Mega Family  

(Search results - 41)
 • Entertainment10, Jun 2020, 12:53 PM

  రేణు దేశాయ్‌ మళ్లీ పెళ్లి చేసేసుకుందా..?

  పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణుదేశాయ్‌ పేరు తరుచూ వార్తల్లో వినిపిస్తుంటుంది. ముఖ్యంగా పవన్‌ అభిమానులను ఆమె ఉద్దేశించే చేసే కామెంట్స్, వాటికే ఆమె ఇచ్చే కౌంటర్స్ ఎప్పుడూ హాట్ టాపిక్స్‌గా మారుతుంటాయి. తాజాగా మరోసారి రేణు దేశాయ్ పేరు వార్తల్లో నిలిచింది.

 • Entertainment10, Jun 2020, 11:20 AM

  బాలయ్య బంగారు కొండ.. మెగా ఫ్యామిలీలా కాదు: శ్రీరెడ్డి

  వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన నటి శ్రీరెడ్డి. మీటూ ఉద్యమంతో తెర మీదకు వచ్చిన ఈ బ్యూటీ తరువాత రాజకీయ, సామాజిక విషయాలపైన తనదైన స్టైల్‌లో స్పందిస్తూ రచ్చ చేస్తోంది. తాజాగా బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఈ బ్యూటీ, ఈ సందర్భంగానూ వివాదానికి తెర తీసింది..

 • Entertainment27, May 2020, 11:43 AM

  మెగా ఫ్యామిలీలో విషాదం.. ఉపాసన తాతయ్య మృతి

  రామ్ చరణ్‌ సతీమణి ఉపాసన తాతయ్య కామినేని ఉమాపతి రావు ఈ రోజు (బుధవారం) కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన ఈ బుధవారం ఉదయం తుది శ్వాస విడిచారు.

 • Entertainment News21, Apr 2020, 4:21 PM

  నేనేమన్నా సమంతనా.. పెళ్లి గురించి మెగా డాటర్‌ హింట్‌!

  తాజా ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడుతూ కొద్ది సమయం మాత్రమే ఉంది. ఇక వచ్చి ప్రతీ మంచి అవకాశాన్ని వినియోగించుకుంటు సినిమాలు చేస్తా అని చెప్పింది. అంటే త్వరలోనే ఈ భామ నటనకు గుడ్‌ బై చెప్పబోతుందా..? పెళ్లి చేసుకొని పర్సనల్‌ లైఫ్‌లో సెటిల్‌ అయ్యే ఆలోచనలో ఉందా అన్న అనుమానాలు వ్యక్తం మవుతున్నాయి.

 • Ram Charan

  News9, Feb 2020, 1:12 PM

  వీరాభిమాని ఇంట్లో రామ్ చరణ్.. రూ.10 లక్షల విరాళం(ఫొటోస్)

  మెగాస్టార్ చిరంజీవితో పాటు, తాను కూడా అభిమానుల శ్రేయస్సు కోసం కట్టుబడి ఉంటామని రామ్ చరణ్ మరోసారి నిరూపించాడు. కొన్ని రోజుల క్రితం మెగా ఫ్యామిలీ వీరాభిమాని.. హైదరాబాద్ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు నూర్ మహమ్మద్ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. 

 • allu arjun

  News8, Jan 2020, 6:44 PM

  మెగా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ పై అల్లు అర్జున్ కామెంట్స్!

  అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు లాంటి భారీ చిత్రాలు సంక్రాంతికి సందడి చేయబోతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు చిత్రాల ప్రచార కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. అల్లు అర్జున్ తొలిసారి నేషనల్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. పలు జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. 

 • Allu Arjun

  Opinion8, Jan 2020, 5:45 PM

  స్టేజీపై అల్లు అర్జున్ కంటతడి: కారణాలు ఇవే....

  అల్లు అర్జున్ కన్నీళ్లు పెట్టుకోవడంతో అందరూ కూడా దీనికి కారణం ఏమిటని చర్చించుకోవడం మొదలుపెట్టారు. అంతే కాకుండా అల్లు అర్జున్ ఈవెంట్ కి చిరంజీవి కానీ, వేరే ఎవరు కానీ రాలేదు. ఈ నేపథ్యంలో అసలు ఈ విషయానికి వెనకున్న కారణాలేంటనే చర్చ సర్వత్రా మొదలయ్యింది.

 • Ram Charan

  News8, Dec 2019, 11:26 AM

  మెగా వీరాభిమాని మృతి.. దిగ్భ్రాంతిలో రాంచరణ్, ఆ ప్రకటన వాయిదా వేసిన బన్నీ!

