Mechanic  

(Search results - 11)
 • toddlers head stucked in pressure cooker, agra doctors successfully freed with the help of mechanic

  NATIONALAug 29, 2021, 2:34 PM IST

  ప్రెషర్ కుక్కర్‌లో ఇరుక్కుపోయిన చిన్నారి తల.. ఆపరేషన్‌లో వైద్యులతోపాటు మెకానిక్

  ఆగ్రాలో ఓ చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ప్రెషర్ కుక్కర్‌లో తలపెట్టడంలో అటే ఇరుక్కుపోయింది. ప్రెషర్ కుక్కర్‌ను తొలగించడానికి కుటుంబ సభ్యులు నానా ప్రయత్నాలు చేశారు. కానీ విఫలం కావడంతో పిల్లాడిని వైద్యుల దగ్గరికి తీసుకెళ్లారు. వైద్యులు ఓ మెకానిక్ సహాయం తీసుకుని విజయవంతంగా ప్రెషర్ కుక్కర్‌ను కట్ చేసి తొలగించారు.

 • minister gangula kamalakar meeting with mechanic unions akp

  TelanganaJul 25, 2021, 9:10 AM IST

  హుజురాబాద్ లో ఆటోనగర్... మూడెకరాల భూమి కేటాయింపు: మంత్రి గంగుల

  హుజురాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆటోనగర్ ఏర్పాటుకు మూడెెకరాల భూమిని కేటాయించినట్లు మంత్రి గంగుల ప్రకటించారు.  

 • mechanic kartik torturched by car showroom manager in Chittoor district lns

  Andhra PradeshJul 18, 2021, 5:06 PM IST

  మదనపల్లిలో దారుణం: యాక్సిడెంట్ చేశాడని 4 రోజులుగా మెకానిక్‌ నిర్భంధం

  ఓ కారు షోరూం లో కార్తీక్  మెకానిక్ గా పనిచేస్తున్నాడు.  మేనేజర్ కు తెలియకుండానే  కార్తీక్ కారును తీసుకెళ్లాడు.  అయితే కారును తీసుకెళ్లి  యాక్సిడెంట్ చేశాడు. ఈ విషయం తెలుసుకొన్న షోరూమ్ మేనేజర్ కార్తీక్ ను నాలుగు రోజులుగా షోరూమ్ లోనే బంధించాడు.

 • oil india recruitment 2021 released apply for 119 assistant mechanic and other posts recruitment through walk in interview

  JobsMay 7, 2021, 5:46 PM IST

  రాత పరీక్ష లేకుండా ఆయిల్‌ ఇండియాలో భారీగా ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ జాబ్..

  నిరుద్యోగుల కోసం ఆయిల్ ఇండియా  ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో ఖాళీ పోస్టులకు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్య‌ర్థుల‌ ఎంపిక చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు మే 22లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

 • tsrtc apprentice jobs 2021 apply for 33 diesel mechanic vacancies for rangareddy region see more here

  JobsApr 6, 2021, 7:31 PM IST

  తెలంగాణ ఆర్‌టి‌సిలో ఉద్యోగాలు.. 10వ తరగతి పాసైన వారు వెంటనే ధరఖాస్తు చేసుకోండీ

  తెలంగాణ ఆర్‌టి‌సిలో అప్రెంటిస్‌ కింద  ఉద్యోగాల కోసం ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. రంగారెడ్డి  పరిధిలో పనిచేయటానికి 10వ తరగతి పాసైన వారు ధరఖాస్తు చేసుకోవటానికి అర్హులు.

 • Prabhas Salaar Under Naxals Threat? jsp

  EntertainmentFeb 2, 2021, 1:04 PM IST

  నిజమా? ‘సలార్‌’ కి నక్సల్స్ భయం? భారీ భద్రత


  ‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాలతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ కు  ‘సలార్‌’  నెక్ట్స్ లెవిల్ ఫిల్మ్‌. ‘కె.జి.ఎఫ్‌’తో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, నిర్మాత విజయ్‌ కిరంగందూర్‌ జాతీయ స్థాయిలో గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ఈ ముగ్గురి  కలయికలో రూపొందనున్న మరో పాన్‌ ఇండియా చిత్రమే... ‘సలార్‌’. ఈ చిత్రం షూటింగ్ రీసెంట్ గా మొదలైంది. పెద్దపల్లి జిల్లా సెంటినరీకాలనీ ప్రాంతంలో ఈ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ వద్ద, ప్రభాస్ ఉంటున్న గెస్ట్ హౌస్ వద్ద భారీ భద్రత  ఉంది. అందుకు కారణం అది నక్సలైట్ల ప్రభావిత ప్రాంతమని, వారి నుంచి థ్రెట్ ఉంటుందని భయమని మీడియాలో వార్తలు మొదలయ్యాయి. అయితే అందులో నిజమెంత?

