Asianet News TeluguAsianet News Telugu
39 results for "

Meerut

"
pm narendra modi hits gym in meerut gives message of fit indiapm narendra modi hits gym in meerut gives message of fit india

71 ఏళ్ల వయసులో జిమ్‌లో ప్రధాని మోడీ వర్కౌట్లు.. వీడియో వైరల్

ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) ఆరోగ్యానికి అమితమైన ప్రాధాన్యత ఇస్తారన్న సంగతి తెలిసిందే. ఆర్ఎస్ఎస్‌ (RSS) నుంచి రావడంతో యోగ, ఉదయాన్ని పూజలు వంటి అలవాట్లు ఆయనకు అలవడ్డాయి. ఇప్పటికీ ఆయన ఉదయాన్నే లేచి యోగ, ఇతర వ్యాయామాలు చేస్తూ వుంటారు.

NATIONAL Jan 4, 2022, 3:31 PM IST

Body of Covid Patient Lays in Mortuary For More Than 75 Days in Meerut - bsbBody of Covid Patient Lays in Mortuary For More Than 75 Days in Meerut - bsb

ఆస్పత్రి నిర్వాకం : 75 రోజులుగా మార్చురిలోనే కరోనా రోగి మృతదేహం.. ఎందుకంటే..

ఉత్తర్ ప్రదేశ్ లో అమానుష ఘటన చోటు చేసుకుంది. రూ. 15వేల  ఆస్పత్రి బిల్లు కట్టలేదని కోవిడ్ రోగి మృతదేహాన్ని రెండున్నర నెలలుగా హాస్పిటల్ మార్చురిలోనే ఉంచిన దారుణ ఘటన జరిగింది. 

NATIONAL Jul 5, 2021, 11:31 AM IST

police molested his daughter in law in meerutpolice molested his daughter in law in meerut

కూతురు లాంటి కోడలిపై పోలీస్ మామ అత్యాచారం..!

ఇటీవల మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో మామ నజీర్.. కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ ఆమెను బెదిరించడం గమనార్హం.
 

NATIONAL Jun 28, 2021, 8:08 AM IST

Meerut twins, 24, die hours apart after Covid battle lnsMeerut twins, 24, die hours apart after Covid battle lns

కరోనాతో గంటల వ్యవధిలో కవలలు మృతి: కన్నీరుమున్నీరౌతున్న పేరేంట్స్

ఒకే రకమైన రూపంతో పాటు ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉండే  ఇద్దరంటే తల్లిదండ్రులకు అమితమైన ప్రేమ. కరోనా కారణంగా ఇద్దరికి వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించింది. దీంతో ఇద్దరూ ఇంటికి చేరుకొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 23న  ఇద్దరికి జ్వరం వచ్చింది. వైద్యుల సలహాతో వైద్య చికిత్సను తీసుకొన్నారు

NATIONAL May 18, 2021, 11:00 AM IST

Man with his friend molests sister in law in Uttar PradeshMan with his friend molests sister in law in Uttar Pradesh

దారుణం: మిత్రుడితో కలిసి వదినపై మరిది అత్యాచారం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళపై తన మిత్రుడితో కలిసి వరసకు మరిది అయ్యే వ్యక్తి అత్యాచారం చేశారు. తుపాకితో బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డారు.

NATIONAL Apr 3, 2021, 7:58 AM IST

NSA against man who spit on rotis while cooking at wedding in UPs Meerut kspNSA against man who spit on rotis while cooking at wedding in UPs Meerut ksp

ఉమ్మి వేసి, రొట్టెల్ని కాల్చుతూ .. రోత పుట్టిస్తున్న వంట: కుక్‌పై ఎన్ఎస్ఏ కేసు

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో రొట్టేల్ని తయారు చేసే వ్యక్తిని అరెస్ట్ చేసి అతనిపై ఏకంగా జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కేసు నమోదు చేయబోతున్నారు. రొట్టేల్ని తయారు చేయడం తప్పా.. అంత మాత్రానికే ఎన్ఎస్ఏ కింద కేసు పెడతారా అనే డౌట్ మీకు రావొచ్చు. 

NATIONAL Mar 19, 2021, 5:32 PM IST

Woman catches her husband with another woman red handedly in MeerutWoman catches her husband with another woman red handedly in Meerut

మరో మహిళతో భర్త: రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఉతికి ఆరేసిన భార్య

తన భర్త మరో మహిళతో ఉండగా చూసిన భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. బూతులు తిడుతూ అతనిపై దాడి చేసి, పిడిగుద్దులు కురిపించింది. దీంతో విషయం పోలీసుల దాకా వెళ్లింది.

NATIONAL Mar 17, 2021, 7:27 AM IST

Woman Stabbed To Death For Spurning Advances By Nephew lnsWoman Stabbed To Death For Spurning Advances By Nephew lns

యూపీలో దారుణం: కోర్కెలు తీర్చలేదని మేనత్త హత్య

మీరట్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడు బీకామ్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. బుధవారం మేనత్త ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తన శారీరక కోర్కెలు తీర్చాలని ఆమెను అడిగాడు. దీంతో ఆమె, అతడి చెంప పగులగొట్టింది. ఆ విషయం ఇంట్లో వారికి చెబుతానని బెదిరించింది.

