Asianet News TeluguAsianet News Telugu
41 results for "

Meat

"
Viral Video Of Knife Cutting Into Meat Will Stun You, Here's WhyViral Video Of Knife Cutting Into Meat Will Stun You, Here's Why

Viral Video: ఏంటి ఇది కేక్ ఆ.., మటన్ లా ఉందేంటి..?

అంత డిఫరెంట్ గా.. కేక్ లను డిజైన్ చేస్తున్నారు. ఈ డిఫరెంట్ కేక్స్.. గత కొంతకాలంగా నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. ఆ డిఫరెంట్ కేక్ ను కట్ చేస్తే గానీ.. అది కేక్ అనే విషయం తెలియడం లేదు. తాజాగా.. నెట్టింట ఓ వీడియో వైరల్ గా మారింది.

Viral News Dec 3, 2021, 9:58 AM IST

is BCCI Bans pork, beef and compulsory to eat only Halal meat, Social media trends thisis BCCI Bans pork, beef and compulsory to eat only Halal meat, Social media trends this

ఆ ఫుడ్‌పై నిషేధం విధించిన బీసీసీఐ... హలాల్‌ను ప్రమోట్ చేస్తోందంటూ భారత క్రికెట్ బోర్డుపై...

టీ20 వరల్డ్ కప్ 2021 పరాజయం తర్వాత స్వదేశంలో ప్రత్యర్థి న్యూజిలాండ్‌ను టీ20 సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసింది భారత జట్టు. టెస్టు సిరీస్ కోసం సిద్ధమవుతోంది. అయితే ‘బీసీసీఐ ప్రమోట్స్ హలాల్’ అనే ఓ హ్యాష్‌ ట్యాగ్ ట్విట్టర్‌లో తెగ ట్రెండ్ అవుతోంది...

Cricket Nov 23, 2021, 5:27 PM IST

10 best home remedies to cure piles full details are here10 best home remedies to cure piles full details are here

పైల్స్ నివారణకు తీసుకోవలసిన ఆహార పదార్థాలు.. జాగ్రత్తలు ఇవే!

ప్రస్తుతం ఉన్న ఉరుకు పరుగుల జీవితంలో మారుతున్న జీవన శైలి ఆహారపు అలవాట్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ప్రస్తుతకాలంలో అందరినీ వేధిస్తున్న సమస్య ఫైల్స్. ఇది సాధారణంగా వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి. కానీ ప్రస్తుతం ఉన్న జీవనశైలిలో మార్పుల వల్ల అందరిలో పైల్స్ (Piles) ఏర్పడుతున్నాయి. ఈ ఆర్టికల్ (Article) ద్వారా పైల్స్ నివారణకు తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.
 

Health Nov 12, 2021, 2:11 PM IST

chicken prices continuously increasing in telangana latest price herechicken prices continuously increasing in telangana latest price here

తెలంగాణలో కొండెక్కిన చికెన్ ధరలు.. మాంసం ప్రియులకు చుక్కలు..

రోజురోజుకు పెరుగుతున్న Chicken ధరలు మాంసం ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. గత రెండు  నెలలుగా  ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. శ్రావణమాసంలో అయిన చికెన్ రేటు తగ్గుతుందని భావించినప్పటికీ.. ధరలు ఏ మాత్రం తగ్గలేదు.
 

Telangana Oct 20, 2021, 10:25 AM IST

south korea president considering ban on dog meatsouth korea president considering ban on dog meat

కుక్కలనూ వదలరా..? శునక మాంసం తినడాన్ని నిషేధించే యోచనలో అధ్యక్షుడు

దక్షిణ కొరియాలో శతాబ్దాలుగా శునకాల మాంసాన్ని భుజిస్తున్నారు. అది వారి సంస్కృతిలో భాగంగా ఉన్నది. కానీ, ఇప్పుడిప్పుడే అక్కడి యువత, ఇప్పటి తరాలు కుక్క మాంసం తినడాన్ని ఆహ్వానించడం లేదు. ఆ దేశాధ్యక్షుడు మూన్ జే ఇన్ స్వతహాగా జంతు ప్రేమికుడు.. స్వయంగా కుక్కలను తన నివాసంలో పెంచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన దేశంలో కుక్క మాంసంపై నిషేధం విధించే యోచన చేస్తున్నాడు. ప్రధానమంత్రికీ సూచన చేశాడు.

INTERNATIONAL Sep 28, 2021, 6:31 PM IST

Yogi Adityanath Bans Meat, Liquor Trade In UP's MathuraYogi Adityanath Bans Meat, Liquor Trade In UP's Mathura

మద్యం, మాంసంపై నిషేధం.. యూపీ సీఎం నిర్ణయం..!

పకడ్బందీగా నిషేధం అమలుకు, మద్యం, మాంసం వ్యాపారులు ఇతర వ్యాపారాలను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

NATIONAL Aug 31, 2021, 9:37 AM IST

Corona in Indian  Buffalo meatCorona in Indian  Buffalo meat

గేదె మాంసంలో కరోనా మూలాలు: భారత కంటైనర్లను తిప్పికొట్టిన కాంబోడియా

ఒక ప్రైవేట్ సంస్థ రవాణా చేసిన ఐదు కంటైనర్లలో మూడింటిని నిలిపివేశామని అధికారులు చెప్పారు. 