 • Prabhas is spotted wearing the attire of a mechanic jsp

  EntertainmentJan 31, 2021, 12:29 PM IST

  ‘సలార్‌’ లొకేషన్ ఫొటోలు :మెకానిక్ గా ప్రభాస్‌..ఏ సీన్స్ అంటే..

   సలార్‍ చిత్రం కథలో భాగంగా బొగ్గు గని ప్రాంతంలో ఫైట్‍ సీన్లను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిత్ర  టీమ్...ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-2 ప్రాజెక్టు వద్ద సెట్టింగ్‍ వేసింది. ఇక్కడ పది రోజుల పాటు ఓపెన్‍ కాస్ట్ గనిలో షూటింగ్‍ జరగనున్నట్టు తెలుస్తోంది. అయితే చిత్ర బృందానికి సింగరేణి అతిథి గృహాలను కేటాయించినట్లు సమాచారం. హోంబలే ఫిలింస్‍ బ్యానర్‍పై విజయ్‍ కిరంగందూరు నిర్మాణంలో రూపొందుతున్న ఈ మూవీకి సినిమాటోగ్రఫీ భువన్‍ గౌడ్‍, సంగీతం రవి బస్రూర్‍ అందిస్తున్నారు.

 • Aligarh mechanics son tops at US high school

  NATIONALJul 20, 2020, 6:22 PM IST

  అమెరికా స్కూల్ టాపర్: యూపీ మెకానిక్ కొడుకు షాదాబ్

  ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్  కు చెందిన మోటార్ మెకానిక్ కొడుకు మహ్మద్ షాదాబ్ చిన్నప్పటి నుండి చదువులో టాపర్.అమెరికన్‌ స్కాలర్‌షిప్‌ పొంది హై స్కూల్‌ విద్య కోసం ఆ దేశం వెల్లడమే కాక తన ప్రతిభతో అక్కడ కూడా టాపర్‌గా నిలిచాడు షాదాబ్.

 • noisefit brand launches fusion with smart mechanical hands soon in india

  GadgetFeb 3, 2020, 5:34 PM IST

  నోయిస్ ఫిట్ ఫ్యూజన్ హైబ్రిడ్ స్మార్ట్ వాచ్ ఇండియాలో లాంచ్...

  నాయిస్ అనే సంస్థ మార్కెట్లో ఇయర్‌ఫోన్స్, స్మార్ట్‌వాచ్‌లు, నిజంగా వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌ల వంటి సరసమైన స్మార్ట్‌ఫోన్ డివైజెస్లను తయారు చేస్తుంది. 

 • Hyundai Tucson facelift launch at Auto Expo 2020

  carsJan 8, 2020, 12:44 PM IST

  అద్భుతమైన ఫీచర్లతో హ్యుండాయ్ లేటెస్ట్ మోడల్ కార్....

  అత్యాధునిక హ్యుండాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్ త్వరలో ఢిల్లీలో జరిగే ఆటో ఎక్స్ పోలో ప్రదర్శితం కానున్నది. మిడ్ ఎస్‌యూవీ కారుగా వినియోగదారులను ఆకర్షిస్తుందని అంచనా వేస్తున్నారు. దీని ధర రూ. 18.7 లక్షల నుంచి రూ.27 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది.

 • hyundai i20 launches its new model in india

  AutomobileOct 31, 2019, 1:59 PM IST

  హ్యుందాయ్ ఐ20 కొత్త మోడల్....ధర ఎంతో తెలుసా?

  హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ స్పోర్ట్స్ కొత్త భద్రతా నిబంధనలకు అనుగుణంగా మరింత భద్రతా లక్షణాలతో  రాబోతుంది. గత సంవత్సరం విడుదల చేసిన మోడల్ మాదిరిగానే అదే ఇంజన్, ఫీచర్స్ తో  కొనసాగుతుంది. దీని ప్రారంభపు ధర ₹ 7.74 లక్షలు