Asianet News TeluguAsianet News Telugu
13 results for "

Match Fee

"
BCCI announces hike in match fee for domestic players and Ranji trophy match feeBCCI announces hike in match fee for domestic players and Ranji trophy match fee

ఒక్క రోజుకి రూ.60 వేలు... దేశవాళీ క్రికెటర్లకూ మ్యాచ్ ఫీజులు పెంచుతూ బీసీసీఐ నిర్ణయం...

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ బోర్డు బీసీసీఐ. జాతీయ జట్టు ప్లేయర్లకు కోట్ల రూపాయలు చెల్లిస్తున్న భారత క్రికెట్ బోర్డు, దేశవాళీ క్రికెటర్ల విషయంలో మాత్రం చాలా పొదుపుగా వ్యవహరిస్తోందనే విమర్శలు ఉండేవి. కరోనా కారణంగా గత రెండేళ్లలో దేశవాళీ లీగ్‌లు కూడా ఆగిపోవడంతో దేశవాళీ క్రికెటర్లు అనేక ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది...

Cricket Sep 20, 2021, 7:56 PM IST

West Indies Fined 60 Percent match fee after slow over rate in Second test with SA CRAWest Indies Fined 60 Percent match fee after slow over rate in Second test with SA CRA

వెస్టిండీస్‌కి దెబ్బ మీద దెబ్బ... సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి, స్లో ఓవర్ రేటు కారణంగా...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నా, ఈ టోర్నీలో మిగిలిన స్థానాల కోసం ఫైట్ జరుగుతూనే ఉంది. వినడానికి వింతగా ఉన్నా షెడ్యూల్ ప్రకారం గత ఏడాది జరగాల్సిన టెస్టు సిరీస్‌లు, కరోనా కారణంగా వాయిదా పడడం వల్ల కొన్ని జట్లకి ఇప్పటికీ పాయింట్లు వస్తూనే ఉన్నాయి...

Cricket Jun 23, 2021, 5:39 PM IST

England Team fined 20 Percent match fee for Slow Over Rate in 4th T20I CRAEngland Team fined 20 Percent match fee for Slow Over Rate in 4th T20I CRA

ఫైనల్ ఫైట్‌కి ముందు ఇంగ్లాండ్‌కి షాక్... ఆ కారణంగా ఈసారి వాళ్లకి కోత...

7 గంటలకు ప్రారంభమయ్యే టీ20 మ్యాచ్ మామూలుగా అయితే 10:30 లోపు అయిపోవాలి. కానీ ఇండియా, ఇంగ్లాండ్ మధ్య ఆఖరి ఓవర్, ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన నాలుగో టీ20 ముగిసేసరికి దాదాపు 11:20 అయ్యింది.  

Cricket Mar 20, 2021, 4:18 PM IST

Team India fined 20 percent match-fee for maintaining Slow Over-rate in 2nd T20I CRATeam India fined 20 percent match-fee for maintaining Slow Over-rate in 2nd T20I CRA

మూడో టీ20కి ముందు టీమిండియాకి షాక్... 20 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించిన ఐసీసీ...

రెండో టీ20లో అద్భుత విజయం సాధించి, విజయోత్సహంతో మూడో వన్డేకి సిద్ధమవుతున్న టీమిండియాకు షాక్ తగిలింది. రెండో టీ20 మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా టీమిండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించింది ఐసీసీ.  

Cricket Mar 16, 2021, 5:29 PM IST

Uttarakhand Tragedy: Rishabh Pant announces match fee as a donation for Uttarakhand Glacial Burst CRAUttarakhand Tragedy: Rishabh Pant announces match fee as a donation for Uttarakhand Glacial Burst CRA

రిషబ్ పంత్ పెద్ద మనసు... ఉత్తరాఖండ్ బాధితుల సహాయార్థం విరాళంగా మ్యాచ్ ఫీజు...

తొలి టెస్టులో అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టిన రిషబ్ పంత్, మంచి మనసు చాటుకున్నాడు. ఉత్తరాఖండ్‌లో ఆదివారం సంభవించిన బాధితుల కోసం తన మ్యాచ్ ఫీజును విరాళంగా ప్రకటించాడు. ఆదివారం జరిగిన ఈ ప్రకృతి ప్రళయంలో ఇప్పటికే 14 మంది ప్రాణాలు కోల్పోగా 170 మందికి పైగా గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సంఘటనపై స్పందించిన రిషబ్ పంత్, తన మ్యాచ్ ఫీజును విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటిస్తూ ట్వీట్ చేశాడు.

Cricket Feb 8, 2021, 12:23 PM IST

Tim paine fined 15 percent match fee, after his behavior with Field umpire CRATim paine fined 15 percent match fee, after his behavior with Field umpire CRA

పూజారాను అవుట్ ఇవ్వలేదని అంపైర్‌పై బూతులు... ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్‌కి జరిమానా...

సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియాకి గట్టి షాక్ తగిలింది. ఐదో రోజు ఇంకా ముగియకపోయినా, ఫలితం ఇంకా తేలకపోయినా... షాక్ ఎలా తగిలిందంటారా? సిడ్నీ టెస్టు మూడో రోజు అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించిన కారణంగా ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్‌కి జరిమాని విధించింది ఐసీసీ.  

