Asianet News TeluguAsianet News Telugu
27 results for "

Mega Daughter

"
mega daughter niharika participates in a talk show made interesting commentsmega daughter niharika participates in a talk show made interesting comments

Niharika: మా ఫ్యామిలీలో ఆ నలుగురికి మెంటల్...నాన్న ఓసారి కారులో కొట్టారు, వరుణ్ పంది అని పిలుస్తాడు!

మెగా డాటర్ నిహారిక (Niharika konidela)ఆలీతో సరదాగా టాక్ షోలో పాలొన్నారు. ఈ సందర్భంగా హోస్ట్ ఆలీ అడిగే పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం. 


 

Entertainment Nov 17, 2021, 3:25 PM IST

mega daughter niharika kondiela looks super stylish in yellow designer wearmega daughter niharika kondiela looks super stylish in yellow designer wear

స్లీవ్ లెస్ ట్రెండీ వేర్ లో స్టైలిష్ ఫోజులిస్తున్న మెగా డాటర్ నిహారిక... అమ్మడు ఆనందం వెనుక కారణం అదేనా!


ఎల్లో కలర్ డిజైనర్ వేర్ లో స్టైలిష్ గా కనిపించారు నాగబాబు ముద్దుల తనయ నిహారిక. ట్రెండీ బట్టలలో ఆమె కిరాక్ ఫోజులు ఇంస్టాగ్రామ్ లో వైరల్ గా మారాయి. 

Entertainment Oct 26, 2021, 1:11 PM IST

mega daughter niharika shares a bold photo from goa beachmega daughter niharika shares a bold photo from goa beach

గోవా బీచ్ లో అలాంటి ఫోజులో... సెగలు రేపుతున్న నిహారిక బోల్డ్ లుక్


మెగా ఫ్యామిలీ నుండి వెండితెరకు పరిచయమైన వన్ అండ్ ఓన్లీ డాటర్ గా నిహారిక రికార్డు సృష్టించింది. నిహారిక హీరోయిన్ కావడాన్ని మెగా ఫ్యామిలీ వీరాభిమానులు వ్యతిరేకించినా... Niharika మొండిగా ముందుకు వెళ్లారు. ఇక పెళ్లి తరువాత నటనకు బై చెబుతుందంటుకుంటే... మరింత దూకుడు పెంచేలా ఉంది నిహారిక. 

Entertainment Oct 24, 2021, 3:46 PM IST

niharika revealed about father nagababu unknown secret  arjniharika revealed about father nagababu unknown secret  arj

చిన్నప్పట్నుంచి నాన్న రక్షణ కవచంలా ఉన్నారు..కానీ ఆ ఒక్క విషయం తెలియదంటోన్న నిహారిక

మెగా బ్రదర్ నాగబాబు, మెగా డాటర్ నిహారిక ఎంతో అనుబంధంతో ఉంటారు. చిన్నప్పటి నుంచి తనకు రక్షణగా ఉన్న నాగబాబుకి ఆ ఒక్క విషయం తెలియదంటోంది నిహారిక. ఇన్నాళ్లకి ఆ విషయాన్ని చెప్పింది. 
 

Entertainment Jun 18, 2021, 8:57 PM IST

Niharika Konidela reveals Secret of his mother's on Mother's Day Special CRANiharika Konidela reveals Secret of his mother's on Mother's Day Special CRA

తల్లి గురించి సీక్రెట్ బయటపెట్టిన నిహారిక కొణిదెల... మదర్స్ డే సందర్భంగా...

మెగా డాటర్ నిహారిక కొణిదెల పెళ్లి తర్వాత కూడా సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. మదర్స్ డే సందర్భంగా తన పెళ్లినాడు జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకుంది నిహారిక కొణిదెల...

Entertainment May 9, 2021, 3:37 PM IST

niharika and chaitanya love story secret revealed in valentins day  arjniharika and chaitanya love story secret revealed in valentins day  arj

నిహారిక, చైతన్యల మ్యారేజ్‌ వెనకాల పెద్ద లవ్‌స్టోరీనే ఉందిగా..సీక్రెట్స్ రివీల్‌ చేసిన న్యూ కపుల్‌

మెగా డాటర్‌ నిహారిక వివాహం జొన్నలగడ్డ చైతన్యతో గతేడాది డిసెంబర్‌లో చాలా గ్రాండియర్‌గా జరిగిన విషయం తెలిసిందే. ఇది అరెంజ్‌ మ్యారేజ్‌గా ప్రచారం జరిగింది. కానీ దీని వెనకాల నిహారిక, చైతన్యల మధ్య పెద్ద లవ్‌ స్టోరీ ఉందట. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ మీడియాతో ముచ్చటిస్తూ తమ లవ్‌ స్టోరీ సీక్రెట్‌ని బయటపెట్టారు ఈ నయా కపుల్‌. 

Entertainment Feb 14, 2021, 10:10 AM IST

chaitanya shared romantic pic  with niharika  arjchaitanya shared romantic pic  with niharika  arj

నిహారిక బర్త్ డే.. ఎల్లప్పుడు తోడుగా ఉంటానన్న చైతన్య.. రొమాంటిక్‌ ఫోటోస్‌ వైరల్‌

మెగా డాటర్‌ నిహారిక మ్యారేజ్‌ ఇటీవల చైతన్యతో రాజస్థాన్‌లోని ఉదయ్‌ప్యాలెస్‌లో అత్యంత గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసింది. తాజాగా నిహారికా బర్త్‌ డే సందర్బంగా ఇంటెన్స్ ఫోటోని పంచుకున్నారు చైతన్య. ఆమెకి ఎల్లప్పుడు దగ్గరగా ఉంటానని, తోడుగా ఉంటానని తెలిపాడు. ఈ రొమాంటిక్‌ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. 
 