NATIONAL Jul 28, 2021, 7:36 AM IST

Can we eat egg, fish or meat in fever?Can we eat egg, fish or meat in fever?

జ్వరంతో ఉన్నవారు కోడిగడ్డు, చేప, మటన్ తినొచ్చా..? తింటే ఏమౌతుంది?

 జ్వరంగా ఉన్నప్పుడు గుడ్డు, చేప తింటే ఏమౌతుందనే ప్రశ్నకు ఆరోగ్య నిపుణుల సమాధానం ఏంటంటే.., ఈ ఆరోగ్యకరమైన ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం సహజంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. 

Food May 14, 2021, 10:36 AM IST

Spicy Meatballs Recipe  - bsbSpicy Meatballs Recipe  - bsb

ఆకలిని రేకెత్తించే స్పైసీ మీట్ బాల్స్ (ముట్టీలు) తయారీ...

స్పైసీ మీట్ బాల్స్..ముట్టీలుగా కూడా పిలిచే మాంసం ఉండలు చూడగానే నోట్లో నీళ్లురతాయి.  స్నాక్ ఐటమ్ గా, సాంబార్ కు తోడుగా.. మందుకు మంచింగ్ గా ఈ ముట్టీలు భలే ఉంటాయి. 

Food Apr 27, 2021, 2:12 PM IST

Anurag Kashyap turns down meaty offer by MegastarAnurag Kashyap turns down meaty offer by Megastar
Video Icon

చిరు అయితే ఏంటి..? నేను చెయ్యను.. మెగాస్టార్ ఆఫర్ కి అనురాగ్ కశ్యప్ నో

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు. 

Entertainment News Apr 18, 2021, 12:59 PM IST

Donkey slaughter on rise in Andhra Pradesh as meat grows popular - bsbDonkey slaughter on rise in Andhra Pradesh as meat grows popular - bsb

ఏపీలో గాడిద మాంసానికి పెరుగుతున్న గిరాకీ.. ! లైంగిక సామర్థ్యం కోసమని...


ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో గాడిద మాంసాన్ని ఆహారంగా తీసుకోవడం పెరిగిందని ఓ అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి, క్రిష్ణ, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఈ అలవాటు ఎక్కువగా ఉందట.
 

Andhra Pradesh Feb 23, 2021, 3:38 PM IST

Foods that are bad for Your heartFoods that are bad for Your heart

ఈ ఆహారాలు గుండెకు చేటు..!

 కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడంతోపాటు... కొన్ని రకాల ఫుడ్స్ కి మనం దూరంగా ఉండాలి. అప్పుడే మనం గుండె పదిలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

Health Feb 23, 2021, 10:52 AM IST

Telangana government fixes mutton prices at Rs 700 per kgTelangana government fixes mutton prices at Rs 700 per kg

కిలో మటన్ @ రూ.700.. ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం

గత కొద్ది రోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలో కిలో మటన్ ధర రూ.1200 కి అమ్ముతున్నారు. దీంతో.. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. మటన్ ధరను రూ.600 నుంచి రూ.700 లకు ఫిక్స్ చేసేసింది.

Telangana Jan 21, 2021, 9:01 AM IST

I eat cattle meat, who are you to ask says Siddaramaiah after Karnataka clears cow slaughter bill - bsbI eat cattle meat, who are you to ask says Siddaramaiah after Karnataka clears cow slaughter bill - bsb

నేను గొడ్డు మాంసం తింటా.. ఇష్టం ఉంటే మీరూ తినండి... మాజీ సీఎం

తాను గొడ్డుమాసం తింటానని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అక్కడ దుమారం రేపుతున్నాయి. ‘అవును.. నేను గొడ్డు మాంసం తింటా. అసెంబ్లీలోనే ఈ విషయం చాలాసార్లు చెప్పా. ఇది నా ఆహారపు అలవాటు. అడగడానికి మీరెవరయ్యా’ అంటూ కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య ఓ కాంగ్రెస్‌ కార్యకర్తపై మండిపడ్డ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. 

NATIONAL Dec 30, 2020, 11:13 AM IST

IIT Delhi makes vegetarian meats and fish, absolutely non-vegetarian in taste and nutrition - bsbIIT Delhi makes vegetarian meats and fish, absolutely non-vegetarian in taste and nutrition - bsb

వెజిటేరియన్ మాసం, చేపలు, గుడ్లు..! ఐఐటీ ల్యాబ్‌లో తయారీ...!!

పోషకాహార లోపాన్ని  అధిగమించడానికి నాన్‌వెజ్ తినాలని వైద్యులు చెబుతుంటారు. అయితే శాఖాహారులు మాంసాన్ని ముట్టుకోవడానికి అస్సలు ఇష్టపడరు. మరికొంతమంది కనీసం ఎగ్ తినడానికి కూడా ఆసక్తి చూపించరు. మాంసం, చేపలు, గుడ్లు తినకపోవడం వల్ల పోషకాహార లేమి సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. 

NATIONAL Dec 21, 2020, 10:28 AM IST