Maruthi Rao  

(Search results - 105)
 • <p>honor killing</p>

  TelanganaSep 25, 2020, 12:05 PM IST

  కులమే: ప్రణయ్, హేమంత్... ఇద్దరిదీ ఒకే కథ

  ఈ రెండు కథల్లోనూ.. కూతుళ్లంతే వారి తండ్రులకు అమితమైన ప్రేమ. కానీ.. ఆ కూతుళ్ల ప్రేమను మాత్రం తండ్రి అర్థం చేసుకోలేకపోయాడు. అందుకే.. వారికథలు విషాదాంతమయ్యాయి.

 • undefined

  EntertainmentAug 24, 2020, 2:37 PM IST

  ప్రణయ్ భార్య అమృత కేసు: రామ్‌ గోపాల్‌ వర్మ `మర్డర్‌`కి బ్రేక్‌

  ఇటీవల అమృత కూడా తమ పాత్రలను తప్పుగా చూపిస్తున్నారంటూ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. అమృత పిటీషన్‌పై విచారణ జరిగిన న్యాయం స్థానం సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అమృత వేసిన పిటీషన్‌పై విచారణ పూర్తయ్యే వరకు సినిమా విడుదల చేయరాదంటూ చిత్రయూనిట్‌ను ఆదేశించింది.

 • undefined

  WomanJul 29, 2020, 11:15 AM IST

  ఆర్జీవీ ‘మర్డర్’బ్యూటీ సాహితి గురించి ఈ విషయాలు తెలుసా?

  లాక్ డౌన్‌ సమయంలో వరుసగా సినిమాలు రిలీజ్ చేస్తూ హల్‌ చల్‌ చేస్తున్న వర్మ తాజాగా ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు.

 • undefined

  EntertainmentJun 23, 2020, 9:54 AM IST

  మారుతి రాసిన అమృత ప్రణయ గాథ: ఆర్జీవీ

  మంగళవారం మర్డర్ సినిమాకు సంబంధించి మరో రెండు పోస్టర్లను వదిలాడు వర్మ. బాధలో ఉన్న తండ్రిని, అదే సమయంలో నెగెటివ్‌ లుక్‌లో ఉన్న కూతురిని ఓ పోస్టర్‌లో చూపించాడు. ఈ ఫోటోను చూస్తే సినిమాలో అమృత పాత్రను నెగెటివ్‌ షేడ్‌లో చూపించబోతున్నాడా..? అనుమానాలు కలుగుతాయి.

 • maruthi rao

  TelanganaJun 22, 2020, 7:56 AM IST

  ఆత్మహత్య చేసుకోవాలనిపించింది... వర్మ సినిమాపై అమృత కామెంట్స్

  ఇప్పటికే తాను జీవితంలో చాలా చీత్కారాలు చూశానని చెప్పింది. తన గురించి, తన క్యారెక్టర్ గురించి కేవలం తన సన్నిహితులకు మాత్రమే తెలుసునని ఆమె పేర్కొంది. కానీ.. చాలా మంది తన క్యారెక్టర్ గురించి చాలా నీచంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసింది.
   

 • amrutha

  TelanganaMar 14, 2020, 9:17 PM IST

  అమ్మ చెంతకు అమృత, తల్లికి ఓదార్పు: ఒక్కసారిగా భావోద్వేగం

  తండ్రి మారుతీరావు చేతిలో హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత వర్షిణి ఎట్టకేలకు తన తల్లి గిరిజ వద్దకు వచ్చారు. కూతురిని చూసి గిరిజ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తన కుమారుడితో పాటు అమృత తల్లి వద్దకు వచ్చింది.

 • undefined

  TelanganaMar 13, 2020, 8:10 AM IST

  మారుతీరావు ఆత్మహత్య... షాకింగ్ విషయాలు వెల్లడించిన డ్రైవర్

  శనివారం రాత్రి ఆర్యవైశ్య భవన్ కు చేరుకున్నాక తామిద్దరమూ బయటకు వెళ్లి అల్పాహారం తీసుకున్నట్లు వివరించాడు. గదికి వెళ్లాక తనకు ఇష్టమైన గారెలు తెప్పించుకొని మారుతీరావు తిన్నాడని డ్రైవర్ పోలీసులకు వివరించాడు.

