Mathias Boe  

(Search results - 2)
  • Entertainment11, May 2020, 6:04 PM

    బాయ్‌ ఫ్రెండ్‌ గురించి సీక్రెట్‌ బయటపెట్టిన తాప్సీ

    గతంలో తాప్సీని లవ్‌ లైఫ్‌ గురించి అడగ్గా ఎప్పుడూ స్పందించలేదు. బాలీవుడ్‌ లో బిజీ అయిన తరువాత తనకు బాయ్‌ ఫ్రెండ్ ఉన్నట్టుగా క్లారిటీ ఇచ్చినా అతనెవరో మాత్రం వెల్లడించలేదు. తాను ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాడు మాథియాస్‌ బోతో ప్రేమలో వెల్లడించింది తాప్సీ. తమ ప్రేమను తల్లిదండ్రులు కూడా అంగీకరించారని వెల్లడించింది తాప్సీ.

  • taapsee

    ENTERTAINMENT24, Jul 2018, 3:11 PM

    ప్రేమించిన వ్యక్తితో హీరోయిన్ సీక్రెట్ ఎంగేజ్మెంట్!

    టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన తాప్సీ తెలుగులో సరైన గుర్తింపు లభించడం లేదని బాలీవుడ్ కు షిఫ్ట్ అయింది. అక్కడ అమ్మడుకి అవకాశాలు రావడంతో పాటు నటిగా చక్కటి గుర్తింపు రావడంతో ఇక అక్కడే సెటిల్ అయిపోవాలని ఫిక్స్ అయింది.