Medak  

(Search results - 64)
 • मऊ में पति-पत्नी समेत तीन की हत्या

  Telangana11, Oct 2019, 8:46 AM IST

  పండగ సెలవులకు ఇంటికి వచ్చిన కొడుకుని చంపి.. పూడ్చి పెట్టిన తండ్రి

  కొడుకు అదృశ్యమైనా కుటుంబ సభ్యులు ఎవరూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయకపోవడంతో గ్రామస్థులు నారాయణరెడ్డిపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారం అందడంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా... తానే హత్య చేసినట్లు అంగీకరించినట్లు తెలిసింది. 

 • sp chandana deepthi

  Andhra Pradesh3, Oct 2019, 2:30 PM IST

  సీఎం జగన్ తో తెలంగాణ ఎస్పీ భేటీ: మేటర్ ఏంటంటే.....

  సీఎం వైయస్ జగన్ దంపతులకు కాబోయే దంపతులు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెలలో హైదరాబాద్ లో వివాహ వేడుక జరగనున్న నేపథ్యంలో విహానికి హాజరై తమను ఆశీర్వదించాల్సిందిగా కోరారు. 

 • సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి మాట తీరు గెలిచినప్పటి నుంచి కాస్తా అనుమానాస్పదంగా కనిపిస్తూ వచ్చింది. కేసీఆర్ ను, కేటీఆర్ ను ప్రశంసిస్తూ వచ్చారు. అయినా తాను టీఆర్ఎస్ లోకి వెళ్లనని చెబుతూనే అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయన శనివారంనాడు తన అనుచరులతో సమావేశమయ్యారు

  Telangana20, Sep 2019, 7:19 AM IST

  14 ఏళ్ల తర్వాత హరీష్ తో జగ్గారెడ్డి భేటీ: మతలబు ఏమిటి?

  సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి 14 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావుతో భేటీ అయ్యారు. ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. 

 • Medak SP Chandana Deepthi

  Districts11, Sep 2019, 7:06 AM IST

  కెసిఆర్ ని తన పెళ్ళికి ఆహ్వానించిన మెదక్ ఎస్పీ చందన దీప్తి

  మెదక్ ఎస్పీ చందన దీప్తి వివాహం త్వరలో జరగనుంది. తన వివాహానికి ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ను ఆహ్వానించారు. హైదరాబాదులో జరిగే ఈ వివాహానికి ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది.

 • cheruku muthyam reddy

  Telangana2, Sep 2019, 9:00 AM IST

  మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి కన్నుమూత

  మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి సోమవారం నాడు ఉదయం కన్నుమూశారు. టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్‌లలో ఆయన పనిచేశారు. సుధీర్ఘకాలం పాటు ఆయన టీడీపీలో పనిచేశారు. మంత్రిగా ఉన్న కూడ ఆయన రైతు నాయకుడిగా గుర్తింపు పొందారు.

 • murder2

  Telangana24, Aug 2019, 12:08 PM IST

  సుఫారీ ఇచ్చి... భార్యపై అత్యాచారం, హత్య చేయించిన భర్త

  సంవత్సరం తర్వాత సింగపూర్ నుంచి వచ్చేసిన ఆమె భర్త గ్రామంలోనే కూలి పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి తాను లేని సమయంలో భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని తెలిసింది. ఈ విషయంలో భార్యను మందలించాడు కూడా.కానీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో..  ఎక్కడ ప్రియుడితో కలిసి తనను చంపుతుందో అనే భయంతో తాను భార్యను చంపాలని ప్లాన్ వేశాడు.

 • damodar rajanarsimha

  Telangana23, Aug 2019, 4:41 PM IST

  తెలంగాణ కాంగ్రెస్‌కు భారీ షాక్:బీజేపీలోకి దామోదర రాజనర్సింహ

  మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పనున్నారు. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఇవాళ రాత్రి హైద్రాబాద్ వస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్  షాను దామోదర రాజనర్సింహ కలవనున్నారు.

 • Telangana15, Aug 2019, 12:34 PM IST

  లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు: 15 మందికి తీవ్రగాయాలు, బస్సులో 40 మంది ప్రయాణికులు

  ఆరెంజ్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు మెదక్ జిల్లా నార్సింగ్ జాతీయ రహదారిపై లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరగడంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.  

 • Chandana

  Andhra Pradesh24, Jul 2019, 3:50 PM IST

  తెలంగాణ ఐపీఎస్ అధికారిణికి జగన్ బంధువుతో పెళ్లి?!