  మెగాస్టార్ చిరంజీవి తన నట జీవితంలో ఎందరో అభిమానులని సొంతం చేసుకున్నారు. ప్రతి పట్టణంలో చిరంజీవి అభిమాన సంఘాలు ఉన్నాయి. అంతటి అభిమానాన్ని చిరంజీవి సొంతం చేసుకున్నారు. చిరంజీవి సెట్ చేసిన ఈ ఫ్లాట్ ఫామ్ ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఎంతగానో ఉపయోగపడుతోంది.

 • ram charan

  News9, Nov 2019, 4:59 PM

  బన్నీ విషయంలో ఫెయిల్.. మరి చరణ్ తో ఓకే అనిపించుకుంటాడా..?

  గతంలో విక్రమ్ కె కుమార్.. అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి చాలా ప్రయత్నాలే చేశాడు. 'నా పేరు సూర్య'కి ముందు విక్రమ్ తో బన్నీ సినిమా ఉంటుందని అనుకున్నారు. కానీ  అది వర్కవుట్ కాలేదు. 

 • Ram Gopal Varma

  News8, Nov 2019, 3:20 PM

  మెగా ఫ్యామిలీ అమెరికా లాంటిది.. మిగిలిన వాళ్లకు ఆ అర్హత కూడా లేదు: ఆర్జీవీ!

  రాంగోపాల్ వర్మ పేరు చెప్పగానే వివాదాలు గుర్తుకు వస్తాయి. వర్మ, వివాదాలు అనే పదాలు అలా పెనవేసుకుపోయాయి. శివ చిత్రంలో వర్మ క్రియేటివిటీకి దేశం మొత్తం ఫిదా అయింది. ఆ తర్వాత కొన్ని మంచి చిత్రాలు వర్మ దర్శత్వంలో వచ్చాయి. 

 • రాంగోపాల్ వర్మ - క్రైం, హర్రర్ : వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎక్కువగా హర్రర్, క్రైం అంశాలుండే కథలని ఎంచుకుంటుంటారు. ఇటీవల వర్మ మనసు బయోపిక్ చిత్రాలపై పడ్డట్లుంది.

  News30, Oct 2019, 5:03 PM

  వోడ్కా రెండో పెగ్ కి 'మెగాఫ్యామిలీ' తీయాలనుకున్నా.. వర్మ కామెంట్స్!

  'మెగాఫ్యామిలీ' అనేది 39 మంది పిల్లలున్న ఓ వ్యక్తి కథ అని, అయితే అంతమంది పిల్లల్ని పెట్టి సినిమా తీయడం కష్టమనే ఉద్దేశంతో సినిమా క్యాన్సిల్ చేసుకున్నట్లు అనౌన్స్ చేశాడు. 

 • chiranjeevi

  News29, Oct 2019, 4:53 PM

  వర్మకి చిరంజీవి వార్నింగ్ ఇచ్చారా..?

  మెగాఫ్యామిలీలో హీరోకి ముప్పై తొమ్మిది మంది పిల్లలు ఉంటారని, తనకి పిల్లల సినిమా తీయడం రాదు గనుక సినిమా చేయదలచుకోలేదని చెప్పాడు. 

 • ram gopal varma

  News29, Oct 2019, 11:55 AM

  'మెగా ఫ్యామిలీ' టైటిల్ తో వర్మ ప్రకటన, ట్విస్ట్!

  రాంగోపాల్ వర్మ మరొక వివాదానికి తెర లేపే పనిలో పడ్డారు.  కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా తరువాత చేయబోయే సినిమాను ప్రకటించారు ఆయన. ఆ చిత్రం టైటిల్ మెగా ఫ్యామిలీ. 

 • Pawan Kalyan

  News28, Oct 2019, 2:41 PM

  పవన్ చిన్న కొడుకుతో చిరంజీవి.. మెగా ఫ్యామిలీ దీపావళి సెలెబ్రేషన్స్!

  ప్రస్తుతం చిత్ర పరిశ్రమ మొత్తం దీపావళి సంబరాల్లో మునిగితేలుతోంది. చిత్ర పరిశ్రమలోని ప్రముఖులంతా ప్రస్తుతం తమ ఫ్యామిలిలో జరిగిన దీపావళి సంబరాలని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇటీవల మెగా బ్రదర్స్ ముగ్గూరూ కలసి కనిపిస్తూ అభిమానులకు కనుల విందు చేస్తున్నారు. సైరా చిత్రానికి పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ అందించారు. 

 • Chiru YS Jagan

  Andhra Pradesh16, Oct 2019, 10:47 AM

  చిరంజీవితో భేటీ: పవన్ కల్యాణ్ కు వైఎస్ జగన్ చెక్

  పీ సీఎం వైఎస్ జగన్ తో సినీ నటుడు మాజీ కేంద్రమంత్రి చిరంజీవి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. చిరంజీవికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పరోక్షంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టారా అనే చర్చ సాగుతోంది.