Mayavathi  

(Search results - 19)
 • chandrababu

  Andhra Pradesh13, Jan 2020, 12:49 PM IST

  చంద్రబాబుకి ఎన్ఎస్జీ భద్రత కట్... మరో 13మంది వీఐపీలకు కూడా..

  1984లో ఏర్పాటైన ఎన్ఎస్జీ గత రెండు దశాబ్దాలుగా వీఐపీల భద్రతా విధులు నిర్వహిస్తోంది. ప్రారంభంలో ఆ విధులు దాని పరిధిలోకి లేవు. ప్రస్తుతం జడ్ ప్లస్ కేటగిరిలోని 13మంది హైరిస్క్ వీఐపీలకు ఎన్ఎస్జీ భద్రత కల్పిస్తోంది.

 • undefined

  NATIONAL6, Dec 2019, 12:50 PM IST

  Disha Accused Encounter: తెలంగాణ పోలీసులపై పొగడ్తలు , యూపీ పోలీసులకు మాయావతి చురకలు

  తెలంగాణ పోలీసు వ్యవస్థపై హర్షం వ్యక్తం చేశారు బీఎస్పీ అధినేత్రి, మాజీ సీఎం మాయావతి. తెలంగాణ పోలీసులను ప్రశంసలతో ముంచెత్తారు. నిందితులపై పోలీసులు సరైన రీతిలో వ్యవహరించారని, వారి సాహసాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. 
   

 • undefined

  NATIONAL23, Jul 2019, 9:50 PM IST

  కర్ణాటక విశ్వాస పరీక్ష ఎఫెక్ట్: ఓటువేయని బీఎస్పీ ఎమ్మెల్యేపై మాయావతి వేటు

  మ్మెల్యే ఎన్.మహేశ్ అసెంబ్లీలో బలనిరూపణ పరీక్షకు గైర్హాజరు కావడంతో మాయావతి సీరియస్ అయ్యారు. పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా ప్రవర్తించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘించినందుకు అతడిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. 

 • ఇక ఖుషి లాంటి సినిమాను నిర్మించిన సూర్య మూవీస్ ప్రొడక్షన్ లో గత కొన్నేళ్లుగా టచ్ లో ఉంటున్న పవన్ వారితో ఒక సినిమా చేయాల్సి ఉంది. పవన్ ఒప్పుకుంటే ఇప్పుడే కథను వినిపిస్తాను అని నిర్మాత ఏఎమ్.రత్నం చాలా సార్లు చెప్పారు.

  Andhra Pradesh24, Jun 2019, 5:59 PM IST

  హోదా విషయంలో టీడీపీ యూటర్న్, మద్దతు కోసమే బీఎస్పీతో పొత్తు : పవన్ కళ్యాణ్

  ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలపై తాము బీఎస్పీ అధినేత్రి మాయావతితో మాట్లాడానని ఆమె మద్దతు ఇస్తామని చెప్పడంతో పొత్తుపెట్టుకున్నామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో జనసేన పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 
   

 • k.a.paul

  Andhra Pradesh22, May 2019, 6:08 PM IST

  ఇప్పుడు బాధపడితే ఏం లాభం చంద్రబాబు, నేను ఈ ఎన్నికలను బహిష్కరించా: కేఏ పాల్

  ఏపీలో 30 అసెంబ్లీ నియోకజవర్గాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని తాను చెప్పినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. తాను చెప్పినప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు చంద్రబాబు బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈవీఎంల కంటే ముందే వీవీ ప్యాట్లు లెక్కించాలని కోరితే ఈసీ స్పందించలేదన్నారు. 

 • undefined

  Campaign3, Apr 2019, 7:43 PM IST

  పవన్ సీఎం కావాలన్నదే వారి కోరిక: మాయావతి

  విజయవాడలోని సింగ్ నగర్ లో జనసేన పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె ఏపీ ఎన్నికల్లో జనసేన కూటమికి మద్దతివ్వండని ప్రజలకు పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ ను సీఎం కావాలని తనతోపాటు ఏపీ ప్రజలు కూడా కోరుకుంటున్నారని తెలిపారు. 
   

 • Pawan mayawathi

  Andhra Pradesh assembly Elections 20193, Apr 2019, 6:55 PM IST

  నాలాంటి వాళ్లు రాజకీయాల్లో నిలదొక్కుకోలేకపోతున్నారు: పవన్ కళ్యాణ్

  తాను జనసేన పార్టీ పెట్టింది బీఎస్పీ పార్టీ, మాయావతి స్ఫూర్తితోనేనని స్పష్టం చేశారు. క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్, మాఫియా బ్యాక్ గ్రౌండ్, గొప్ప వారసత్వం కలిగిన వారే రాజకీయాలు ఏలాలనుకుంటున్నారని అందువల్లే తాను రాజకీయాల్లో నిలదొక్కుకోలేకపోతున్నట్లు తెలిపారు. మాయావతి ఒక సాధారణ వ్యక్తి అంటూ చెప్పుకొచ్చారు. 

