Mega Hero  

(Search results - 59)
 • Entertainment24, Jul 2020, 10:03 AM

  ఇంత వరకు మీరు చూడని అల్లు అర్జున్‌ ఫోటోలు.. ఓ లుక్కేయండి!

  మెగా వారసుడిగా వెండితెరకు పరిచయం అయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌. యాక్టింగ్, డ్యాన్స్‌లతో ఓ రేంజ్‌ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం టాప్ హీరోల రేసులో ముందున్నాడు. ఇటీవల అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకొని మరోసారి సత్తా చాటాడు బన్నీ.

 • ఓంకార్ డైరెక్షన్ లో నెక్స్ట్ వెంకటేష్ మరో రాజుగారి గది (4) చేసే అవకాశం ఉంది. ఇటీవల దర్శకుడు ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.

  Entertainment News26, May 2020, 10:29 AM

  మరో మెగా హీరోతో వెంకటేష్ మల్టీస్టారర్

  ప్రస్తుతం టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. ఏ స్టార్ హీరో నటించానని మల్టీస్టారర్ చిత్రాల్లో వెంకటేష్ నటిస్తున్నాడు.

 • Entertainment16, May 2020, 4:48 PM

  ఓటీటీ బాటలో మెగా హీరో.. నిజమేనా..?

  వైష్ణవ్ తేజ్‌, కృతి శెట్టి హీరో హీరోయిన్‌లుగా పరిచయం అవుతున్న ఉప్పెన సినిమాకు బుచ్చిబాబు సన దర్శకుడు. బుచ్చిబాబు గతంలో సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశాడు. అందుకే సుకుమార్ నిర్మాతగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.

 • Entertainment News11, May 2020, 12:05 PM

  పవన్‌ కళ్యాణ్‌ కొడుకు ఫేవరెట్ హీరో అతనే.. మెగా హీరో కాదు!

  మెగా ఫ్యామిలీకి చెందిన వారంతా తమ ఫేవరెట్ హీరో ఎవరు అంటూ మోహమాటం లేకుండా మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పేస్తారు. ఆ ఫ్యామిలీ నుంచే వచ్చే ఏ హీరో అయిన మెగా ఇమేజ్‌ను అంతో ఇంతో క్యాష్  చేసుకునేందుక తంటాలు పడతారు. కానీ ఆ ఫ్యామిలీ నుంచి వెండితెర అరంగేట్రానికి రెడీ అవుతున్న ఓ హీరో మాత్రం సంథింగ్ స్పెషల్‌ అంటున్నాడు. తన ఫేవరెట్ హీరోగా తొలి ప్రియారిటీ ఓ యంగ్ హీరోకు ఇచ్చాడు. ఇంతకీ ఎవరా ఫ్యూచర్‌ హీరో అనుకుంటున్నారా..? అయితే చూడండి.

 • Varun Tej

  News27, Feb 2020, 4:10 PM

  నితిన్ కోసం వస్తున్న మెగా హీరో.. క్రేజీ న్యూస్!

  యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. తొలి షో నుంచే భీష్మ చిత్రానికి పాజిటివ్ టాక్ మొదలయింది.

 • వెంకీ కుడుముల - 'ఛలో' సినిమాను తెరకెక్కించి దర్శకుడిగా మొదటి సినిమాతో సక్సెస్ అందుకున్నాడు వెంకీ కుడుముల. ప్రస్తుతం నితిన్ తో తన తదుపరి సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

  News27, Feb 2020, 2:39 PM

  రెండు వరుస హిట్లు.. బంపర్ ఆఫర్ కొట్టేసిన భీష్మ డైరెక్టర్

  టాలీవుడ్ లో మరో కమర్షియల్ దర్శకుడిగా వెంకీ కుడుముల ఎదుగుతున్నాడు. ఛలో చిత్రంతో దర్శకుడిగా మారిన వెంకీ.. తొలి చిత్రంతోనే మంచి విజయం దక్కించుకున్నాడు

 • Ram Charan

  News21, Feb 2020, 8:58 PM

  వైష్ణవ్ తేజ్ కు స్వాగతం పలికిన రామ్ చరణ్!

  మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరోవైష్ణవ్ తేజ్. సాయిధరమ్ తేజ్ తమ్ముడైన వైష్ణవ్ ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఎమోషనల్ ప్రేమ కథ చిత్రంగా తెరకెక్కుతున్న ఉప్పెన చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.

 • varun tej

  News20, Feb 2020, 1:40 PM

  నితిన్ పెళ్లితో యువ హీరోల ఇళ్లల్లో చిచ్చు!

  టాలీవుడ్ లో నితిన్ కారణంగా చాలా మంది యువహీరోలు ఇళ్ళల్లో గోల మొదలైంది. నితిన్ ఇటీవల తన ప్రేయసిని పరిచయం చేస్తూ పసుపు కుంకుమ ఈవెంట్ తో పెళ్లి కొడుకుగా దర్శనం ఇచ్చాడు. త్వరలో దుబాయ్ లో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే.

 • బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్ అనంతరం శ్రీకాంత్ అడ్డాల క్రేజ్ చాలా వరకు తగ్గిపోయింది. అతనితో సినిమా చేయడానికి హీరోలు దైర్యం చేయడం లేడీ. ఇలాంటి మూమెంట్ లో వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.

  News17, Feb 2020, 3:43 PM

  ఫామ్ లోకి రాకముందే మెగా హీరోతో శ్రీకాంత్ అడ్డాల?

  కొత్త బంగారు లోకం సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఆ సినిమాతో ఎంతో మంది హీరోలను ఆకర్షించిన శ్రీకాంత్ ఊహించని విధంగా మహేష్ - వెంకటేష్ లాంటి హీరోలతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేశాడు.

 • radhakrishna

  Entertainment31, Jan 2020, 5:58 PM

  పవన్ తరువాత మరొక మెగా హీరోతో క్రిష్ న్యూ మూవీ?

  విలువలున్న దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్ గబ్బర్ ఈజ్ బ్యాక్ సినిమాతో బాలీవుడ్ లో కమర్షియల్ దర్శకుడిగా కూడా తన రేంజ్ ని పెంచుకున్నాడు. ఇక గౌతమి పుత్ర శాతకర్ణి - మణికర్ణిక సినిమాలతో హిస్టారికల్ భారీ బడ్జెట్ చిత్రాలను సైతం స్పీడ్ గా తెరకెక్కించగలనని నిరూపించాడు.

 • Uppena

  News31, Jan 2020, 3:44 PM

  మెగాహీరోపై రూ.25 కోట్లు.. పెద్ద రిస్కే!

   చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసిన వైష్ణవ్ ఇప్పుడు 'ఉప్పెన' అనే సినిమాతో హీరోగా పరిచయం కానున్నాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సినిమాని నిర్మిస్తున్నారు.

 • పవన్ కళ్యాణ్ - చిరంజీవి - త్రివిక్రమ్.. ఈ కాంబినేషన్ లో సినిమాను తెరకెక్కించడానికి సీనియర్ నిర్మాత పొలిటీషియన్ సుబ్బిరామిరెడ్డి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ గతంలోనే ఇచ్చారు. త్రివిక్రమ్ రెండు కథలను కూడా రెడీ చేశారు. ఆ సినిమా కోసం ఆయన 300 కోట్లు ఖర్చు పెట్టడానికైనా రెడీ అని సుబ్బిరామిరెడ్డి డిస్కర్స్ చేశారు కానీ ఎందుకో కాలక్రమేణా ఆ ప్లానింగ్స్ కనుమరుగైపోయాయి.

  News29, Jan 2020, 9:42 AM

  'మెగా' మాయలో త్రివిక్రమ్.. కొన్నేళ్ల పాటు వారికే అంకితం!

  టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కమర్షియల్ చిత్రాలే తెరకెక్కిస్తారు. కానీ ఆయన చిత్రాలు మిగిలిన దర్శకులకు విభిన్నం. మాటలతో మాయ చేయడం, ఆకట్టుకునే ఎమోషన్స్, కొత్తగా అనిపించే యాక్షన్ ఎపిసోడ్స్ త్రివిక్రమ్ చిత్రాల్లో ఉండే ప్రత్యేకతలు. 

 • Uppena

  News23, Jan 2020, 4:32 PM

  మెగా హీరో 'ఉప్పెన' ఫస్ట్ లుక్ వచ్చేసింది.. చిరు మేనల్లుడికి బిగ్ టాస్క్!

  మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వచ్చేస్తున్నాడు. చిరు మేనల్లుడు, సుప్రీ హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ 'ఉప్పెన' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకుడు. 

 • F2: బడ్జెట్  30కోట్లు - గ్రాస్ 140కోట్లు-షేర్స్  82కోట్లు

  News2, Jan 2020, 10:18 AM

  F2 సీక్వెల్ పై వెంకీ కామెంట్.. స్టోరీ సెట్టయ్యింది కానీ?

  గత సంక్రాంతికి విడుదలైన F2 సినిమా దాదాపు 80కోట్లవరకు లాభాలని అందించింది. అలాగే అపజయాలతో కాస్త తడబడిన వెంకటేష్ - వరుణ్ తేజ్ లకు కూడా సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది. ఇక సినిమాకు సీక్వెల్ కూడా రెడీ అవుతున్నట్లు అప్పట్లో వార్తలు తెగ వైరల్ అయ్యాయి.

 • vaishnav tej movie opening

  News31, Dec 2019, 8:33 AM

  వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన'.. ఎప్పుడంటే?

  మెగా హీరోలంతా వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. ఇక ఇప్పుడు వైష్ణవ్ తేజ్ కూడా అలాంటి సక్సెస్ అందుకోవాలని కష్టపడుతున్నాడు. అతని మొదటి చిత్రానికి చిత్రానికి ఉప్పెన అనే టైటిల్ ని సెట్ చేశారు.