Search results - 285 Results
 • charan special kick for mega fans

  ENTERTAINMENT24, Sep 2018, 5:52 PM IST

  మెగా ఫ్యాన్స్ కు దసరా కిక్!

  బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చరణ్ 12వ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా మొదలుపెట్టి చాలా రోజులవుతున్నా అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్ ఏమి రాలేదు. అయితే ఈ దసరాకి చిత్ర యూనిట్ అభిమానులకు ఒక మంచి కిక్ ఇవ్వనుందని సమాచారం. 

 • congress menifesto committee chairman rajanarsimha on mega dsc

  Telangana22, Sep 2018, 7:44 PM IST

  అధికారంలోకి వచ్చిన 100రోజుల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ:రాజనర్సింహ

   కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు వరాలు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని తెలంగాణ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ ప్రకటించారు. 

 • Megastar Chiranjeevi completed 40 years

  ENTERTAINMENT22, Sep 2018, 12:39 PM IST

  నాలుగు దశాబ్దాల అలుపెరగని మెగాస్టార్

  నాలుగు దశాబ్దాల అలుపెరగని మెగాస్టార్ 

 • koratala siva preparing script for megastar

  ENTERTAINMENT14, Sep 2018, 6:30 PM IST

  మెగాస్టార్ కోసం కొరటాల స్క్రిప్ట్.. స్పెషలిటీ అదే!

  దర్శకుడు కొరటాల శివ ఇప్పటివరకు డైరెక్ట్ చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకున్నదే. దర్శకుడిగా ప్రేక్షకుల్లో ఆయనకి మంచి క్రేజ్ ఉంది.

 • megastar chiranjeevi hurt because of maa controversy

  ENTERTAINMENT5, Sep 2018, 11:30 AM IST

  'మా' వివాదంపై మెగాస్టార్ హర్ట్!

  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో అవకతవకలు జరుగుతున్నాయని అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా ప్రజల డబ్బుని తినేస్తున్నారని.. ఆయనకి మరికొంతమంది సభ్యులు సహకరిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. 

 • allu ayaan arha krishnashtami celebrations

  ENTERTAINMENT3, Sep 2018, 5:35 PM IST

  మెగాఫ్యామిలీలో చిన్నికృష్ణ, గోపికలు!

  ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా అన్ని చోట్ల శ్రీకృష్ణునికి పూజాలు జరుపుతూ ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. చిన్నారులంతా.. కృష్ణడు, గోపికల అవతారాల్లో దర్శనమిస్తున్నారు

 • megastar chiranjeevi wishes to pawan kalyan

  ENTERTAINMENT2, Sep 2018, 6:03 PM IST

  కళ్యాణ్ బాబు కలవాలనుకున్నా.. పవన్ కు మెగాస్టార్ విషెస్!

  సినీ నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు సైతం పెద్ద ఎత్తున పవన్ కు విషెస్ తెలుపుతున్నారు.

 • surendar reddy's next project with allu arjun

  ENTERTAINMENT30, Aug 2018, 6:18 PM IST

  చిరు తరువాత బన్నీతోనే.. మెగా హ్యాట్రిక్!

  మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై రా నరసింహారెడ్డి' సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఈ సినిమా తరువాత సురేందర్ రెడ్డి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. 

 • mm keeravani about harikrishna

  ENTERTAINMENT30, Aug 2018, 3:02 PM IST

  హరికృష్ణను పోలీసులు ఆపితే ఏం చేశారో తెలుసా..?

  ప్రస్తుతం చాలా మంది నేతల పిల్లలు తన తండ్రికున్న అధికారం చూసుకొని పొగరుగా ప్రవర్తిస్తోన్న సందర్భాలు చాలానే చూశాం. కానీ అందరూ అలా ఉంటారని అనుకోకూడదు.

 • nandamuri harikrishna life secrets

  ENTERTAINMENT30, Aug 2018, 2:27 PM IST

  హరికృష్ణ గురించి ఎవరికీ తెలియని విషయాలు!

  సినీనటుడు హరికృష్ణ నిన్న జరిగిన కారు యాక్సిడెంట్ లో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో నందమూరి కుటుంబం, అభిమానులు విషాదంలో మునిగిపోయారు

 • balakrishna speech at harikrishna's house

  ENTERTAINMENT29, Aug 2018, 6:59 PM IST

  అన్నయ్యని చూస్తే నాన్నగారు గుర్తొచ్చేవారు.. బాలకృష్ణ స్పందన!

  నందమూరి హరికృష్ణ అకాల మరణం కుటుంబ సభ్యులతో పాటు, అభిమానులను కూడా కలచి వేస్తోంది. ఒక్కొక్కరిగా హరికృష్ణ ఇంటికి చేరుకొని ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్నారు

 • posani krishnamurali comments on harikrishna

  ENTERTAINMENT29, Aug 2018, 6:33 PM IST

  'ఏమోయ్ పోసాని.. నాకు డబ్బులివ్వవేంటి' అని హరికృష్ణ అడిగారు!

  సినీ నటుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు నందమూరి హరికృష్ణ ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన అకాల మరణంపై సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

 • megastar chiranjeevi about relationship with harikrishna

  ENTERTAINMENT29, Aug 2018, 6:09 PM IST

  హరికృష్ణ నా సోదర సమానులు.. ఎమోషనల్ అయిన చిరంజీవి!

  సినీ నటుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు హరికృష్ణ ఈరోజు తెల్లవారుజామున రోడ్డు యాక్సిడెంట్ లో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ కి తీసుకొచ్చారు.

 • megastar chiranjeevi's expensive gift to amitabh bachchan

  ENTERTAINMENT28, Aug 2018, 11:34 AM IST

  చిరు రూ.3 కోట్ల విలువైన బంగారం.. ఎవరికిచ్చారంటే..?

  బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై  రా నరసింహారెడ్డి' సినిమాలో కీలక పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం అమితాబ్ లుక్ ఎలా వుండబోతుందనే ఫోటోలు లీక్ అయ్యాయి. 

 • Pawan Kalyan At Chiranjeevi Sye Raa Shooting

  ENTERTAINMENT27, Aug 2018, 3:02 PM IST

  'సై రా' సెట్ లో పవన్ సందడి.. మెగాబ్రదర్స్ తో పాటు బిగ్ బీ!

  మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై రా నరసింహారెడ్డి' సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో పవన్ సెట్స్ కి వెళ్లిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది