Mega Power Star  

(Search results - 33)
 • undefined

  Entertainment2, Aug 2020, 8:47 AM

  చిరుకి బర్త్ డే ట్రీట్‌.. మెగాస్టార్‌ మెగా ర్యాప్‌

  మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఫ్యాన్స్ చిరుకు ట్రీట్‌ ఇవ్వబోతున్నారు. ఆయనపై ఓ స్పెషల్‌ సాంగ్‌ని రూపొందిస్తున్నారు. పుట్టినరోజు కంటే ముందు రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి ఓ స్పెషల్ సాంగ్ విడుదల చేయబోతోంది. `మెగాస్టార్ మెగా ర్యాప్` పేరుతో విడుదల కానున్న ఈ పాటను వెంకటాద్రి టాకీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు శివ చెర్రీ నిర్మించారు.
   

 • undefined

  Entertainment20, Jul 2020, 2:51 PM

  భార్యకు బర్త్‌ డే విషెస్‌ చెప్పిన మెగా పవర్ స్టార్‌

  పూల గుత్తుల మధ్య ఉన్న ఉపాసన ఫోటోను పోస్ట్ చేసిన చెర్రీ.. ఆమె చేసే సేవా కార్యక్రమాల గురించి కామెంట్ చేశాడు. `నువ్వు జాలి చూపిస్తూ చేసే ప్రతీ చిన్న పని వృదా కాదు. నువ్వు ఈ కార్యక్రమాలు కొనసాగిస్తావని ఆశిస్తున్నా. నీకు ప్రశంసలు కూడా ఇలాగే వస్తుంటాయని ఆశిస్తున్నా. పుట్టిన రోజు శుభాకాంక్షలు` అంటూ కామెంట చేశాడు చరణ్‌.

 • undefined

  Entertainment16, Jun 2020, 9:57 AM

  వైరల్‌: క్యూట్ వీడియోను షేర్ చేసిన రామ్ చరణ్‌

  కరోనా కారణంగా ప్రజలు బయట నుంచి ఇంటికి తీసుకువచ్చిన ప్రతీ వస్తువును సానిటైజ్‌ చేసి మరీ ఇంట్లోకి తీసుకెళుతున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ ఇంటి తీసుకువచ్చిన కూరగాయలు చిన్నారులు క్లీన్ చేసిన వీడియోను షేర్ చేశాడు చెర్రీ.

 • undefined

  News26, Mar 2020, 8:33 AM

  చరణ్ ముందు, తారక్ వెనుక.. మొదలైన RRR ఫ్యాన్స్ వార్

  ఈ రోజుల్లో మల్టీస్టారర్ సినిమా అనేది దర్శకులకు చాలా కష్టమైన పని. ఇద్దరు హీరోలను సమానంగా చూపిస్తూ అభిమానులను నొప్పించకుండా సినిమా చేయాలి. చిన్న తేడా వచ్చినా స్టార్స్ కంటే అభిమానులే ఎక్కువగా ఫీల్ అవుతారు. ఇక RRR విషయంలో అనుకున్నదే జరుగుతోంది. ఉగాది సందర్భంగా చిత్ర యూనిట్ టైటిల్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 

 • ram charan

  News9, Mar 2020, 3:05 PM

  రామ్ చరణ్ లిస్ట్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్.. RRR తరువాత ఎవరితో?

  టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ తరువాత రామ్ చరణ్ ఎవరితో వర్క్ చేస్తారు అన్నది ఇంకా క్లారిటీ రావడం లేదు. సాహో దర్శకుడు సుజిత్ రెడీగా ఉన్నప్పటికీ సినిమా పట్టాలెక్కే వరకు చెప్పలేము.

 • Ram Charan

  News5, Mar 2020, 5:46 PM

  రామ్ చరణ్ నా కోసం వస్తున్నాడు.. మంచు మనోజ్ ఎమోషనల్ కామెంట్స్

  మంచు మనోజ్ కెరీర్ లో గ్యాప్ వచ్చింది. 2017లో విడుదలైన ఒక్కడు మిగిలాడు మనోజ్ నటించిన చివరి చిత్రం. మనోజ్ నటించిన చిత్రాలు వరుసగా పరాజయం చెందాయి.

