May Joins  

(Search results - 13)
 • Former CM Chandrababu nayudu condemns Veternary Doctor murder

  Andhra PradeshDec 4, 2019, 1:09 PM IST

  వైసీపీ వైపు మరో మాజీ ఎమ్మెల్యే... చంద్రబాబుకి మరో షాక్

  తెంటును ఎట్టి పరిస్థితుల్లో ఆహ్వానించేది లేదని శంబంగి వర్గానికి చెందిన వారు కరాఖండిగా చెబుతున్నారు. జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం తెంటు పట్ల సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

 • వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు, తాడేపల్లిగూడెం వైసీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణలు చిరంజీవి రాకకు సంబంధించి కీలక ఏర్పాట్లు చేశారు. కమిటీ ఉన్నప్పటికీ ఈ నేతలు ఇద్దరూ ముందు వరుసలో ఉండి చిరంజీవికి ఘన స్వాగతం పలికారు.

  Andhra PradeshNov 26, 2019, 7:39 AM IST

  బీజేపీ ఆఫీసులో వైసీపీ ఎంపీ.. ఏం జరుగుతోంది..?

  ఓ వైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆయన ఇలా బీజేపీ ఆఫీసువైపు రావడం.. ఇతర ఎంపీలను ఆశ్చర్యానికి గురి చేసింది. విజయసాయిరెడ్డి, నితిన్ రెడ్డికి చెప్పకుండా, కేంద్రమంత్రులకేకాదు.. నేరుగా ప్రధానిని కూడా కలవద్దని జగన్ కట్టడి చేశారు.
   

 • ganta

  Andhra PradeshNov 8, 2019, 7:14 AM IST

  చంద్రబాబుకి మరో షాక్.... బీజేపీలోకి గంటా

  గురువారం ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ను కలిసి కీలక మంతనాలు జరిపారు. గంటాతో పాటు ఎంతమంది బీజేపీలో చేరతారన్న విషయంలో స్పష్టత లేకపోయినప్పటికీ వారు బీజేపీతో చేతులు కలిపితే అనర్హత వేటు పడడం, ఇతర న్యాయపరమైన అంశాల గురించి వారు చర్చలు జరిపినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. 

 • అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ట్రాక్టర్ యాత్ర చేపట్టారు కూడా. కాంగ్రెస్ పార్టీలో చేరారని గ్రామస్థాయికి చేరకముందే మళ్లీ పసుపుకండువా కప్పేసుకున్నారు.

  Andhra PradeshOct 21, 2019, 7:47 AM IST

  బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి..?

  కర్నూలులో హైకోర్టు ఏర్పాటు, అమరావతి ఫ్రీజోన్ వంటి డిమాండ్లకు బీజేపీ కూడా సానుకూలంగా ఉన్నందున సీమ అభివృద్దే లక్ష్యంగా బీజేపీలో చేరుతున్నట్టు బైరెడ్డి చెబుతున్నారు.

 • జనసేన పార్టీ అభ్యర్థుల రెండవ జాబిత విడుదల

  Andhra PradeshAug 10, 2019, 10:51 AM IST

  పవన్ కి షాక్... బీజేపీలోకి మాజీ జేడీ లక్ష్మి నారాయణ

  జేడీ లక్ష్మి నారాయణ, ఆయన స్నేహితుడు గంపల గిరిధర్ త్వరలో బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే..గత కొంతకాలంగా ఇద్దరూ... పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడం లేదని తెలుస్తోంది.

 • BJP leader claimed that Mahendra singh dhoni will join BJP after renunciation

  CRICKETJul 13, 2019, 12:20 PM IST

  రిటైర్మెంట్ తర్వాత ధోని బిజెపిలోకి: మాజీ కేంద్ర మంత్రి సంజయ్ పాశ్వాన్

  మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్... ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన అంశం. క్రీడా వర్గాల్లోనే కాదు రాజకీయ, సీని వర్గాల్లో కూడా దీనిపై తీవ్ర జరుగుతోంది. తాజాగా ధోని రిటైర్మెంట్ పై మాజీ కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నాయకులు సంజయ్ పాశ్వాన్ స్పందిస్తూ సంచలనానికి తెరతీశారు. 

