Marraiges  

(Search results - 4)
  • <p>సోషల్ మీడియాలో షుష్బు కుమారి తల్లిదండ్రుల వీడియో వైరల్ కావడంతో కేసు మరింత స్ట్రాంగ్ అయ్యింది. అయితే.. ఇక్కడే అసలు కథ అడ్డం తిరిగింది. &nbsp;ఈ వీడియో తరువాత, ఖుష్బూ కుమారి తన తల్లిదండ్రులు విభ దేవి , శ్రీకాంత్ సింగ్ లకు వ్యతిరేకంగా మరో వీడియో విడుదల చేసింది.</p>

    Andhra PradeshJul 27, 2020, 2:40 PM IST

    నిత్య పెళ్లికూతురి గుట్టు రట్టు: ముగ్గురిని పెళ్లాడిన కిలాడీ లేడీ

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో నిత్య పెళ్లి కూతురు బాగోతం వెలుగు చూసింది. ఓ మహిళ ముచ్చటగా ముగ్గురిని పెళ్లాడింది. పెళ్లిళ్లు చేసుకుని బ్లాక్ మెయిల్ చేయడం ఆ పనిగా పెట్టుకుంది.

  • jagan pawan

    OpinionNov 12, 2019, 10:52 AM IST

    పవన్ పై వైఎస్ జగన్ ముగ్గురు భార్యల వ్యాఖ్యలు: మిగతా అంతా...

    పవన్ కల్యాణ్ పై ఏపీ సీఎం వైఎస్ జగన్ ముగ్గురు భార్యల వ్యాఖ్యలు చేయడం ఏ మేరకు సమంజసమనేది ప్రశ్నించాల్సిన విషయం. అదే సమయంలో ఇంగ్లీష్ మీడియం గురించి జగన్ నిర్ణయాన్ని ప్రశ్నించేవారు ఆత్మ విమర్శ చేసుకోవాలి.

  • మనదగ్గరే కాదు.. ఆర్మేనియా, జార్జియాతో పాటు, నార్త్ కాకసస్‌లో ఇలాంటి సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. శోభనం జరిగిన తెల్లారి బెడ్‌షీట్‌ మీద మరకలను గ్రామస్థులు, కుటుంబ సభ్యులు పరిశీలిస్తారు. ఈ సంప్రదాయాన్ని అక్కడ రెడ్ యాపిల్ అంటారు.

    SpiritualOct 31, 2019, 9:03 AM IST

    కార్తీక మాసం.... మొదలైన భాజాభజంత్రీలు

    మరీ ముఖ్యంగా నవంబర్‌ 1, 6, 14, 15, 22, 28, 30వ తేదీల్లో మంచి ముహుర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. ఈ తేదీల్లో వివాహాలు చేసుకోవడానికి అధికసంఖ్యలో ముహుర్తాలు పెట్టుకున్నారు. ఒకే రోజు వందల సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. ఈ ముహుర్తాలను దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు. 

  • indian marriage

    AstrologyJul 20, 2019, 12:48 PM IST

    ఈ శ్రావణమాసంలో పెళ్లి ముహూర్తాలు లేనట్లే.. కారణం ఇదే

    సాధారణంగా ఆషాఢంలో అనగా ఒక నెల రోజులు ఏ శుభకార్యాలు చేయరు. అది అందరికీ తెలిసిన విషయమే. కాని ఈ సంవత్సరం శ్రావణ మాసంలో కూడా శుభ ముహూర్తాలు లేవు. కారణం ప్రస్తుతం శుక్ర మూఢం నడుస్తున్నది.