Cricket Jan 11, 2021, 10:08 AM IST

Jasprit Bumrah beats Virat Kohli to become the highest paid Indian player in 2020 CRAJasprit Bumrah beats Virat Kohli to become the highest paid Indian player in 2020 CRA

కోహ్లీకి షాక్ ఇచ్చిన జస్ప్రిత్ బుమ్రా... ఈ ఏడాది అత్యధిక మొత్తం ఆర్జించిన క్రికెటర్‌గా రికార్డు...

బూమ్... బూమ్... విరాట్ కోహ్లీని దాటేశాడు. వందల కోట్ల ఆదాయాన్ని ఆర్జించే విరాట్ కోహ్లీ కంటే బుమ్రా అత్యధిక ఆదాయం సంపాదించిన క్రికెటర్‌గా నిలిచాడు. కోహ్లీతో పోలిస్తే బుమ్రా చేసే యాడ్స్ చాలా తక్కువ, మరి ఇదేలా సాధ్యం? మొత్తంగా కాదు... అంతర్జాతీయ మ్యాచుల ద్వారా అధికారికంగా బీసీసీఐ నుంచి పారితోషికంలో మాత్రమే కోహ్లీ కంటే బుమ్రా ముందున్నాడు.

Cricket Dec 27, 2020, 5:48 AM IST

Team India players and staff fined 20 percent match fee for Slow Over rate against Australia CRATeam India players and staff fined 20 percent match fee for Slow Over rate against Australia CRA

టీమిండియాకి మరో ఎదురుదెబ్బ... ఆటగాళ్ల ఫీజులో 20 శాతం కోత...

ఆసీస్ టూర్‌ను ఓటమితో ఆరంభించిన భారత జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్లో ఓవర్ రేటు కారణంగా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించింది ఐసీసీ. సిడ్నీ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ వన్డే మ్యాచ్‌లో భారత జట్టు బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. 

Cricket Nov 28, 2020, 2:50 PM IST

Indian cricket team may lose Nike logo after 14 yearsIndian cricket team may lose Nike logo after 14 years

టీమిండియా జెర్సీ పై ఇక నైకీ లోగో మాయం

సుదీర్ఘ కలం కొనసాగిన అనుబంధం వల్ల నైకి, భారత క్రికెట్‌ జెర్సీ పర్యాయపదాలుగా మారిపోయాయి. గత 14 ఏండ్లుగా భారత క్రికెట్‌ జట్టుకు జెర్సీ స్పాన్సర్‌గా నైకి వ్యవహరిస్తోంది.  2006లో మొదలైన నైకి, బీసీసీఐ బంధం 2020 సెప్టెంబర్‌తో ముగియనుంది.

Cricket Jun 27, 2020, 3:12 PM IST

New Zealand players fined 60 per cent of their match fee for slow over rate in Auckland ODINew Zealand players fined 60 per cent of their match fee for slow over rate in Auckland ODI

ఇండియాపై రెండో వన్డే: కివీస్ ఆటగాళ్ల ఫీజులో 60 శాతం కోత

ఇండియాపై జరిగిన రెండో వన్డే మ్యాచులో స్లో ఓవర్ రేట్ కారణంగా న్యూజిలాండ్ ఆటగాళ్లపై జరిమానా పడింది. మూడు ఓవర్ల సమయం ఆలస్యమైన కారణంగా న్యూజిలాండ్ మ్యాచు ఫీజులో 60 శాతం కోత పడింది.

Cricket Feb 9, 2020, 2:02 PM IST

team india young player sanju samson donates match fees to groundmenteam india young player sanju samson donates match fees to groundmen

మ్యాచ్ ఫిజు విరాళం...గ్రౌండ్ సిబ్బందికే ఎందుకంటే...: సంజు శాంసన్

భారత యువ క్రికెటర్ సంజూ శాంసన్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు.  సొంత రాష్ట్రానికి చెందిన ఓ క్రికెట్ మైదానంలో పనిచేసే సిబ్బందికి తన మ్యాచ్ పీజును విరాళంగా ప్రకటించాడు.   

CRICKET Sep 8, 2019, 8:02 PM IST

Pollard fined 25% of match fee for showing dissent to umpires in IPL finalPollard fined 25% of match fee for showing dissent to umpires in IPL final

అంపైర్లపై అసహనం: పోలార్డ్ మ్యాచ్ ఫీజులో కోత

క్రీజ్‌కు దూరంగా ఆ రెండు బంతులు వెళ్లినట్టు స్పష్టంగా కనిపిస్తున్నా అంపైర్‌ వైడ్‌ ఇవ్వకపోవడంతో పొలార్డ్‌కు ఆగ్రహం వచ్చింది. అగ్రహాన్ని నిలువరించుకోలేక పొలార్డ్‌ బ్యాటును గాల్లోకి ఎగరవేశాడు.

CRICKET May 13, 2019, 11:05 AM IST

Watch: Indian cricket team wear Army caps, donate match fees as tribute to armed forcesWatch: Indian cricket team wear Army caps, donate match fees as tribute to armed forces

ఆర్మీ క్యాప్ తో అమరవీరులకు టీమిండియా నివాళి

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీం ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు టీం ఇండియా అమరవీరులకు నివాళులర్పించింది.

SPORTS Mar 8, 2019, 1:48 PM IST