Asianet News TeluguAsianet News Telugu
736 results for "

Maya

"
Virat Kohli Frustrated As Mayank Agarwal and Cheteshwar Pujara Fielding MistakesVirat Kohli Frustrated As Mayank Agarwal and Cheteshwar Pujara Fielding Mistakes

Virat Kohli Frustration: అరేయ్ ఏంట్రా ఇది..!! టీమిండియా ఫీల్డర్ల తప్పిదాలపై కోహ్లి అసహనం..

India Vs South Africa: నిర్ణయాత్మక మూడో టెస్టులో భారత జట్టు బౌలర్లు సమిష్టిగా రాణించినా ఫీల్డర్లు మాత్రం  పేలవంగా ఫీల్డింగ్ చేశారు. ఫలితంగా భారత్ మూల్యం చెల్లించుకుంది.

Cricket Jan 13, 2022, 12:03 PM IST

Mayawati to Not Contest Upcoming UP Elections, Says BSP MPMayawati to Not Contest Upcoming UP Elections, Says BSP MP

UP Assembly Election 2022: యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలోంచి త‌ప్పుకున్న మాయావ‌తి !

UP Assembly Election 2022: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల హ‌డావిడి మొద‌లైంది. అన్ని పార్టీలు ముమ్మ‌రంగా ఎన్నిక‌ల ప్రచారం సాగిస్తున్నాయి. అయితే, ఒక‌ప్పుడు రాష్ట్రంలో పాల‌న సాగించిన బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ కాస్త వెనుక‌బ‌డిన‌ట్టు క‌నిస్తున్న‌ది. ఇక ప్ర‌స్తుతం జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల బ‌రిలోంచి బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి త‌ప్పుకున్నద‌నీ, ఆమె పోటీ చేయ‌డం లేద‌ని ఆ పార్టీ వ‌ర్గాలు పేర్కొన్నాయి. 
 

NATIONAL Jan 11, 2022, 2:30 PM IST

India vs South Africa: Mayank Agarwal love story with DGP daughter Aashitha soodIndia vs South Africa: Mayank Agarwal love story with DGP daughter Aashitha sood

డీజీపీ కూతురికి లైన్ వేసిన మయాంక్ అగర్వాల్... ఆశితా సూద్‌‌తో ఈ చంటిగాడి లవ్‌స్టోరీ వింటే...

‘ఏ డీజీపీ కూతురు అయితే ప్రేమించకూడదా? కమిషనర్ కూతురుకి మొగుళ్లు రారా...’ అటు హీరో రవితేజ, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కెరీర్ గ్రాఫ్‌ని మార్చేసిన ‘ఇడియట్’ సినిమాలో ఫేమస్ డైలాగ్ ఇది... 

Cricket Jan 10, 2022, 3:05 PM IST

BJP Will Lose UP Polls If It Does Not Misuse Government Machinery: MayawatiBJP Will Lose UP Polls If It Does Not Misuse Government Machinery: Mayawati

UP assembly election 2022: యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఓటమి ఖాయం: మాయావ‌తి

UP assembly election 2022: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో అసెంబ్లీ ఎన్నిక‌ల న‌గారా మోగింది. ప్ర‌ధాన పార్టీలు ఎన్నిక‌ల ప్ర‌చారంలో వేగం పెంచాయి. క‌రోనా నేప‌థ్యంలో డిజిట‌ల్ క్యాంపెయిన్ నిర్వ‌హించ‌డానికి సిద్ద‌మ‌వుతున్నాయి. అయితే, ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ ఒడిపోవ‌డం ఖాయ‌మ‌ని బ‌హుజ‌న్ స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావ‌తి అన్నారు. 
 

NATIONAL Jan 9, 2022, 2:50 PM IST

Mayank Agarwal in the race for ICC player of the month awardMayank Agarwal in the race for ICC player of the month award

ఐసీసీ అవార్డు రేసులో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్..!

స్వదేశంలో న్యూజిలాండ్‌పై, విదేశీ గడ్డ మీద దక్షిణాఫ్రికాపై అద్బుత ప్రదర్శన చేసిన మయాంక్‌ అగర్వాల్‌ ఐసీసీ డిసెంబర్‌ నెలకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యాడు.

Cricket Jan 9, 2022, 7:01 AM IST

India vs South Africa: No one to Captain, KL Rahul gets Team India Captaincy, after six months of periodIndia vs South Africa: No one to Captain, KL Rahul gets Team India Captaincy, after six months of period

6 నెలల క్రితం జట్టులో కూడా లేడు, ఇప్పుడు ఏకంగా టీమిండియా కెప్టెన్‌గా... కెఎల్ రాహుల్ టైం మామూలుగా లేదు...

కెఎల్ రాహుల్... ఇప్పుడు ఈ ప్లేయర్‌ని చూసి అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్ ప్లేయర్లు కూడా కుళ్లుకుంటున్నారు. దీనికి కారణం అతని టాలెంట్ కాదు, రాహుల్ లక్ చూసి...

Cricket Jan 3, 2022, 2:01 PM IST

up polls 2022 bsp chief mayawati counter to union minister amit shahup polls 2022 bsp chief mayawati counter to union minister amit shah

ఆ డబ్బు వాళ్లను వెచ్చగా వుంచుతోంది.. పవర్‌లో లేకపోతే తెలిసేది : అమిత్ షాకు మాయావతి కౌంటర్

కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాపై బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఖజానాలోని డబ్బు వారిని చల్లటి వాతావరణంలో కూడా వెచ్చగా ఉంచుతోందని సెటైర్లు వేశారు. అధికారంలో లేనప్పుడు వారు కూడా మనలాగే ఉన్నారని మాయావతి దుయ్యబట్టారు. తమ పార్టీ ప్రచారశైలి ప్రత్యేకంగా ఉంటుందని చెప్పారు. బీజేపీని యూపీ ప్రజలు మరోసారి నమ్మే పరిస్థితి లేదని మాయావతి అన్నారు.

NATIONAL Jan 1, 2022, 5:11 PM IST

Team India former Head Coach Ravi Shastri Reveals about his biggest gamble in his careerTeam India former Head Coach Ravi Shastri Reveals about his biggest gamble in his career

నేను చేసిన బిగ్గెస్ట్ గ్యాంబిల్ అదే... ఆస్ట్రేలియా టూర్‌లో ఆ టెస్టు మ్యాచ్ గెలవడానికి...

రవిశాస్త్రి కోచింగ్‌లో, విరాట్ కోహ్లీ సారథ్యంలో టెస్టుల్లో తిరుగులేని శక్తిగా ఎదిగింది భారత జట్టు. ఆస్ట్రేలియా టూర్‌లో రెండు సార్లు టెస్టు సిరీస్‌లు గెలిచిన భారత జట్టు, ఇంగ్లాండ్ పర్యటనలోనూ సిరీస్ గెలవగలిగింది...

Cricket Dec 30, 2021, 8:41 PM IST

INDvsSA 1st Test: Virat Kohli goes after Lunch, another Year without Century for TeamIndia CaptainINDvsSA 1st Test: Virat Kohli goes after Lunch, another Year without Century for TeamIndia Captain

INDvsSA 1st Test: విరాట్ కోహ్లీ మళ్లీ అదే తీరు... నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా...

విరాట్ కోహ్లీకి 71 వ సెంచరీ అసలు కలిసి రానట్టుగా ఉంది. సెంచూరియన్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 35 పరుగులు చేసి అవుటైన విరాట్ కోహ్లీ, రెండో ఇన్నింగ్స్‌లో కూడా సెంచరీ మార్కును 

Cricket Dec 29, 2021, 4:24 PM IST

India vs South Africa 1st Test: Mayank Agarwal goes, Team India lost early wicket in 2nd InningsIndia vs South Africa 1st Test: Mayank Agarwal goes, Team India lost early wicket in 2nd Innings

INDvsSA 1st Test: మయాంక్ అగర్వాల్ అవుట్... మూడో రోజే 18 వికెట్ల పతనం...