  వరుడు సీఎం జగన్ కు స్వయానా బంధువు కావడంతో ఈ పెళ్లిపట్ల చాలా ఆసక్తి నెలకొంది. ఇంతకీ ఎవరా బంధువు, ఎవరా వరుడు అంటూ అంతా చర్చించుకుంటున్నారట. కొందరైతే సోషల్ మీడియాలోకి వెళ్లి వైయస్ జగన్ కుటుంబం, బంధువుల పుట్టుపూర్వోత్తరాలు వెతికే పనిలో పడ్డారట. 

 • chandana deepti

  Telangana18, Jun 2019, 7:43 PM IST

  లవ్ చేసే పెళ్లి చేసుకుంటానంటున్న మెదక్ ఎస్పీ చందన దీప్తి

  చందన దీప్తి ఐపీఎస్, 2012 సివిల్స్ టాపర్. ప్రస్తుతం మెదక్ జిల్లా ఎస్పీగా పని చేస్తున్నారు. తెలివిలోనే కాదు అందంలోనూ ఏ మాత్రం తీసిపోదు. ఈమెని చూసి చూపు తిప్పుకోలేని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో! తెలంగాణలో ఇప్పుడున్న యువ అధికారుల్లో ఈమె ఎంతో ఉత్సాహంగా పని చేస్తారు. మెదక్ జిల్లా ఎస్పీగా జిల్లాలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టడం మాత్రమే కాదు జిల్లాలో నేరాల శాతాన్ని కూడా తగ్గించి ఉన్నతాధికారుల చేత శబాష్ అనిపించుకున్నారు. 


   

 • apollo hospital

  Telangana16, Jun 2019, 4:21 PM IST

  బోరు బావిలో కలిసిన యూరియా: పలువురికి అస్వస్థత, 5 పశువులు మృతి

  మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రేగోడు మండలం మర్పల్లిలో యూరియా గుళికలు కలిసిన నీరు త్రాగి ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు

 • కేబినెట్‌లో చోటు దక్కిన 10 మంది కూడ కేసీఆర్‌కు అత్యంత విశ్వాసపాత్రులుగా ఉన్నవారే. కేబినెట్ విస్తరణలో తన కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్‌రావుకు చోటు కల్పించకుండా దూరం పెట్టడంతో కుటుంబానికి కేబినెట్‌లో పెద్ద పీట వేయలేదనే సంకేతాలు ఇచ్చారు.

  Telangana23, May 2019, 8:09 PM IST

  కారు రివర్స్: కేసీఆర్‌పై హరీష్ దెబ్బ

  తెలంగాణ పార్లమెంట్‌ ఎన్నికల్లో  టీఆర్ఎస్‌కు ఓటర్లు షాకిచ్చారు.  అసెంబ్లీ ఎన్నికల్లో  హరీష్ రావు వ్యూహత్మకంగా వ్యవహరించి కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక అభ్యర్థుల ఓటమిలో కీలక పాత్ర పోషించారు.  పార్లమెంట్ ఎన్నికల్లో  టీఆర్ఎస్‌కు తెలంగాణ ఓటర్లు షాకిచ్చారు.  తెలంగాణలో 9 ఎంపీ స్థానాలకు మాత్రమే టీఆర్ఎస్ పరిమితమైంది.
   

 • harish rao

  Telangana23, May 2019, 2:00 PM IST

  బావామరుదుల సవాల్: హరీష్ గెలుపు, కేటీఆర్‌ ఓటమి

  టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్‌గా పేరొందిన మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి తన సత్తాను చాటారు. మెదక్ ఎంపీ స్థానం నుండి  టీఆర్ఎస్ అభ్యర్ధి కొత్త ప్రభాకర్ రెడ్డికి భారీ మెజారిటీ లభించింది. హరీష్ రావు తన సత్తాను చూపినా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  మాత్రం ఈ ఎన్నికల్లో  మాత్రం తన సత్తాను చాటుకోలేకపోయారు.

 • Chandana Deepthi

  OPINION21, May 2019, 2:17 PM IST

  అందం+అధికారం+కర్తవ్యం+కఠినత్వం.... వెరసి కమ్మని ఒక సాయంకాలం కథ...

  ఎస్పీ క్యాంప్ ఆఫీస్... సరిగ్గా అదే అంశంతో ఆఫీసులోకి అడుగుపెడుతున్న నాకు అంతలోనే మేడం గారి గన్ మెన్ ని అంటూ పోవటానికి వీల్లేదంటూ హుకుం జారీ చేసినంత పని చేశాడు.

 • Include your name in voter list for general election

  Telangana6, May 2019, 12:07 PM IST

  మెదక్ జిల్లాలో 13 ఏళ్లకే ఓటు హక్కు దక్కింది

  ఉమ్మడి మెదక్ జిల్లాలోని హత్నూర మండలం దౌల్తాబాద్ గ్రామానికి చెందిన మహ్మద్ వజీర్ అలీ అనే 13 ఏళ్ల బాలుడికి ఓటు హక్కు లభించింది