Asianet News TeluguAsianet News Telugu
39 results for "

Meetoo

"
Prachi Desai Opens Up On Her Experience Of Casting Couch jspPrachi Desai Opens Up On Her Experience Of Casting Couch jsp

ఆ డైరక్టర్ ఇప్పటికీ నన్ను ఫోన్స్ లో వేధిస్తున్నాడు..

ఆ డైరెక్టర్‌తో సినిమాలో నటించనని తెగేసి చెప్పినప్పటికీ అతడు ఇప్పటికీ తరచూ ఫోన్లు చేస్తున్నాడని వాపోయింది. 

Entertainment Apr 20, 2021, 1:04 PM IST

singer chinmayi sripada sensational comments sexual harassment arjsinger chinmayi sripada sensational comments sexual harassment arj

తల్లికి కోపం వస్తే తండ్రితో పడుకున్నావంటోందిః సింగర్‌ చిన్మయి సంచలన కామెంట్‌

సౌత్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌పై మూడేళ్ల క్రితం పెద్ద ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన సింగర్‌, వాయిస్ట్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద తాజాగా మరో సంచలన విషయాన్ని వెల్లడించింది. ఓ తల్లి కూతురుని, తండ్రితో పడుకున్నావని వేధిస్తుందంటూ తెలిపి సంచలనాలకు తెరలేపింది. 

Entertainment Apr 14, 2021, 2:14 PM IST

hollywood actress asia argento accuses rob cohen of sexual assault arjhollywood actress asia argento accuses rob cohen of sexual assault arj

మత్తు మందుతాగించి లైంగిక దాడి.. `ఫాస్ట్ అండ్‌ ఫ్యూరియస్‌` డైరెక్టర్‌పై నటి లైంగిక ఆరోపణలు

`ఎక్స్ ఎక్స్‌ ఎక్స్` ఫేమ్‌ హాలీవుడ్‌ నటి ఏషియా ఆర్జెంటో సంచలన వ్యాఖ్యలు చేశారు. `ఫాస్ట్ అండ్‌ ఫ్యూరియస్‌` ఫేమ్‌, ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు రాబ్‌ కొహెన్‌ తనని లైంగికంగా వేధించాడని, తనపై లైంగిక దాడి చేశాడని ఆరోపించింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.

Entertainment Jan 26, 2021, 10:54 AM IST

meetoo effect on maniratnam navarasa  arjmeetoo effect on maniratnam navarasa  arj

మణిరత్నంకి `మీటూ` సెగలు.. `నవరస` పరిస్థితేంటో?

`మీటూ`కి సంబంధించిన వాస్తవాలను వెల్లడించి చర్చనీయాంశంగా మారిన చిన్మయి శ్రీపాద మరోసారి `మీటూ` ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అయితే ఈ సారి టాప్‌ డైరెక్టర్‌ మణిరత్నంకి ఈ సెగ తగిలింది. 

Entertainment Oct 29, 2020, 6:46 PM IST

chinmayi sexual allegations against author vairamuthu arjchinmayi sexual allegations against author vairamuthu arj

మరోసారి వైరముత్తుపై చిన్మయి లైంగిక ఆరోపణలు.. ఈ సారి ఎందుకంటే?

తాజాగా మరోసారి వైరముత్తుపై విరుచుకుపడింది చిన్మయి. అయితే ఈ సారి ఓ మహిళ వైరముత్తుపై ఆరోపణలు చేసింది. ఆమె తన ఫ్యామిలీ వల్ల తలెత్తే సమస్యల కారణంగా తన పేరు బయటకు రావద్దని చిన్మయికి తెలిపింది.  

Entertainment Oct 14, 2020, 3:40 PM IST

tanushree shocking comments on mumbai policetanushree shocking comments on mumbai police

సుశాంత్ కేసు: ముంబయి పోలీసులపై తనుశ్రీ షాకింగ్‌ కామెంట్స్

తను శ్రీ తాజాగా మరో వివాదానికి తెరలేపింది. సుశాంత్‌ సింగ్‌రాజ్‌పుత్‌ సూసైడ్‌ కేసుపై షాకింగ్‌ కామెంట్స్ చేశారు. ముంబయి పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. నాలుగు రోజులు హడావుడి చేసిన తర్వాత కేసుని క్లోజ్‌ చేస్తారని ఆరోపించారు.

