Meeku Matrame Chepth  

(Search results - 13)
 • world famous lover

  News19, Nov 2019, 4:19 PM

  WFL: రిలీజ్ టెన్షన్ లో విజయ్ దేవరకొండ

  విజయ్ దేవరకొండ నుంచి రాబోతున్న నెక్స్ట్ మూవీ వరల్డ్ ఫెమస్ లవర్. ఇటీవల నిర్మాతగా మీకు మాత్రమే చెప్తా సినిమాని నిర్మించి ప్రేక్షకుల ముందుకు తెచ్చిన విజయ్ అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయారు.ఇక కొన్నాళ్ళు ప్రొడక్షన్ హౌజ్ ని పక్కనపెట్టి తన రెగ్యులర్ వర్క్ తో బిజీ అవుతున్నాడు. వరల్డ్ ఫెమస్ లవర్ సినిమా షూటింగ్ ఇప్పటికే తుది దశకు చేరుకుంది.

 • movies

  Weekend Special8, Nov 2019, 5:17 PM

  ఈ వారం ట్రేడ్ టాక్.. ఊహించినంత లేదు!

  మొదటిరోజే వీక్ గా మొదలైన ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీ ఆ తరువాత కూడా అదే రీతిన కొనసాగింది. విజయ్ కి లాభాలు వచ్చినా కానీ థియేటర్ ఫీడింగ్ కి మాత్రం ఈ సినిమా ఉపయోగపడలేదు. 

 • meeku matrame cheptha

  News5, Nov 2019, 2:41 PM

  Meeku Matrame Cheptha: మూడు రోజుల్లో రూ.4.05 కోట్ల గ్రాస్.!

  కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూనే తన అభిరుచి మేరకు విజయ్ దేవరకొండ నిర్మించిన ఈ సినిమా టార్గెటెడ్ ఆడియన్స్ కు డబుల్ ట్రీట్ గా మారింది. ఓచిన్న సినిమా ఈ స్థాయిలో కలెక్షన్స్ సాధించడమే అందుకు నిదర్శనం.

 • vijay devarakonda

  Reviews1, Nov 2019, 1:09 PM

  Meeku Matrame Cheptha: మీకు మాత్రమే చెప్తా మూవీ రివ్యూ

  ‘మన లైఫ్‌ మన చేతిలో ఉంటుందో లేదో కానీ... అది  ఖచ్చితంగా మన  చేతిలోనో ఖర్మకాలితే వేరే వాడి చేతిలోనో ఉండే ఫోన్ లో మాత్రం ఉంటుంది’.ఇది ఈ డిజిటల్ యుగంలో అందరూ నమ్మే సత్యం. 

 • meeku matrame cheptha

  News1, Nov 2019, 8:27 AM

  Twitter Talk : ''మీకు మాత్రమే చెప్తా''

  తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన మొదటి చిత్రం 'మీకు మాత్రమే చెప్తా' నేడు రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే  విజయ్ దేవరకొండ నిర్మించిన ఈ సినిమాను యువ టెక్నీషియన్స్ తెరకెక్కించారు. ఇక సినిమా ప్రీమియర్స్ పై లుక్కేసిన ఆడియెన్స్ ట్విట్టర్ లో ద్వారా వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

 • meeku matrame cheptha

  News1, Nov 2019, 7:48 AM

  Meeku Matrame Chepta:'మీకు మాత్రమే చెప్తా' ప్రీమియర్ షో టాక్

  తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కిన చిత్రం ' మీకు మాత్రమే చెప్తా'. ఫైనల్ ఈ కామెడీ డ్రామా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి నుంచి సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొంది. పైగా విజయ్ ప్రమోషన్స్ తో సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేశాడు.ఇప్పటికే పలువురు సినీ తారలు సినిమా స్పెషల్ షోను చూసేశారు.

 • vijay devarakonda

  News31, Oct 2019, 3:05 PM

  విజయ్ దేవరకొండ బిజీ బిజీ.. వరుసగా 4 సినిమాలు

  విజయ్ ఎంత బిజీగా ఉన్నాడంటే ఇప్పట్లో మరో కొత్త ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం లేదు. ఎంత పెద్ద డైరెక్టర్ నుంచి అఫర్ వచ్చినా వచ్చే ఏడాది ఎండింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే.  ప్రస్తుతం రౌడీ స్టార్ మీకు మాత్రమే చెప్తా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

 • విజయ్ దేవరకొండ - షారుఖ్ ఖాన్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, సమంత, రాధికా ఆప్టేలను విజయ్ ఎంతో ఆరాధిస్తుంటాడు.

  News26, Oct 2019, 11:55 AM

  దేవరకొండ స్ట్రాటజీలు.. వర్కవుట్ అవుతాయా..?

  న్యూఏజ్ మార్కెటింగ్ ని బాగా నమ్ముతుంటాడు. విజయవంతమైన తన చిత్రాలకి మంచి వసూళ్లు రావడంతో విజయ్ మార్కెటింగ్ కూడా ఉపయోగపడింది. 

 • విజయ్ దేవరకొండ -  5’ 9” -  నెక్స్ట్ వరల్డ్ ఫెమస్ లవర్ తో రాబోతున్న విజయ్ ఆ తరువాత పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఫైటర్ సినిమా చేయనున్నాడు.

  News24, Oct 2019, 8:37 AM

  మీకు మాత్రమే చెప్తా.. హిట్టయితే మరో స‌ర్‌ప్రైజ్!

  విజయ్ దేవరకొండ నిర్మాతగా తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతున్న విషయం తెలిసిందే. మీకు మాత్రమే చెప్తా అంటూ కొత్తగా ట్రై చేస్తున్న విజయ్ ఆడియెన్స్ ని ఎంతవరకు మెప్పిస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. నాని హిరోగా ఎంట్రి ఇచ్చిన చాన్నాళ్లకు ప్రొడ్యూసర్ గా అ! అనే ఒక సినిమాని నిర్మించాడు. ఆ తరువాత సైలెంట్ అయిపోయాడు. అ! సినిమా పెద్దగా నష్టాలను తేలేదు. అలాగని లాభాలను కూడా అందించలేదు.
   

 • vijay devarakonda

  News17, Oct 2019, 4:23 PM

  విజయ్ దేవరకొండపై విమర్శలు చేసిన అనసూయ.. ఇప్పుడేమంటుందంటే..?

  అప్పుడు అంతగా విజయ్ ని తిట్టిన అనసూయ ఇప్పుడు అతడి సినిమాలోనే నటించడంతో సినిమా ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ గురించి ఏం మాట్లాడుతుందో వినాలనే ఆసక్తి జనాలకు కలిగింది. 

 • vijay devarakonda

  ENTERTAINMENT13, Sep 2019, 11:27 AM

  'సైరా' రిజల్ట్ చూసి విజయ్ దేవకొండ డెసిషన్

  కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నిర్మిస్తోన్న చిత్రం ‘‘మీకు మాత్రమే చెప్తా’’. ఎవ్రీ ఫోన్ హ్యాజ్ ఇట్స్ సీక్రెట్స్ అనేది ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రంలో  తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.  

 • meeku matrame cheptha

  ENTERTAINMENT30, Aug 2019, 6:18 PM

  యాక్టర్ అవ్వడానికి అసలు కారణమదేనేమో?

  దర్శకులు నటులుగా మారడం అనేది చాలా రేర్. ఏదో చిన్న చిన్న గెస్ట్ రోల్స్ లో ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచే దర్శకుల కాలం వెళ్లిపోయింది. ఇప్పుడు ఫుల్ లెన్త్ లో సినిమా మొత్తంలో మెప్పించే దర్శకులు ఎక్కువవుతున్నారు. అదే తరహాలో యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ సిద్దమైన సంగతి తెలిసిందే. 

   

 • meeku matrame cheptha

  ENTERTAINMENT29, Aug 2019, 6:06 PM

  మీకు మాత్రమే చెప్తా: డిఫరెంట్ స్టైల్ లో ఫస్ట్ లుక్

  రౌడీ హీరో విజయ్ దేవరకొండ మొదటిసారి తన ప్రొడక్షన్ హౌస్ లో డిఫరెంట్ సినిమాను నిర్మించేందుకు సిద్దమయ్యాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ సినిమాలో కథానాయకుడిగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.