cars26, Jan 2019, 8:41 AM IST
మారుతి సుజుకి డౌన్: పండగ సీజన్లోనూ తప్పని నిరాశ
విదేశీ మారక ధరలు, రూపాయి మారకం, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు, వడ్డీరేట్లు, బీమా వ్యయం తదితర అంశాలన్నీ సెంటిమెంట్ ను బలహీన పరిచాయి. ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నికర లాభం 17.21 శాతం తగ్గింది. ఇది వరుసగా రెండో త్రైమాసికంలో లాభం తగ్గడం ఒక ఎత్తైతే.. ఐదేళ్లలో ఇంత భారీగా నికర లాభం తగ్గడం ఇదే మొదటిసారి.
cars21, Nov 2018, 3:11 PM IST
cars9, Aug 2018, 4:54 PM IST
cars6, Aug 2018, 3:58 PM IST
పంటలకు మద్దతు ధర...మారుతి కార్ల అమ్మకాల్లో 17 శాతం వృద్ది
మధ్యతరగతి, గ్రామీణ ప్రజలకు అందుబాటులో ధరల్లో కార్లను తయారుచేసిన ఘనత మారుతి సుజికి కంపనీకే దక్కుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల రోడ్లకు, పరిస్థితులకు అనుగుణంగా మారుతీ సంస్థ చాలా మోడల్స్ ని మార్కెట్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రయోగం విజయవంతమై గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న పట్టణాల్లో కూడా తమ వినియోగదారులను మారుతి సుజుకి సంస్థ భారీగా పెంచుకుంది.
cars1, Aug 2018, 5:57 PM IST
ప్రియంకానున్న మారుతి సుజుకి కార్లు
మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో కార్లను పరిచయం చేసిన కంపెనీ మారుతి సుజుకి. జపాన్ కు చెందిన ఈ కంపనీ ఇండియాలో తన మార్కెట్ విస్తృతపర్చుకోడానికి మధ్యతరగతి ప్రజల్నే టార్గెట్ చేసుకుని సక్సెసయ్యింది. అయితే తాజాగా ఈ సంస్థ తమ కంపనీకి చెందిన వాహనాల రేట్లను పెంచి కొత్త వినియోగదారులపై భారం మోపడానికి సిద్దమైంది.
Automobile7, Jul 2018, 4:20 PM IST
మాన్ సూన్ సర్వీస్ క్యాంప్ ను ప్రకటించిన మారుతి సుజుకి
మారుతి తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. దేశ వ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారుల కోసం మాన్ సూన్ సర్విస్ క్యాంప్ ను నిర్వహిస్తున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది. దీని ద్వారా తమ సంస్థకు చెందిన వాహనాల కండీషన్ ను ఉచితంగా తనిఖీ చేయనున్నారు. ఈ ఆఫర్ జూలై 9 వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు దేశంలోని ప్రతి మారుతి సుజుకి సర్వీస్ సెంటర్ లో లభించనుంది.
Automobile4, Jul 2018, 1:29 PM IST
విటారా బ్రిజా సంచలనం, కేవలం 28 నెలల్లోనే 3 లక్షల కార్ల అమ్మకం
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకి ఇండియ లిమిటెడ్(ఎమ్ఎస్ఐఎల్) కార్ల అమ్మకాల్లో సంచలనం సృష్టించింది. నుండి వచ్చిన విటారా బ్రిజా SUV మోడల్ అతి తక్కువ కాలంలోనే అత్యధిక సేల్స్ సాధించింది. ఈ మోడల్ 2016 మార్చ్ లో మార్కెట్ లోకి విడుదలైంది. అప్పటినుండి ఇప్పటివరకు అంటే కేవలం 28 నెలల్లోనే 3 లక్షల కార్లు అమ్ముడైనట్లు సంస్థ ప్రకటించింది. విటారా బ్రిజా మోడల్ ఈ SUV విభాగంలో అత్యంత వేగంగా అమ్ముడవుతోందని మారుతీ సుజుకి ప్రకటించింది.