Match Fixing  

(Search results - 15)
 • undefined

  Cricket27, Apr 2020, 7:43 PM

  ఉమర్ అక్మల్‌పై మూడేళ్ల నిషేధం... పీసీబీ సంచలన నిర్ణయం

  పాకిస్తాన్ వివాదాస్పద క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) వేటు వేసింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డులోని యాంటీ కరప్షన్ కోడ్‌లోని 2.4.4 నిబంధనను ఉల్లంఘించినందుకు గాను అతనిపై మూడేళ్ల పాటు నిషేధం విధించింది

 • <p>cricket betting online lockdown</p>

  Opinion20, Apr 2020, 9:55 AM

  లాక్ డౌన్: క్రికెటర్లపై బుకీల వల, టార్గెట్ వీళ్ళే....!

  అంతర్జాతీయంగా ఆటకు బ్రేక్‌ పడిగా.. ఈ విరామ సమయంలో ఆన్‌లైన్‌లో ఎక్కువగా ఉంటోన్న క్రికెటర్లపై ఫిక్సింగ్‌ వల విసిరేందుకు సిద్ధమవుతున్నారు. కళంకిత అవినీతిపరులు ఆన్‌లైన్‌ వేదికగా క్రికెటర్లను సంప్రదించేందుకు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారని ఐసీసీ అవినీతి నిరోధక విభాగం అధిపతి అలెక్స్‌ మార్షల్‌ హెచ్చరించారు. 

 • undefined

  Cricket18, Apr 2020, 1:19 PM

  ఆ పాకిస్తాన్ క్రికెటర్లకు పచారీ కోట్లే కరెక్ట్: రమీజ్ రాజా సంచలన వ్యాఖ్యలు

  మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడిన కళింకిత క్రికెటర్లను తిరిగి జాతీయ జట్టులోకి తీసుకోవటం పాకిస్థాన్‌ క్రికెట్‌ ప్రతిష్ట, జాతీయ జట్టు వాతావరణాన్ని దెబ్బతీసిందని ఆ జట్టు మాజీ కెప్టెన్‌ రమీజ్‌ రాజా అభిప్రాయపడ్డారు. 

 • షోయబ్ అక్తర్ సర్ఫరాజ్ పై తీవ్రంగా మండిపడ్డాడు. పాకిస్థాన్‌ ఛేదనలో బలహీనమని తెలిసి కూడా మొదట ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడని, తమ బలం బౌలింగ్‌ అని బ్యాటింగ్‌ కాదని అన్నాడు. 1999లో మంచి బ్యాట్స్‌మెన్‌ ఉన్నా 227 పరుగులను ఛేదించలేకపోయామని ఆయన గుర్తు చేస్తూ అలాంటిది టాస్‌ గెలిచిన సర్ఫ్‌రాజ్‌ ఏమాత్రం బుర్ర వాడకుండా బౌలింగ్‌ తీసుకున్నాడని మండిపడ్డాడు.

  Cricket23, Feb 2020, 6:05 PM

  మరోసారి పాకిస్తాన్ క్రికెట్ చుట్టూ ఫిక్సింగ్ దుమారం

  పాకిస్తాన్ క్రికెట్ ను మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్ దుమారం చుట్టుముట్టునది. పాకిస్తాన్ దేశవాళీ టోర్నీ పాకిస్తాన్ సూపర్ లీగ్ సందర్భంగా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు దుమారాన్ని రేపుతూ.... యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. 

 • gavaskar

  CRICKET24, Sep 2019, 4:42 PM

  మ్యాచ్ ఫిక్సింగ్ ను అరికట్టలేం... కేవలం తగ్గించగలం: గవాస్కర్

  టీమిండియా లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మ్యాచ్ ఫిక్సింగ్ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. దీన్ని క్రికెట్ నుండి పూర్తిగా తొలగించడం సాధ్యం కాదని...కానీ తగ్గించవచ్చని గవాస్కర్ పేర్కొన్నాడు.  

 • Dhoni-Kohli

  CRICKET18, Sep 2019, 2:41 PM

  ''మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం... ధోనీ,కోహ్లీలే వారికి ఆదర్శం''

  సీనియర్ ప్లేయర్స్ ధోని, కోహ్లీలను చూసి జూనియర్ క్రికెటర్లు చాలా విషయాలు నేర్చుకోవాలని బిసిసిఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్ అజిత్ సింగ్ సూచించారు. ముఖ్యంగా మ్యాచ్ ఫిక్పింగ్ వంటి వివాదాల్లో తలదూర్చకుండా వుండే వారిని యువ  క్రికెటర్లు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. 

