Search results - 108 Results
 • maruthi rao

  Telangana15, May 2019, 9:58 AM IST

  జైల్లో.. మారుతీరావు సోదరుడి డైమండ్ ఉంగరాలు మాయం

  గతేడాది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంఘటన ప్రణయ్ హత్య. తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో... అమృత తండ్రి మారుతీరావు... ప్రణయ్ ని అతి కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. 

 • Maruthi

  ENTERTAINMENT10, May 2019, 9:03 PM IST

  ఇదేం ట్విస్ట్ మారుతి.. తేజు కోసం ఎలాంటి కథో తెలుసా!

  వరుస 6 పరాజయాల తర్వాత మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ విజయాల బాట పట్టాడు. తేజు చివరగా నటించిన చిత్రలహరి చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. చిత్రలహరి అందించిన ఉత్సాహంతో సాయిధరమ్ తేజ్ తదుపరి చిత్రాలకు సిద్ధం అవుతున్నాడు. 

 • amrutha

  Telangana2, May 2019, 11:09 AM IST

  మారుతీరావు గత చరిత్ర తెలియక మాట్లాడుతున్నారు: ప్రణయ్ భార్య అమృత

  ప్రణయ్‌ హత్య కేసులో నిందితులకు బెయిల్‌ రద్దు చేయాలని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బండారు లక్ష్మయ్య, కుల నిర్మూలన ఉద్యమ రాష్ట్ర కన్వీనర్‌ గడ్డం సదానందం, బహుజన ప్రతిఘటన వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్‌ సాంబశివరావు డిమాండ్‌ చేశారు.

 • Maruthi Rao

  Telangana29, Apr 2019, 11:20 AM IST

  ప్రణయ్ హత్య కేసు: జైలులో 10 కిలోల బరువు తగ్గిన మారుతీరావు

  ప్రణయ్ హత్య కేసులోని ఆరుగురు నిందితుల్లో మరో ముగ్గురు వరంగల్‌ సెంట్రల్‌ జైలులోనే ఉన్నారు. ఉదయం 8 గంటలకు జైలు నుంచి విడుదలైన మారుతీరావు చింపిరి జుట్టు, మాసిన గడ్డంతో గుర్తు పట్టరాకుండా మారిపోయారు.

 • maruti

  Telangana28, Apr 2019, 9:34 AM IST

  ప్రణయ్ హత్య కేసు: జైలు నుంచి మారుతీరావు విడుదల

  మారుతీరావుతో పాటు మరో ఇద్దరు నిందితులు శ్రవణ్ కుమార్, కరీం కూడా జైలు నుంచి విడుదలయ్యారు. మారుతీరావుతో పాటు ఇతర నిందితులకు శనివారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

 • Telangana27, Apr 2019, 8:39 PM IST

  నిలిచిపోయిన ప్రణయ్ హత్యకేసు నిందితుల విడుదల

  సాక్ష్యాలను ప్రభావితం చేస్తే వెంటనే బెయిల్ రద్దు చేస్తామంటూ ప్రకటించింది. అయితే జైలు అధికారులకు బెయిల్ పేపర్స్ అందకపోవడంతో ప్రణయ్ హత్య కేసు నిందితుల విడులను నిలిపివేశారు వరంగల్ జైలు అధికారులు. బెయిల్ పేపర్లు వస్తే ఆదివారం నిందితులు విడుదలయ్యే అవకాశం ఉంది. 
   

 • Telangana27, Apr 2019, 2:32 PM IST

  ప్రాణహాని ఉంది, సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం: బెయిల్ మంజూరుపై అమృత

  తన భర్తను దారుణంగా హత్య చేయించిన నిందితులకు బెయిల్ రావడంపై ప్రణయ్ భార్య ప్రధాన నిందితుడు మారుతీరావు కుమార్తె అమృత ఆవేదన వ్యక్తం చేశారు. దేశన్యాయవ్యవస్థ తీరు సరిగా లేదని ఆమె అన్నారు. పట్టపగలు నడిరోడ్డుపై హత్య చేసిన వారిపై పీడీ యాక్ట్ కొట్టివేసి బెయిల్ పై విడుదల చేయడం దారుణమన్నారు. 

 • Telangana27, Apr 2019, 11:27 AM IST

  మారుతీరావుకు బెయిల్... అమృత స్పందన ఇదే...

  గతేడాది తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో మారుతీరావు.. తన కుమార్తె అమృత భర్తను అతి కిరాతకంగా నడిరోడ్డుపై నరికి చంపించాడు. 