Entertainment Dec 18, 2020, 9:33 AM IST

new couple niharika-chaitanya visit tirumala today  arjnew couple niharika-chaitanya visit tirumala today  arj

తిరుమల వెంకన్న సన్నిధిలో కొత్త జంటగా నిహారిక, చైతన్య..

పెళ్ళి తర్వాత రెండు రోజులకు హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఏర్పాటు చేసుకుని సినీ వర్గాలతోపాటు బంధుమిత్రులను కలిశారు నిస్‌చే. అనంతరం పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మొన్న అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. 

Entertainment Dec 14, 2020, 1:11 PM IST

Mega Daughter Niharika Konidela shares her pasupu functionMega Daughter Niharika Konidela shares her pasupu function

సెలబ్రేషన్‌ స్టార్ట్స్‌.. నిహారిక పెళ్లి ఏర్పాట్లలో మెగా ఫ్యామిలీ

నిహారిక పెళ్లి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. శ్రావణ సోమవారం సందర్భం, నాగబాబు ఇంట్లో పసుపు దంచే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగా కుటుంబంలోని ఆడవాళ్లంతా పాల్గొన్నారు. వీళ్లతో పాటు నిహారిక స్నేహితురాళ్లు కూడా సందడి చేశారు. ఈ వేడుకకు సంబంధించి ఫోటోలను వీడియో రూపంతో తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేసింది నిహారిక.

Entertainment Aug 18, 2020, 10:47 AM IST

Mega Daughter Niharika Konidela Engagement PhotosMega Daughter Niharika Konidela Engagement Photos

మెగా వేడుక.. నిహారిక నిశ్చితార్థం (ఫోటో గ్యాలరీ)

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు, హీరోయిన్ నిహారిక పెళ్లి త్వరలోనే జరగనుంది. ఇటీవల చైతన్య జొన్నలగడ్డతో నిహారిక నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. కరోనా కారణంగా నిరాడంబరంగా జరిగిన ఈ వేడుకకు అతికొద్ది మంది అతిథులు మాత్రమే హజరయ్యారు. తాజాగా ఈ వేడుక సంబంధించి మరిన్ని ఫోటోలు బయటకు వచ్చాయి.

Entertainment Aug 15, 2020, 12:34 PM IST

Mega Daughter Niharika Konidela Engagement PhotosMega Daughter Niharika Konidela Engagement Photos

నిహారిక ఎంగేజ్‌మెంట్‌.. సందడి చేసిన మెగా ఫ్యామిలీ (ఫోటోలు)

మెగా ఫ్యామిలీలో మరోసారి పండుగ వాతావరణం కనిపిస్తోంది. మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు, హీరోయిన్‌ నిహారిక కొణిదెల ఎంగేజ్‌మెంట్‌ చైతన్య జొన్నలగడ్డతో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాల వారు మాత్రమే హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Entertainment Aug 13, 2020, 8:47 PM IST

Mega Daughter Niharika Konidela in bridal attireMega Daughter Niharika Konidela in bridal attire

వైరల్‌ పిక్‌: పెళ్లి కూతురైనా నిహారిక కొణిదెల!

మెగా ఫ్యామిలీలోనూ త్వరలో పెళ్లి బాజా మోగనుంది. మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు, హీరోయిన్‌, టెలివిజన్‌ హోస్ట్‌, వెబ్ సిరీస్‌ నిర్మాత అయిన నిహారిక కొణిదెల త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. ఇప్పటికే తన చేసుకోబోయే అబ్బాయి చైతన్య జొన్నలగడ్డను కూడా పరిచయం చేసేసింది నిహారిక.

Entertainment Aug 13, 2020, 12:58 PM IST

Mega Daughter Sushmita Konidela launches production houseMega Daughter Sushmita Konidela launches production house

మెగా డాటర్‌ సొంత కుంపటి.. తమ్ముడికి పోటిగా..!

చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా సినీ రంగంలో కొనసాగుతోంది. మెగాస్టార్, రామ్ చరణ్‌ చిత్రాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తోంది సుస్మిత. తాజాగా మరో రంగంలోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతోంది ఈ మెగా డాటర్‌. చాలా కాలంగా సినీరంగంతో సన్నిహితంగా ఉంటున్న సుస్మిత నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటుందట.

Entertainment Jul 8, 2020, 6:17 PM IST

niharika going to marry Chaitanya jonnalagadda , pic is outniharika going to marry Chaitanya jonnalagadda , pic is out

మెగా డాటర్ నిహారిక పెళ్లి.. వరుడు ఇతనే...

కాగా.. తాజాగా అతని ఫోటో ఒకటి బయటకు వచ్చింది. నిహారిక తో అతను కలిసి దిగిన ఫోటో ఇప్పుడు బయటకు వచ్చేసింది. అతని పేరు చైతన్య జొన్నలగడ్డ. 

Entertainment Jun 19, 2020, 7:47 AM IST

Mega daughter Niharika first dance videoMega daughter Niharika first dance video

వావ్.. అతడితో నిహారిక రొమాంటిక్ డాన్స్.. హీట్ పెంచేసింది..

మెగా డాటర్ నిహారిక టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తోంది. కానీ అదృష్టం కలసి రావడం లేదు. నిహారిక ఇప్పటికే కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది.

Entertainment News Apr 30, 2020, 2:03 PM IST