Mayank Agarwal

(Search results - 67)

team india vs aus

Cricket27, Nov 2020, 2:57 PM

INDvsAUS: భారీ లక్ష్యచేధనలో ‘ఛేజింగ్ కింగ్’ కోహ్లీ అవుట్... కష్టాల్లో టీమిండియా...

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. 375 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టుకు మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్ కలిసి మంచి ఆరంభాన్ని అందించారు. ఇద్దరు దూకుడు ఆడడంతో 5.2 ఓవర్లలోనే 53 పరుగులు చేసింది టీమిండియా.

దక్షిణా ఆస్ట్రేలియా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమయంలో ఆస్ట్రేలియాతో క్రికెట్ ఆడడం అవసరమా? అనే ప్రశ్నకి సమాధానం ఇచ్చిన సౌరవ్ గంగూలీ... ‘ఆస్ట్రేలియాలో ప్రస్తుతం కరోనా విస్తరణ తక్కువగానే ఉంది. లాక్‌డౌన్ విధించి, కేసులు తగ్గిస్తున్నారు. అందులోనూ పూర్తిగా నిబంధనలను అనుసరించే సిరీస్ నిర్వహిస్తున్నాం... ’ అని చెప్పారు.

Cricket26, Nov 2020, 6:22 PM

INDvsAUS: రేపే భారత్, ఆస్ట్రేలియా మధ్య మొదటి వన్డే... ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే...

సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనను వన్డే సిరీస్‌తో ఆరంభించనుంది టీమిండియా. నవంబర్ 27న ఇరు జట్ల మధ్య సిడ్నీ వేదికగా తొలి వన్డే జరగబోతోంది. సిడ్నీ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌కి ఎనిమిది నెలల గ్యాప్ తర్వాత ప్రేక్షకులను అనుమతించబోతున్నారు. ఇప్పటికే వన్డే సిరీస్ టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైన సంగతి తెలిసిందే...

நிக்கோலஸ் புரான் விளையாட்டுக்கு வெளியே இலவச நேரம் இருக்கும்போதெல்லாம் தனது மனைவியுடன் நேரத்தை செலவிடுகிறார். கேத்ரீனும் புரனும் எப்போதாவது ஒன்றாக கடலில் நீந்திச் செல்கிறார்கள். அவர்கள் இருவரும் கடலில் குளிப்பதை விரும்புகிறார்கள்.

Cricket17, Nov 2020, 6:09 PM

గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న పంజాబ్ ప్లేయర్... నికోలస్ పూరన్‌‌కి విషెస్..

ఐపీఎల్ 2020లో అత్యంత భారీ సిక్సర్ కొట్టిన క్రికెటర్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లేయర్ నికోలస్ పూరన్. ఈ విండీస్ ప్లేయర్ ఐపీఎల్ ముగిసిన తర్వాత గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. మోకాళ్ల మీద నించొని గర్ల్‌ఫ్రెండ్‌కి రింగ్ పెడుతున్న ఫోటోను పోస్టు చేసిన పూరన్... ‘దేవుడు మమ్మల్ని గొప్ప దీవెనలతో దీవించాడు. నేను కత్రీనా మిగుల్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాను... లవ్ యూ మిగ్జ్.. ఐ గాట్ యూ’ అంటూ పోస్టు చేశాడు నికోలస్.

csk vs kxip

Cricket1, Nov 2020, 8:42 PM

అస్సాంకి తోడుగా... పంజాబ్‌‌ను తమతో పాటు తీసుకెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్...

IPL 2020 సీజన్‌ను ఏ జట్టూ అంతఈజీగా మరిచిపోలేదనుకుంటా. అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్... తొలిసారి ప్లేఆఫ్ చేరకుండా నిష్కమిస్తే, తాజాగా జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కూడా కీలక మ్యాచ్‌లో ఓడి ఐపీఎల్ నుంచి నిష్కమించింది. మొదటి ఏడు మ్యాచుల్లో ఆరింట్లో ఓడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... ఆ తర్వాత ఐదు మ్యాచుల్లో గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలిచింది. అయితే కీలక మ్యాచ్‌ల్లో ఓడి ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌ వెళుతూ వెళుతూ తనతో పాటు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను కూడా ఐపీఎల్ నుంచి బయటికి తీసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో సోషల్ మీడియాలో పేలుతున్న మీమీలు ఇవి...

Chris Gayle

Cricket30, Oct 2020, 9:15 PM

KXIPvsRR: క్రిస్‌గేల్ ‘బాస్’ ఇన్నింగ్స్... భారీ స్కోరు చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

IPL 2020: టాస్ ఓడి, మొదట బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. మొదటి ఓవర్‌లోనే మన్‌దీప్ సింగ్ డకౌట్‌గా వెనుదిరిగినా... క్రిస్‌ గేల్‌తో కలిసి రెండో వికెట్‌కి 120 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్. 41 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు కెఎల్ రాహుల్.

50 KXIP vs RR

Cricket30, Oct 2020, 6:50 PM

KXIPvsRR: భారీ టార్గెట్‌ను ఈజీగా కొట్టేశారు... పంజాబ్‌ను ‘ఆరేసిన’ రాజస్థాన్...

IPL 2020  సీజన్‌లో నేడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. పంజాబ్ వరుసగా ఐదు మ్యాచుల్లో గెలవగా... రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే నేటి మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిందే. నేటి పంజాబ్ గెలిస్తే వరుసగా ఆరో విజయంతో దాదాపు ప్లేఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటుంది.

KKR

Cricket26, Oct 2020, 6:45 PM

KKR vs KXIP: ఆడుతూ పాడుతూ ఐదో గెలుపు... ప్లేఆఫ్ రేసులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

IPL 2020 సీజన్‌లో భాగంగా నేడు కోల్‌కత్తా నైట్‌రైటర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరగనుంది. 11 మ్యాచుల్లో 6 విజయాలు సాధించిన కేకేఆర్, నేటి మ్యాచ్‌లో గెలిస్తే ప్లేఆఫ్ బెర్త్‌కి మరింత చేరవవుతుంది. మరో పంజాబ్ ప్లేఆఫ్ రేసులో ఉండాలంటే నేటి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

Cricket26, Oct 2020, 6:31 PM

KKRvsKXIP: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పర్ఫామెన్స్‌కి అతనే ప్రధాన కారణం...

IPL 2020 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పర్ఫామెన్స్‌ వేరే రేంజ్. మొదటి ఏడు మ్యాచుల్లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో దిగువన ఉన్న పంజాబ్... గేల్ ఎంట్రీ తర్వాత అదరగొడుతూ వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచింది. ఈ పర్ఫామెన్స్ అంతటికీ కోచ్ అనిల్ కుంబ్లేనే కారణం అంటున్నాడు సునీల్ గవాస్కర్.

Archer’s Armour

Cricket25, Oct 2020, 7:17 PM

ఐపీఎల్ టైటిల్ గెలిచేది ఆ జట్టే... ఆర్చర్ బాబా జోస్యం నిజమవుతుందా?

జోఫ్రా ఆర్చర్... ఈ ఇంగ్లాండ్ పేసర్ వికెట్లు తీసే స్టైల్ ఎంత ఫేమస్ అయ్యిందో, అతని ట్వీట్ల జోస్యం అంతకంటే ఎక్కువగా పాపులారిటీ తెచ్చుకుంది. ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా, దాని గురించి కొన్నేళ్ల క్రితమే ట్వీటేసి ఉంటాడు జోఫ్రా ఆర్చర్. ప్రస్తుత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడుతున్న జోఫ్రా ఆర్చర్, ఈ సీజన్‌లో ఏ జట్టు టైటిల్ గెలవనుందో ఆరేళ్ల క్రితమే ట్వీట్ వేశాడు.

KXIP vs SRH

Cricket24, Oct 2020, 9:22 PM

KXIPvsSRH: అదరగొట్టిన సన్‌రైజర్స్ బౌలింగ్... స్వల్ప స్కోరుకే పరిమితమైన కింగ్స్ ఎలెవన్...

IPL 2020: టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. కీలక మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ మయాంక్ అగర్వాల్‌కి రెస్టు ఇచ్చి, భారీ మూల్యం చెల్లించుకుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. మరోవైపు ఇప్పటిదాకా భారీగా పరుగులిచ్చిన సన్‌రైజర్స్ బౌలర్లు, కీలక మ్యాచ్‌లో మెరిసి, ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేశారు.

43 KXIP vs SRH

Cricket24, Oct 2020, 6:37 PM

KXIP vs SRH: బౌలింగ్ అదిరినా, బ్యాటింగ్ చెదిరింది... ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న సన్‌రైజర్స్...

IPL 2020 సీజన్‌లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈ రెండు జట్లకి నేటి మ్యాచ్ కీలకం. గెలిచిన జట్లు ప్లేఆఫ్ రేసులో నిలుస్తుంది, ఓడిన జట్టు ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంటుంది.

Dhawan

Cricket20, Oct 2020, 9:09 PM

KXIPvsDC: గబ్బర్ ‘రికార్డు’ సెంచరీ... భారీ స్కోరు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్...

ఓపెనర్ పృథ్వీషా 7 పరుగులే చేసి మరోసారి నిరాశపరిచాడు. శ్రేయాస్ అయ్యర్ 14 పరుగులకి అవుట్ కాగా, శిఖర్ ధావన్ ఐపీఎల్ 2020 సీజన్‌లో వరుసగా రెండో సెంచరీ బాదాడు. 28 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసుకున్న శిఖర్ ధావన్... 58 బంతుల్లో శతకాన్ని పూర్తిచేసుకున్నాడు.

KXIP vs DC Rahul Mayank

Cricket20, Oct 2020, 6:52 PM

KXIP vs DC: గెలిచి నిలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి...

IPL 2020 సీజన్‌లో భాగంగా నేడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉండగా, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఏడో స్థానంలో ఉంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే నేటి మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిందే.

కెఎల్ రాహుల్

Cricket19, Oct 2020, 5:21 PM

IPL 2020: ఇదేం కెప్టెన్సీ రాహులా... ఒక్క మ్యాచ్‌లో ఇన్ని తప్పులా...

IPL 2020 సీజన్‌లో మొదటి మ్యాచ్ నుంచి ఇప్పటిదాకా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టును దురదృష్టం వెంటాడుతూనే ఉంది. ఈజీగా గెలవాల్సిన మ్యాచులను కూడా చేజేతులా చేజార్చుకుంటూ పాయింట్ల పట్టికలో నిన్నటి మ్యాచ్ దాకా ఆఖరి స్థానంలో నిలిచింది పంజాబ్.

• undefined
Video Icon

Cricket19, Oct 2020, 2:04 AM

ఒకే రోజు రెండో ‘సూపర్ ఓవర్’ మ్యాచ్...

IPL 2020: ఐపీఎల్ 2020 సీజన్‌లో ఒకే రోజు రెండు మ్యాచులు టైలుగా ముగిశాయి.