Meda Mallikharjun Reddy
(Search results - 7)Andhra Pradesh assembly Elections 2019Mar 11, 2019, 7:35 PM IST
కడప వైసీపీ అభ్యర్థులు కొలిక్కి: ఫైనల్ అభ్యర్థుల జాబితా ఇదే......
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థులను ఎంపిక చేసే పనిని దాదాపుగా పూర్తి చేశారు వైఎస్ జగన్. అటు తెలుగుదేశం పార్టీకి ధీటుగా అభ్యర్థులను ఎంపిక చేశారు వైఎస్ జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
Andhra PradeshJan 27, 2019, 11:40 AM IST
మేడా ఎఫెక్ట్: తాడోపేడో అంటున్న అమర్నాథ్ రెడ్డి
కడప జిల్లా రాజంపేట వైసీపీలో చిచ్చు రేగింది. టీడీపీ నుండి వైసీపీలో మేడా మల్లిఖార్జున్ రెడ్డి చేరడంతో మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వర్గీయులకు మింగుడుపడడం లేదు. ఈ నెల 31వ తేదీన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్టు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ప్రకటించారు.Andhra PradeshJan 22, 2019, 8:17 AM IST
అమరావతిలో రాజంపేట పంచాయతీ: బాబుతో మేడా వ్యతిరేక వర్గం భేటీ
కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్మే మేడా మల్లిఖార్జున రెడ్డి పార్టీ మారతారంటూ ప్రచారం జరగడం... సొంతపార్టీలోని వాళ్లే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మేడా ప్రెస్మీట్లో చెప్పడంతో టీడీపీలో దుమారం రేగింది.
Andhra PradeshJan 21, 2019, 5:18 PM IST
మేడా మల్లిఖార్జున్ రెడ్డి ఔట్: తెరమీదికి చరణ్ రాజు
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నుండి వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు ఆ పార్టీ నాయకత్వం కొత్త అభ్యర్థిని తెర మీదికి తెచ్చింది. రెడ్ బస్ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న చరణ్‌రాజును తెరమీదికి టీడీపీ తీసుకొచ్చింది.Andhra PradeshJan 21, 2019, 12:40 PM IST
పోతే పోనీ: మల్లికార్జున్ రెడ్డికి చంద్రబాబు చెక్
మేడా మల్లికార్జునరెడ్డికి చెక్ పెట్టింది. రెడ్ బస్ యాప్ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న చరణ్‌రాజు, అతని కుటుంబసభ్యులను టీడీపీ సీనియర్ నేత ఎంపీ సీఎం రమేష్ తెరపైకి తీసుకువచ్చారు. చరణ్ రాజు మరియు అతని కుటుంబ సభ్యులు ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో ఎంపీ సీఎం రమేశ్‌ను కలిశారు.
Andhra PradeshJan 20, 2019, 4:19 PM IST
అవమానిస్తున్నారు: ఆదిపై మేడా మల్లిఖార్జున్ రెడ్డి సంచలనం
పార్టీకీ తనను దూరం చేసేందుకే మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రయత్నిస్తున్నారని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబును కలిసిన తర్వాతే తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
Andhra PradeshJan 20, 2019, 11:24 AM IST
టీడీపీలో రాజంపేట లొల్లి: మేడాకు అందని ఆహ్వానం
కడప జిల్లా రాజంపేట టీడీపీ ముఖ్య నేతల సమావేశాన్ని ఆదివారం నాడు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డికి సమాచారం ఇవ్వలేదు మల్లిఖార్జున్ రెడ్డి వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే కారణంగానే ఈ సమాచారాన్ని ఇవ్వలేదని జిల్లా టీడీపీ నేతలు చెబుతున్నారు.