆదివారం(సెప్టెంబర్‌ 22) ఈ సినిమా ప్రీరిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగింది. 

 • syeraa bojanam

  ENTERTAINMENT24, Sep 2019, 8:58 AM IST

  మెగాస్టార్ సైరా ఫీవర్: భోజన ప్రియులకు బంపర్ ఆఫర్లు

  మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా ఫీవర్ రెస్టారెంట్లకు కూడా పాకింది. సైరా పేరు మీద రెస్టారెంట్లు భోజన ప్రియులకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. గుంటూరుకు చంెదిన ఆంధ్ర తాళింపు భోజన ప్రియులకు ఆఫర్ ప్రకటించింది. 

 • Happy Birthday Megastar Chiranjeevi

  News21, Sep 2019, 8:40 PM IST

  42 ఏళ్ల మెగాస్టార్ జర్నీ: ఫ్యాన్స్ కు ఆరాధ్య దైవం

  ప్రాణం ఖరీదు సినిమా విడుదలై రేపటికి 42 సంవత్సరాలు పూర్తవుతుంది. చిరంజీవి మొదట షూటింగ్ చేసింది పునాదిరాళ్ళకే అయినా ఫస్టు విడుదలైంది మాత్రం ప్రాణంఖరీదు.