Married Woman  

(Search results - 57)
  • पिटाई से नाराज लड़की प्रेमी दीपक के घर भागकर चली गई। आरोप है कि उस रात लड़की के पिता लक्ष्मण सिंह करीब आधा दर्जन साथियों के साथ घर में घुसे और प्रेमी जोड़े को पकड़कर एक ट्यूबवेल के पास ले गए। जहां दोनों के पैरों में जान से मारने की नीयत से बिजली का करंट लगा दिया।

    NATIONAL2, Apr 2020, 4:49 PM IST

    వివాహిత కామవాంఛకు ఇద్దరు బలి: భర్త హత్య, ప్రియుడు ఆత్మహత్య

    వివాహేతర సంబంధాల కారణంగా భర్తలు భార్యలను హతమార్చడం, పెళ్లాలు మొగుళ్లను చంపిన ఘటనలు ఎక్కువగా నమోదువుతున్నాయి. తాజాగా ఓ మహిళ అక్రమ సంబంధం కారణంగా ఆమె భర్తతో పాటు ప్రియుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. 

  • కొందరు ముఖాలకు మాస్కులు వేసుకొని లైవ్ స్ట్రీమింగ్ లో సెక్స్ ఇస్తుంటే, మరి కొందరు మాత్రం కెమెరా యాంగిల్స్ సెట్ చేసుకొని ముఖాలు కనిపించకుండా ప్రసారాలను నెట్ లో ప్రసారం చేసేస్తున్నారు.

    NATIONAL19, Mar 2020, 1:07 PM IST

    మైనర్ బాలుడితో ఆంటీ ఎఫైర్... రాత్రంతా శృంగారం, తృప్తితీరక..

    వయసులో చిన్నవాడు కావడంతో.. ఆ బాలుడు తమ ఇంటికి  తరచూ వచ్చివెళ్లినా ఏరోజూ మిథున్ కి అనుమానం కలగలేదు. అయితే... షీలాదేవి మాత్రం ఆ మైనర్ బాలుడిపై మనసు పారేసుకుంది. భర్తకు తెలీకుండా వివాహేతర సంబంధం పెట్టుకుంది. 

  • undefined

    Andhra Pradesh11, Mar 2020, 11:05 AM IST

    చనిపోయిన భర్త ఆత్మ గా ఇంట్లో తిరుగుతున్నాడని నమ్మించి..

    గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపి.. నకిలీ విగ్రహాలను పెట్టి అవే నిజమైన విగ్రహాలను నమ్మించి ప్రజల  దగ్గర నుంచి రూ.లక్షలు కాజేసేవాడు. ఆ తర్వాత స్వామీజీ వేషం కట్టాడు. అతను నిజమైన స్వామి అని నమ్మి అతని వద్దకు వచ్చి మోసపోయిన వారు చాలా మంది ఉన్నారు.

  • death

    Telangana11, Mar 2020, 9:08 AM IST

    వివాహిత ఆత్మహత్య... పోలీసుల కళ్లల్లో కారం చల్లి..

     మంజుల.. తిరిగి తిరుపతి నుంచి పుట్టింటికి వచ్చింది. అయితే... ఆమె పుట్టింటికి చేరిన కొద్ది గంటలకే పురుగల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.   దీంతో ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆమె ఆత్మహత్యకు కారణమైన భర్త గణేష్‌ అతని స్నేహితుడు గోపాల్‌ను శిక్షించాలని పోస్టుమార్టంను అడ్డుకున్నారు.
     

  • undefined

    NATIONAL7, Mar 2020, 10:04 AM IST

    కోరిక తీర్చమని వేధింపులు.. కాదన్నందుకు నిప్పంటించగా...

    కొంత కాలం క్రితం సౌమ్యకి అదే ప్రాంతానికి చెందిన వేలుస్వామి(27) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అప్పుడప్పుడూ మాట్లాడుతూ ఉండేది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం సౌమ్య ఇంటికి వెళ్లిన వేలుస్వామి ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశాడు. 
     

  • arrest

    Telangana1, Mar 2020, 7:49 AM IST

    గద్వాలలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ: మరో ప్రియుడితో కార్తీక్ హత్య, ప్రియురాలు సూసైడ్


    గద్వాల జోగుళాంబ జిల్లాలో  దారుణం చోటు చేసుకొంది. తమ మధ్య పరిచయాన్ని కుటుంబసభ్యులకు చెబుతానని బెదిరించిన స్నేహితుడిని మరో ఇద్దరితో కలిసి హత్య చేయించింది.  ఈ విషయం బయటకు పొక్కడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గద్వాలలో చోటుచేసుకొంది.

     

  • facebook social media application in india

    Telangana29, Feb 2020, 8:00 AM IST

    పాత మిత్రుడు.. పెళ్లి తర్వాత ఫేస్ బుక్ లో పలకరింపు.. చివరకు..