సెంచూరియన్ టెస్టు ఆసక్తికరంగా మారుతోంది. తొలి రోజు కేవలం 3 వికెట్లు మాత్రమే పడడం, రెండో రోజు వర్షార్ఫణం కావడంతో టెస్టు రిజల్ట్ వస్తుందా? రాదా? అనే అనుమానాలు రేగాయి.  

Cricket Dec 28, 2021, 9:49 PM IST

Mayank Agarwal comments on his dismissal, Not allowed to express my opinionMayank Agarwal comments on his dismissal, Not allowed to express my opinion

వాళ్లని ఏదైనా అంటే ఫైన్ వేస్తారు, ఎందుకొచ్చిన గొడవ... తన అవుట్‌పై‌ మయాంక్ అగర్వాల్ కామెంట్...

క్రికెట్‌లో అంపైర్లు ఇచ్చిన కొన్ని నిర్ణయాల్లో పొరపాట్లు ఉండడం సహజం. మనిషన్న ప్రతీ ఒక్కడూ తప్పు చేస్తాడు. అయితే ఈ మధ్య అంపైర్లు ఇస్తున్న కొన్ని నిర్ణయాలు చాలా వివాదాస్పదమవుతున్నాయి.

Cricket Dec 27, 2021, 8:43 PM IST

India vs South Africa 1st Test: Day 2 play has been called off due to rain in CenturionIndia vs South Africa 1st Test: Day 2 play has been called off due to rain in Centurion

సెంచూరియన్‌లో కుండపోత వర్షం... తొలి టెస్టు రెండో రోజు ఆట రద్దు చేసిన అంపైర్లు...

టీమిండియా ఎక్కడ అడుగుపెడితే అక్కడ వారితో పాటు వరుణుడు కూడా ప్రత్యక్ష్యం అయిపోతాడు. ఇంగ్లాండ్ టూర్‌లో భారత జట్టును తెగ విసిగించిన వరుణుడు, సౌతాఫ్రికా టూర్‌లోనూ పలకరించేశాడు.  

Cricket Dec 27, 2021, 5:42 PM IST

IND vs SA 1st Test: Team India dominates 1st day of Centurion test with KL Rahul, Mayank agarwal, RahaneIND vs SA 1st Test: Team India dominates 1st day of Centurion test with KL Rahul, Mayank agarwal, Rahane

సౌతాఫ్రికాలో తొలి రోజు ఆధిక్యం మనదే... కెఎల్ రాహుల్ సెంచరీతో పాటు అజింకా రహానే...

సౌతాఫ్రికా టూర్‌ను భారత జట్టు మంచి పాజిటివ్‌ ఎనర్జీతో ఆరంభించింది. తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది టీమిండియా..

Cricket Dec 26, 2021, 8:56 PM IST

Cheteshwar Pujara goes for Golden duck against South Africa in 1st Test, Team IndiaCheteshwar Pujara goes for Golden duck against South Africa in 1st Test, Team India

మళ్లీ సున్నా చుట్టిన ఛతేశ్వర్ పూజారా... సెకండ్ ఇన్నింగ్స్‌లో పరుగులు రాకపోతే ఇక ప్లేస్ కష్టమే...

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు టీ బ్రేక్ విరామానికి భారత జట్టు 2 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీ చేసి అవుట్ కాగా, కెఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో క్రీజులో ఉన్నాడు...

Cricket Dec 26, 2021, 6:35 PM IST

IND vs SA 1st Test: Mayank Agarwal Half century, Century partnership with KL RahulIND vs SA 1st Test: Mayank Agarwal Half century, Century partnership with KL Rahul

మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీ... సఫారీ గడ్డపై తొలి టెస్టులో కెఎల్ రాహుల్‌తో కలిసి...

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టుకి శుభారంభం దక్కింది. మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ కలిసి తొలి వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పారు. 

Cricket Dec 26, 2021, 4:57 PM IST