 • Pawan mayawathi
  Video Icon

  Election videos3, Apr 2019, 2:38 PM IST

  మాయావతి కాళ్ళు మొక్కిన పవన్ కళ్యాణ్ (వీడియో)

  మాయావతి కాళ్ళు మొక్కిన పవన్ కళ్యాణ్

 • Mayavathi akhilesh
  Video Icon

  Election videos16, Mar 2019, 6:10 PM IST

  ప్రాంతీయ పార్టీల చీలిక వ్యూహాలు: బిజెపికి కష్టకాలం (వీడియో)

  ప్రాంతీయ పార్టీల చీలిక వ్యూహాలు: బిజెపికి కష్టకాలం (వీడియో)

 • pawan kalyan

  Andhra Pradesh assembly Elections 201915, Mar 2019, 2:45 PM IST

  జాతీయ పార్టీతో జనసేన పొత్తు, సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తాం: పవన్ కళ్యాణ్

   2019 ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్ అనూహ్యంగా మరో పార్టీతో పొత్తుకు సై అన్నారు. 
   

 • akhilesh yadav

  NATIONAL19, Jan 2019, 4:23 PM IST

  మహాకూటమిలో ప్రధాని పదవి లొల్లి: తెరపైకి దీదీ పేరు

  దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రి పదవి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంకా సార్వత్రిక ఎన్నికలు రాకముందే అతడే భావి ప్రధాని అని ఒక పార్టీ కాదు కాదు ఆమెనే ప్రధాని అంటూ మరొక పార్టీ ఇలా ఏ పార్టీకి ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించేసి వేడి రాజేస్తోంది. దీంతో దేశ రాజకీయాల్లో ప్రధాని పదవిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. 
   

 • personal account 15 lakhs

  Andhra Pradesh13, Jan 2019, 9:11 AM IST

  సీబీఐ ఎందుకు వద్దు, నువ్వేమైనా సచ్చీలుడువా : చంద్రబాబుపై మోదీ ఫైర్

  ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. సీబీఐను అడ్డుకుంటున్న చంద్రబాబు నాయుడు ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ సమావేశం పాల్గొన్న మోదీ చంద్రబాబు ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలపై ధ్వజమెత్తారు.
   

 • undefined

  NATIONAL12, Jan 2019, 1:03 PM IST

  ఎస్పీ, బీఎస్పీ పొత్తు ఖరారు...కాంగ్రెస్‌‌‌తో పొత్తుపై స్ఫష్టత ఇచ్చిన మాయావతి

  లోక్ సభ ఎన్నికల్లో పార్టీ విజయాన్ని నిర్దేశించే ఉత్తర ప్రదేశ్‌లో  రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. బిజెపి, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు మరోసారి అధికారం దక్కకుండా చేసేందుకు బిఎస్పి(బహుజన్ సమాజ్ వాది పార్టీ), ఎస్పీ (సమాజ్ వాది పార్టీ) లు ఒక్కటయ్యాయి. ఈ లోక్ సభ ఎన్నికల్లో యూపితో పాటు తమకు బలమున్న ఇతర రాష్ట్రాల్లో కూడా రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయని మాయావతి వెల్లడించారు. 

 • kcr

  Telangana19, Dec 2018, 11:18 AM IST

  ఫెడరల్ ఫ్రంట్: చంద్రబాబుతో కేసీఆర్ ఢీ

  తెలుగు రాష్ట్రాల ఇద్ద‌రు చంద్రుల్ల చూపు దేశ రాజ‌కీయాల‌పై ప‌డింది. జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఇద్ద‌రు చంద్రుళ్లు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఒకరేమో కాంగ్రెస్‌, బీజేపీయేతర ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కోసం ప్ర‌య‌త్నిస్తుంటే, మరొకరేమో బీజేపీ యేతర ఫ్రంట్ కోసం ఇంకా చెప్పాలంటే యూపీఏ దాని మాత్ర‌ప‌క్షాల‌ను ఏక తాటిపైకి తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దేశ రాజ‌కీయాల్లో ఇద్ద‌రిలో ఎవ‌రు చ‌క్రం తిప్పుతారో అన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. 
   

 • No Ragul Gandhi as the pm candidate oppose cpm

  NATIONAL17, Dec 2018, 2:16 PM IST

  నోరుజారిన స్టాలిన్, ఇరుకునపడ్డ కాంగ్రెస్

  డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ అత్యుత్సాహం కాంగ్రెస్ పార్టీ కొపముంచేంత పనైంది. తన తండ్రి దివంగత సీఎం కరుణానిధి విగ్రహావిష్కరణకు బీజేపీ యేతర కీలక నేతలు హాజరయ్యారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు పలువురు జాతీయ నాయకులు హాజరయ్యారు.