 • undefined

  TelanganaMar 12, 2020, 9:04 PM IST

  గారెలు తెప్పించుకుని... నన్ను కారులోనే పడుకోమన్నారు: మారుతీరావు డ్రైవర్

  మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు ప్రధాని నిందితుడు మారుతీరావు ఆత్మహత్య వ్యవహారంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో మారుతీరావు కారు డ్రైవర్‌ను గురువారం అదుపులోకి తీసుకున్నారు.

 • amrutha

  EntertainmentMar 12, 2020, 12:50 PM IST

  మారుతిరావు,అమృత ల కథే మా సినిమా

  తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్, అమృత ప్రేమకథ స్పూర్తితో అప్పుడే సినిమా తయారయ్యి, రిలీజ్ కాబోతోందా అంటే అవుననే చెప్పాలి. అలాగే పోస్టర్స్ వేసి ప్రమోట్ చేస్తున్నారు దర్శక,నిర్మాతలు. 

 • undefined

  TelanganaMar 11, 2020, 10:41 AM IST

  మారుతీరావు చివరిగా ఎవరితో మాట్లాడారు..? రెండు వారాల్లో ...

  ఆయన ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేవలం కూతురు దూరమైందన్న బాధతోనే ఆత్మహత్య చేసుకున్నారా.. లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
   

 • maruthi rao

  TelanganaMar 10, 2020, 2:36 PM IST

  మారుతీరావుకు విషం ఎక్కడిది, కాల్‌డేటాపై ఆరా


  ఈ నెల 7వ తేదీ సాయంత్రం మారుతీరావు  డ్రైవర్ తో కలిసి హైద్రాబాద్‌కు వచ్చాడు. హైద్రాబాద్ కు వచ్చే ముందు మారుతీరావు  ఓ ఫెర్టిలైజర్ షాపు ముందు కారును ఆపాలని డ్రైవర్ కు సూచించాడు. 

   

 • undefined

  TelanganaMar 10, 2020, 1:42 PM IST

  ప్రణయ్‌ కేసు: మారుతీరావు ఆస్తులు రూ. 200 కోట్లపైనే

   

  మార్కెట్ విలువ ప్రకారంగా  మారుతీరావు ఆస్తుల విలువ సుమారు  రూ. 200 కోట్లు ఉంటుందని  చార్జీషీటులో పేర్కొన్నారు. కిరోసిన్ డీలర్‌గా మారుతీరావు వ్యాపార రంగంలోకి ప్రవేశించినట్టుగా పోలీసులు పేర్కొన్నారు.

   

 • maruthi rao

  TelanganaMar 10, 2020, 11:30 AM IST

  చార్జిషీట్ కు భయపడే మారుతీ రావు ఆత్మహత్య: వాంగ్మూలంలో అమృత ఇలా..

  ప్రణయ్ హత్య కేసులో చార్జిషీట్ ను చూసే మారుతీ రావు భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జిషీట్ లో అమృత, మారుతీ రావు తదితరుల వాంగ్మూలాలను పొందుపరిచారు.

 • Pranay

  TelanganaMar 10, 2020, 10:19 AM IST

  ప్రణయ్ హత్య: 1200 పేజీలతో చార్జీషీట్, ఏ-1 మారుతీరావు

  1200 పేజీలతో పోలీసులు చార్జీషీటు కోర్టులో దాఖలు చేశారు. ఈ కేసులో ఏ-1 నిందితుడుగా మారుతీరావును చేర్చారు

 • amrutha

  TelanganaMar 9, 2020, 9:16 PM IST

  బిగ్ బ్రేకింగ్ : కుప్పకూలిన అమృత, అస్పత్రికి తరలింపు

  మిర్యాలగూడ ప్రణయ్ భార్య, ఆత్మహత్య చేసుకున్న మారుతీ రావు కుమార్తె అమృత అస్వస్థకు గురయ్యారు. పట్టణంలోని తన నివాసంలో ఉన్న అమృత సోమవారం రాత్రి ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయారు. దీంతో కుటుంబసభ్యులు అమెను వెంటనే 108 వాహనం ద్వారా స్థానిక ఆసుపత్రికి తరలించారు.