    అప్పటి నుంచి  కార్తీక్... రాగసుధని వేధించడం మొదలుపెట్టాడు. అతని తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేసి వేధించేవాడు.ఉన్నట్లుండి కార్తీక్  ఒక రోజు కనిపించకుండా పోయాడు. అతని తల్లిదండ్రులు ఫిర్యాదు ఇవ్వగా...కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆ దర్యాప్తులో షాకింగ్ విషయాలు తెలిశాయి.

  • undefined

    NATIONAL26, Feb 2020, 1:44 PM IST

    ప్రియుడితో వివాహం... పెళ్లైన ఏడునెలలకే..

    వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో... వారిని ఎదురించి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది. నెల రోజుల నుంచి ఇద్దరి మధ్య ఏదో ఒక విషయంలో గొడవలు రావడం మొదలయ్యాయి.  ఈ క్రమంలో తరచూ గొడవపడేవారు. 

  • deadbody

    Guntur12, Feb 2020, 9:23 PM IST

    తాడేపల్లి ఆత్మహత్య కేసు... అల్లుడిపైనే మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు

    గుంటూరు జిల్లా తాడేపల్లిల్లో సంచలనంగా మారిన వలపర్ల సుజాత ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే ఈ విషయంలో లాయర్ బాలశౌరిపై కేసు నమోదవగా తాజాగా పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. 

  • death

    NATIONAL28, Jan 2020, 5:26 PM IST

    ఇలాంటి భర్తలు కూడా ఉంటారా: భార్య తనకంటే అందంగా ఉందని..

    భార్య అందంగా లేదని చిత్రహింసలకు గురిచేసి ఆమెను మానసికంగా కృంగదీసి బలవన్మరణానికి కారణమయ్యే వారు కొందరైతే, చంపేవాళ్లు ఇంకొందరు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరంగా భార్య అందంగా ఉందని అసూయతో ఆమెను పీడించి మరణానికి కారణమయ్యాడో భర్త. 

  • undefined

    Telangana22, Jan 2020, 12:33 PM IST

    మా ఆయన చాలా మంచోడు అని మెసేజ్ చేసి... మహిళ ఆత్మహత్య

    వీరి సంసారం ఆనందంగానే సాగుతోంది. ఉన్నట్టుండి స్వాతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ క్రమంలో మంగళవారం ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు స్వాతి.. భర్తను మిస్సవుతున్నాను.. మా ఆయన ఎంతో మంచివాడు. తల్లిదండ్రులు, పిల్లలను బాగా చూసుకోండంటూ పలువురికి ఫోన్‌లో ఎస్‌ఎంఎస్‌లు పంపించింది.  

  • gang rape

    Andhra Pradesh22, Jan 2020, 11:46 AM IST

    ఒంటిపై నూలుపోగు లేకుండా మహిళ.. పక్కనే కండోమ్ ప్యాకెట్లు

    ఒంగోలులోని కేశవరాజు కుంట శివారులో బుధవారం ఉదయం దారుణ దృశ్యాలు వెలుగు చూశాయి. ఓ గుర్తు తెలియని మహిళ వివస్త్రగా పడి ఉంది.  ఉదయాన్నే పనుల మీద వెళ్తున్న కొందరు స్థానికులు ఆమెను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
     

  • Saudi UAE Arrest

    Telangana9, Jan 2020, 7:53 AM IST

    వివాహితకు యువకుడి గాలం... పెళ్లి పేరు ఎత్తగానే..

    ఆమెకు ఐదేళ్ల కుమారుడు, మూడేళ్ల కుమార్తె ఉన్నారు. నాలుగు నెలలుగా ఆమె భర్తలో ప్రవర్తన వచ్చింది. భార్యను శారీరకంగా, మానసికంగా వేధించడంతో భరించలేక పిల్లలతో కలిసి మూడు నెలల క్రితం పుట్టింటికి చేరింది.

  • undefined

    Andhra Pradesh8, Jan 2020, 8:09 AM IST

    కొట్టి.. మద్యం తాగించి రాత్రంతా అత్యాచారం.. పాకుకుంటూ ఇంటికి చేరిన మహిళ

    కొడుకు జ్వరంతో మంచం మీద ఉండటం గుర్తుకు వచ్చి... కాదనలేక బైక్ ఎక్కింది. అదే అదనుగా చేసుకున్న ఆ రౌడీ షీటర్... దారి మళ్లించి ఆమెను వేరే ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అప్పటికే అక్కడికే ముగ్గురు రౌడీ షీటర్లు... మరికొందరు యువకులు సిద్ధంగా ఉన్నారు. ఆమె తలపై కొబ్బరిమట్టలతో దారుణంగా కొట్టారు.

  • guntur

    Guntur7, Jan 2020, 9:02 PM IST

    చిన్ననాటి స్నేహితురాలిని ప్రేమ పేరుతో వంచన....గర్భవతిని చేసి చివరకు

    ప్రేమ పేరుతో యువతిని వంచించి గర్భవతిని చేసిన ఓ మృగాడిని తుళ్లూరు పోలీసులు కటకటాలవెెనక్కి తోశారు.