 • maruthi rao

  Telangana27, Apr 2019, 7:10 AM IST

  ప్రణయ్ హత్య కేసు: అమృత తండ్రి మారుతీరావుకు బెయిల్

  ప్రణయ్ హత్య కేసులో  ప్రధాన నిందితుడు మారుతీరావు, ఆరో నిందితుడైన అతడి సోదరుడు శ్రవణ్‌కుమార్‌, ఐదో నిందితుడు కరీంలపై నిరుడు సెప్టెంబరు 18న పోలీసులు పీడీ చట్టం కింద కేసు నమోదు చేశారు. 

 • సాయి ధరమ్ తేజ్: MBA

  ENTERTAINMENT25, Apr 2019, 4:21 PM IST

  తండ్రి సెంటిమెంట్.. మెగాహీరోకి వర్కవుట్ అవుతుందా..?

  ఇటీవల 'చిత్రలహరి' సినిమాతో సక్సెస్ అందుకున్న నటుడు సాయి తేజ్ ఇప్పుడు తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు.

 • maruthi

  ENTERTAINMENT11, Apr 2019, 4:35 PM IST

  పవన్ పై బురదజల్లే ప్రయత్నం.. కౌంటర్ ఇచ్చిన మారుతి!

  పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ జరుగుతోంది. 

 • సాయి ధరమ్ తేజ్: గత ఆరు సినిమాలు మెగా మేనల్లుడి కెరీర్ పై గట్టిదెబ్బే కొట్టాయి. ప్రస్తుతం చిత్రలహరిపై కుర్ర హీరో ఆశలు పెట్టుకున్నాడు. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  ENTERTAINMENT25, Mar 2019, 9:47 AM IST

  'టార్గెట్ 25': సాయి ధరమ్ తేజకు పెద్ద ఛాలెంజ్

  క్రమ పద్దతిలో బరువు పెరగటం, తగ్గటం రెండూ కష్టమైన పనులే. ముఖ్యంగా పెరిగిన బరువుని ఒదిలించుకోవటం అతి కష్టం. అందుకోసం రాత్రింబవళ్లూ డైట్ కంట్రోలు చేస్తూ జిమ్ లో చెమటోడ్చాలి.

 • సాయి ధరమ్ తేజ్: గత ఆరు సినిమాలు మెగా మేనల్లుడి కెరీర్ పై గట్టిదెబ్బే కొట్టాయి. ప్రస్తుతం చిత్రలహరిపై కుర్ర హీరో ఆశలు పెట్టుకున్నాడు. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  ENTERTAINMENT18, Mar 2019, 10:21 AM IST

  చిరు సూపర్ హిట్ చిత్రం స్పూర్తితో సాయి ధరమ్ తేజ్ నెక్ట్స్ !

  వరుస పరాజయాలను చవిచూసిన సాయి ధరమ్ తేజ తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. 

 • first rank raju
  Video Icon

  ENTERTAINMENT16, Mar 2019, 2:32 PM IST

  `1st ర్యాంక్ రాజు` టీజర్ లాంచ్ (వీడియో)

  2015 కన్నడ బ్లాక్ బస్టర్ `1st ర్యాంక్ రాజు` (`విద్య 100% బుద్ధి 0%`) తెలుగులో అదే పేరుతో రీమేకవుతున్న సంగతి తెలిసిందే. చేతన్ మద్దినేని హీరోగా డాల్ఫిన్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నరేష్ కుమార్ దర్శకత్వంలో మంజునాథ్ వి.కందుకూర్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. 

 • Maruthi
  Video Icon

  ENTERTAINMENT16, Mar 2019, 11:30 AM IST

  ఈ జనరేషన్ పిల్లలు `1st ర్యాంక్ రాజు` సినిమా కచ్చితంగా చూడాలి: డైరెక్టర్ మారుతి (వీడియో)

  2015 కన్నడ బ్లాక్ బస్టర్ `1st ర్యాంక్ రాజు` (`విద్య 100% బుద్ధి 0%`) తెలుగులో అదే పేరుతో రీమేకవుతున్న సంగతి తెలిసిందే. చేతన్ మద్దినేని హీరోగా డాల్ఫిన్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నరేష్ కుమార్ దర్శకత్వంలో మంజునాథ్ వి.కందుకూర్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ - లోగో - టీజర్ ను `మా` అధ్యక్షుడు నరేష్ - డైరెక్టర్ మారుతి సంయుక్తంగా విడుదల చేశారు.