 • Ram Charan

  News9, Feb 2020, 1:12 PM

  వీరాభిమాని ఇంట్లో రామ్ చరణ్.. రూ.10 లక్షల విరాళం(ఫొటోస్)

  మెగాస్టార్ చిరంజీవితో పాటు, తాను కూడా అభిమానుల శ్రేయస్సు కోసం కట్టుబడి ఉంటామని రామ్ చరణ్ మరోసారి నిరూపించాడు. కొన్ని రోజుల క్రితం మెగా ఫ్యామిలీ వీరాభిమాని.. హైదరాబాద్ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు నూర్ మహమ్మద్ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. 

 • ram charan

  News30, Jan 2020, 3:12 PM

  అంత సాహసం రామ్ చరణ్ చేస్తాడా.. బిగ్ డిజాస్టర్ డైరెక్టర్ తో..

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతా రామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జులై 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

 • Allu Arjun

  News21, Jan 2020, 2:53 PM

  అల్లు అర్జున్ నిజమైన 'మెగా పవర్ స్టార్'.. కుంపటి పెట్టే ప్రయత్నమా?

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల విడుదలైన 'అల వైకుంఠపురములో' చిత్రంతో ఈ ఏడాదిని ఘనంగా ఆరంభించాడు. బన్నీ చివరగా నటించిన  నా పేరు సూర్య చిత్రం ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. దీనితో మరో చిత్రం కోసం బన్నీ అభిమానులని ఎక్కువ రోజులు వెయిటింగ్ పెట్టాడు.

 • pawan kalyan

  News16, Dec 2019, 8:16 AM

  రామ్ చరణ్ తో బిగ్ బడ్జెట్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్

  పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా లాంగ్ గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ రాజకీయాల కారణంగా తీరిక లేకుండా బిజీగా గడుపుతున్నాడు.

 • Ram Charan

  News6, Dec 2019, 7:12 PM

  మైత్రి మూవీస్ 'మత్తు వదలరా'.. రాంచరణ్ తో భలే ప్లాన్ వేశారు!

  మైత్రి మూవీస్ పేరు చెప్పగానే శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి బడా హీరోల చిత్రాలు గుర్తుకు వస్తాయి. కానీ మైత్రి మూవీస్ సంస్థ మాత్రం తాము కేవలం పెద్ద హీరోలతో కమర్షియల్ సినిమాలు మాత్రమే కాక తక్కువ బడ్జెట్ లో ప్రయోగాత్మక చిత్రాలు కూడా రూపొందించనున్నట్లు సంకేతాలు ఇస్తోంది. 

 • ప్రస్తుతం రాజమౌళి..ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ‘RRR’ అనే భారీ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజులు కలిస్తే ఎలా ఉంటుందనే నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 2020 జూలై 30న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

  News19, Nov 2019, 8:16 PM

  RRR లేటెస్ట్ అప్డేట్.. తారక్ కోసం హీరోయిన్ ఫిక్స్

  రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం RRR. మెగాస్టార్ రామ్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

 • వినయ విధేయ రామ- 26.03 Cr

  News18, Nov 2019, 7:17 AM

  షాక్: 'వినయ విధేయ రామ’ కొత్త రికార్డ్.. సూపర్ హిట్స్ కే ఆ సీన్ రాలేదు

  సంక్రాంతికి విడుదలైన 'వినయ విధేయ రామ’ మళ్లీ వార్తల్లో నిలిచింది.  మార్నింగ్ షో నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం భారీగా నష్టాలు మిగిల్చింది. అయితే ఓ విషయంలో మాత్రం ఈ సంవత్సరం రిలీజైన హిట్ సినిమాలను దాటిందని సమాచారం. 

 • ashok galla

  News9, Nov 2019, 8:36 AM

  మహేష్ మేనల్లుడి లాంచ్.. స్పెషల్ గెస్ట్ గా మెగా హీరో

  మహేష్ ఫ్యామిలీ నుంచి కుర్ర హీరో వెండితెరపైకి రాబోతున్నాడు. ప్రిన్స్ మేనల్లుడు గల్లా అశోక్ మొదటి సినిమా లాంచ్ ఈవెంట్ ఆదివారం జరగనుంది. అట్టహాసంగా జరగనున్న ఈ వేడుకకు చాలా మంది సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇక మెగా హీరో వేడుకలో స్పెషల్ గెస్ట్ గా మెరవనున్నట్లు తెలుస్తోంది.

 • Ram Charan

  News18, Oct 2019, 2:36 PM

  దీక్షలోకి దిగిన రాంచరణ్.. కొరటాల శివ ఆఫీస్ లో ఇలా!

  మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం చాలా పెద్ద బాధ్యతలని భుజాలకు ఎత్తుకుంటున్నారు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తూనే మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలే సైరా చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.