NATIONAL Jan 31, 2021, 5:35 PM IST

death buffalo village thirteen food pray meerut Uttar Pradesh - bsbdeath buffalo village thirteen food pray meerut Uttar Pradesh - bsb

గేదెకు దశదిన కర్మ.. గ్రామస్తులకు భోజనాలు.. ఓ జంతు ప్రేమికుడి నివాళి..

గేదెకు దశదినకర్మ చేశాడో జంతు ప్రేమికుడు. తన ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న గేదె అనారోగ్యంతో మృతి చెందడంతో దానికి మనుషులకు చేసినట్టు అంత్యక్రియలు చేసి ఆ తరువాత దశదినఖర్మ కూడా చేసి తన ప్రేమను చాటుకున్నాడు. యూపీలోని మీరట్‌ లో జరిగిన ఈ ఘటనకు చెందిన ఒక వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. 

NATIONAL Jan 9, 2021, 10:44 AM IST

Uttarakhand : Two sisters fight over man claiming he is their husband; police file case in Meerut - bsbUttarakhand : Two sisters fight over man claiming he is their husband; police file case in Meerut - bsb

నా భర్తంటే.. నా భర్తంటూ కొట్టుకున్న సొంత అక్కాచెల్లెళ్లు... అసలేమయిందంటే...

ఓ వ్యక్తిని తన భర్తంటే తన భర్తంటూ ఇద్దరు మహిళలు కొట్టుకున్న విచిత్ర ఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది. ఒక్క వ్యక్తి కోసం ఇద్దరు మహిళలు గొడవపడ్డారు. నా భర్తంటే.. నా భర్తంటూ వాదించుకున్నారు. చివరకు పోలీసులు రావడంతో కథలో అసలు ట్విస్ట్‌ బయటపడింది. 

NATIONAL Dec 30, 2020, 3:29 PM IST

Stuffed In 3 Gunny Bags, Left To Die, UP Baby Girl SurvivesStuffed In 3 Gunny Bags, Left To Die, UP Baby Girl Survives

గోనె సంచిలో శిశువు.. రోడ్డు పక్కన పడేసి...

చిన్నారి ఇంకా బతికే ఉందని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

NATIONAL Nov 24, 2020, 10:24 AM IST

Seeing the bags full of money and jewelery on the roof of the house, the housemates were blown away!Seeing the bags full of money and jewelery on the roof of the house, the housemates were blown away!

రాత్రికి రాత్రే ఇంట్లోకి చేరిన బంగారం, నగదు బ్యాగులు: కానీ, చివరికి ట్విస్ట్ ఇదీ....

రాష్ట్రంలోని మీరట్ కు చెందిన వరుణ్ శర్మ అనే వ్యక్తి ఉదయం లేచి చూడగానే తన ఇంటిపై కప్పుపై రెండు బ్యాగులను గుర్తించాడు.ఈ రెండు బ్యాగులను తెరిచి చూస్తే వాటి నిండా బంగారం, డబ్బు ఉంది.  ఈ డబ్బు సంచులు దోపీడికి చెందిందిగా ఆయన భావించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

NATIONAL Nov 12, 2020, 6:00 PM IST

One Arrested For Raping 18-Year-Old Karate Classmate In MeerutOne Arrested For Raping 18-Year-Old Karate Classmate In Meerut

కరాటే క్లాసులో యువతిపై అత్యాచారం

ఆమెతో పాటు మరో యువకుడు కూడా కరాటే క్లాసులకు వెళ్లాడు. కాగా.. తిరిగి యువతి రాత్రి 7గంటలకు ఇంటికి చేరుకుంది. కాగా.. ఇంటికి చేరిన రెండు గంటలకు సదరు యువతి తీవ్ర అనారోగ్యానికి గురైంది.

NATIONAL Oct 19, 2020, 11:15 AM IST

UP Crime: Two people sedate minor girl with drugs, film rape in Civil lines - bsbUP Crime: Two people sedate minor girl with drugs, film rape in Civil lines - bsb

ఆగని హత్రాస్ ఘటనలు : బాలికకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం.. వీడియో తీసి..

ఉత్తరప్రదేశ్ లో రోజురోజుకూ బాలికలు, మహిళలపై దాడుల సంఘటనలు ఎక్కువవుతున్నాయి. హత్రాస్ ఘటన తరువాత మరో యువతి మాయమై పంటపొలాల్లో శవమై తేలింది. తాజాగా పదిహేనేళ్ల మైనర్ బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసి, వీడియో చిత్రీకరించిన దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. 

NATIONAL Oct 6, 2020, 9:28 AM IST

In Grim Reminder of Nirbhaya, Woman Gang-raped on Moving Bus in Meerut; 3rd Case in UP in a Month lnsIn Grim Reminder of Nirbhaya, Woman Gang-raped on Moving Bus in Meerut; 3rd Case in UP in a Month lns

యూపీలో దారుణం: కదులుతున్న బస్సులో మహిళపై గ్యాంగ్ రేప్

మీరట్ లోని ఢిల్లీ  రోడ్డులో శనివారంనాడు తెల్లువారుజామున ఓ మహిళ అపస్మారక స్థితిలో కన్పించింది.  స్థానికులు ఆమెను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ సమాచారం ఆధారంగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతోంది.

NATIONAL Sep 27, 2020, 2:48 PM IST