Search results - 327 Results
 • tollywood

  ENTERTAINMENT26, Mar 2019, 4:15 PM IST

  పవన్ పంచ్‌ల కన్నా.. పాల్ కామెడీ మిన్న!

  పాలిటిక్స్ లో ట్రిక్స్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక దానిపై మీడియా విశ్లేషణ ఇవ్వడం అనేది ఈ రోజుల్లో ఎలాంటి పక్షపాత ధోరణితో నడుస్తున్నారో అందరికి తెలిసిందే. పార్టీకో ఛానెల్ ఉండడంతో మరికొన్ని ఛానెల్స్ కూడా  ఎలక్షన్స్ మూమెంట్ లో మద్దతు పలుకుతూ క్యాష్ చేసుకుంటున్నాయి. 

 • తెలుగుదేశం పార్టీ తరఫున ఏలూరు లోకసభ స్థానానికి మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో కంభంపాటి రామ్మోహన్ రావు పేరు కూడా తెర మీదికి వచ్చింది. అయితే లగడపాటి ఆ విషయం ఇప్పటి వరకు ఎవరితోనూ మాట్లాడలేదని కూడా అంటున్నారు.

  Andhra Pradesh assembly Elections 201926, Mar 2019, 12:29 PM IST

  నిజమేనా: లగడపాటి సర్వేలంటూ సోషల్ మీడియాలో వైరల్

  ఆయా పార్టీలు, అభ్యర్థుల గెలుపు ఓటములపై సోషల్ మీడియాలో సర్వేలు విస్తృతంగా  వైరల్ అవుతున్నాయి. ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.

 • uday chopra

  ENTERTAINMENT24, Mar 2019, 2:49 PM IST

  చావుకి దగ్గరలో ఉన్నా.. 'ధూమ్‌' హీరో!

  ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ అధినేత యష్ చోప్రా కుమారుడు ఉదయ్ చోప్రా ట్విట్టర్ లో షాకింగ్ ట్వీట్ లు చేశారు. 

 • samantha

  ENTERTAINMENT22, Mar 2019, 2:43 PM IST

  సినిమాలు కాకుండా సమంత ఇలా కుడా సంపాదిస్తోందా..?

  దక్షిణాది స్టార్ హీరోయిన్ లలో సమంత ఒకరు. తన అందం, అభినయంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. సోషల్ మీడియాలో కూడా ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. 

 • cheating

  Andhra Pradesh20, Mar 2019, 8:34 AM IST

  20 మంది అమ్మాయిల్ని మోసం చేసిన నిత్యప్రేమికుడు: పట్టించిన భార్య

  భర్త ప్రవర్తనలో తేడా కనిపెట్టిన భార్య, వాట్సాప్, ఫేస్‌బుక్‌ల సాయంతో అతని గత చరిత్రను తెలుసుకుని షాక్‌కు గురైంది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా దోర్నపాడు మండలం అమ్మిరెడ్డినగర్‌కు చెందిన సాల్మన్‌రాజు డిగ్రీ చదువుతూ మధ్యలోనే ఆపేశాడు.

 • తాను ముఖ్యమంత్రిని అయితే అన్ని పరిశ్రమల్లోనూ 75 శాతం ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. నేను విన్నాను, నేను విన్నాను అనే యాత్ర సినిమా డైలాగుతో తన ప్రసంగాన్ని జగన్ ప్రారంభించారు.

  Campaign18, Mar 2019, 3:37 PM IST

  ఆ మీడియా సంస్థలపైనా పోరు: వైఎస్ జగన్

  చంద్రబాబుతో పాటు ఓ వర్గం మీడియాతో కూడ పోరాటం చేయాల్సిన అవసరం ఉందని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు.సోమవారం నాడు కర్నూల్ జిల్లా ఓర్వకల్లులో ఎన్నికల ప్రచారాన్ని జగన్ ప్రారంభించారు.
   

 • kareena kapoor

  ENTERTAINMENT18, Mar 2019, 3:00 PM IST

  తైమూర్ కి తిండి పెట్టడం లేదు.. కరీనాపై నెటిజన్ ఫైర్!

