Master Movie  

(Search results - 18)
 • undefined

  EntertainmentApr 5, 2021, 2:26 PM IST

  మరో సౌత్‌ సినిమాపై సల్మాన్‌ కన్ను.. విజయ్‌ సినిమా రీమేక్‌?

  సల్మాన్‌ ఖాన్‌ మరో రీమేక్‌ సినిమా చేయబోతున్నాదని సమాచారం. ఇటీవల దళపతి విజయ్‌ హీరోగా రూపొందిన `మాస్టర్‌` చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇది తెలుగులో మిశ్రమ స్పందన రాబట్టుకున్నా, తమిళంలో మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. 

 • undefined

  EntertainmentMar 30, 2021, 3:05 PM IST

  మాస్టర్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కి కరోనా పాజిటివ్

  యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తనకు కరోనా సోకినట్లు తెలియజేశారు. పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని, ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యానని తెలిపారు. చికిత్స అనంతరం తిరిగివస్తానని సోషల్ మీడియాలో ఓ నోట్ పంచుకున్నారు లోకేష్. 
   

 • undefined

  CricketFeb 1, 2021, 9:13 AM IST

  డ్రెస్సింగ్ రూమ్‌లో ‘మాస్టర్’ స్టెప్పులేసిన తమిళనాడు జట్టు... ‘వాతీ కమ్మింగ్’ అంటూ దినేశ్ కార్తీక్...

  సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ గెలిచిన తమిళనాడు, డ్రెస్సింగ్ రూమ్‌లో స్టెప్పులు వేస్తూ సెలబ్రేట్ చేసుకుంది. దినేశ్ కార్తీక్ నాయకత్వంలో 14 ఏళ్ల తర్వాత రెండోసారి సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టైటిల్ గెలిచింది తమిళనాడు.  

 • Master movie Review

  EntertainmentJan 13, 2021, 2:42 PM IST

  విజయ్ “మాస్టర్” రివ్యూ


  కార్తీ హీరోగా వచ్చిన ‘ఖైదీ’ సినిమా చాలా మందికి నచ్చేసింది. ఈ డైరక్టర్ దర్శకత్వంలో చేయాలని చాలా మంది హీరోలు ఉత్సాహపడ్డారు. కానీ విజయ్ ఆ డైరక్టర్ ని వెంటనే లాక్ చేసి తనతో సినిమా చేయించుకున్నారు. దాంతో అటు విజయ్ ఫ్యాన్స్..ఇటు డైరక్టర్ కనక్ రాజ్ ఫ్యాన్స్ ఎలాంటి సినిమా వస్తుందా అని ఎదురుచూడటం మొదలెట్టారు. ఖచ్చితంగా విజయ్ రెగ్యులర్ సినిమా అయితే కాదు అని ఫిక్సైపోయారు. దానికి తగినట్లుగానే ట్రైలర్ కూడా విభిన్నంగానే సాగింది. వీటిన్నటికీ తోడు విభిన్నతకు మారు పేరైన విజయ్ సేతుపరి మరో కీలకపాత్రలో కనిపించటం. తను కూడా ఈ సినిమాలో తన వైపు చూస్తే హీరో క్యారక్టరైజేషనే అని విజయ్ సేతుపరి చెప్పటం..ఇదోదో మామూలు సినిమా కాదు అన్న ఆలోచనని కలిగించి..ఎక్సపెక్టేషన్స్ ని రెట్టింపు చేసేసాయి. ఆ అంచనాలను ఎంతవరకూ ఈ సినిమా అందుకుంది. డైరక్టర్ కనక్ రాజ్ మరోసారి  “మాస్టర్” స్ట్టోక్ ఇచ్చారా..కథేంటి,విజయ్ ఫ్యాన్స్ కు నచ్చేలా ఉందా..డైరక్టర్ ఫ్యాన్స్ కు నచ్చేలా ఉందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

 • undefined

  EntertainmentJan 12, 2021, 10:31 AM IST

  బ్రేకింగ్‌ః దళపతి విజయ్‌ `మాస్టర్‌` సినిమా లీక్‌.. ?

  తమిళ సూపర్‌ స్టార్‌, దళపతి విజయ్‌కి షాక్‌ తగిలింది. ఆయన నటిస్తున్న `మాస్టర్‌` సినిమా లీక్‌ అయ్యింది. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రేపు(బుధవారం) సంక్రాంతి కానుగా విడుదల కానుంది. కానీ ఇంతలోనే సినిమా లీక్‌ అయ్యాయి. 

 • undefined

  EntertainmentJan 3, 2021, 2:29 PM IST

  ఉప్పొంగే ఎద అందాలతో కుర్రాళ్ల గుండెల్ని చిత్తు చేస్తున్న విజయ్‌ భామ(హాట్‌ ఫోటోస్‌)

  ప్రారంభం నుంచి గ్లామర్‌ బ్యూటీగా నిలస్తున్న మాళవిక మోహనన్‌ ఇప్పుడు మరింతగా రెచ్చిపోయింది. ఎద అందాలను అప్పనంగా ఆరబోసి కుర్రాళ్ల గుండెల్ని చిత్తు చేస్తుంది. `మాస్టర్‌` చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మాళవిక గ్లామర్‌ ఫోటో షూట్‌ నెటిజన్ల మధ్య చిచ్చు పెడుతుంది. వారి హార్ట్ లను చిత్తడి చేస్తుంది. 

