Medaram Jatara  

(Search results - 16)
  • medaram jatara
    Video Icon

    Warangal7, Feb 2020, 9:49 PM IST

    Video: పోటెత్తిన మేడారం...తల్లుల గద్దెల వద్ద జనసంద్రం

    వరంగల్ జిల్లాలోని మేడారం జనసంద్రంతో నిండిపోయింది. వనదేవతలు సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు  తెలంగాణ నలుమూలల నుండే కాదు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి గిరిజన బిడ్డలు మేడారం బాటపట్టారు. దీంతో జాతర ప్రాంతమైన భక్తులతో కిక్కిరిసిపోయింది. ముఖ్యంగా శుక్రవారమైన ఇవాళ అమ్మవార్ల గద్దెల వద్ద భక్తుల కోలాహలం మరి  ఎక్కువగా కనిపిస్తోంది. పిల్లా పాపలతో కలిసివచ్చిన భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంది. 

  • kcr

    Warangal7, Feb 2020, 3:29 PM IST

    మేడారం జాతర... వనదేవతలను దర్శించుకున్న సీఎం కేసీఆర్ (ఫోటోలు)

    ప్రపంచప్రఖ్యాతి గాంచిన గిరిజన పండగ మేడారం జాతర అట్టహాసంగా జరుగుతోంది. దేశ నలుమూలల నుండి గిరిజనులు సమ్మక్క సారలమ్మలను  దర్శించుకునేందుకు మేడారం దారి పట్టారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కుటుంబసమేతంగా అమ్మవార్లను దర్శించుకున్నారు. 

  • undefined

    Telangana7, Feb 2020, 2:41 PM IST

    సమ్మక్క దర్శనం కోసం గోడ దూకిన కడియం శ్రీహరి.. అవాక్కైన జనం

    మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరలో భాగంగా వనదేవతలు గద్దె మీదకు చేరడంతో వారిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం వనదేవతలను దర్శించుకున్నారు.

  • మేడారం

    Telangana7, Feb 2020, 1:35 PM IST

    మేడారం జాతర: వన దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన కేసీఆర్


    తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు మేడారంలో సమ్మక్క, సారలమ్మలను దర్శించుకొన్నారు.   కేసీఆర్ వన దేవతలకు పట్టువస్త్రాలను సమర్పించారు.తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్‌లో  మేడారం చేరుకొన్నారు. 

  • medaram jatara

    Telangana7, Feb 2020, 10:37 AM IST

    మేడారం జాతర: ప్రత్యేక పూజలు నిర్వహించిన గవర్నర్లు తమిళిసై, బండారు


     తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయలు శుక్రవారం నాడు మేడారంలో సమ్మక్క సారలమ్మలను దర్శించుకొన్నారు మొక్కులు చెల్లించుకొన్నారు.

     

  • భక్తులతో కిక్కిరిసిపోయిన అమ్మవారి ఆలయం

    Telangana6, Feb 2020, 10:22 PM IST

    గద్దెపైకి చేరుకున్న సమ్మక్క, పోటెత్తిన భక్తులు

    మేడారం సమ్మక్క-సారక్క జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సమ్మక్క తల్లిని గద్దెల వద్దకు తీసుకొచ్చారు. దీంతో వనదేవతలు సమ్మక్క, సారలమ్మ, గోవింద రాజు, పగిడిద్ద రాజు గద్దెలపై కొలువుదీరినట్లు అయ్యింది.

  • medaram

    Warangal6, Feb 2020, 6:35 PM IST

    మేడారం జాతరలో మగబిడ్డను ప్రసవించిన గర్భిణీ: అద్భుతం అంటోన్న భక్తులు

    మేడారం ప్రభుత్వ ఆసుపత్రిలో పండంటి మగ బిడ్డకు ఓ భక్తురాలు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెలితే మహారాష్ట్ర పుణె సమీపంలోని చువ్వ గ్రామానికి చెందిన చావన్ శివాని నిండు గర్బిణీ. 

  • మేడారం జనసంద్రం - ఏరియల్ వ్యూ

    Warangal6, Feb 2020, 5:58 PM IST

    గద్దెలపైకి వనదేవతలు.. మేడారం జనసంద్రం (ఫోటోలు)

    గద్దెలపైకి వనదేవతలు.. మేడారం జనసంద్రం (ఫోటోలు)

  • medaram jatara

    Telangana6, Feb 2020, 7:32 AM IST

    మేడారం జాతర ప్రారంభం: గద్దెపైకి చేరిన సారలమ్మ

    మేడారం జాతరలో తొలి ఘట్టం ప్రారంభమైంది. గోవిందరాజు, పగిడిద్దరాజులతో పాటు సారలమ్మ గద్దెపైకి చేరుకొంది. బుధవారం నాడు అర్ధరాత్రి  మేడారం జాతరలో  సారలమ్మను గద్దెపైకి తీసుకొచ్చే దృశ్యాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకొన్నారు.

     

  • undefined

    Telangana31, Jan 2020, 11:16 AM IST

    మేడారం జాతరకు కరోనా వైరస్ ముప్పు..?

    వచ్చే నెలలో మేడారం జాతర ప్రారంభం కానుంది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే భక్తుల సంఖ్య అయితే... ప్రతి రోజూ లక్షల్లో ఉంటుంది. ఈ రెండు ప్రాంతాలకు కరోనా వైరస్ సోకిన ఒక్క వ్యక్తి వచ్చినా పరిస్థితి దారుణంగా మారే అవకాశం ఉందని పలువురిలో భయం మొదలైంది.
     

  • jathara
    Video Icon

    Telangana22, Jan 2020, 7:12 PM IST

    మేడారం జాతర : గుడిమెలిగెతో ప్రారంభమయ్యే సమక్క సారలమ్మ జాతర

    భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన పండుగ వరంగల్ జిల్లా మేడారంలో జరిగే సమ్మక్కసారలమ్మ మహాజాతర. 

  • undefined

    Telangana10, Jan 2020, 3:05 PM IST

    మేడారం జాతర... భారీగా పెరిగిన బస్ టికెట్ల ధరలు

    మేడారాం గ్రామం వరంగల్ జిల్లా కేంద్రానికి 110కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ సారి జాతరకు మొత్తం 4వేల బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. 

  • Bostan Consulting Committee Report submits report to Andhra pradesh Chief minister Ys Jagan
    Video Icon

    Andhra Pradesh3, Jan 2020, 5:32 PM IST

    జగన్ చేతిలో అమరావతి భవితవ్యం: సర్కార్‌కు బోస్టన్ నివేదిక

    ఆంధ్రప్రదేశ్ రాజధానిపై బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ శుక్రవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ కు నివేదికను ఇచ్చింది. 

  • ministers reivew medaram jatara work in warangal
    Video Icon

    Warangal29, Oct 2019, 4:38 PM IST

    medaram jatara video : మేడారం జాతర ఏర్పాట్లపై సమీక్ష

    మేడారం జాతర ఏర్పాట్లపై సోమవారం హైదరాబాద్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో సమావేశం జరిగింది. గతంలో ఎప్పుడూ జరగని రీతిలో, అత్యంత ఘనంగా, దేనికి కొరత లేకుండా, భక్తులు ఏ ఒక్కరికి ఇబ్బంది రాకుండా ఈసారి మేడారం జాతరను వైభవంగా నిర్వహిస్తామని మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.