Asianet News TeluguAsianet News Telugu
163 results for "

Marry

"
Man rapes daughter and murder for marrying outside caste in madhya pradeshMan rapes daughter and murder for marrying outside caste in madhya pradesh

గర్భశోకంలో ఉన్న కన్న కూతురిపై.. కొడుకు ముందే తండ్రి అత్యాచారం, ఆపై గొంతు నులిమి...

కన్న కూతురిపై తండ్రి అత్యాచారం చేసి గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది. దీంతో పోలీసులు వెంటనే ఆ కీచకుడైన తండ్రిని అదుపులోకి తీసుకుని, విచారించారు. కూతురు తమను కాదని పెళ్లి చేసుకోవడంతో సమాజంలో కుటుంబం పరువు పోయిందని అది భరించలేక కూతురిని హత్య చేసినట్లు తండ్రి పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు.

NATIONAL Nov 17, 2021, 4:30 PM IST

man denies girl friend to marry after live-in-relation in biharman denies girl friend to marry after live-in-relation in bihar

టీనేజ్ లోనే సహజీవనం.. మూడేళ్ల తరువాత పోలీస్ ఉద్యోగం.. పెళ్లి చేసుకుందాం అనేసరికి ఫ్లేట్ ఫిరాయించి...

ఇద్దరికీ సాయంత్రం వేళ libraryలో పుస్తకాలు చదివే అలవాటు ఉంది. అలా లైబ్రరీలో రోజూ ఒకరినొకరు చూస్తూ పలకరించుకునేవారు. ఆ పలకరింపులు కాస్త ఇష్టంగా మారాయి. ఇద్దరూ కలిసి జీవించాలనుకున్నారు. ఇంకా studies పూర్తి కాలేదు కాబట్టి ఇంట్లో ఒప్పుకోరు అందుకని live-in-relation చేయాలని నిర్ణయించుకున్నారు. 

NATIONAL Nov 17, 2021, 10:14 AM IST

Julian Assange gets permission to marry in UK prisonJulian Assange gets permission to marry in UK prison

జైలులోనే వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజే పెళ్లికి అనుమతి..

గతేడాది ఏప్రిల్ లో అసాంజే-మోరిస్ జంట తమ బంధాన్ని బయటపెట్టింది. ఈ ఏడాది జనవరిలో jailలో వివాహం చేసుకునేందుకు అనుమతించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు.

INTERNATIONAL Nov 13, 2021, 2:39 PM IST

Madhya Pradesh woman forced to undergo 'purification' for marrying Dalit manMadhya Pradesh woman forced to undergo 'purification' for marrying Dalit man

దళితుడిని పెళ్లి చేసుకుందని కన్నకూతురికి గుండు కొట్టించి, పుణ్యస్నానం చేయించి....

Dalit వ్యక్తిని పెళ్లి చేసుకుందని కూతురు అని కూడా చూడకుండా  head shave and holy bath చేయించాడు.  ఇక తండ్రి వేధింపులు తట్టుకోలేని సాక్షి  యాదవ్  ఇంట్లో నుంచి పారిపోయి  భర్త దగ్గరికి చేరుకుంది. శుక్రవారం ఆ మహిళా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పి)  ప్రసాద్ కు ఫిర్యాదు చేసింది. 

NATIONAL Nov 1, 2021, 8:01 AM IST

both men going to marry for first time in telangana hyderabadboth men going to marry for first time in telangana hyderabad

తెలంగాణలో ఇద్దరు పురుషులకు పెళ్లి.. తల్లిదండ్రుల నుంచీ గ్రీన్ సిగ్నల్.. వివరాలివే

హైదరాబాద్‌లో తొలిసారి ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకోబోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన సుప్రియో, అభయ్‌లు ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వారి పెళ్లి కోసం తల్లిదండ్రులనూ ఒప్పించారు. త్వరలోనే హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోబోతున్నారు. హైదరాబాద్‌లో వీరిదే తొలి స్వలింగ సంపర్కం వివాహం కానుంది.
 

Telangana Oct 31, 2021, 3:40 PM IST

Man sacrifices his marriage weds his wife to her boyfriend In UP KanpurMan sacrifices his marriage weds his wife to her boyfriend In UP Kanpur

భార్య కోరుకున్న వ్యక్తితో దగ్గరుండి ఆమె పెళ్లి చేయించిన భర్త.. అసలేం జరిగిందంటే..

అతనికి ఐదు నెలల క్రితం పెళ్లి (marriage) జరిగింది. అయితే భార్య (wife) మనసులో తాను లేనని తెలుసుకున్నాడు. మరోకరిని ప్రేమించానని, ఆ వ్యక్తితోనే కలిసి బతకాలని అనుకుంటున్నానని ఆమె చెప్పడంతో.. తన పెళ్లిని త్యాగం చేశాడు. ఆమెకు ప్రియుడితో దగ్గరుండి వివాహం జరిపించాడు.

NATIONAL Oct 31, 2021, 10:30 AM IST

ICC T20 Worldcup2021: Pakistan pace sensation shaheen sha afridi will marry shahid afridi's daughter see photos hereICC T20 Worldcup2021: Pakistan pace sensation shaheen sha afridi will marry shahid afridi's daughter see photos here

T20 Worldcup: పాక్ పేస్ సంచలనంతో షాహీద్ అఫ్రిది కూతురు పెళ్లి.. మామ లాగే అల్లుడూ అదరగొడుతున్నాడుగా..

Shaheen Afridi: దాయాదుల మధ్య పోరులో భారత్ ను తొలి దెబ్బ తీసి టీమిండియా పరాజయాన్ని తొలి ఐదు ఓవర్లలోపే ఖరారు చేసిన పాకిస్థాన్ యువ సంచలనం షాహీన్ షా అఫ్రిది త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అతడు చేసుకునేది ఎవరినో తెలుసా..?

Cricket Oct 28, 2021, 12:56 PM IST

Nayanthara to marry a tree before vignesh shivanNayanthara to marry a tree before vignesh shivan

నయనతారకు మొదట చెట్టుతో పెళ్లి ? విగ్నేష్ కు ఏమీ కాకూడదనే..

స్టార్ హీరోలకు ధీటుగా క్రేజ్ సొంతం చేసుకుని సౌత్ లో లేడి సూపర్ స్టార్ గా వెలుగొందుతోంది Nayanthara. అటు వృత్తి పరంగా, ఇటు వ్యక్తిగత జీవితంతో ఎప్పుడూ నయనతార వార్తల్లో ఉంటుంది.

Entertainment Oct 20, 2021, 6:23 PM IST

5 types of people you should never marry5 types of people you should never marry

మీరు పెళ్లి చేసుకునే వ్యక్తుల్లో ఈ లక్షణాలుంటే.. డేంజరే..

అన్నీ బాగున్నాయి...సరైనవారే అని నిర్ణయానికి వచ్చిన వ్యక్తిలో లోపాలను కనిపెట్టడం ఎలా? మీకు సరైనవారో కాదో తెలిపే లక్షణాలు ఏంటీ అంటే... ఐదు రకాల లక్షణాలున్న వారికి దూరంగా ఉండాలని చెబుతున్నారు రిలేషన్ షిప్ నిపుణులు. మరి అవేంటో చూడండి....

Lifestyle Oct 18, 2021, 12:52 PM IST

After Divorce with Ayesha, Shikhar Dhawan going to marry this Indian Cricketer, news viralAfter Divorce with Ayesha, Shikhar Dhawan going to marry this Indian Cricketer, news viral

ఆ మహిళా క్రికెటర్‌ను పెళ్లాడబోతున్న శిఖర్ ధావన్!... సోషల్ మీడియాలో గబ్బర్ రెండో పెళ్లిపై జోరుగా ప్రచారం...

శిఖర్ ధావన్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఐపీఎల్‌లో నిలకడైన ప్రదర్శన ఇస్తున్నా, టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో చోటు దక్కించుకోలేక సోషల్ మీడియాలో వైరల్ అయిన ధావన్, ఆ తర్వాత భార్యతో విడాకులు తీసుకుని వార్తల్లో నిలిచాడు...