 • <p>master movie</p>

  EntertainmentDec 26, 2020, 4:24 PM IST

  నష్టం రాకుండా ‘మాస్టర్‌’ ప్లాన్ అదిరిందిగా

  యాక్షన్‌ తరహా కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని చిత్ర టీమ్ భావించింది. కాకపోతే, కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. ఇంతకాలం వంద శాతం ఆక్యుపెన్సీతో రిలీజ్ కు అవకాసం ఉంటుందేమో అనే ప్రయత్నాలు చేసారు. అయితే అటువంటి పరిస్దితి ఏమీ కనపడటం లేదు. దాంతో ఈ సినిమాను యాభై శాతం ఆక్యుపెన్సీతో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యినట్లు సమాచారం.

 • <p>Malavika Mohanan</p>

  Entertainment NewsMay 8, 2020, 11:28 AM IST

  మెస్మరైజింగ్ బ్యూటీ మాళవిక.. నడుము అందాలు అదరహో..

  యంగ్ బ్యూటీ మాళవిక మోహన్ సౌత్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. మాళవిక సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ తాను గ్లామర్ రోల్స్ కు సిద్ధమే అనే సంకేతాలు దర్శక నిర్మాతలకు ఇస్తోంది. ప్రస్తుతం మాళవిక మోహన్ ఇళయదళపతి విజయ్ సరసన మాస్టర్ చిత్రంలో నటిస్తోంది. 

 • <p>Malavika Mohanan</p>

  Entertainment NewsApr 28, 2020, 3:24 PM IST

  స్టార్ హీరో అభిమానులని దుమ్మెత్తిపోసిన హీరోయిన్.. ట్వీట్ డిలీట్

  తన హాట్ అందాలతో యువతని ఆకర్షిస్తోంది మాళవిక మోహన్. మాళవిక ఫిల్మీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చింది. ప్రముఖ సినిమా ట్రోగ్రాఫర్ కెయు మోహనన్ ఆమె తండ్రి.

 • <p>vijay</p>

  Entertainment NewsApr 22, 2020, 5:11 PM IST

  ఇళయదళపతి విజయ్ అంటే ఇదీ.. ఏపీ, తెలంగాణకు కూడా..

  ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం తమిళనాడులో తిరుగులేని స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. విజయ్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో మాస్టర్ అనే చిత్రంలో విజయ్ నటిస్తున్నాడు.

 • Malavika Mohanan

  NewsFeb 17, 2020, 11:41 AM IST

  విజయ్ హీరోయిన్ స్టన్నింగ్ హాట్ ఫొటోస్!

  యంగ్ బ్యూటీ మాళవిక మోహన్ సౌత్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. మాళవిక సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ తాను గ్లామర్ రోల్స్ కు సిద్ధమే అనే సంకేతాలు దర్శక నిర్మాతలకు ఇస్తోంది. ప్రస్తుతం మాళవిక మోహన్ ఇళయదళపతి విజయ్ సరసన మాస్టర్ చిత్రంలో నటిస్తోంది. 

 • Master Movie

  NewsFeb 14, 2020, 10:01 PM IST

  ఇళయదళపతి విజయ్ పాడిన పాట.. అదిరిపోయిందిగా..

  తమిళ హీరో ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శత్వంలో నటిస్తున్నాడు. 'మాస్టర్' అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో విజయ్ ప్రొఫెసర్ పాత్రలో నటిస్తున్నాడు. మాళవిక మోహన్, ఆండ్రియా కథానాయికలు. 

 • undefined

  NewsFeb 7, 2020, 6:37 PM IST

  గనుల్లో హీరో విజయ్ 'మాస్టర్' షూటింగ్.. దాడికి బీజేపీ ప్రయత్నం!

  ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శత్వంలో మాస్టర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. గత ఏడాది బిగిల్ లాంటి సూపర్ హిట్ సొంతం చేసుకున్న తర్వాత విజయ్ నటిస్తున్న చిత్రం ఇది. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం విజయ్ మాస్టర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండగా ఐటి అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. 

 • Master

  NewsJan 26, 2020, 6:38 PM IST

  ఇద్దరు విజయ్ ల రక్తపాతం.. బాహుబలిని తలపించేలా..!

  తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శత్వంలో నటిస్తున్నాడు. గత ఏడాది విడుదలైన ఖైదీ చిత్రంతో లోకేష్ కనకరాజ్ భారీ హిట్ సొంతం చేసుకున్నాడు.

 • Chirenjeevi
  Video Icon

  ENTERTAINMENTSep 26, 2019, 5:22 PM IST

  సినిమా నవ్వుకే ఓ విషాదం : వేణు మాధవ్ కి చిరంజీవి నివాళి (వీడియో)

  ఫిల్మ్ చాంబర్ లో ఉంచిన నటుడు వేణు మాధవ్ భౌతిక కాయానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించాడు. వేణుమాధవ్ కుటుంబ సభ్యలును పరామర్శించాడు. మాస్టర్ సినిమానుండి తనతో పాటు అనేక సినిమాలు కలిసి పనిచేశాడని గుర్తుచేసుకున్నాడు. చాలా చిన్నవయసులో మరణించడం తెలుగు సినీ పరిశ్రమకు, హాస్య కుటుంబానికి తీరని లోటని, సినిమా నవ్వుకే ఓ విషాదం అని అన్నారు.