 • ఇక కృష్ణా జిల్లాలోని విజయవాడ పార్లమెంటు-కేశినేని నాని , విజయవాడ వెస్ట్-షబానా, విజయవాడ ఈస్ట్-గద్దె రామ్మోహన్ రావు, విజయవాడ సెంట్రల్-బోండా ఉమ, మైలవరం-దేవినేని ఉమ , జగ్గయ్యపేట-శ్రీరాం తాతయ్య , నందిగామ-తంగిరాల సౌమ్య , తిరువూరు-పెండింగ్ , మచిలీపట్నం పార్లమెంట్-కొనకళ్ల నారాయణరావు, మచిలీపట్నం అసెంబ్లీ-కొల్లు రవీంద్ర, అవనిగడ్డ-బుద్ధ ప్రసాద్ , గన్నవరం-వల్లభనేని వంశీ మోహన్ , పెనమలూరు-బోడె ప్రసాద్ గుడివాడ-పెండింగ్ , పామర్రు-పెండింగ్ , పెడన-పెండింగ్ ‌లో ఉంచారు.

  Andhra PradeshJun 5, 2019, 11:43 AM IST

  బీజేపీలోకి ఎంపీ కేశినేని నాని..?

  టీడీపీ ఎంపీ కేశినేని నాని... బీజేపీలో చేరనున్నారా..? గత కొద్ది రోజులుగా ఇదే ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేశినేని నాని టీడీపీ ఎంపీ అభ్యర్థిగా విజయం సాధించిన సంగతి తెలిసిందే.  

 • ವಿದ್ಯಾ ಬಾಲನ್‌- 7 ಕೋಟಿ

  NATIONALMay 13, 2019, 8:42 AM IST

  బీజేపీలోకి హీరోయిన్ కీర్తి సురేష్

  హీరోయిన్ కీర్తి సురేష్... రాజకీయాల్లోకి అడుగుపెడుతోందా? బీజేపీలో ఆమె తన బెర్త్ కూడా ఖరారు చేసుకుందా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది.

 • undefined

  Andhra Pradesh assembly Elections 2019Mar 26, 2019, 11:02 AM IST

  నేడు వైసీపీలోకి మోహన్ బాబు

  ప్రముఖ సినీ నటుడు, విద్యానికేతన్ విద్యా సంస్థల ఛైర్మన్ మంచు మోహన్ బాబు వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

 • undefined

  Andhra PradeshMar 21, 2019, 10:04 AM IST

  వైసీపీ లోకి నటుడు శివాజీ రాజా..? రిటర్న్ గిఫ్ట్ ఇదేనా?

  ప్రముఖ సినీ నటుడు, మా( మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) మాజీ అధ్యక్షుడు శివాజీ రాజీ వైసీపీలో చేరనున్నట్లు సమాచారం.

 • undefined

  TelanganaMar 16, 2019, 12:40 PM IST

  అజ్ఞాతంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి: టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగమేనా

  తెలంగాణ లో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రారంభమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల వలసలు ఇంకా కొనసాగుతూనే వున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బోటాబొటిగా ఎమ్మెల్యేలను సాధించుకుని ఉనికి నిలుపుకున్న తెలంగాణ కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల తర్వాత ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కారణంగా చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను వీడడానికి సిద్దం కాగా అందుకు మరో ఎమ్మెల్యే కూడా సిద్దమయ్యాడని తాజాగా ప్రచారం జరుగుతోంది. 

 • undefined

  Andhra PradeshFeb 18, 2019, 9:42 AM IST

  ఆమంచి రాక.. వైసీపీని వీడుతున్న కీలకనేత

  ఆమంచి కృష్ణమోహన్  టీడీపీ ని వీడి.. వైసీపీలో చేరడం ఆ పార్టీ నేతలు కొందరికి మింగుడు పడటం లేదు

 • vatti vasnth kumar

  Andhra PradeshNov 27, 2018, 2:54 PM IST

  వైసీపీలోకి వట్టి వసంత్ కుమార్..?

  వట్టి వసంత్ కుమార్.. వైసీపీలోకి అడుగుపెట్టనున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది.