Asianet News TeluguAsianet News Telugu
54 results for "

Martyrs

"
farmers to send martyrs list to telangana govt for ex gratiafarmers to send martyrs list to telangana govt for ex gratia

కేంద్రం పట్టించుకోకున్నా.. తెలంగాణ అండగా నిలుస్తున్నది.. 29న ‘పార్లమెంటు ఛలో’ : ఢిల్లీలో రైతు సంఘాలు

ఏడాదిపాటు సాగిన రైతు ఆందోళనల్లో సుమారు 700 మంది అమరులయ్యారని, ఎన్నో మరణాలను కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే నివారించగలిగేదని, కానీ, ఆ పనిచేయలేదని సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. ఇప్పుడు అమరుల కుటుంబాలనూ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, కానీ, తెలంగాణ ప్రభుత్వం అమరులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని వివరించింది. అమరుల కుటుంబాలకు రూ. 3 లక్షల పరిహారం ఇస్తామన్న తెలంగాణ ప్రభుత్వానికి అమరుల పేర్ల జాబితాను పంపిస్తామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం రూ. 25 లక్ష పరిహారం అందించాలన్న సీఎం కేసీఆర్ డిమాండ్‌నూ పేర్కొంది.

Telangana Nov 21, 2021, 7:41 PM IST

AP DGP Goutham Sawang Speech in Police Martyrs weekAP DGP Goutham Sawang Speech in Police Martyrs week

ఆ పోలీస్ కుటుంబాలకు అండగా నిలవండి..: పోలీసులతో డీజీపీ సవాంగ్

పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో జరిగిన కార్యక్రమంలో డిజిపి గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల కుటుంబాలకు ప్రతి పోలీస్ అండగా వుండాలని సూచించారు. 

Andhra Pradesh Oct 29, 2021, 1:49 PM IST

Pattabhi comments create flutter in AP politicsPattabhi comments create flutter in AP politics
Video Icon

పట్టాభి వ్యాఖ్యల దుమారం: తిడితే తిట్టాలని రూల్ ఏమీ లేదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకుడు పట్టాభి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కల్లోలాన్ని సృష్టిస్తున్నాయి. 

Opinion Oct 22, 2021, 11:24 AM IST

police jobs Recruitment Notification Released in December: AP CM YS Jaganpolice jobs Recruitment Notification Released in December: AP CM YS Jagan

త్వరలోనే భారీ ఉద్యోగ నోటిఫికేషన్... నిరుద్యోగులకు తీపికబురు చెప్పిన సీఎం జగన్

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పోలీసులకే కాదు నిరుద్యోగులకు కూడా తీపి కబురు అందించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 

Andhra Pradesh Oct 21, 2021, 10:37 AM IST

AP CM YS Jagan makes verbal attack on TDP leaderAP CM YS Jagan makes verbal attack on TDP leader

బోసిడికే అని తిట్టారు, ఆ పదానికి అర్థం లం... కొడుకు: వైఎస్ జగన్

తనను బోసిడెకే అని టీడీపీ నాయకుడు పట్టాభి చేసిన దూషణపై ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ముఖ్యమంత్రి, ఆయన తల్లిని బూతులు తిట్టారని ఆయన అన్నారు. ఇది కరెక్టేనా అని అడిగారు.

Andhra Pradesh Oct 21, 2021, 8:59 AM IST

rs praveen kumar indirect comments on cm kcr over telangana martyrs - bsbrs praveen kumar indirect comments on cm kcr over telangana martyrs - bsb

ఆ త్యాగాలపై మరొకరు సుఖపడుతున్నారు : కేసీఆర్ మీద ప్రవీణ్ కుమార్ పరోక్ష వ్యాఖ్య

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్యాయాన్ని ప్రశ్నించడానికే బయటకు వచ్చానని, తెలంగాణా అమరుల త్యాగం మీద ఇంకొకరు సుఖ పడుతున్నారంటూ కేసీఆర్ మీద పరోక్షంగా చురకలు వేశారు. 

Telangana Jul 28, 2021, 9:53 AM IST

CM KCR Pays homage to Telangana martyrs at Gunpark in Hyderabad lnsCM KCR Pays homage to Telangana martyrs at Gunpark in Hyderabad lns

ప్రగతి భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరణ:గన్ పార్క్ వద్ద అమరులకు కేసీఆర్ నివాళులు

గత ఏడాది కూడ కరోనా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. ఈ ఏడాది కూడ నిరాడంబరంగా నిర్వహించారు. 

Telangana Jun 2, 2021, 9:25 AM IST

salaried soldiers cannot be called martyrs women writers arrest kspsalaried soldiers cannot be called martyrs women writers arrest ksp

విద్యుత్ ఉద్యోగులు కూడా మరణిస్తారు వాళ్లు అమరులా: సైన్యంపై రచయిత్రి వ్యాఖ్యలు

దేశరక్షణలో భాగంగా తమ జీవితాలను తృణప్రాయంగా భావించి ప్రాణాలు కోల్పోయారు ఎందరో అమర జవానులు. దేశానికి స్వాతంత్య్ర సముపార్జనకు సమరయోధులు ఎంతటి ముఖ్యమైన పాత్ర పోషించారో, ఆ తర్వాత భారత సైన్యం కూడా అదేస్థాయి పాత్ర పోషించింది. 

NATIONAL Apr 7, 2021, 5:24 PM IST

Telangana : Martyrs forum to file 400 nominations in Nagarjuna Sagar - bsbTelangana : Martyrs forum to file 400 nominations in Nagarjuna Sagar - bsb

టీఆర్ఎస్ కు షాక్ : సాగర్ బరిలో 400మంది అమరవీరుల కుటుంబ సభ్యులు..

తెలంగాణ వచ్చాక అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల సాయం, ప్రభుత్వ ఉద్యోగం, ఐదెకరాల భూమి ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ ఇప్పటికి చాలా కుటుంబాలకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం కూడా అందలేదని రఘుమారెడ్డి వాపోయారు. 

Telangana Mar 25, 2021, 2:30 PM IST

PM Narendra Modi pays homage to martyrs at National War MemorialPM Narendra Modi pays homage to martyrs at National War Memorial

గణతంత్ర వేడుకలు.. అమరవీరులకు ప్రధాని మోదీ నివాళులు

నేషనల్ వార్ మెమోరియల్ వద్దకు చేరుకున్న ప్రధాని మోదీ అమరవీరులకు నివాళులర్పించారు. మన దేశం కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన అమరవీరులకు నరేంద్ర మోదీ నివాళులర్పించారు.
 

NATIONAL Jan 26, 2021, 10:05 AM IST

Big Breaking: Pakistan admits role in Pulwama bombingBig Breaking: Pakistan admits role in Pulwama bombing
Video Icon

బిగ్ బ్రేకింగ్: పుల్వామా కుట్ర వెనుక తామే అని ఒప్పుకున్న పాకిస్తాన్

పుల్వామాలో జరిగిన మారణకాండకు తామే కారణమని, ఇది ఇమ్రాన్ ఖాన్ అతిపెద్ద విజయమని ఆ దేశ మంత్రి ఫవాద్ ఖాన్ పాక్ పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. 

INTERNATIONAL Oct 29, 2020, 6:59 PM IST

ap chief minister ys jagan announced police recruitment notification in december-sakap chief minister ys jagan announced police recruitment notification in december-sak

నిరుద్యోగులకు ముఖ్యమంత్రి గుడ్‌న్యూస్..కొత్తగా 6,500 పోలీసు ఉద్యోగాల భర్తీ..

 రాష్ట్రంలోని పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. విజయవాడలో జరిగిన పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న  ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ నోటిఫికేషన్‌పై  స్పందించారు. ఈ ఏడాది డిసెంబర్‌లో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని, జనవరిలో పోస్టుల భర్తీకి షెడ్యూల్‌ జారీ చేస్తామని చెప్పారు.

Govt Jobs Oct 21, 2020, 11:01 PM IST

minister gangula kamalakar pay tribute to police martyrs on police martyrs day - bsbminister gangula kamalakar pay tribute to police martyrs on police martyrs day - bsb
Video Icon

పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివి.. గంగుల కమలాకర్

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సంద్భంగా కరీనగర్లో మంత్రి గంగుల కమలాకర్ పోలీసు అమర వీరులకు నివాళులర్పించారు. దేశ వ్యాప్తంగా కరీంనగర్ పోలీసులకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని, కరోనా మహమ్మారి దేశంలో మొదటగా కరీంనగర్ లో వ్యాప్తి చెందే క్రమంలో పోలీసులు సమర్థవంతంగా ఎదుర్కొని, తమ ప్రాణాలకు తెగించి కరోనా కి భయపడకుండా ప్రజలని కాపాడారని మంత్రి అభినందించారు.

Telangana Oct 21, 2020, 2:35 PM IST

cm jagan comments on dalith attackscm jagan comments on dalith attacks

దళితులపై దాడులు... ఎంత పెద్దవారయినా వదిలిపెట్టొద్దు: పోలీసులకు సీఎం ఆదేశాలు

పోలీస్ సంస్మరణ ధినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. 

Andhra Pradesh Oct 21, 2020, 10:11 AM IST

Muslims festival: Importance of MoharramMuslims festival: Importance of Moharram

మొహర్రం వెనక కథ ఇదీ: అమరవీరుల త్యాగాల దినం

ముస్లింలు జరుపుకునే మొహర్రం పండుగకు ఓ ప్రత్యేకత ఉంది. అమరవీరుల త్యాగాాలను గుర్తు చేసుకుంటూ నిర్వహించుకునే పండుగ ఇది. మొహర్రం వెనక ఉన్న కథను చదవండి.

Spiritual Aug 30, 2020, 10:24 AM IST