Entertainment Aug 3, 2020, 9:49 AM IST

rashmi deshai shocking comments on meetoorashmi deshai shocking comments on meetoo

మత్తు మందు కలిపి రేప్ చేయాలనుకున్నాడు: రష్మీ కామెంట్స్

గత కొన్నాళ్లుగా వస్తున్న మీటూ కామెంట్స్ తగ్గాయి అనుకుంటే ఇటీవల మళ్ళీ ఆ డోస్ పెరిగింది. నార్త్ లో ఇటీవల కొంత మంది నటీమణులు వారు ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఒక్కొక్కటిగా మీడియా ముందు బయటపెడుతున్నారు, హిందీ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మీ దేశాయ్ కూడా  ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించడం హాట్ టాపిక్ గా మారింది.

News Mar 5, 2020, 9:50 AM IST

thapsi comments on meetoothapsi comments on meetoo

ఇప్పుడు విడిచిపెడితే కష్టమే.. మీటూపై తాప్సి కామెంట్స్

గత కొంత కాలంగా మీటూ ఉద్యమం తగ్గినట్లుగా అనిపిస్తోంది. మొదట్లో ఎంతో మందికి చెమటలు పట్టించిన ఈ ఉద్యమాన్ని అస్సలు వదలద్దని సొట్టబుగ్గల సుందరి తనదైన శైలిలో వివరణ ఇచ్చింది. 

ENTERTAINMENT Jun 4, 2019, 12:51 PM IST

tv artist shocking comments on producertv artist shocking comments on producer

హ్యాపీ చేస్తే అవకాశం ఇస్తా అన్నాడు.. టీవీ ఆర్టిస్ట్ మీటూ కామెంట్స్

. రీసెంట్ గా టెలివిజన్ యాక్టర్ రిచా బాద్రా కూడా తనకు ఎదురైనా చేదు అనుభవాలను ప్రముఖ ఆంగ్ల మీడియా ద్వారా బయటపెట్టింది. 

ENTERTAINMENT Apr 17, 2019, 11:33 AM IST

lakshmi rai comments on meetoolakshmi rai comments on meetoo

మీటూ వల్ల ఒరిగిందేమి లేదు!

సౌత్ నార్త్ అని తేడా లేకుండా వరుసగా వచ్చిన అవకాశాల్ని వదలకుండా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న బ్యూటీ లక్ష్మి రాయ్. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ బ్యూటీ మీటూ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. మీటూ ఉద్యమాన్ని కొందరు స్వార్థపూరితంగా కావాలని పబ్లిసిటీ కోసం వాడుకున్నట్లు కామెంట్ చేసింది.  

ENTERTAINMENT Mar 15, 2019, 6:17 PM IST

chinmayi angry commentschinmayi angry comments

మీకు అక్కా చెల్లెళ్ళు లేరా?: చిన్మయి

మీటూ ఉద్యమమం సైలెంట్ అవుతున్న ప్రతిసారి గాయని చిన్మయి చేస్తోన్న కామెంట్స్ మీటూని మరింత వైరల్ అయ్యేలా చేస్తున్నాయి. కోలీవుడ్ రచయిత వైరముత్తుపై ఆమె లైంగిక ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఒక సమావేశంలో పాల్గొన్న చిన్మయి మరోసారి తన ఆవేదనను అందరికి తెలిపింది. 

ENTERTAINMENT Jan 26, 2019, 2:22 PM IST

MEE TOO EFFECT TO RAJ KUMAR HIRANIMEE TOO EFFECT TO RAJ KUMAR HIRANI

మీటూ ఎఫెక్ట్: నెంబర్ వన్ డైరెక్టర్ కు కష్టాలు

ఇండియాలో టాప్ మోస్ట్ దర్శకుల్లో ఒకరైన రాజ్ కుమార్ హిరానీ ఇటీవల లైంగిక ఆరోపణలు ఎదుర్కోవడం అందరిని షాక్ కి గురి చేసింది. సంజూ సినిమా నిర్మాణానంతరం రాజ్ కుమార్ తనపై లైంగిక దాడి చేసినట్లు ఓ మహిళ చేసిన  ఆరోపణలు నేషనల్ మీడియాలో సైతం హాట్ టాపిక్ గా మారాయి. 

ENTERTAINMENT Jan 14, 2019, 7:26 PM IST

Sowcar Janaki comments on meetooSowcar Janaki comments on meetoo

'మీటూ' పై షావుకారు జానకి కామెంట్స్!

 'మీటూ' పై షావుకారు జానకి కామెంట్స్!

ENTERTAINMENT Dec 31, 2018, 5:22 PM IST

ADITHI MEE TOO COMMENTSADITHI MEE TOO COMMENTS

మీటూ: అడ్జస్ట్ అయితేనే అవకాశం అన్నారు.. నటి కామెంట్స్

 మీటూ: అడ్జస్ట్ అయితేనే అవకాశం అన్నారు.. నటి కామెంట్స్

ENTERTAINMENT Dec 23, 2018, 4:59 PM IST