Mathu Vadalara  

(Search results - 18)
 • mathu vadalara

  EntertainmentMar 15, 2020, 3:55 PM IST

  ‘మత్తు వదలరా’ అక్కడ కూడా సెన్సేషన్..గ్రేట్ కదా

  ‘మత్తు వదలరా’  సినిమా బడ్జెట్ కేవలం రూ.2.1 కోట్లే కావటం కూడా కలిసి వచ్చింది.  ఈ బడ్జెట్ లో రెమ్యునేషన్స్ ని మినహాయిస్తే.. మేకింగ్ కోసం పెట్టిన ఖర్చు రూ.1.3 కోట్లు మాత్రమే. 

 • keeravani

  NewsDec 30, 2019, 5:54 PM IST

  కీరవాణి ఫ్యామిలీ ఆర్థిక కష్టాలు.. సక్సెస్ మీట్ అంటే సినిమా ఫ్లాప్!

  కీరవాణి తనయులు శ్రీసింహా ప్రధాన పాత్రలో, మరో తనయుడు కాల భైరవ సంగీత దర్శకుడిగా తెరకెక్కిన చిత్రం మత్తువదలరా. డెబ్యూ దర్శకుడు రితేష్ రానా తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైన మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

 • ఆ స్పెస్ ఇప్పుడు జక్కన్నకు బాగా కనెక్ట్ అయ్యింది. కానీ కథలో హీరోలు ఎవరిపై యుద్ధం చేస్తారు.. నిజాం నవాబుల మీదనా? బ్రిటిష్ రాజుల మీదనా? కలిసి వారు చేసిన పోరాటాలు ఏమిటనేది తెరపై చూడాలి అని జక్కన్న చెబుతున్నాడు.

  NewsDec 30, 2019, 4:35 PM IST

  ‘మహాభారతం’ మొత్తం తీస్తా : రాజమౌళి

  మహాభారతంలోని ఒక్క పార్ట్ అయినా మీరు పూర్తి చేస్తారని అనుకుంటున్నారా అన్న ప్రశ్నకు.. మహాభారతం మొత్తం నేను పూర్తి చేయగలను అని రాజమౌళి చెప్పుకొచ్చాడు.

 • Rating:2.5/5

  NewsDec 29, 2019, 4:03 PM IST

  ‘మత్తు వదలరా’కు అమెరికాలో పెద్ద దెబ్బ?

  కీరవాణి కుమారులు శ్రీసింహా హీరోగా, కాలభైరవ మ్యూజిక్ దర్శకుడిగా పరిచయం అయిన చిత్రం ‘ మత్తు వదలరా’. ఒక సింపుల్ కాన్సెప్ట్ ని తీసుకొని ఆడియన్స్ ని ఆకట్టుకోవటంలో ‘మత్తు వదలరా’ టీమ్ సక్సెస్ అయ్యింది. 

 • mathu vadalara

  NewsDec 28, 2019, 4:12 PM IST

  ‘మత్తు వదలరా’ మంచి హిట్.. బడ్జెట్ ఎంతో తెలుసా..?

  ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు  ‘మత్తు వదలరా’  సినిమా బడ్జెట్ కేవలం రూ.2.1 కోట్ల అని తెలిసింది.  ఈ బడ్జెట్ లో రెమ్యునేషన్స్ ని మినహాయిస్తే.. మేకింగ్ కోసం పెట్టిన ఖర్చు రూ.1.3 కోట్లు మాత్రమేని చెప్తున్నారు. 

 • RRR movie

  NewsDec 27, 2019, 8:32 PM IST

  ఎన్టీఆర్ కెరీర్ లోనే ది బెస్ట్ 'RRR'.. కీరవాణి తనయుడు కామెంట్స్!

  దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. బాహుబలి చిత్రంతో రాజమౌళి సృష్టించిన సంచలనం అలాంటిది మరి. బాహుబలి చిత్రం ఇండియన్ సినిమా చరిత్రలోనే అతిపెద్ద విజయంగా నిలిచింది.

 • mathu
  Video Icon

  EntertainmentDec 25, 2019, 4:11 PM IST

  Mathu Vadarara Public Talk : డైరెక్టర్ ఇరగదీశాడు..సత్య చింపేశాడు...

  రితేష్ రానా దర్శకత్వంలో కీరవాణి చిన్నబ్బాయి శ్రీ సింహ, పెద్దబ్బాయి కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అయిన సినిమా మత్తువదలరా. 

 • mathu vadalara

  ReviewsDec 25, 2019, 12:53 PM IST

  mattu vadalara review 'మత్తు వదలరా' మూవీ రివ్యూ!