Cricket Oct 2, 2021, 6:40 PM IST

these 5 bollywood actresses quit acting after marrying cricketersthese 5 bollywood actresses quit acting after marrying cricketers

క్రికెటర్లను పెళ్లి చేసుకుని నటనకు గుడ్ బై చెప్పిన బాలీవుడ్ నటీమణులు వీళ్లే..

Bollywood Actress: భారత్ లో క్రికెట్ కు బాలీవుడ్ కు అవినాభావ సంబంధం.  ఈ రెండు రంగాలకు చెందిన సెలబ్రిటీలు తరుచూ కలుసుకోవడం విడిపోవడం షరా మామూలే.  క్రికెటర్లతో ప్రేమలో మునిగి తేలి తర్వాత వారినే పెళ్లి చేసుకున్న హీరోయిన్లు చాలామందే ఉన్నారు. పెళ్లయ్యాక చాలా మంది సినీ తారలు సినిమాలకు రీఎంట్రీ ఇచ్చినా.. క్రికెటర్ల భార్యలు మాత్రం చిత్రసీమకు గుడ్ బై చెప్పారు. ఆ తారలపై ఓ లుక్కేద్దాం.

Cricket Sep 27, 2021, 2:45 PM IST

Andhra pradeshs Kurnool villagers beg for rain, marry off donkeysAndhra pradeshs Kurnool villagers beg for rain, marry off donkeys

కర్నూల్ జిల్లాలో వింత ఆచారం: గాడిదలకు పెళ్లి, ఎందుకంటే?

ఇందులో బాగంగా అత్యంత భక్తి శ్రద్ధలతో గాడిదలకు ఘనంగా పెళ్లి చేశారు. అనంతరం  ఊరేగింపు నిర్వహించారు.  హోసూరు ప్రాంతంలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి. తాగడానికి నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గాడిదలకు పెళ్లి చేస్తే వర్షాలు బాగా కురుస్తాయని గ్రామస్తుల విశ్వాసం. 

Andhra Pradesh Sep 23, 2021, 4:22 PM IST

is kiara ready to marry that young hero here are interesting detailsis kiara ready to marry that young hero here are interesting details

కుర్ర హీరోను పెళ్లి చేసుకోనున్న కియారా అద్వానీ... ఈ విషయంపై సిద్ధార్థ్ మల్హోత్ర ఓపెన్ కామెంట్

కియారా అద్వానీ మరియు సిద్ధార్థ్ మల్హోత్రా డేటింగ్ గురించి పుకార్లు చాలా కాలంగా వినిపిస్తున్నాయి.ఈ విషయంపై సిద్దార్థ్ మల్హోత్రా స్వయంగా స్పందించారు. 

Entertainment Sep 22, 2021, 8:24 AM IST

kerala man who hid his girl friend for 10 years finally marries herkerala man who hid his girl friend for 10 years finally marries her

వామ్మో.. 10ఏళ్లు గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంట్లోనే దాచాడు.. ఎట్టకేలకు వివాహం

ఓ వ్యక్తి తాను ప్రేమించిన యువతిని పదేళ్లుగా సొంతింటిలోనే ఎవరికీ తెలియకుండా దాచిపెట్టారు. ఈ విషయం ఇటీవలే వెల్లడవడంతో కుటుంబ సభ్యులు సహా అందరూ నోరెళ్లబెట్టారు. తాజాగా, ఆ జంట ఓ రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నారు.

NATIONAL Sep 17, 2021, 3:30 PM IST

Youth kills his lover for not ready to marry him in KarnatakaYouth kills his lover for not ready to marry him in Karnataka

పెళ్లికి నిరాకరించిందని.. నడిరోడ్డుపై యువతి గొంతు కోసిన ప్రియుడు

తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందని కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో నడిరోడ్డుపై గొంతు కోసేశాడు.

NATIONAL Aug 31, 2021, 7:38 AM IST