Asianet News TeluguAsianet News Telugu
93 results for "

Matter

"
Strange Why is NASA recruiting priests the mystery is related to aliens know what matterStrange Why is NASA recruiting priests the mystery is related to aliens know what matter

విచిత్రం: నాసా పూజారులను ఎందుకు నియమించుకుంటుంది..? గ్రహాంతరవాసులతో మాట్లాడేందుకేనా..?

ఏలియన్స్ సహా విశ్వ రహస్యాలను తెలుసుకునేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా(nasa) ప్రయత్నిస్తోంది. ఇందుకోసం విశ్వ రహస్యాలను వెల్లడించే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను నాసా తాజాగా ప్రయోగించింది. గ్రహాంతరవాసుల (aliens)రహస్యాలను ఛేదించేందుకు నాసా ఏళ్ల తరబడి ప్రయత్నిస్తూనే ఉంది.. కానీ ఇంతవరకు సఫలం కాలేదు. ఈ క్రమంలోనే అమెరికా అంతరిక్ష సంస్థ(space organisation) మరో కీలక నిర్ణయం తీసుకుంది. 
 

Technology Dec 28, 2021, 4:21 PM IST

Busting Money Myths That Are Holding Women BackBusting Money Myths That Are Holding Women Back

Money myths: మహిళలు షాపింగ్ ఎక్కువ చేస్తారు.. కాబట్టి.. డబ్బు ఆదా చేయడం రాదా..?

ఇంటిని బాధ్యతగా.. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి. ఎక్కడ పెట్టకూడదు అనే విషయాన్ని వారు బాగా ఆలోచిస్తారు. అయితే.. అంత బాధ్యతగా నిర్వహిస్తూ వస్తున్నప్పటికీ.. ఈ విషయంలో.. మహిళల సామర్థ్యంపై  ప్రశ్నలు తలెత్తుతూనే ఉంటాయి.
 

Woman Dec 21, 2021, 12:19 PM IST

reasons why size does not matter during sexreasons why size does not matter during sex

కలయిక విషయంలో... సైజ్ అసలు మ్యాటరే కాదట..!

పురుషాంగం సైజును బట్టి... కలయికను ఆస్వాదిస్తారనే గ్యారెంటీ లేదు.  పురుషాంగం సైజు చిన్నగా ఉన్నా కూడా.. స్త్రీలు.. పురుషులతో కలయికను బాగా ఆస్వాదించగలరట.

Relations Dec 21, 2021, 11:07 AM IST

Omicron results in a matter of hours.Omicron results in a matter of hours.

ఇక గంట‌ల వ్య‌వధిలోనే ఓమిక్రాన్ ఫ‌లితాలు..

ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్త‌రిస్తోంది. దీంతో ప్ర‌పంచ దేశాలు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నాయి. ద‌క్షిణాఫ్రికాలో మొద‌టి సారి వెలుగులోకి వ‌చ్చిన ఈ కొత్త వేరియంట్ ఇప్ప‌టి వ‌ర‌కు 38 దేశాల‌కు వ్యాపించింద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా తెలిపింది. అయితే ఓమిక్రాన్‌కు కేసులో తొలి బ్రిట‌న్‌లో మ‌ర‌ణం సంభ‌వించింది. దీంతో ఈ కొత్త వేరియంట్ ప‌ట్ల ఆందోళ‌న ఎక్కువ‌వుతోంది. 
 

Coronavirus Dec 14, 2021, 3:20 PM IST

Reliance Industries weighs bid for UK telecom major british telecomReliance Industries weighs bid for UK telecom major british telecom

విదేశీ మార్కెట్‌పై రిలయన్స్ ఇండస్ట్రీస్ కన్ను.. యూ‌కే అతిపెద్ద కంపెనీ కోసం వేలం..

ఆసియా అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ(mukesh ambani) ఇప్పుడు విదేశీ మార్కెట్లపై కన్నేశాడు. రిలయన్స్ జియో (reliance jio)ద్వారా ఇప్పటికే దేశ టెలికాం మార్కెట్‌లో జెండాను రెపరెపలాడించాడు. ఇప్పుడు ముఖేష్ అంబానీ కంపెనీ బ్రిటన్‌లోని అతిపెద్ద బిటి గ్రూప్‌(BT group) కోసం వేలం వేయడానికి సిద్ధమవుతోంది. 

business Nov 29, 2021, 6:06 PM IST

allu arjun rajamouli will attend balakrishna akhanda event this matter is hot topicallu arjun rajamouli will attend balakrishna akhanda event this matter is hot topic

Akhanda: బాలయ్య కోసం రాజమౌళి, బన్నీ.. ఇండస్ట్రీ చూపు `అఖండ` ఈవెంట్‌పైనే.. ఏం జరగబోతుంది?

`అఖండ` చిత్ర ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ వస్తున్నారు. తాజాగా `ఆర్‌ఆర్‌ఆర్‌` డైరెక్టర్‌ రాజమౌళి కూడా స్పెషల్‌ గెస్ట్ గా హాజరు కాబోతున్నారని చిత్ర బృందం ప్రకటించింది. దీంతో  `అఖండ` ఈవెంట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Entertainment Nov 26, 2021, 10:13 PM IST

Gautam Adani equal to Mukesh Ambani in terms of assets, both of them have a wealth of Rs 6.63 lakh croreGautam Adani equal to Mukesh Ambani in terms of assets, both of them have a wealth of Rs 6.63 lakh crore

ముఖేష్ అంబానికి పోటీగా గౌతమ్ ఆదాని.. ఆస్తుల పరంగా వారిద్దరి సంపద ఎంతంటే ?

ఆదాని గ్రూప్(adani group) చైర్మన్ గౌతమ్ అదానీ (goutham adani)సంపద ఈ ఏడాది అంటే 2021లో భారీగా పెరిగింది. ఏంటంటే ఇప్పుడు అదానీ ఆస్తుల విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ(mukesh ambani)తో సమానంగా నిలిచారు. ప్రస్తుతం వీరిద్దరి సంపద 89 బిలియన్ డాలర్లు అంటే రూ.6.63 లక్షల కోట్లు. 

business Nov 25, 2021, 11:44 AM IST

what signals we are sending to world.. Supreme Court on  delhi pollutionwhat signals we are sending to world.. Supreme Court on  delhi pollution

కలుషిత రాజధానితో ప్రపంచానికి ఏం సంకేతాలు పంపుతున్నాం.. సుప్రీంకోర్టు

ఢిల్లీలో కాలుష్యంపై విచారిస్తు సుప్రీంకోర్టు మరోసారి సీరియస్ అయింది. దేశ రాజధానిలో ఇంత కాలుష్యంతో ప్రపంచానికి ఎలాంటి సంకేతాలు పంపుతున్నామో చూడండి అంటూ మండిపడింది. వెంటనే కాలుష్య కట్టడికి చర్యలు తీసుకోవాలని, ఒకవేళ ఇప్పుడు కాలుష్యం తగ్గినా విచారణ ఆపబోమని, దీర్ఘకాల పరిష్కారాలు అవసరమని తెలిపింది. ఈ విషయంలో తాము ఎన్నికల గురించి ఆలోచించడం లేదని, ప్రతి రాష్ట్రం ఏం చేస్తున్నదా? అని పరిశీలించబోమని వివరించింది.
 

NATIONAL Nov 24, 2021, 12:59 PM IST

Racism is a Cancer, Adil Rashid Statement on England former Cricketer Michael Vaughan Yorkshire ClubRacism is a Cancer, Adil Rashid Statement on England former Cricketer Michael Vaughan Yorkshire Club

అవును, అతనలా అనడం నేను విన్నా... మైకల్ వాగన్‌‌పై జాతివివక్ష ఆరోపణలపై అదిల్ రషీద్ స్టేట్‌మెంట్...

ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ క్లబ్ యార్క్‌షైర్ వివాదం రోజురోజుకీ ముదురుతున్నట్టే కనిపిస్తోంది. జాత్యాహంకార వ్యాఖ్యలు చేయడంతో పాటు జాతి వివక్ష చూపిస్తున్నారనే కారణంగా యార్క్‌షైర్‌ క్లబ్‌పై నిషేధం విధించింది ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు 

Cricket Nov 15, 2021, 7:18 PM IST

Know this facts if girls want to follow you full details are hereKnow this facts if girls want to follow you full details are here

అమ్మాయిలు మీ వెంట పడాలనుకుంటున్నారా... అయితే అబ్బాయిలు ఈ విషయాలు తెలుసుకోండి!

ప్రతి అబ్బాయి అమ్మాయి తన చుట్టు తిరగాలి అని కోరుకుంటూ (Desires) ఉంటాడు. తాను ఎంత అందంగా ఉన్నా కూడా ఒక అమ్మాయి కూడా తన వెంట పడకపోవడంతో తనలో ఏదైనా లోపం ఉందా అని ఆలోచిస్తాడు. అలాంటివారికి ఈ ఆర్టికల్ (Article) ద్వారా అమ్మాయిలు తమ వెంట పడాలంటే తెలుసుకోవలసిన విషయాలు గురించి తెలుసుకోవడం..
 

Lifestyle Nov 7, 2021, 1:18 PM IST

ICC T20 Worldcup2021: South africa player quinton de kock issues apology announcing availability for remaining gamesICC T20 Worldcup2021: South africa player quinton de kock issues apology announcing availability for remaining games

T20 Worldcup: ‘క్షమించండి.. మోకాళ్లపై నిలబడతా.. ఇకపై అలా చేయను..’ ఎట్టకేలకు దిగొచ్చిన క్వింటన్ డికాక్

Quinton De kock: ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్న డికాక్.. ఎట్టకేలకు దిగొచ్చాడు. తాను క్షమాపణ చెబుతున్నట్టు ప్రకటించాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ బహిరంగ లేఖను విడుదల చేశాడు.

Cricket Oct 28, 2021, 2:07 PM IST

West Indies vs South Africa: Quinton de Kock not playing because of his stand on BLM movementWest Indies vs South Africa: Quinton de Kock not playing because of his stand on BLM movement

ఇది పొగరు కాదు, అంతకుమించి... మ్యాచ్‌కి ముందు అలా చేయడం ఇష్టం లేక డి కాక్ సంచలన నిర్ణయం...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ‘బ్లాక్ లీవ్స్ మ్యాటర్స్’ మూమెంట్ కోసం క్రికెటర్లందరూ మ్యాచ్ ఆరంభానికి ముందు మోకాళ్ల మీద నిల్చుని, చేతుల పైకెత్తేలా ఓ చిన్న పని చేయాలని సూచించింది ఐసీసీ. 

Cricket Oct 26, 2021, 5:29 PM IST

actress kusbhoo tweets on samantha naga chaitanya divorce matteractress kusbhoo tweets on samantha naga chaitanya divorce matter

ఆ గొడవ ఏమిటో వాళ్లిదరికే తెలుసు.. సమంత, చైతు విడాకులపై కుష్బూ కామెంట్

సమంత(Samantha) , చైతు విడాకుల విషయంపై సీనియర్ హీరోయిన్ కుష్బూ(kushboo) స్పందించారు. ఆమె సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయం తెలియజేశారు. 

Entertainment Oct 4, 2021, 2:59 PM IST

what are pandora papers and why these papers matterswhat are pandora papers and why these papers matters

పండోరా పేపర్లు: పండోరా పేపర్లు ఏమిటీ? దేని గురించి వివరిస్తున్నాయి? వాటి అవసరమేంటి?

పన్నులపై కఠిన నిబంధనలు లేని దేశాల్లో కంపెనీలు, ట్రస్టులు ఏర్పాటు చేసి వాటి ద్వారా ఆస్తులు కూడబెట్టుకోవడం, మనీలాండరింగ్‌కు పాల్పడటం జరుగుతున్నాయి. ఈ విషయాలను తాజాగా పండోరా పేపర్లు వెల్లడించాయి. ఇంతకీ ఈ పండోరా పేపర్లు ఏమిటీ? అవి ఎలా వచ్చాయి. 

NATIONAL Oct 4, 2021, 1:33 PM IST

Britain Secret plan related to the funeral of Queen Elizabeth II leaked, know the whole matterBritain Secret plan related to the funeral of Queen Elizabeth II leaked, know the whole matter

బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్-II అంత్యక్రియలకు సంబంధించిన సీక్రెట్ ప్లాన్ లీక్.. అందులో ఏముందంటే ?

బ్రిటన్ రాణి ఎలిజబెత్ II మరణం తరువాత ఆమె అంత్యక్రియలకు సిద్ధం చేసిన ఇంటెలిజెన్స్ ప్లాన్ లీకైంది. క్వీన్ ఎలిజబెత్ II మరణించిన తర్వాత పెద్ద ఎత్తున కార్యక్రమాల ప్రణాళికలను శుక్రవారం లీక్  డాక్యుమెంట్స్ వెల్లడించాయి. దీంతో ఈ సమయంలో బ్రిటన్‌లో ఏమి జరుగుతుందనే ప్రశ్న తలెత్తుతుంది. 

business Sep 4, 2021, 1:50 PM IST