  కొత్త దర్శకులు, కొత్త ఆలోచనలతో దూసుకు వస్తున్నారు. రెగ్యులర్ ఫార్మెట్ వదిలి కొత్త జానర్స్ ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాల ద్వారా పరిచయం అయ్యే ఈ దర్శకులు క్రైమ్ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, హారర్ కామెడీ జానర్స్ ని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. 

 • ఆ స్పెస్ ఇప్పుడు జక్కన్నకు బాగా కనెక్ట్ అయ్యింది. కానీ కథలో హీరోలు ఎవరిపై యుద్ధం చేస్తారు.. నిజాం నవాబుల మీదనా? బ్రిటిష్ రాజుల మీదనా? కలిసి వారు చేసిన పోరాటాలు ఏమిటనేది తెరపై చూడాలి అని జక్కన్న చెబుతున్నాడు.

  NewsDec 25, 2019, 9:55 AM IST

  'మత్తు వదలరా'.. రాజమౌళి స్పెషల్ రివ్యూ!

   ఓ రకంగా సినిమా రివ్యూలలాగ ఆయన రాసి బూస్టప్ ఇస్తూంటారు. అయితే ఆ రివ్యూలు ఆ మధ్యన ట్రోలింగ్ కు గురి అయ్యాయి. దాంతో ఆయన కాస్త వెనక్కి తగ్గారు. 

 • Mathu Vadalara

  NewsDec 25, 2019, 8:03 AM IST

  'మత్తు వదలరా' ప్రీమియర్ షో టాక్.. కీరవాణి తనయుల చిత్రం ఎలా ఉందంటే!

  భారీ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ బ్యానర్ లో అతి తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన చిత్రం మత్తు వదలరా. నూతన దర్శకుడు రితేష్ రానా తెరకెక్కించిన ఈ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. కీరవాణి తనయులలో ఒకరైన శ్రీ సింహా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించాడు.

 • mathu vadalara

  NewsDec 23, 2019, 2:30 PM IST

  ‘మత్తు వదలరా’ టాక్ ఏంటి.. మ్యాజిక్ చేస్తుందా..?

  ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకునే దాన్ని బట్టి ఈ సినిమా క్రైమ్ ..థ్రిల్లర్స్ చూసే వర్గానికి బాగా నచ్చుతుంది. అన్ని వర్గాలకు చేరటం కష్టమే. అయితే తక్కువ బడ్జెట్ లో తీసిన సినిమా కాబట్టి బ్లాక్ బస్టర్ కాకపోయినా బాధ ఉండదు. 

 • MATHVADALARA PREE RELEASE
  Video Icon

  EntertainmentDec 23, 2019, 11:39 AM IST

  Mathu Vadalara prerelease : క్రిస్మస్ మత్తు వదిలిస్తామంటున్నారు...

  ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి చిన్నకొడుకు శ్రీ సింహ హీరోగా పరిచయం అవుతున్న సినిమా మత్తువదలరా.

 • రాజమౌళి - దర్శకధీరుడు రాజమౌళి తన సినిమాలను డైరెక్ట్ చేయడంతో పాటు యాక్షన్ సీన్స్ దగ్గరుండి కంపోజ్ చేసుకుంటూ ఉంటారు. తన తండ్రి విజయేంద్రప్రసాద్ డైరెక్ట్ చేసిన 'రాజన్న' సినిమాకి కూడా రాజమౌళి యాక్షన్ సీన్స్ డైరెక్ట్ చేయడం విశేషం.

  NewsDec 22, 2019, 6:34 PM IST

  RRR రిలీజ్ పై రాజమౌళి జోకులు.. పర్వాలేదన్న సుమ!

  దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి లాంటి భారీ విజయం తర్వాత ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ పై ఆకాశాన్ని తాకే అంచనాలు నెలకొని ఉన్నాయి.

 • MATHU
  Video Icon

  EntertainmentDec 19, 2019, 12:11 PM IST

  Mathu Vadalara Movie : ఎంటర్టైనింగ్ వేలో థ్రిల్లర్ మూవీ...

  అందరూ కొత్తవాళ్లతో మైత్రీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై వస్తున్న సినిమా మత్తువదలరా. 

 • Mathu Vadalara Movie Fake Press meet
  Video Icon

  EntertainmentDec 19, 2019, 12:06 PM IST

  Mathu Vadalara Movie : ఫిల్మ్ నగర్ లో కేజీ ఉల్లిపాయలు 5 రూపాయలేనట...

  మత్తువదలరా...మూవీ టీం ప్రమోషన్స్ కొత్తగా ప్లాన్ చేశారు. ఫేక్ ప్రెస్ మీట్ కాన్సెప్ట్ తో ఓ స్కిట్ లా చేయడం అందర్నీ ఆకట్టుకుంటోంది.