Mayor
(Search results - 121)TelanganaJan 17, 2021, 9:04 PM IST
టీఆర్ఎస్ కుట్ర.. లేదంటే జీహెచ్ఎంసీ పీఠం బీజేపీదే: కిషన్ రెడ్డి వ్యాఖ్యలు
ఎంఐఎంతో పొత్తు లేకపోయుంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కనీసం పది స్థానాల్లో కూడా టీఆర్ఎస్ గెలిచేది కాదన్నారు బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి
TelanganaJan 16, 2021, 3:17 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు: రిజల్ట్స్ వచ్చిన నెలకు గెజిట్.. మేయర్ ఎవరు..?
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ఎన్నికల కమీషన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్ధుల గెజిట్ రిలీజైంది. డిసెంబర్ 1న గ్రేటర్ ఎన్నికలు జరగ్గా.. డిసెంబర్ 4న ఫలితాలు వెలువడ్డాయి.
NATIONALJan 6, 2021, 4:29 PM IST
నిన్ను చంపేస్తాం: మేయర్‌కు బెదిరింపు కాల్, రంగంలోకి పోలీసులు
ముంబై మేయర్ కిషోరి పడ్నేకర్‌ను చంపేస్తామంటూ ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ రావడంతో నగరం ఉలిక్కిపడింది. దీనిపై ఆమె ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
NATIONALDec 25, 2020, 5:26 PM IST
21 ఏళ్లకే మేయర్,దేశంలోనే రికార్డు: తిరువనంతపురం మేయర్ గా ఆర్య రాజేంద్రన్
ఆర్య రాజేంద్రన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. తిరువనంతపురం కార్పోరేషన్ ఎన్నికల్లో ఆమె పోటీ చేసి విజయం సాధించారు.
TelanganaDec 13, 2020, 11:02 AM IST
టీఆర్ఎస్ ను వీడనున్నట్లు ప్రచారం... మాజీ డిప్యూటీ మేయర్ ఇంట్లో దుండగుల హల్చల్
కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేష్ ఇంట్లో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుల హల్చల్ చేశారు.
TelanganaDec 6, 2020, 2:57 PM IST
జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక: అందరి చూపు ఎంఐఎంపైనే
జీీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక విషయంలో టీఆర్ఎస్, ఎంఐఎం ల మద్య పొత్తు కుదురుతుందా.. లేదా అనే చర్చ సర్వత్రా సాగుతోంది. ఈ రెండు పార్టీల మధ్య స్నేహం ఉంది. ఎన్నికలసమయంలో రెండు పార్టీలు పరస్పరం పోటీ చేసుకొంటాయి.
TelanganaDec 5, 2020, 3:22 PM IST
GHMC Results 2020: ఇప్పటికైనా ఈ అంశాలను టిఆర్ఎస్ పట్టించుకోకపోతే పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకం
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చబోతున్నాయా అంటే... సమాధానం అవుననే వచ్చేలా కనబడుతుంది.
TelanganaDec 5, 2020, 2:33 PM IST
కార్పొరేటర్ సింధును ప్రగతిభవన్ కు పిలిచిన కేసీఆర్.. కారణమదేనా?
బల్దియా ఎన్నికలు అయిపోయాయి... ఇక ఇప్పుడు మేయర్ ఎవరు అనే దానిచుట్టే చర్చమొత్తం నడుస్తోంది. ఈసారి మేయర్ సీటు మహిళలకు కేటాయించడంతో ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
OpinionDec 5, 2020, 9:03 AM IST
భవిష్యత్తులో గండమే: కేసీఆర్ కు గ్రేటర్ వార్నింగ్ బెల్స్ ఇవే..!
దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్ ఎన్నికలు రెండూ కూడా తెరాస కు, ముఖ్యంగా కేటీఆర్ కి వార్నింగ్ బెల్స్ లాంటివి. మరొక నాలుగు నెలల్లో నాగార్జున సాగర్ ఉపఎన్నిక కూడా జరగబోతుంది. దానికన్నా ముందు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లతోపాటు రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సైతం పోలింగ్ జరగనుంది.
TelanganaDec 4, 2020, 7:53 PM IST
ఇవే ఫలితాలు పునరావృతమవుతాయి: జిహెచ్ఎంసీ ఫలితాలపై బండి సంజయ్
జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా ఇవే ఫలితాలు పునరావృతమవుతాయని సంజయ్ అన్నారు.
TelanganaDec 4, 2020, 7:09 PM IST
బీజేపీ పై పారని కేసీఆర్ పాచికలు: ఆ వ్యూహానికి చెల్లుచీటి..!
గతంలో 99 సీట్లను కలిగిన తెరాస ఈ సారి 100 సీట్లను గెలుస్తామని ధీమాను వ్యక్తం చేసారు. కానీ ఫలితాల్లో మాత్రం వారు వెనుకబడ్డట్టుగానే కనబడుతున్నారు. మేయర్ పీఠం తెరాస కే దక్కుతుందనడంలో ఎటువంటి సంశయం లేకున్నప్పటికీ... మేజిక్ ఫిగర్ ని అందుకోవడానికి ఎక్స్ అఫిషియో ఓట్లను ఉపయోగించవలిసి రావడం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
TelanganaDec 4, 2020, 6:50 PM IST
జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు: మంత్రులకు భారీ షాక్
తెలంగాణ మంత్రులు ఇంచార్జీలుగా వ్యవహరించిన కొన్ని చోట్ల జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి వంటి మంత్రులకు ఈ ఎన్నికలు షాక్ ఇచ్చాయి.
TelanganaDec 4, 2020, 6:25 PM IST
కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితకు బిజెపి వరుస షాక్ లు
జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కేసీఆర్ తనయ, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిజెపి షాక్ ఇచ్చింది. ఆమె బాధ్యతలు తీసుకున్న గాంధీనగర్ డివిజన్ లో బిజెపి విజయం సాధించింది.
TelanganaDec 4, 2020, 6:05 PM IST
జిహెచ్ఎంసీ ఫలితాలు: మీడియాపై నిందలేసిన రేవంత్ రెడ్డి
తమ పార్టీ ఓటమికి కాంగ్రెసు నేత, ఎంపీ రేవంత్ రెడ్డి మీడియాను నిందించారు. మీడియా కారణంగానే కాంగ్రెసు ఓటమి పాలైందని ఆయన ఆడిపోసుకున్నారు. బిజెపి, టీఆర్ఎస్ మీడియాను మేనేజ్ చేశాయని విమర్శించారు.
TelanganaDec 4, 2020, 5:53 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు: విజయం సాధించిన మేయర్ భార్య శ్రీదేవి
గత ఎన్నికల్లో ఇదే డివిజన్ నుండి బొంతు రామ్మోహన్ పోటీ చేసి విజయం సాధించారు. మేయర్ అభ్యర్ధిగా రామ్మోహన్ పేరును టీఆర్ఎస్ ప్రకటించింది.ఈ దఫా మేయర్ పదవిని జనరల్ మహిళకు రిజర్వ్ చేశారు. చర్లపల్లి డివిజన్ నుండి బొంతు రామ్మోహన్ తన భార్యను ఈ దఫా బరిలోకి దింపారు.