  స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కి ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆమె కొడుకు తైమూర్ కి కూడా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోతోంది. 

 • SAMANTHA

  ENTERTAINMENT14, Mar 2019, 10:45 AM IST

  'కుర్ కురే' వివాదం.. సమంత ఘాటు రెస్పాన్స్!

  టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత సినిమాలతో పాటు పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంటుంది.  తాజాగా ఆమె కుర్ కురే స్నాక్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. 

 • Andhra Pradesh13, Mar 2019, 12:56 PM IST

  గంటా అలక నిజమే.. సాక్షికి లోకేష్ రిప్లై

  ప్రముఖ మీడియా ఛానెల్ సాక్షికి ఏపీ మంత్రి లోకేష్  కౌంటర్ ఇచ్చారు. కాగా కౌంటర్ ట్వీట్  ఇప్పుడు వైరల్ గా మారింది. 

 • renu desai

  ENTERTAINMENT13, Mar 2019, 10:23 AM IST

  రేణుదేశాయ్ పై నెటిజన్ బూతులు!

  నటి రేణుదేశాయ్ ని సోషల్ మీడియాలో ఓ నెటిజన్ అసభ్యపదజాలంతో దూషించాడు. దీనికి ఆమె ఘాటుగా బదులు కూడా ఇచ్చింది. 

 • rashmi

  ENTERTAINMENT12, Mar 2019, 2:59 PM IST

  నాన్న పేరు చెప్పి బురిడి.. తిప్పికొట్టిన రష్మి!

  ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతో పాటు ఎవరైనా నెగెటివ్ గా కామెంట్ చేస్తే వారికి ధీటుగా బదులు కూడా ఇస్తుంటుంది. 

 • ఎస్ఎస్. రాజమౌళి: బాహుబలికి ముందు 20కోట్లకు పైగా తీసుకున్న జక్కన్న బాహుబలి రెండు భాగాలకు కలిపి 50 కోట్లకు పైగానే అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక RRR అది కాస్తా డబుల్ అయినట్లు టాక్.

  ENTERTAINMENT11, Mar 2019, 10:12 AM IST

  ప్రెస్ మీట్ లో రాజమౌళి చెప్పబోయే విశేషం ఏమిటి..?

  యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న   చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.బాహుబలి వంటి ప్రతిష్టాత్మక చిత్రం తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం కావటంతో అందరి దృష్టీ ఈ సినిమాపైనే ఉంది. 

 • cec

  News10, Mar 2019, 11:12 AM IST

  నేడే ఎన్నికల షెడ్యూల్?: సాయంత్రం మీడియా సమావేశం

  దేశంలోని పార్లమెంట్ ఎన్నికలతో పాటు, నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది

 • Andhra Pradesh8, Mar 2019, 8:41 PM IST

  అర్థరాత్రి హింసిస్తున్నారు: పోలీసులను ఆశ్రయించిన టీడీపీ నేత యామిని

  కొందరు వ్యక్తులు తన మొబైల్‌ నెంబర్‌ని ఫేస్‌బుక్‌, ట్విటర్‌లలో పోస్టు చేశారని తెలిపారు. దాంతో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఫోన్లు చేసి హింసిస్తున్నారని వాపోయారు. రాజకీయ పరంగా విమర్శలు చెయ్యడాన్ని స్వాగతిస్తానని కానీ హద్దుమీరితే ఊరుకునేది లేదని హెచ్చరించారు యామిని.    
   

 • balakot

  INTERNATIONAL8, Mar 2019, 5:56 PM IST

  బాలకోట్: విదేశీ మీడియాకు పాక్ అనుమతి నిరాకరణ

  పాకిస్థాన్‌లోని  బాలాకోట్ జైషే ఉగ్రవాద శిబిరంపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్‌కు పాల్పడింది. అయితే ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చిన విదేశీ మీడియాకు పాకిస్తాన్ అనుమతివ్వలేదు.