 • undefined

  CRICKET20, Aug 2019, 6:35 PM

  బిసిసిఐకి షాక్... 2020లో మైదానంలో అడుగుపెట్టనున్న శ్రీశాంత్

  టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్ కు ఊరట లభించింది.  అతడిపై విధించిన జీవితకాల  నిషేధాన్ని తగ్గిస్తూ బిసిసిఐ అంబుడ్స్‌మెన్ నిర్ణయం తీసుకున్నారు.  

 • undefined

  CRICKET8, Aug 2019, 2:40 PM

  మాజీ క్రికెటర్ అక్తర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేయమంటున్నాడు: పాక్ ప్లేయర్ అక్మల్ సంచలనం

  పాకిస్థాన్ క్రికెట్ ను ప్రస్తుతం మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం వెంటాడుతోంది. తమ దేశానికి చెందిన  ఓ మాజీ ఆటగాడు తనను ఫిక్సింగ్ కు పాల్పడమంటూ ఒత్తిడి తెస్తున్నాడు పాక్  క్రికెటర్ ఉమర్ అక్మల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.  

 • rishabh pant

  CRICKET1, Apr 2019, 3:31 PM

  పంత్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై క్లారిటీ ఇచ్చిన బిసిసిఐ...

  డిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీఫర్, బ్యాట్ మెన్ రిషబ్ పంత్ మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడినట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అతడు కోల్ కతాతో మ్యాచ్ సందర్భంగా కీపింగ్ చేస్తూ తరువాతి బంతి ఫోర్ పొతుందని పంత్ ముందుగానే చెప్పడం స్టంప్స్ మైక్ లో వినబడింది. అతడు అన్నట్లుగానే ఆ తర్వాతి బంతిని బ్యాట్ మెన్ ఫోర్ కొట్టాడు. దీంతో పంత్ మ్యాచ్ పిక్సింగ్ కు పాల్పడటం వల్లే ఇలా ముందు ఏం జరుగుతోందో చెప్పగలిగాడని అభిమానులు, నెటిజన్లు ఆరోపిస్తున్నారు. అయితే ఈ వివాదం బిసిసిఐ దృష్టికి వెళ్లడంతో దీనిపై ఓ ఉన్నతాధికారి స్పందించారు. 

 • rishabh pant to dhoni

  SPORTS1, Apr 2019, 12:32 PM

  మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడిన రిషబ్ పంత్..?

  టీం ఇండియాయువ క్రికెటర్, ఢిల్లా క్యాపిటల్స్ క్రికెటర్ రిషబ్ పంత్ మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడ్డాడా...? ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో ఈ చర్చ హాట్ టాపిక్ గా మారింది. 

 • undefined

  SPORTS25, Jun 2018, 1:56 PM

  మ్యాచ్ ఫిక్సింగ్.. క్రికెటర్ కి నోటీసులు

  మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసినందుకు గాను పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్ కి 

 • arbaazkhan

  2, Jun 2018, 1:12 PM

  ఐపిఎల్ బెట్టింగ్ కేసులో విచారణకు హాజరైన అర్బాజ్ ఖాన్ (వీడియో)

  ఐపిఎల్ బెట్టింగ్ కేసులో సినీనటుడు, బాలీవుడ్ నిర్మాత అర్బాజ్ ఖాన్ పోలీసుల విచారణకు హాజరయ్యాడు. బెట్టంగ్ కేసులో బుకీలు ఇచ్చిన సమాచారం మేరకు నిన్న అర్బాజ్ కు థానె పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ అర్బాజ్ థానే యాంటీ ఎక్స్‌టార్షన్ సెల్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు.

   

 • IPL trophy

  1, Jun 2018, 5:22 PM

  ఐపిఎల్-11 బెట్టింగ్ కలకలం : ఇందులో మరింత మంది బాలీవుడ్ సెలబ్రిటీల పాత్ర

  ఐపీఎల్-11 లో బెట్టింగ్ పాల్పడినట్లు సల్మాన్ ఖాన్ సోదరుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్ పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈయనతో పాటు మరికొంత మంది బాలీవుడ్ సెలబ్రిటీల హస్తం ఈ బెట్టింగ్ వ్యవహారంలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరంతా బుకీలతో సత్సంబంధాలు కలిగి ఉండి బెట్టింగ్ వ్యవహారాన్ని నడిపినట్లు థానే పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ బెట్టింగ్ కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా అర్బాజ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ విచారణలో మరింత మంది బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు బైటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.